Prashvitha Entertai9ment retweeted
A Milestone of 25 Successful Days for #Mayookha
Celebrating this special milestone with a GRAND SUCCESS MEET!
🗓️ November 2nd
⏰ 2 PM onwards
📍 Ramanaidu Studios, Hyderabad
#Mayookha25Days
Prashvitha Entertai9ment retweeted
#Mayookha gets a Full of Positive Response From Audience
Now Extra Shows are Added for this Thriller Film and BMS Rating is 9.3 For this Film
Very affordable Tickets Price of only ₹100 For this Film on BookMyShow and District App
Prashvitha Entertai9ment retweeted
#Mayookha మూవీ రివ్యూ 🎬
#PayalChengappa నటన, సెకండాఫ్ సస్పెన్స్, క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు ప్రధాన బలాలు...
ఫ్రాగింగ్ కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తే, శిబి మ్యాథ్యూ అలెక్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్‌ను పెంచుతుంది.
#MayookhaMovieReview #ShreeTejSK
telugurise.com/te/mayookha-t…
Prashvitha Entertai9ment retweeted
Thriller film #Mayookha gets a good response from Premiere
#PayalChengappa
Prashvitha Entertai9ment retweeted
#Mayookha మూవీ రివ్యూ
ఒంటరిగా ఉన్న ఓ అమ్మాయి గదిలోకి ఎవరో వస్తున్నారని చెబితే ఎవరూ నమ్మరు.. కానీ అదే గదిలో వరుసగా హత్యలు జరిగితే? అసలు భయం ఆమె చూస్తున్న మనిషి గురించా, లేక ఆమె మనసులో దాగున్న నిజం గురించా? ఈ ప్రశ్నలతో ప్రేక్షకుల అనుమానాలనే ఆయుధాలుగా మార్చుకునే ప్రయత్నమే ‘మయూఖ’.
* బ్యాంకు ఉద్యోగి మయూఖ (పాయల్ చెంగప్ప) తన ఫ్లాట్‌లోకి ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చిపోతున్నాడనే భయంతో బతుకుతుంటుంది. అదే సమయంలో నగరంలో జరిగే హత్యలు ఆమె జీవితాన్ని మరింత చిక్కుల్లోకి నెడతాయి.
* ‘ఫ్రాంగింగ్’ అనే విభిన్నమైన పాయింట్‌ను మిస్టరీ, సైకో కిల్లర్ అంశాలతో ముడిపెట్టిన దర్శకుడు, అసలు నేరస్థుడెవరనే ప్రశ్నతో పాటు మయూఖ అనుభవిస్తున్నది నిజమా, భ్రమా అనే సందేహాన్ని కూడా ప్రేక్షకుల్లో రేకెత్తిస్తాడు.
* ఫస్టాఫ్‌లో అనుమానాలు, భయాలు ఆసక్తిని పెంచినా, కొన్ని సన్నివేశాలను మరింత బలంగా తీర్చిదిద్దితే ఉత్కంఠ మరో స్థాయికి చేరేది. సెకండాఫ్‌లో చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడుతూ చివరి 45 నిమిషాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
* డైరెక్టర్ శ్రీతేజ్ ఎస్కే ప్రేక్షకుల అనుమానాలను ఒక పాత్ర నుంచి మరో పాత్రకు మళ్లిస్తూ మిస్టరీని నిలబెట్టే ప్రయత్నం చేశారు, అయితే కొన్ని ట్విస్టుల్ని ముందుగానే ఊహించే అవకాశం కథలోని ఉత్కంఠను కొంత తగ్గిస్తుంది.
* భయం, అనుమానం, అయోమయం మధ్య నలిగిపోయే మయూఖగా పాయల్ చెంగప్ప ఆకట్టుకుంటూ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అమన్ మసూద్ తన పాత్రతో మెప్పించగా, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిష్మా దబ్బారా తదితరులు తమ పరిధిలో సహజమైన నటనను ప్రదర్శించారు.
* సిబి మాథ్యూ అలెక్స్ నేపథ్య సంగీతం భయానక వాతావరణాన్ని పెంచుతూ కీలక సన్నివేశాలకు అదనపు బలాన్నిస్తుంది. సినిమాటోగ్రఫీ కథకు అవసరమైన డార్క్ మూడ్‌ను సృష్టించగా, శరత్ జె ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగిన స్థాయిలో తోడ్పడ్డాయి.
