'Giving wings to dreams' – this perfectly captures what T-Hub stands for.
@THubHyd was established with the vision of transforming Hyderabad into an innovation destination during KCR's tenure.
In its 11-year journey, it has empowered over 3,300 startups, connecting aspiring entrepreneurs with mentors, investors, industry leaders and global opportunities.
Today, T-Hub stands as a symbol of Telangana’s ambition and entrepreneurial spirit, inspiring similar initiatives across the country and putting Hyderabad firmly on the global innovation map.
As T-Hub completes 11 remarkable years, here's to continuing to nurture ideas, empower innovators and turn dreams into reality.
As the legendary Ratan Tata garu said at its launch, T-Hub is indeed the “face of modern India”.
On this day 11 years ago, Ratan Tata Ji inaugurated @THubHyd, hailing it as the ‘New Face of India’.
Under the able and visionary leadership of then CM KCR and then IT Minister @KTRBRS, Telangana emerged as India's ‘Startup State’, building an unmatched innovation and startup ecosystem through T-Hub, @Wehubhyderabad, @teamTGIC, @TWorksHyd, @tasktg and @RICH_Hyd.
అమెరికాలో గుండెపోటుతో దోర్నాల శ్రీహరి కుమారుడు మృతి..
-కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు
జనగామ:
జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ దోర్నాల శ్రీహరి రెండో కుమారుడు దొరుణాల శ్రవణ్ (48) మూడు రోజుల క్రితం అమె రికాలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదకర విషయం తెలు సుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జనగా మలోని శ్రీహరి నివాసానికి చేరుకుని ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్య క్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజే శారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
LIVE: 🌾 "రైతు గర్జన" సభ
📍 ఆదిలాబాద్
xitter.gq/i/broadcasts/2AMXEqzXA…
Rahul Gandhi, seriously?
A rally against Vote Chori with Revanth Reddy by your side?
The same Revanth who was caught in the ₹50 lakh cash-for-vote controversy during the MLC elections in 2015.
The irony is unbelievable!
తెలంగాణలో 365 మండలాల్లో కరువు ఉందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి.
మేము ఎంత చెప్పినా వినకుండా, అహంకారంతో పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తి పోయకుండా ఒక్క గోదావరిలోనే 750 TMCల నీటిని దిగువకు వదిలేశారు.
తెలంగాణలో ఇప్పుడు నెలకొన్న కరువు రేవంత్ రెడ్డి తెచ్చిందే.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
పబ్లిక్ లేకుండా పబ్లిక్ హియరింగ్.
డీపీఆర్ లేకుండా ప్రాజెక్ట్.
ఇదీ కాంగ్రెస్ పాలనా తీరు.
మూసీ బ్యూటిఫికేషన్ పేరు మీద చేస్తున్న రూ. 1.5 లక్షల కోట్ల లూటిఫికేషన్‌కు వ్యతిరేకంగా మేము ఎప్పటినుండో పోరాడుతున్నాం.
నిన్న మా నాయకులు, మాజీ మంత్రి @BrsSabithaIndra, ఎమ్మెల్యే @D_SudheerReddy, ఎమ్మెల్సీ @sravandasoju, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ @KarthikIndrAnna మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పబ్లిక్ హియరింగ్‌కు వెళ్తుంటే, అడ్డుకొని అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో ఒకవైపు కరువు ఉంది అంటారు... ఇంకోవైపు మూసీ సుందరీకరణ చేపడతారు... ఇదేం విపరీత బుద్ధి?
కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ పెట్టడం ఏంటి?
ఎవరి కోసం, దేని కోసం ఈ గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు?
పవర్ హాలిడేలు ఇచ్చే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు?
ఈ మూడేళ్లలో మీరు చేసిన విదేశీ పర్యటనలు, ప్రకటించిన MOUలు, సమ్మిట్ల గురించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి.
