V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ (@POct02) header
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ (@POct02) profile picture

Retired after 33 years at Citi Bank | Banking | Public affairs | Education | Environment | Facts, integrity & lifelong learning. #FarmersAreOrphans #ClimateAir

#California #Sanramon #Trump
Joined May 2020
Photo by V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ (@POct02)Photo by V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ (@POct02)Photo by V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ (@POct02)Photo by V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ (@POct02)Photo by V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ (@POct02)Photo by V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ (@POct02)Photo by V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ (@POct02)Photo by V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ (@POct02)Photo by V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ (@POct02)Photo by V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ (@POct02)
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
خواتین کے حقوق کا احترام ایک مہذب معاشرے کی پہچان ہے۔ نورین خان سمیت تمام سیاسی اسیران کو قانون کے مطابق سہولیات اور انصاف فراہم کیا جائے۔ #قوم_کی_بیٹیوں_کو_رہا_کرو #خان_اور_تمام_اسیران_رہا_کرو
1
11
9
105
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
You can never imagine what children are capable of at such a young age! 🤔😲 Instead of focusing on their studies and building a bright future, some children are finding ways to escape school.
20
39
46
3,176
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
कमर घुटनो के दर्द का इलाज हो रहा है
29
41
47
2,895
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
నన్ను ఎవరూ దింపలేదు వైసీపీ, టీడీపీ వర్గాలు చేస్తున్న ఆరోపణలపై ఏ.బి. వెంకటేశ్వర రావు ఘాటు స్పందన! 🔥 తన అభ్యర్థిత్వం ఎలా ఖరారైందో ఇప్పటికే ఫేస్‌బుక్‌లో స్పష్టంగా వివరించానని, ఆరోపణల్లో నిజం ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తనను వివాదాల్లోకి లాగడం సరికాదని స్పష్టం చేశారు. #ABVenkateswaraRao #ABV #VijayawadaMayor #VijayawadaPolitics #AndhraPradeshPolitics #APPolitics #TeluguPoliticalNews #PoliticalNews #TDP #YCP #YSJagan #ChandrababuNaidu #YSJagan #Vijayawada #AndhraPolitics #TeluguNews #ElectionCampaign #VoteForABV
2
35
244
14,449
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
విజయవాడలో అవినీతిని ఆపే దమ్ము నాకే ఉంది.. విజయవాడలో అవినీతి, అక్రమ వసూళ్లు, పాలనా వైఫల్యాలకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ఏబీ వెంకటేశ్వర రావు అన్నారు. నగర ప్రజలకు న్యాయం జరగాలంటే పాలనలో మార్పు రావాలని, అవినీతి రహిత విజయవాడ కోసం తనకు అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. “అవినీతిని నేను ఆపుతా.. ఆ ధైర్యం నాకుంది!” అంటూ విజయవాడ మేయర్ పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రజల ముందు ఉంచారు. #ABVenkateswaraRao #ABV #Vijayawada #VijayawadaMayor #VijayawadaPolitics #AndhraPradeshPolitics #APPolitics #CorruptionFreeVijayawada #AntiCorruption #PoliticalNews #PublicIssues #VijayawadaNews #AndhraPradesh #TeluguNews #APNews
3
10
1
79
1,899
