Parvathareddy Chandra Sekhar Reddy (@PCSR_Official) header
Parvathareddy Chandra Sekhar Reddy (@PCSR_Official) profile picture

Teacher MLC East Rayalseema ( Chittoor, Nellore, Prakasam) | @ysrcparty Nellore City Incharge | AP Ysrcp Teacher's State President

Joined September 2024
Photo by Parvathareddy Chandra Sekhar Reddy (@PCSR_Official)Photo by Parvathareddy Chandra Sekhar Reddy (@PCSR_Official)Photo by Parvathareddy Chandra Sekhar Reddy (@PCSR_Official)Photo by Parvathareddy Chandra Sekhar Reddy (@PCSR_Official)Photo by Parvathareddy Chandra Sekhar Reddy (@PCSR_Official)Photo by Parvathareddy Chandra Sekhar Reddy (@PCSR_Official)Photo by Parvathareddy Chandra Sekhar Reddy (@PCSR_Official)Photo by Parvathareddy Chandra Sekhar Reddy (@PCSR_Official)Photo by Parvathareddy Chandra Sekhar Reddy (@PCSR_Official)Photo by Parvathareddy Chandra Sekhar Reddy (@PCSR_Official)
ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు 🙏 #ParvathaReddyChandraSekharReddy #nellore #YSRCP #ysjagan #jagananna
1
6
1
33
1,716
*ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా.. నెల్లూరు నగరంలో అధికారులు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తుడడం అత్యంత దుర్మార్గం* .. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు... నెల్లూరు డీకే డబ్ల్యూ కౌంటింగ్ కేంద్రానికి.. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు చేరుకున్నారు. ఈ సందర్భంగా *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని.. పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి లోపలికి వెళ్లడానికి.. వెళ్ళేదంటూ.. రోడ్డుపైనే నిలిపివేశారు.* కౌంటింగ్ కేంద్రం లోపలికి అనుమతించాలని..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పోలీసులను కోరిన.. అనుమతించేది లేదని..పోలీసులు ఏకపక్షంగా మాట్లాడారు. అధికార పార్టీ నాయకులకు ఒక నీతి.. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో నీతి అన్నట్లుగా పోలీసులు ఎన్నికల్లో వ్యవహరిస్తుండడంపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పోలీసుల తీరుపై మండిపడ్డారు. • ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి.. అధికార పార్టీ..మునిసిపల్ ఎన్నికల్లో ఎన్నో దుర్మార్గాలకు తెరలేపుతూ వస్తుందన్నారు. • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ .. ఎన్నో కుట్రలు చేస్తూ వైసీపీ అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయించడం.. లేదంటే అక్రమ కేసులు పెట్టి వేధించడం జరుగుతుందన్నారు. • ఈ రోజు ఎన్నికల్లో 13వ డివిజన్ వైసీపీ అభ్యర్థి నెలవాయి కామాక్షి గారు 200 ఓట్లతో విజయం సాధిస్తే.. అధికార పక్షం దుర్మార్గంగా కుట్ర చేయాలనే ఉద్దేశంతో దీనిపై రీకౌంటింగ్ కు కోరిందన్నారు. • మాకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేద్దామని కలెక్టర్ గారిని సంప్రదిస్తే.. ఆయన అందుబాటులో లేరని అధికారులు సమాధానమిస్తారు ఎన్నికల్లో.. అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు.. ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి.. చర్యలు సరికావని.. కూటమి ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
10
73
1,001
నెల్లూరు సిటీ 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ విజయం ఖరారైన తర్వాత.. రీకౌంటింగ్ పేరుతో ఫలితాన్ని తారుమారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రశ్నిస్తుంటే.. అడ్డుకుంటున్న పోలీసులు..! — పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
1
70
1
433
9,509
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిపై పోలీసులు కుట్ర. పోలింగ్ బూత్ లకు వెళ్లేందుకు వీల్లేదు అంటూ.. రోడ్డుపై అడ్డగింత. ఇదేంటని ప్రశ్నించిన చంద్రశేఖర్ రెడ్డి గారికి పోలీసులు నోటీసులు.. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు రామలింగాపురం సబ్ స్టేషన్ వద్ద.. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఆనం కార్తికేయ రెడ్డి గారిని.. పోలీసులు రోడ్డుపై అడ్డగించారు. పోలింగ్ బూతుల పరిశీలనకు మీరు వెళ్ళకూడదు అంటూ.. .. కారును రోడ్డుపై నిలిపివేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న.. తనను ఈ విధంగా అడ్డుకోవడం ఏమిటని చంద్రశేఖర్ రెడ్డి గారు పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి పోలీసులు నోటీసులు అందజేసి..మాకు పైనుంచి ఆదేశాలు అందాయని.. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అంటూ.. ఏవేవో మాటలు చెబుతూ.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి వాహనాన్ని రోడ్డుపై నిలిపివేశారు. 👉 పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా మారారని.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. 👉 సజావుగా ఎలక్షన్స్ నిర్వహించాల్సిన పోలీసులు.. ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటూ.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 👉 ఎన్నికల సమయంలో ఇలాంటి.. చర్యలు సరికాదని.. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు 👉 తమను.. పోలింగ్ బూతులకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చేదాకా... ఇక్కడి నుంచి కదిలేది లేదని... ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు.
