
[email protected]. We fight for Social Justice. We are not connected to any political party. ➡️prajasankalpamNewsTv - YouTube⬅️
Hyderabad, India
Joined November 2012
- Tweets81.5K
- Following3.8K
- Followers1.6K
- Likes164K
Bapatla Krishnamohan (bplkm) retweeted
ఎక్కడ చూసినా లంచగొండులు. 85 శాతం అధికారులు, ఉద్యోగులు, 90 శాతం మంత్రులు MLA లు ఇందులో ఉన్నారు . అందరూ కలిసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అవినీతి చేస్తే ఉద్యోగం పోతుంది, MLA గిరి పోతుంది , శిక్షలు ఉంటాయి అనే భయం ఉందా అసలు ? MLA గారు ఏం చేద్దాం ? CM గారికి మీకు అంటే అందరూ MLA లకు చిత్త శుద్ధి ఉంటే గట్టి అవినీతి నిరోధక చట్టం తెద్దాము. ఈ చట్టం పరిధిలోకి IAS, IPS, అందరూ అధికారులను, MLA లను, మంత్రులను, MP లను, జడ్జీలను, కాంట్రాక్టర్లను కూడా తీసుకొద్దాము. పది స్పెషల్ కోర్టులు పెడదాము. రాజకీయాలకు అతీతంగా ఒక స్వతంత్ర చట్టబద్ధమైన statutory కమిషన్ పెడదాము. మెజిస్టీరియల్ powers ఇద్దాము. ACB ని కూడా కమిషన్ పరిధి లోకి తీసుకొద్దాము. నెల రోజులలో శిక్షలు పడేటట్లు, శిక్షలు గట్టిగా ఉండేటట్లు, అవినీతి జరుగకుండా ముందే అరికట్టేటట్లు గట్టి చట్టాన్ని రూపొందిద్దాము.
మీరు చెయ్యరు ఎందుకంటే మీరందరూ అందులో భాగం. ఏదో చిన్న చిన్న ఉద్యోగులను పట్టుకొని ఏదో చేస్తున్నట్లు మొక్కుబడి పనులు చేస్తారు. ( KCR ఆ మొక్కుబడి పనులు కూడా చెయ్యలేదు మహానుభావుడు)
రోజు రోజు కు అవినీతి విస్తరిస్తుంది. సమాజం నాశనం అవుతుంది. కోట్ల మంది direct గా indirect గా కష్టాలను, పేదరికాన్ని , అవమానాలను అనుభవిస్తున్నారు
#savejournalism ✊
#JournalistRights
మీడియా టుడే జాతీయ తెలుగు దినపత్రిక & ఇంగ్లీష్ డైలీ న్యూస్ పత్రిక,మీడియా టుడే టీవీ, N24 న్యూస్ సంస్థల చైర్మన్ & మేనజింగ్ డైరెక్టర్, AWJA అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ,హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా - నేషనల్ అంబాసిడర్,భారతీయ ఓబీసీ సమాఖ్య - జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే. కోటేశ్వరరావు (kkr)
@TelanganaCMO @INC_Ponguleti @PIBHyderabad @IPRTelangana
1
3
80
Bapatla Krishnamohan (bplkm) retweeted
Heartbreaking to hear of a young life lost to a falling tree in #Nagole. 💔
Who takes responsibility? @GHMCOnline must proactively identify and clear risky trees, unstable hoardings, old buildings, and damaged poles to avoid such incidents #Hyderabad #LBNagar #CivicSafety
#savejournalism ✊
కలం గళం గెలిచే వేళ.. సంగారెడ్డి లో 11వ రాష్ట్ర మహాసభల సంకల్పం!*
- దళిత జర్నలిస్ట్ ఫోరం ఆశయాల సాధనలో జర్నలిస్టుల విజయోత్సవ సంబరాలు.
కలకాలం నిలిచేటి కలం మనది | సత్యం వెలిగించే గళం మనది | అణగారిన గొంతుకై గర్జించే అన్నాదమ్ముల జర్నలిస్ట్ సైన్యం మనది.
@PIBHyderabad @IPRTelangana
Mr రేవంత్ రెడ్డి సారు దండాలు 🙏
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో @TG_bPASS & మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించి #illegalconstructions చేస్తున్నా, ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. అంతా అయ్యాక రెండు మూడు రోజులు హడావిడి ఆ తరువాత షరా మామూలే.. ఇదేనా ప్రజాపాలన అంటే ??
@TelanganaCMO @PrlsecyMAUD @CMC_Offcl @MC_Cyberabad @Comm_HYDRAA @ZC_SLP @DC_Madhapur50 @THECCCYBERBAD @krishna_avs
Bapatla Krishnamohan (bplkm) retweeted
ఉద్యోగాల పేరుతో ఎంతో మందిని లక్షల్లో మోసం చేసి 3 ఏళ్లుగా హైదరాబాద్‌లో దాక్కున్న కడప వాసి మల్లికార్జున (మల్లి) పట్ల జాగ్రత్త!