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
6
2
48
3,792
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
మురికి రాజకీయాలా? అవినీతి రహిత పాలనా? విజయవాడ ప్రజలే తేల్చాలి! విజయవాడలో అవినీతి రహిత పాలన కావాలా? లేక ప్రస్తుత రాజకీయాలనే కొనసాగించాలా? నగర ప్రజల ముందు రెండే ఛాయిసెస్ ఉన్నాయని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేటర్లయ్యే వారికి ఓటేస్తారా? లేక మార్పు కోసం తనకు మద్దతు ఇస్తారా అని ప్రశ్నించారు. విజయవాడ ప్రజల విజ్ఞతపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ ఎన్నికల్లో నంబర్ వన్ స్థానంలో నిలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. #ABVenkateswaraRao #Vijayawada #VijayawadaMayor #APPolitics #AndhraPradeshPolitics #TeluguNews #VijayawadaPolitics #AntiCorruption #CleanGovernance #PoliticalNews
12
49
2
232
6,877
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
విజయవాడ అండర్ డ్రైనేజీ కోసం కేంద్రం డబ్బులు ఇస్తే దొబ్బేసారు... కక్కిస్తా విజయవాడ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం వచ్చిన ₹460 కోట్ల నిధులు ఏమయ్యాయి? 2015లో వచ్చిన నిధుల్లో ₹200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన నిధులపై ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నలు లేవనెత్తారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై నిలదీస్తూ, డ్రైనేజీ పనులను పూర్తి చేసి విజయవాడకు న్యాయం చేస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి! #ABVenkateswaraRao #ABV #Vijayawada #VijayawadaMayor #VijayawadaPolitics #UndergroundDrainage #DrainageIssue #PublicFunds #APPolitics #AndhraPradesh #VijayawadaDevelopment #CivicIssues #UrbanDevelopment #VoteForABV #PoliticalNews #TeluguNews . . . . . AB Venkateswara Rao, ABV Vijayawada, Vijayawada Mayor Election, Vijayawada Underground Drainage, Vijayawada Drainage Funds, 460 Crores Vijayawada, Vijayawada 460 Crore Funds, Vijayawada Development News, Vijayawada Political News, AP Politics Telugu, Andhra Pradesh Politics, ABV Latest Speech, AB Venkateswara Rao Speech, Vijayawada Municipal Corporation, Vijayawada Public Issues, Underground Drainage Project AP, Vijayawada Mayor Candidate, Vote for ABV, విజయవాడ రాజకీయాలు, ఏబీ వెంకటేశ్వరరావు, విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విజయవాడ అభివృద్ధి, విజయవాడ మేయర్ ఎన్నికలు, పట్రా మీడియా
4
22
106
3,886
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
ఎవడొస్తాడో రమ్మనండి నేను నిలబడత.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావు తనకు ఎందుకు ఓటు వేయాలో స్పష్టంగా వివరించారు. అవినీతి లేని సమర్థవంతమైన పాలనతో పాటు, వ్యాపారులు ఎదుర్కొంటున్న అధికారుల వేధింపులకు అడ్డుకట్ట వేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు నేరుగా ఎన్నుకునే మేయర్‌గా నగర ప్రజల తరఫున నిలబడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి! #ABVenkateswaraRao #VijayawadaMayor #Vijayawada #CorruptionFreeGovernance #APPolitics #AndhraPradeshPolitics #VijayawadaPolitics #PoliticalInterview #MayorCandidate #PublicIssues #AntiCorruption #GoodGovernance #TeluguNews #TeluguPolitics AB Venkateswara Rao, AB Venkateswara Rao interview, ABV interview Telugu, Vijayawada mayor candidate, Vijayawada mayor elections, Vijayawada politics, అవినీతి రహిత పాలన, ఏబీ వెంకటేశ్వరరావు ఇంటర్వ్యూ, ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు, విజయవాడ మేయర్ అభ్యర్థి, విజయవాడ రాజకీయాలు, అవినీతి రహిత విజయవాడ, వ్యాపారులపై అధికారుల వేధింపులు, ప్రజా సమస్యలు విజయవాడ, సమర్థవంతమైన పాలన, Andhra Pradesh political news, Telugu political interview, AP latest political news,