6
45
727

2
21
140
10,214
నెల్లూరు ..60వ డివిజన్ కర్ణాలమిట్ట హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ను వైస్సార్సీపీ సిటీ ఇన్ చార్జ్,ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆనం కార్తికేయ రెడ్డి గారితో కలిసి.. పరిశీలించారు.ఈ సందర్బంగా ప్రాంతంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి..ఓటింగ్ సరళిని అడిగి తెలుసు కున్నారు. కార్యకర్తలకు భరోసానిచ్చారు.
1
15
212
కూటమి పార్టీ నాయకులకు ఒక న్యాయం… మాకు ఒక న్యాయమా? చట్టం అందరికీ సమానంగా వర్తించాలి కదా? పోలీసుల తీరు విషయంలో ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు?
10
63
1,272
నెల్లూరు ..59వ డివిజన్ భారకాస్ సెంటర్ ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన ..పోలింగ్ బూత్ ను వైస్సార్సీపీ సిటీ ఇన్ చార్జ్,ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆనం కార్తికేయ రెడ్డి గారితో కలిసి.. పరిశీలించారు.ఈ సందర్బంగా ప్రాంతంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి.. భరోసా నిచ్చారు.
1
6
88
నెల్లూరు రంగనాయకుల పేట..69వ డివిజన్ సెంటిపీటర్స్ హై స్కూల్..పోలింగ్ బూత్ వద్ద వైస్సార్సీపీ సిటీ ఇన్ చార్జ్,ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆనం కార్తికేయ రెడ్డి గారితో కలిసి..పోలింగ్ సరళిని.. పరిశీలించారు.ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి భరోసాని ఇచ్చారు.
1
14
147
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇస్లాంపేటలో సాగిన ఎన్నికల ప్రచారం.* నెల్లూరు 71వ డివిజన్ ఇస్లాం పేటలో..ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు.. *వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి* గారు.. *71వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్ది రూహినా* గారితో కలిసి .. ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా డివిజన్ ఇంచార్జ్ మస్తాన్ గారితో కలిసి నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో *మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గారు, 71వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి రూహినా గారు,.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ప్రజలు ఓటు వేయాలని..ప్రజలను కోరారు..* 👉 *ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. కార్పొరేషన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తామని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు తెలిపారు.* – at Kovvur, India
2
16
168
*వైసిపి ఎన్నికల ప్రచారానికి అడుగడుగున మహిళలు హారతులు.* నెల్లూరు 18వ డివిజన్ పల్లి పాళెం, ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో.. *వైసిపి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.* ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు.. *వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి* గారు.. *18వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్ది గిరి రెడ్డి గారి సతీమణి అశ్రీతా* గారితో కలిసి .. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక డివిజన్ ఇన్ చార్జ్ *మహేష్ యాదవ్* గారితో *జరిగిన రోడ్ షో.. కార్యక్రమంలో.. మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గారు, 18వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి ఆశ్రిత గారు, ఓటర్లను అభ్యర్థిస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ప్రజలు ఓటు వేయాలని కోరారు.* ఈ ప్రచార కార్యక్రమానికి ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభ్యర్థులకు.. సంఘీభావం తెలియజేశారు. 👉 కార్పొరేషన్ లో తిష్ట వేసిన కూటమి ప్రభుత్వ దోపిడీదారులను తరిమికొట్టాలని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రజలకు పిలుపునిచ్చారు. 👉 నెల్లూరు నగర అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. 👉 వైసిపి అభ్యర్థులను గెలిపించి.. నగర కార్పొరేషన్ లో ఒక మంచి పాలనకు.. ప్రజలు నాంది పలకాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. – at Kovvur, India