* కొత్తదనమున్న మిస్టరీ పాయింట్, పాయల్ చెంగప్ప నటన, అనుమానాలతో నడిచే కథనం, నేపథ్య సంగీతం, చివరి 45 నిమిషాల్లో వచ్చే ఉత్కంఠ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఫస్టాఫ్‌లో మరింత బలమైన సన్నివేశాలు లేకపోవడం, కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం, సైకో కిల్లర్ నేపథ్యం వెల్లడయ్యాక తదుపరి ట్విస్టుల్ని ఊహించగలగడం ప్రతికూల అంశాలు.
* భయం నిజమో, భ్రమో తేల్చే క్రమంలో అనుమానాల వల విసిరిన ‘మయూఖ’.. ప్రతి మలుపులోనూ షాక్ ఇచ్చే స్థాయికి చేరకపోయినా, చివరి 45 నిమిషాలతో ఉత్కంఠను పతాక స్థాయికి తీసుకెళ్తుంది. కొన్ని ట్విస్టులు ముందే అర్థమైనా, మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ఈ సినిమా ఓ ఆసక్తికరమైన ఛాయిస్!
నా రేటింగ్: 3/5
Prashvitha Entertai9ment retweeted
Thriller lovers ki gattiga ekkesthadhi 🔥
Ah bgm entra ayya 🤲💣🥁
Flashback portions and crime scenes 💥🥵
#Mayookha #MayookhaReview
Prashvitha Entertai9ment retweeted
Mayookha lo actual killer evaru ane curiosity last varaku maintain avthundi 💥 Sibi Mathew Alex BGM aithe konni scenes ni next level asalu
#Mayookha #MayookhaReview
Prashvitha Entertai9ment retweeted
#Mayookha first half perfect🎬
Payal Chengappa performance and tanu super undi🙌
Sibi Mathew Alex BGM mathram aa scene elevate ayindi🥵💥
Last 45 mins edge of the seat thriller
Raw & brutal scenes missing avvadu🔥 #MayookhaReview #ShreeTej
Prashvitha Entertai9ment retweeted
Initial setup nunchi suspense baaga build chesaru. Payal Chengappa acting, unique colour grading movie ki major plus and BGM 👌👌
#Mayookha #MayookhaReview
Prashvitha Entertai9ment retweeted
Releasing Today | Telugu
1. #ComradeKalyan
2. #Mayookha
3. #BaaBaaBlackship
4. #Chakora
5. #Goodtime
6. #HanumanAnsh (D)
Prashvitha Entertai9ment retweeted
Releasing Today | Telugu
1. #ComradeKalyan
2. #Mayookha
3. #BaaBaaBlackship
4. #Chakora
5. #Goodtime
6. #HanumanAnsh (D)
Prashvitha Entertai9ment retweeted
#Mayookha Review - A mysterious Seat edge thriller
Payal Role is absolutely stunning 💥
BGM is Good 🔥
Climax 45min main highlight💥🔥
First half had a little bit lag but from pre interval to climax 🤯🥵
Overall a decent watch for this weekend
Feast thriller movie lovers.
Prashvitha Entertai9ment retweeted
మయూఖ మూవీ ఫస్ట్ రివ్యూ
More Details: telugu.filmibeat.com/reviews…
#Mayookha #MayookhaReview #CriticView #Filmibeattelugu
Prashvitha Entertai9ment retweeted
#Mayookha has won the Best Mystery Film award at the New York International Film Awards (NYIFA), ahead of its theatrical release on October 9th. 🏆🔥
Starring #PayalChengappa
Directed by #ShreeTejSK @onlysk009
Produced by #SasidharNalla
Prashvitha Entertai9ment retweeted
#Mayookha చిత్రం న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ (NYIFA)లో ఉత్తమ మిస్టరీ చిత్రం అవార్డును గెలుచుకుంది. అక్టోబర్ 9న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించడం విశేషం.
#PayalChengappa ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి #ShreeTejSK దర్శకత్వం వహించారు. @onlysk009 సమర్పణలో, #SasidharNalla నిర్మించారు.
Prashvitha Entertai9ment retweeted
#Mayookha లో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చాలా వైలెంట్, బ్రూటల్ & పవర్‌ఫుల్‌గా ఉంటుందట
#Spyder లో చూసిన చైల్డ్ క్యారెక్టర్‌ను మించి ఈ క్యారెక్టర్ మరింత ఇంటెన్స్‌గా ఉండబోతుందనే టాక్
సినిమాకు ‘A’ సర్టిఫికెట్ రావడానికి ఈ క్యారెక్టర్ కూడా ఓ మెయిన్ రీజన్ అంటున్నారు!
ఈ క్యారెక్టర్ స్క్రీన్‌పై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి!






