9
22
93
4,787
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
వారికి ఎంతసేపూ డబ్బు సంపాదించడమే యావ..! విజయవాడ కార్పొరేషన్‌లో అవినీతి, అసమర్థత, అలసత్వంపై మేయర్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్‌, మేయర్ పదవుల కోసం ఖర్చు పెట్టి, ఆ తర్వాత సంపాదించాలనే ఆలోచనతో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించలేరని విమర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతిని పూర్తిస్థాయిలో అరికడతానని, విజయవాడను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. తన గత పనితీరును పరిశీలించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. #ABVenkateswaraRao #Vijayawada #VijayawadaPolitics #VijayawadaMayor #APPolitics #AndhraPradeshPolitics #CorruptionFreeGovernance #AntiCorruption #MunicipalCorporation #PublicIssues #TeluguNews #TeluguPoliticalNews #PoliticalInterview . . . . AB Venkateswara Rao, AB Venkateswara Rao interview, AB Venkateswara Rao Telugu speech, Vijayawada mayor candidate, Vijayawada Municipal Corporation, Vijayawada corruption, Vijayawada politics, Vijayawada development, AP political news, Andhra Pradesh politics, Telugu political news, ఏబీ వెంకటేశ్వరరావు, ఏబీ వెంకటేశ్వరరావు ఇంటర్వ్యూ, విజయవాడ మేయర్ అభ్యర్థి, విజయవాడ కార్పొరేషన్ అవినీతి, అవినీతిపై ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు, విజయవాడ అభివృద్ధి, మున్సిపల్ కార్పొరేషన్, అవినీతి రహిత పాలన, ప్రజా సమస్యలు, తెలుగు రాజకీయ వార్తలు
1
6
43
2,186
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
డ్రైనేజ్ సమస్యపై ABV సూటి ప్రశ్నలు! విజయవాడలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యపై ఏబీ వెంకటేశ్వరరావు ఘాటు ప్రశ్నలు సంధించారు! కేంద్రం నుంచి నిధులు వచ్చినా పనులు ఎందుకు పూర్తి కాలేదని నిలదీశారు. విశాఖపట్నం, మంగళగిరికి నిధుల కేటాయింపులు.. విజయవాడకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాడతానని స్పష్టం చేశారు. #ABVenkateswaraRao #VoteForABV #VijayawadaMayor #Vijayawada #UndergroundDrainage #VijayawadaDevelopment #AndhraPradeshPolitics #APPolitics #UrbanDevelopment #PublicIssues #VijayawadaPeople #ABVForVijayawada . . . . AB Venkateswara Rao, ABV Vijayawada Mayor, Vote for ABV, Vijayawada underground drainage issue, Vijayawada development, Vijayawada drainage funds, Vijayawada political news, Andhra Pradesh politics, Vijayawada mayor candidate, urban development funds, Vijayawada public issues, ABV latest speech, Vijayawada drainage problem, Vijayawada election campaign
4
23
4
76
8,278
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం- సిగ్గు పడండి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇలాగేనా? మీరు విజయవాడలో శాంతి భద్రతలు కాపాడతారని నమ్మాలా? నామినేషన్ల గడువు పెంచడానికి, వాయిదా వేయడానికి నిరాకరణ. వైకాపా ప్రధాన విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోబోము అని స్పష్టీకరణ. ఎక్కడైనా పిర్యాదులు వస్తే... వాటిపై రేపు సాయంత్రం లోపు నిర్ణయం తీసుకోమని ఎస్‌ఈసికి సూచన. ఒకవేళ ఎవరికైనా అవకాశం ఇవ్వాల్సి వస్తే... దానికి అనుగుణంగా.. తుది జాబితా ప్రకటన ఈనెల 25 వరకు పొడిగింపు. ఏ చర్యలు తీసుకున్నారో ఈనెల 27న రిపోర్టు ఫైల్‌ చేయమని ఆదేశించిన సుప్రీంకోర్టు. నామినేషన్ల వ్యవహారంపై కోర్టుల్లో పిటిషన్లు ఫైల్‌ చేశారు తప్ప... సంబంధిత అధికారులకు పిర్యాదులు ఎక్కడా చేసినట్లు తమకు సమాచారం లేదన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. కొత్తగా ఎలాంటి పిర్యాదులకు తావు లేదని కూడా స్పష్టం చేసిన బెంచ్