2
6
87
*రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం..* *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా..6,7 డివిజన్ ల నుంచి.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు* నెల్లూరు *కిసాన్ నగర్ లో 6,7 డివిజన్ల ఎన్నికల ప్రచారం.. ఉద్యమ కెరటంలా సాగింది.* ఈ ప్రచార కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు వైసీపీ మేయర్ అభ్యర్థి *ఆనం విజయకుమార్ రెడ్డి* గార్లు హాజరై.., *6వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మల్లికార్జునరావు గారు, 7వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మిట్ట శ్రీదేవి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.* ఉప్పొంగిన జన సందోహం మధ్య.. వైస్సార్సీపీ ఎన్నికల ప్రచారం..పండుగ వేడుకల సాగింది.. ఈ సందర్బంగా జరిగిన రోడ్ షో లో అభ్యర్థులు *నవంబర్ 1న జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తూ.. ముందుకు కదిలారు.* – at Kovvur, India
2
12
147
*ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వైసీపీకి ప్రజల నుంచి తిరుగులేని ఆదరణ.* *వైసిపి అభ్యర్థులపై పూల వర్షం కురిపిస్తూ.. ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు.* నెల్లూరు బాలాజీ నగర్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి.. వైసిపి జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారు, వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు, హాజరై,...*వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గారు 19వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి యలమందా రెడ్డి గార్లతో కలిసి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు.* ఈ సందర్బంగా *వారికి పార్టీ శ్రేణులు భారీ గజమాలతో..ఘన స్వాగతం పలికాయి .* అనంతరం *అభ్యర్థులు ప్రజలకు అబివాదం చేస్తూ.. నవంబర్ 1న జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ..నెల్లూరు నగర మేయర్ గా ఆనం విజయ కుమార్ రెడ్డి గారిని, 19వ డివిజన్ కార్పొరేటర్ గా యలమందా రెడ్డి గారిని గెలిపించాలని ప్రజలను కోరారు.* 👉 నెల్లూరు నగర కార్పొరేషన్.. దోపిడీదారులకు..అడ్డగా మారిపోయిందని.. కార్పొరేషన్ సొమ్మును అడ్డగోలుగా దోచుకుంటూ.. కూటమి నేతలు జోబులు నింపుకుంటున్నారని *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు ధ్వజమెత్తారు. 👉 *ఈరోజు నగర కార్పొరేషన్ లో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.* 👉 వేసిన రోడ్లే మళ్లీ వేయడం, చెట్టు వేసిన చోటే మళ్లీ గుంతతవ్వి చెట్టు నాటడం చేస్తూ.. కార్పొరేషన్ను అవినీతి బాట పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 👉 ఈరోజు పేదలు ఇంటి పన్ను చెల్లించకపోతే.. వారిని కోర్టులకి ఈడుస్తున్న.. పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలోనే.. జరిగిందన్నారు. 👉 దోపిడీదారులకు అడ్డగా మారిపోయిన కార్పొరేషన్ను రక్షించుకోవాలంటే.. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 👉 కార్పొరేషన్ లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ...ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. – at Kovvur, India
3
57
*నెల్లూరు 15వ డివిజన్‌లో వైసీపీ ప్రచార జోరు.. ప్రజల్లో ఉత్సాహం!* *ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రజలకు విజ్ఞప్తి* నెల్లూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా నెల్లూరు తడికల బజార్ సెంటర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ ప్రచార కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు హాజరై.. *వైసీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి, గారు 15వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కామాక్షి దేవిగారితో కలిసి.. రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.* ఈ సందర్బంగా *అభ్యర్థులు ప్రజలకు అభివాదం చేస్తూ.. ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు.* *జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, మేయర్ గా ఆనం విజయకుమార్ రెడ్డిగారిని, 15వ డివిజన్ కార్పొరేటర్ గా కామాక్షి దేవి గారిని గెలిపించాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు.* – at Kovvur, India
