Official Handle of Kurnool District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_7777877722

Kurnool, India
Joined November 2018
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. * ఎన్నికల నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచనలు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
5
212
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కర్నూలు పోలీసు కార్యాలయంలో ఓపెన్ హౌస్ ఆయుధాల ప్రదర్శనను ప్రారంభించిన అడిషనల్ ఎస్పీలు శ్రీ హుస్సేన్ పీరా గారు, శ్రీ కృష్ణమోహన్ గారు. పోలీసుల ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
129
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఓపెన్ హౌస్ ఆయుధాల ప్రదర్శనను ప్రారంభించిన అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ గార్లు. విద్యార్థులకు పోలీసు ఆయుధాలు, పరికరాలపై అవగాహన కల్పించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
4
248
స్థానిక సంస్థల ఎన్నికలకు కర్నూలు నగరం లోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
1
6
234
ఆదోని ఏఎస్పీ జయశర్మ గారు ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఇస్వి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
3
342
పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కర్నూలులో ఓపెన్ హౌస్ ఆయుధాల ప్రదర్శన ప్రారంభించిన ... అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా గారు, కృష్ణమోహన్ గారు. విద్యార్థులకు ఆయుధాల పై , మాదకద్రవ్యాల నివారణకు సమాచారం అందించాలని అవగాహన. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
176
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన... జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ . #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
8
246
ఆదోని మండలం విరుపాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ , ఆదోని ఏఎస్పీ జయశర్మ . #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
4
299
ఆలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
7
325
పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
2
9
375
పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
9
334
కర్నూలు నగరంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ గారు. నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
4
324
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ మోహన్ గారు. #KurnoolPolice #APPOLICE100 #AndhraPradeshPolice
2
207
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కర్నూలులో 10K రన్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ శ్రీ హుస్సేన్ పీరా గారు జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
2
293
కర్నూలు జిల్లా జైలు భద్రతను పరిశీలించిన.... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. భద్రతను పటిష్టం చేయాలని అధికారులకు సూచనలు. #KurnoolPolice #APPOLICE100
3
321
కర్నూలు జిల్లా జైలును శనివారం సందర్శించిన..కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు. జైలు భద్రత, సీసీ కెమెరాలు, మౌలిక వసతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఖైదీల పరివర్తనతో మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని సూచించారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
8
498
కర్నూలు జిల్లాలో 198 జడ్పీటీసీ, 2,107 ఎంపీటీసీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతం. అదనపు బలగాలు, డ్రోన్లు, సీసీటీవీలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు శుక్రవారం తెలిపారు. #APPOLICE100 #PoliceKurnool #AndhraPradeshPolice
6
427
ఆదోని MPDO కార్యాలయంలో మూడో రోజు కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ జయశర్మ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
492
కృష్ణగిరి లో ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు, డ్రోన్లు, సీసీటీవీలతో నిరంతర నిఘా ఏర్పాటు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
1
1
17
745
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. సీసీటీవీ, డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
3
618