26
3
155
21,178
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
ఓటర్లకు ఒక్క రూపాయి ఇవ్వను.. అవినీతి చేయను! ఓటర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను.. అవినీతికి తావు ఇవ్వను.. ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తా అంటూ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు! డబ్బు రాజకీయాలు కాదు.. అభివృద్ధి రాజకీయాలే తన లక్ష్యమని చెబుతున్నారు. స్వచ్ఛమైన, అవినీతి రహిత విజయవాడ నిర్మాణం కోసం.. నగరానికి సరికొత్త దిశ చూపించేందుకు.. ఏబీ వెంకటేశ్వరరావును మేయర్‌గా భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిస్తున్నారు! #ABVenkateswaraRao #VoteForABV #VijayawadaMayor #Vijayawada #CorruptionFreeVijayawada #VijayawadaDevelopment #HonestPolitics #CleanGovernance #PublicService #APPolitics #AndhraPradeshPolitics #VijayawadaNews #PoliticalNews #ABVForVijayawada #VijayawadaElections . . . AB Venkateswara Rao, ABV, AB Venkateswara Rao speech, Vote for ABV, Vijayawada Mayor, Vijayawada Mayor Candidate, Vijayawada politics, Vijayawada development, corruption free Vijayawada, corruption free governance, honest politics, Vijayawada election campaign, ABV latest speech, Andhra Pradesh politics, AP political news, Vijayawada latest news, Vijayawada public issues, Vijayawada development plans, ABV campaign, Vijayawada political updates, ఓటుకు ఒక్క రూపాయి ఇవ్వను, అవినీతి చేయను, అవినీతి రహిత విజయవాడ, విజయవాడ అభివృద్ధి, ఏబీ వెంకటేశ్వరరావు, విజయవాడ మేయర్
4
19
2
95
4,208
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా ఏ.బీ. వెంకటేశ్వరరావు గారు ఎందుకు పోటీ చేస్తున్నారు? రాజకీయ పార్టీలకు అతీతంగా విజయవాడ అభివృద్ధి కోసం ఆయన తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటి? నగర ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిస్తూ, అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యంతో ఆయన తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. విజయవాడ భవిష్యత్తు కోసం ఏబీవీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? తెలుసుకుందాం! #ABVenkateswaraRao #VoteForABV #VoteForChange #IndependentCandidate #VMC #Vijayawada #VijayawadaDevelopment #CorruptionFreeGovernance #APPolitics . . . AB Venkateswara Rao, ABV Vijayawada, Vijayawada Mayor Independent Candidate, VMC Mayor Candidate, Why ABV Contesting as Independent, Vijayawada Mayor Election, Vijayawada Development, ABV Interview Telugu, Vijayawada Political News, ఏబీ వెంకటేశ్వరరావు, విజయవాడ మేయర్, స్వతంత్ర అభ్యర్థి, విజయవాడ అభివృద్ధి, విజయవాడ రాజకీయాలు
35
96
4
617
21,029
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
విజయవాడ అభివృద్ధి కోసం ఉమ్మడి కార్యాచరణతో ముందడుగు! 🤝 సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మరియు ప్రజాసంఘాల మద్దతుతో విజయవాడ (VMC) స్వతంత్ర మేయర్ అభ్యర్థి శ్రీ ఏ.బి. వేంకటేశ్వర రావు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి, నగర అభివృద్ధికి తోడ్పడండి. 🗳️ మన ఓటు గ్యాస్ సిలిండర్ గుర్తుకే! #ABVenkateswaraRao #Vijayawada #VijayawadaMayor #VMC #GasCylinderSymbol #VijayawadaDevelopment #VoteForChange #VoteForABV #AndhraPradeshPolitics #VijayawadaNews #Explore #TredingReel