మరెవరూ వీడి చేతిలో బలికావద్దు. మోసపోయిన బాధితులందరికీ అండగా నిలిచి వీడిని పట్టించండి. Please Share & RT 🙏
#JobScam #Hyderabad #Kadapa #FraudAlert
Bapatla Krishnamohan (bplkm) retweeted
Replying to @TelanganaACB
@TelanganaACB Sir,
Even after 9 months, @MC_Karimnagar has reportedly failed to furnish replies to the IRs raised by @IndiaCAG (AG Audit)
M.C. failing to restore e-Office for unknown reasons.
Irregularities still remain a serious concern.
@Collector_KNR @tksreedevi @TGVIGENFO
Bapatla Krishnamohan (bplkm) retweeted
ఫిర్యాదీ రాసి ఇచ్చిన complaint accept చెయ్యరా??
సపరేట్ ఫార్మాట్ ఉంటుందా..need clarification please
@TelanganaDGP @cyberabadpolice
@TelanganaCMO
VC dr.laakshanaidupula గారు
Bapatla Krishnamohan (bplkm) retweeted
Dear @fssaiindia,
Stop allowing companies to create “Mango Drink” drama on the front of the pack.
This drink contains only 11.2% mango pulp. The 2nd main ingredient in this product is sugar.
Food safety is not a joke.
Wake up before we all die.
#savelakes #savetrees #facts
#environment #biodiversity
Savelakes not Beautification ✊
Bapatlakrishnamohan
Hyderabad Bureau ➡️Media Today
SocialActivist
HumanrightsMember (HRF)
Journalist
@PIBHyderabad @IPRTelangana
@krishna_avs @THECCCYBERBAD @LubnaSarwath @RaviVattem
Bapatla Krishnamohan (bplkm) retweeted
Replying to @CMC_Offcl
కమీషనర్ మేడం దండాలు 🙏... Bplkm✍️
మేడం జర్నలిస్టులు #illegalconstructions ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదు ఎందుకు??
కావాలంటే మా ట్వీట్స్ చూడండి.. ఇదేనా ప్రజాపాలన అంటే ??
Cc:@TelanganaCMO @PrlsecyMAUD @TGVIGENFO @TelanganaACB @PIBHyderabad @IPRTelangana
Bapatla Krishnamohan (bplkm) retweeted
రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు గారి పేరిట "రామోజీ ఎక్సలెన్స్" అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా.. జరిగిన సంఘటన..
సంగీత విద్వాన్సురాలు సినీ నేపథ్య గాయని కేరళ సంబంధించిన విజయలక్ష్మి గారికి పురస్కారాన్ని ఇచ్చే సందర్భంలో..
అంధురాలైన గాయని డాక్టర్ వైకోమ్ విజయలక్ష్మి గారి సౌకర్యార్థం, ఆమెపై ఉన్న గౌరవంతో కేంద్ర మంత్రి అమిత్ షా వేదిక దిగి కిందికి వచ్చి ఆమె వద్దకు వెళ్లారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితర ప్రముఖులు కూడా కిందికి వచ్చి ఈ అపురూప ఘట్టంలో భాగస్వాములయ్యారు.
"హోదా ఎంత పెరిగినా, ఒదిగి ఉండే గుణమే మనిషికి అసలైన అలంకారం. కళాకారిణి కోసం వేదిక దిగి వచ్చిన అమిత్ షా గారి సంస్కారం అభినందనీయం."
@AmitShah
గౌరవనీయులైన తెలంగాణా మున్సిపల్ శాఖ మంత్రి గారు ఎక్కడ ఉన్నారు ??
నిత్యం #illegalconstructions ఫిర్యాదులు..
స్పందించని అధికారులు... ఇదేనా ప్రజాపాలన అంటే ??
@TelanganaCMO @PrlsecyMAUD @MC_Cyberabad @GHMCOnline @CMC_Offcl @TGVIGENFO
Do you remember when you joined X? I do! #MyXAnniversary
#bapatlakrishnamohan
Bapatla Krishnamoan
SocialActivist
HumanrightsMember(HRF)
SocialMediaInfluencer
Journalist
మీడియా టుడే పదిహేనేళ్ల ప్రస్థానానికి అక్షర నీరాజనం డాక్టర్ కే. కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనం.
హైదరాబాద్ బ్యూరో బాపట్ల కృష్ణమోహన్ - మీడియా టుడే
అక్షరాలే ఆలయాలుగా,ఆలోచనలే ఆయుధాలుగా, నిజాలే నినాదాలుగా, ప్రజాస్వామ్యంమే ప్రస్తానంగా సాగుతున్న *మీడియా టుడే* ప్రయాణంలో పదిహేనేళ్ల సంబరం
@TelanganaCMO @Bhatti_Mallu @INC_Ponguleti @DamodarCilarapu @Ponnam_INC @Vakiti_srihari @PIBHyderabad @IPRTelangana


















































