Guntur Municipal Corporation (@Our_GMC) header
Guntur Municipal Corporation (@Our_GMC) profile picture
Guntur
Joined August 2020
Photo by Guntur Municipal Corporation (@Our_GMC)Photo by Guntur Municipal Corporation (@Our_GMC)Photo by Guntur Municipal Corporation (@Our_GMC)Photo by Guntur Municipal Corporation (@Our_GMC)Photo by Guntur Municipal Corporation (@Our_GMC)Photo by Guntur Municipal Corporation (@Our_GMC)Photo by Guntur Municipal Corporation (@Our_GMC)Photo by Guntur Municipal Corporation (@Our_GMC)Photo by Guntur Municipal Corporation (@Our_GMC)Photo by Guntur Municipal Corporation (@Our_GMC)
చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దీపావళి! 🪔✨ గుంటూరు నగర ప్రజలందరికీ సిరిసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ... గుంటూరు నగరపాలక సంస్థ తరపున అందరికీ దీపావళి శుభాకాంక్షలు! 🎇 #HappyDiwali #Guntur #GMC #NavaGuntur #దీపావళిశుభాకాంక్షలు – at Guntur, India
1
4
159
మట్టి దీపాలు కొందాం.. స్థానిక చిరువ్యాపారులను ప్రోత్సహిద్దాం! 🪔 పర్యావరణహితమైన గ్రీన్ క్రాకర్స్ (Green Crackers) ఉపయోగించి కాలుష్య రహిత దీపావళిని ఆనందంగా జరుపుకుందాం. గుంటూరును స్వచ్ఛంగా, పచ్చగా ఉంచుకుందాం. 🌱✨ #VocalForLocal #Guntur #GMC #EcoFriendlyDiwali #GreenCrackers – at Guntur, India
2
7
89
ఒక టీమ్‌లా.. ఒకే కుటుంబంలా కలిసి పనిచేసి గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలను ప్రశాంతంగా ముగించాం. రాత్రింబవళ్లు శ్రమించిన పారిశుద్ధ్య, ఇతర విభాగాల సిబ్బంది సేవలు ఆదర్శనీయం: నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ #Guntur #GMC #PublicService – at Guntur, India
1
9
263
దోమల రహిత సమాజం కోసం ప్రతి శుక్రవారం పాటించండి 'డ్రై డే'! 🦟🚫 ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే టైర్లు, పూలకుండీలు, ఖాళీ డబ్బాలను గుర్తించి తొలగిద్దాం. దోమల వృద్ధిని అరికట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. చిన్న చర్య... పెద్ద మార్పు! ✨ #FridayDryDay #Guntur #HealthFirst
4
155
గుంటూరు నగరంలో దీపావళి క్రాకర్స్ దుకాణాలకు GMC సింగిల్ విండో అనుమతి తప్పనిసరి! 🪔 దుకాణాల ఏర్పాటుకు ఫైర్ NOC, ట్రాఫిక్ & రెవెన్యూ అనుమతులు తప్పనిసరి అని కమిషనర్ కే. మయూర్ అశోక్ స్పష్టం చేశారు. నివాస ప్రాంతాల్లో అనధికారిక షాపులు పెడితే కఠిన చర్యలు #GMC #Guntur #DiwaliSafe – at Guntur, India
6
211
శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనుల తాజా అప్‌డేట్! 🌉 ఆధునిక హంగులతో వేగంగా పురోగమిస్తున్న పనులు.. త్వరలోనే గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్! 🚦 #GunturDevelopment #SankarVillasBridge #Guntur – at Guntur, India
1
1
13
343
గుంటూరు ప్రజలారా గమనించండి! 📢 వర్షాల వల్ల నీరు నిల్వ ఉంటే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. మీ ఇంటి పరిసరాల్లోని కొబ్బరి బోండాలు, పాత టైర్లు, డబ్బాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించండి. #Guntur #GMC #PublicHealth #DengueAlert #MosquitoControl – at Guntur, India
1
9
275
🚨 మురసు తుఫాను హెచ్చరిక | Cyclone Murasu Alert 🌪️ ఒంగోలు సమీపంలో తీరం దాటిన తీవ్ర తుఫాను 'మురసు'. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 📞 GMC కంట్రోల్ రూమ్ నెం: 0863 2345103 #CycloneMurasu #APWeather #Guntur #MurasuAlert – at Guntur, India
1
5
385
🚨 "మురసు" తుఫాన్ అలర్ట్ – గుంటూరు నగరపాలక సంస్థ (GMC) హెచ్చరిక 🚨 భారీ వర్షాల దృష్ట్యా GMC కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు: 📞 0863 2345103 ⚠️ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. 💧 కాచి చల్లార్చిన నీటినే తాగండి. #Guntur #CycloneAlert #MurasuCyclone #GMC #APWeather – at Guntur, India
5
321