అసలు పెట్టుబడులు వచ్చాయా? లేకపోతే వాటి ముసుగులో అనుముల అన్నదమ్ములు భూదందా నడిపారా?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
శ్రీశైలం నుంచి కుప్పం 700 కి.మీ దూరంలో ఉంటే చంద్రబాబు నాయుడు అక్కడికి నీళ్లు తరలించుకుపోయారు. కానీ పక్కనే ఉన్న 70 కి.మీ దూరానికి నీళ్లిచ్చే తెలివి పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి లేదా?
*పంటలకు చుక్క నీరు ఇవ్వలేం* ..
*వరి వేస్తే మాకేం సంబంధం లేదని చేతులెత్తేసిన రేవంత్ సర్కార్!*
ఓవైపు వరి వేయొద్దని చెప్తూ.. మరోవైపు విత్తనాలు కావాలంటే,
'కరెంట్ పోయినా, నీళ్లు లేక పంట ఎండిపోయినా ప్రభుత్వానికి బాధ్యత లేదు' అంటూ రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్లు రాయించుకుంటున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం!
పదేళ్ల తర్వాత తెలంగాణకు మళ్లీ కరువును తెచ్చి,
సాగుపైనే ఆంక్షలు విధిస్తూ అన్నదాతల నోట్లో మట్టికొడుతున్న అరాచక రేవంత్ సర్కార్!
పేదల ఆరోగ్యానికి పల్లా భరోసా..!
– రోగులను ఆప్యాయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
– వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే
– పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ వైద్య సేవలు అందించడమే లక్ష్యం
ఘట్కేసర్:
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జనగామ నియోజకవర్గ ప్రజలకు నీలిమ ఆస్పత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందు కు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఎన్ని కల్లో విజయం సాధించినప్పటి నుంచి పలుమార్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నియోజకవర్గ ప్రజలను పరామర్శిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఘట్కేసర్లోని నీలిమ ఆస్పత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న నియోజకవర్గ ప్రజలను పరామర్శించి ఆప్యాయంగా పలకరించారు.
-రోగులతో ఆత్మీయ పలకరింపు..ఆరోగ్యంపై ఆరా!
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. ‘ఆరోగ్యం ఎలా ఉంది? వైద్యం సక్రమంగా అందుతోందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?’ అని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కి ధైర్యం చెప్పారు. అనంతరం వైద్యులతో మాట్లాడి రోగుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందిస్తున్న చికిత్స, వైద్య సేవల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.
-పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ వైద్య సేవలు అందించడమే నా లక్ష్యం: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జనగామ నియోజకవర్గ ప్రజలకు నీలిమ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాను. ఆధార్ కార్డు ఉంటే చాలు..ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు..పార్టీలకు అతీతం గా ప్రజలందరికీ వైద్య సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటాను. ప్రజల ఆరోగ్యమే నా ప్రాధాన్యం అని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు పేర్కొన్నారు.
కన్నెపల్లి పంప్‌హౌస్‌పై అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రస్తుతం నీటిమట్టం దాదాపు 95 మీటర్లు ఉంటే.. సిగ్గులేకుండా 89 మీటర్లే ఉందంటూ పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటు.
ఇంకోవైపు కన్నెపల్లి నుండి మేడిగడ్డకు నీళ్లు ఎత్తిపోయాలంటూ మాట్లాడి ప్రాజెక్టులపై తనకున్న అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసేది మేడిగడ్డకు కాదు అజ్ఞాని చామల.. కన్నెపల్లి నుంచి నీటిని అన్నారం బ్యారేజ్ కు ఎత్తిపోస్తారు.
కనీస అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నాయకుల నైజం.
ఏపీ, కర్ణాటకతో పోలిస్తే అతి తక్కువగా వర్షపాతం లోటు నమోదైంది తెలంగాణలోనే..
కృష్ణా, గోదావరి నదులు పారుతూనే ఉన్నా.. నీళ్లను ఎత్తిపోయకుండా కరువు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్!
అందుకే ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదు.. ఎల్ కాంగో తెచ్చిన కరువు