1
3
41

5
69

50
*ఊరువాడ ఏకమైనట్లుగా వైసిపి ఎన్నికల ప్రచారం.* *అభ్యర్థులపై అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ ఆశీర్వదించిన ప్రజలు.* నెల్లూరు రంగనాయకుల పేట గోపురం వీధి లో వైసిపి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వైసిపి జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారు, వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు,మాజీ MP *ఆదాల ప్రభాకర్ రెడ్డి* గారు హాజరై,...*వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గారు ,69వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి షేక్ మహబూబ్ బాషా గారితో కలిసి .. ఎన్నికల ప్రచారం నిర్వహించారు.* ఈ సందర్బంగా రోడ్ షో నిర్వహించి..*నెల్లూరు నగర మేయర్ గా ఆనం విజయ కుమార్ రెడ్డి గారిని, 69వ డివిజన్ కార్పొరేటర్ గా మహబూబ్ బాషా గారిని ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.* 👉 మేయర్ గా ఆనం విజయకుమార్ రెడ్డి గారిని, కార్పొరేటర్ గా మహబూబ్ బాషా గారిని ప్రజలు గెలిపించుకుంటే .. నగర అభివృద్ధి తో పాటు.. ఈ ప్రాంత అభివృద్ధి.. ఆస్కారం ఏర్పడుతుందని *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు తెలిపారు. – at Kovvur, India
6
35
654
*కపాడి పాళెం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేలా ఎన్నికల ప్రచారం.* నెల్లూరు కపాడి పాళెం *68వ డివిజన్ లో వైసిపి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వైసిపి జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు హాజరై,...*వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గారు ,68వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి అరవ ప్రమీల గారు .. ఎన్నికల ప్రచారం నిర్వహించారు.* ఈ సందర్బంగా కపాడిపాళెం లో డివిజన్ ఇన్ చార్జ్ *సందీప్* గారితో కలిసి రోడ్ షో నిర్వహించి..*నెల్లూరు నగర మేయర్ గా ఆనం విజయ కుమార్ రెడ్డి గారిని, 68వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమీల గారిని ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.* ▪️ కార్పొరేషన్ లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజలు కచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని.. *ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి* గారు విజ్ఞప్తి చేశారు. ▪️ నవంబర్ 1న జరగబోయే ఎన్నికల్లో.. ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి.. కార్పొరేషన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. – at Kovvur, India
1
12
119
*చిన్న బజార్ 58వ డివిజన్ లో దుమ్ము రేపిన వైసీపీ ఎన్నికల ప్రచారం.* *వైసిపి అభ్యర్థులకు మద్దతుగా వేలాదిగా తరలి వచ్చిన , పార్టీ కార్యకర్తలు ప్రజలు..* నెల్లూరు జెండా వీధి నుంచి ప్రారంభమైన..*58వ డివిజన్ లో వైసిపి ఎన్నికల ప్రచారాన్ని కార్యకర్తలు .. హోరెత్తించారు.* ఈ ప్రచార కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు *కాకాణి గోవర్ధన్ రెడ్డి* గారు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు,...*వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గారు, 58వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి హుస్నాసిద్దికా గార్లతో..కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.