🗳️ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు పూర్తి: కమిషనర్ మయూర్ అశోక్ ​▫️ 50 హాల్స్‌లో 468 టేబుళ్లు, 1,404 మంది సిబ్బంది ▫️ స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ▫️ కౌంటింగ్ హాల్స్‌లో మొబైల్స్‌పై నిషేధం ​#Guntur #GMC #Elections #APNews – at Guntur, India
5
229
⚠️ తీవ్ర తుపానుగా ‘మురసు’.. గుంటూరులో ముందస్తు చర్యలు ముమ్మరం! 🌀 నవంబరు 3న భారీ వర్ష సూచన దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తాగునీటిని కాచి చల్లార్చి తాగాలని GMC కమిషనర్ సూచించారు. సహాయం కోసం GMC కంట్రోల్ రూమ్ నంబర్: ☎️ 0863 2345103 #MurasuCyclone #Guntur #GMC – at Guntur, India
6
372
📢 స్వచ్ఛమైన, సుందరమైన మరియు ప్రగతిశీల నవ గుంటూరు కోసం మనమందరం ఓటు వేద్దాం! 🗳️ ​"మన ఓటు.. మన బాధ్యత" ​GMC ఎన్నికల్లో అర్హులైన పౌరులందరూ విధిగా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కోరుతోంది ​#మనఓటుమనబాధ్యత #GMC #GunturElections – at Guntur, India
7
148
గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధం! 🗳️ ఆంధ్ర ముస్లిం కాలేజీలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రారంభమైంది. పంపిణీ ప్రణాళికాబద్ధంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ & అడిషనల్ ఎలక్షన్ అథారిటీ శ్రీ కె. మయూర్ అశోక్ గారు తెలిపారు #Guntur #GMCElections #GunturCorporation
5
162
గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధం! 🗳️ ఆంధ్ర ముస్లిం కాలేజీలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రారంభమైంది. పంపిణీ ప్రణాళికాబద్ధంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ & అడిషనల్ ఎలక్షన్ అథారిటీ శ్రీ కె. మయూర్ అశోక్ గారు తెలిపారు #Guntur #GMCElections #GunturCorporation
2
133
మన ఓటు – మన నగర భవిష్యత్తు! 🗳️ రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విచక్షణతో వినియోగించుకుందాం. 🗓️ పోలింగ్ తేదీ: నవంబర్ 1, 2026 రండి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం! 🇮🇳 #Guntur #VoteWisely #NavaGuntur #GMC #RightToVote – at Guntur, India
4
190
నవంబర్ 1న పోలింగ్ దృష్ట్యా, అక్టోబర్ 30 సాయంత్రం 5 గంటల నుండి ఎలాంటి ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించరాదు. నిబంధనలు ఉల్లంఘించకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలకు సహకరించాలని గుంటూరు మున్సిపల్ కమిషనర్ కె. మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. #Guntur #ElectionUpdate #GMC #Vote – at Guntur, India
1
5
168
⚠️ ఓటర్ స్లిప్పుల పంపిణీపై కఠిన హెచ్చరిక! ఎన్నికల నిబంధనల ప్రకారం తెల్ల కాగితంపై ఉండే అధికారిక ఓటర్ స్లిప్పులు మాత్రమే అనుమతి. పార్టీ గుర్తులు, రంగులు లేదా అభ్యర్థుల చిత్రాలతో స్లిప్పులు పంపిణీ చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. #ElectionAwareness #VoteResponsibly #Democracy – at Guntur, India
1
10
281
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల అప్‌డేట్! 🗳️ 📅 పోలింగ్: నవంబర్ 1 | కౌంటింగ్: నవంబర్ 3 📍 పోలింగ్ కేంద్రాలు: 596 🔹 గులాబీ రంగు బ్యాలెట్: మేయర్ 🔹 తెలుపు రంగు బ్యాలెట్: కార్పొరేటర్ మీ ఓటు – మన గుంటూరు ప్రగతి! తప్పక ఓటు వేయండి. #GMC #GunturElections #Guntur #VoteForChange – at Guntur, India
1
3
146
అర్నబ్' తుఫాన్ దృష్ట్యా గుంటూరు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా GMC యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. వర్షపు నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాల్లో కమిషనర్ కె. మయూర్ అశోక్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏ సమస్య వచ్చినా కాల్ సెంటర్ 📞 0863 2345103 – at Guntur, India
5
147
⚠️ ప్రమాద హెచ్చరిక: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల సమయంలో చెట్లు, ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్ స్తంభాలు, పాత గోడల కింద ఆశ్రయం పొందవద్దు. అవి కూలి ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా, సురక్షితంగా ఉండండి. ​– కమిషనర్ ​#Guntur #WeatherAlert #SafetyFirst #GMC – at Guntur, India
3
302