14
31
3
267
12,229
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
వారికి రాజకీయ అనుభవం ఉండొచ్చు... కానీ పరిపాలనపై నాకున్న పట్టే నా ప్రత్యేకత వారికి రాజకీయ అనుభవం ఉండొచ్చు… కానీ ప్రజా సమస్యలపై అవగాహన, పరిపాలనపై పట్టు, విజయవాడ అభివృద్ధిపై స్పష్టమైన దృక్పథమే తన ప్రత్యేకత అంటున్నారు ఏ.బీ. వెంకటేశ్వరరావు గారు. విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన తన లక్ష్యాలు, నగర అభివృద్ధిపై తన ఆలోచనలను ఈ వీడియోలో వివరించారు #ABVenkateswaraRao #VijayawadaMayor #Vijayawada #IndependentCandidate #VijayawadaDevelopment #GoodGovernance #PublicIssues #CorruptionFreeGovernance #VijayawadaPolitics #APPolitics . . . . AB Venkateswara Rao, A B Venkateswara Rao, Vijayawada Mayor Candidate, Vijayawada Mayor Elections, Independent Mayor Candidate, Vijayawada Politics, Vijayawada Development, Vijayawada Public Issues, Good Governance, Corruption Free Vijayawada, ABV Interview, Vijayawada News Telugu, Andhra Pradesh Politics, Vijayawada Municipal Corporation, VMC Mayor, ఏబీ వెంకటేశ్వరరావు, విజయవాడ మేయర్, విజయవాడ రాజకీయాలు, విజయవాడ అభివృద్ధి, స్వతంత్ర అభ్యర్థి
4
27
1
146
4,784
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
విజయవాడ ప్రజలు నాకు ఎందుకు ఓటు వేయాలి? 🤔 ఈసారి మార్పు కోసం ఓటు వేయండి… This Time, Vote for ABV! A Better Vijayawada. ✊ విజయవాడ అభివృద్ధి, అవినీతి రహిత పాలన, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వస్తున్న విజయవాడ (VMC) మేయర్ స్వతంత్ర అభ్యర్థి ఏ.బీ. వేంకటేశ్వర రావు గారికి మీ మద్దతు తెలపండి. 🗳️ మీ ఓటు… విజయవాడ భవిష్యత్తుకు బాట! #ABV #ABVenkateswaraRao #Vijayawada #VMC #ABVForMayor #BetterVijayawada #ThisTimeVoteForABV
10
16
1
82
3,279
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
సోషల్ మీడియాలో విషం చిమ్మడం కాదు… నేరుగా ప్రశ్నించండి, సూటిగా సమాధానం చెబుతా అంటున్న విజయవాడ (VMC) మేయర్ స్వతంత్ర అభ్యర్థి ఏ.బీ. వేంకటేశ్వర రావు గారు. ప్రజల ముందే చర్చిద్దాం… నిజానిజాలు తేల్చుకుందాం! 🎙️ #ABVenkateswaraRao #Vijayawada #VMC #ABV #MediaMeet #PoliticalNews #VijayawadaPolitics #APPolitics #PublicIssues . . . AB Venkateswara Rao, ABV, Vijayawada Mayor Candidate, Vijayawada VMC Elections, Independent Mayor Candidate, Vijayawada Politics, Media Conference, ABV Press Meet, Andhra Pradesh Politics, Vijayawada Latest News, Political News Telugu, సోషల్ మీడియా విమర్శలు, ఏబీ వెంకటేశ్వరరావు, విజయవాడ మేయర్ అభ్యర్థి, విజయవాడ రాజకీయాలు, మీడియా సమావేశం
4
11
1
69
7,204
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
12
1
66
4,969
V.P.S.REDDY #SanRamon #California #Hyderabadi 🕉️ retweeted
WHERE IS OUR LEADER, I QUESTION WHERE IS OUR HERO, I QUESTION WHERE IS OUR MURSHID, I QUESTION WHY ARE WE CRING IN OUR HEARTS AND NOT ALOUD, I QUESTION WHY ARE WE LOSING HOPE, I QUESTION ALAS!!!! WHY ARE OUR MORALS DEAD, I DARE TO QUESTION
Why is there this deafening silence about the disappeared leader❓️ #WhereIsImranKhan❓️ @ImranKhanPTI @Kasim_Khan_1999 @Jemima_Khan @krbt804 #KRBT
1
5
1
7
138