* ఈ సందర్బంగా *చిన్న బజార్ లో జరిగిన రోడ్ షో లో అభ్యర్థులు ఫ్యాను గుర్తును.. ప్రదర్శిస్తూ.. నెల్లూరు నగర మేయర్ గా ఆనం విజయ కుమార్ రెడ్డి గారిని, 58వ డివిజన్ కార్పొరేటర్ గా హుస్నాసిద్దికా గారిని ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.* 👉 కార్పొరేషన్ ఎన్నికల్లో.. మైనారిటీలు పోటీలో ఉండకూడదంటూ మైనార్టీల పట్ల కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. 👉 వైసిపి అభ్యర్థులను నామినేషన్ వేసే దగ్గర నుంచి..ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం.. చేసిన కుట్రలు అన్ని ఇన్ని కావన్నారు. 👉 ఈ ప్రాంత వైసిపి అభ్యర్థి..హుస్నాసిద్ధికా భర్త జమీర్ ను..నా మినేషన్ విత్ డ్రా చేసుకోవాలని..కూటమి నేతలు అనేక రకాలుగా ఒత్తిడి చేసి.., కోటి రూపాయల ఆఫర్ ఇచ్చారని తెలిపారు. 👉 ప్రజలకు సేవ చేయాలని .. రాజకీయాల్లోకి వచ్చిన జమీర్.. ప్రలోభాలను తలగ్గొకుండా తన సతీమణి హుస్నాసిద్ధికా గారిని..ఎన్నికల బరిలో నిలపడం ప్రజాసేవ పట్ల వారికున్న.. చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. 👉 నవంబర్ 1న జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో.. మంచి వ్యక్తులైన.. ఆనం విజయకుమార్ రెడ్డి గారిని , హుస్నాసిద్దికా గారిని ప్రజలు..ఫ్యాను గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ గారు,వైసీపీ మైనార్టీ ఉపాధ్యక్షులు హంజా హుస్సేనీ గారు ,వైసీపీ మేధావుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ గారు ,వైసీపీ మైనార్టీ నాయకులు అలీమ్ గారు,యస్దాని గారు,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. – at Kovvur, India
1
8
173
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం.* *17వ డివిజన్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి భారీగా తరలివచ్చి.. అభ్యర్థులను ఆశీర్వదించిన ప్రజలు.* నెల్లూరు మంగమూరి వారి వీధి, సరస్వతి నగర్, కోదండ రామాపురం ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు, *వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గారు, 17వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి గొడ్లవేటి వెంకటేశ్వర్లు గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.* ముందుగా స్థానిక వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. *ప్రచారంలో అభ్యర్థులు ఫ్యాను గుర్తును.. ప్రదర్శిస్తూ.. నెల్లూరు నగర మేయర్ గా ఆనం విజయ కుమార్ రెడ్డి గారిని, 17వ డివిజన్ కార్పొరేటర్ గా గొడ్లవేటి వెంకటేశ్వర్లు గారిని ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.* *మంచివాళ్ళైనా.. ఆనం విజయకుమార్ రెడ్డి గారిని, వెంకటేశ్వర్లు గారిని ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అభ్యర్థించారు.* 👉 మంచివాళ్లు కార్పొరేషన్ లో ఉంటే.. కార్పొరేషన్ లో అభివృద్ధి పనులు శరవేగంగా జరగడంతోపాటు.. ప్రజలకు.. కార్పొరేషన్ ద్వారా మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. 👉 ఈరోజు నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ లో దోచుకో.. దాచుకో అనే పరిస్థితి.. తాండవిస్తుందన్నారు.. 👉 మునిసిపల్ కార్పొరేషన్ అక్రమాలకు అడ్డాగా మారుస్తున్న వారిని.. ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 👉 ఒకప్పుడు ఆనం కుటుంబం కార్పొరేషన్ లో.. అభివృద్ధిని పరుగులు పెట్టించిందని.. ప్రజలకు గుర్తు చేశారు. 👉 మళ్లీ ఆనం కుటుంబం నుంచి.. మేయర్ గా పోటీ చేస్తున్న ఆనం విజయకుమార్ రెడ్డి గారిని.. 17వ కార్పొరేటర్ గా పోటి చేస్తున్న గొడ్లవేటి వెంకటేశ్వర్లు గారిని గెలిపించుకుంటే.. నెల్లూరు నగర అభివృద్ధితో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కూడా.. శరవేగంగా జరుగుతుందన్నారు. 👉 ఈరోజు కూటమినేతల పాల్పడుతున్న దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారని..ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. 👉 గతంలో కార్పొరేషన్ లో అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తీసుకున్న పాలనాపరమైన సంస్కరణలేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
4
46
447