ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని...
రైతు రాజ్యమే తన లక్ష్యమని...
తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు... 💐🎂💐 #happybirthday #CMRevanthReddygaru #malothnehrunaik
10
*నవంబర్...01*
*చలో ఢీల్లీ...*
*మీ మాలోత్ నెహ్రూ నాయక్*
*కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు*
*డోర్నకల్ నియోజకవర్గం*
#challodelhi #congress #malothnehrunaik #dornakal #viral #cmrevanthreddy
2
45
రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల గౌరవనీయ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వారి జన్మదినాన్ని పురస్కరించుకుని హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు...#malothnehrunaik #ponguletisrinivasreddy #Congress #viral
2
28
🔥 జన నాయకుడు… ప్రజల గుండెల్లో నిలిచే నాయకుడు! 🔥
ప్రజల కష్టమే తన కష్టం…
ప్రజల కన్నీళ్లే తన కన్నీళ్లు…
ప్రజల అభివృద్ధే తన లక్ష్యం…
పేదల సంక్షేమమే తన ధ్యేయం…
#malothnehrunaik #dornakal #cmrevanthreddy #viral #trendingvideo
1
37
కురవి మండలం తిర్లాపురం గ్రామంలో నూతన ఆలయ నిర్మాణానికి 25000 ₹ సహాయం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ #malothnehrunaik #congress #dornakal #viral #trending
2
17
చిన్నారుల పేర్ల మీద 50000,50000 ₹మొత్తం 100000 ₹డిపాజిట్ చేసిన మాలోత్ నెహ్రూ నాయక్ #malothnehrunaik #dornakal #congress
1
22
శ్రీ భావాసంఘ్ బావ,అచ్చమ్మ,బుచ్చమ్మ(శ్రీ పద్మావతి,అలివెలుమంగ సామెత శ్రీ వెంకటేశ్వర స్వామి మహా యగాంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ గారు #malothnehrunaik #dornakal #Congress #viral #trendingreels
1
22
దుర్గ మాత నవరాత్రులు సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాలోత్ నెహ్రూ నాయక్ గారు #malothnehrunaik #dornakal #cmrevanthreddy #telangana #TrendingNow
19
డోర్నకల్ రైల్వే స్టేషన్ అకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ పోరిక బలరాం నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ గారు #malothnehrunaik #dornakal #cmrevanthreddy #viral #trending
2
18
సత్యం,అహింస,సహనం, మానవత్వం సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను ఆచరించి వాటి శక్తిని ప్రపంచానికి చాటిన జాతిపిత మహాత్మా గాంధీ గారి 157వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన 🙏🙏
మాలోత్ నెహ్రూ నాయక్
#malothnehrunaik #dornakal #cmrevanthreddy #telangana #Congress
2
17
ప్రజల కోసం పోరాడే నాయకుడు రేవంత్ రెడ్డి గారు…
ఆయన అడుగుజాడల్లో ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు మాలోత్ నెహ్రూ నాయక్ గారు..#malothnehrunaik #dornakal #congress #cmrevanthreddy #telangana
3
41
నాయకత్వంలో రేవంత్ రెడ్డి… నడకలో నెహ్రూ నాయక్… ప్రజల గుండెల్లో కాంగ్రెస్ జెండా!” ✊
#malothnehrunaik #dornakal #congress #cmrevanthreddy #telangana
3
874



