Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) header
Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) profile picture

An Ardent Admirer of Sri #KCR; A Staunch Follower of Sri #KTR; Spokesperson for #BRS Party

Hyderabad, India
Joined April 2020
Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)Photo by Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR)
Putta Vishnuvardhan Reddy retweeted
దశాబ్దాలుగా పాలమూరుకు అన్యాయం చేసింది కాంగ్రెస్, టీడీపీలే. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి, క్రాప్ హాలిడే లేకుండా 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో చిన్న పని పూర్తి చేస్తే 50 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు. కానీ ఆ పని చేయకుండా నీళ్లను కిందకు వదిలేసిన ద్రోహి రేవంత్. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
21
54
2,434
Putta Vishnuvardhan Reddy retweeted
దీక్షా దివస్.. తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పిన చారిత్రాత్మక దీక్ష.. చరిత్రను మలుపుతిప్పిన దీక్ష! ఆ దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ వారసులుగా.. ఈ నెల 29న అలుగునూరులో జరగనున్న భారీ బహిరంగ సభకు కదం తొక్కుదాం. జై తెలంగాణ ✊🏻
25
77
2,661
Putta Vishnuvardhan Reddy retweeted
Congress keeps boasting that Telangana is rising. But the reality is that crime and corruption are rising. A Congress MLA himself accused Revanth Reddy of amassing ₹5–10 lakh crore. Another Congress MLA alleged that every government work demands a 20% commission. Employment is declining. Real estate is declining. Development is declining. Everything is declining except Congress's corruption! - BRS Working President @KTRBRS
34
95
3,440
Putta Vishnuvardhan Reddy retweeted
Revanth Reddy is the man who was caught red-handed in the Vote-for-Note case! All kinds of evidence related to the case are before the court, and the case is also pending before the Supreme Court. When it comes to carrying money bags to Delhi, Revanth Reddy deserves a perfect 10 out of 10. And when it comes to betraying the people of Telangana by failing to fulfil the promises made to them, he deserves another 10 out of 10! - BRS Working President @KTRBRS
40
121
3,561
Putta Vishnuvardhan Reddy retweeted
अमित शाह हो या कोई और शाह हो… तेलंगाना का बादशाह है KCR! KCR is the one and only Badshah of Telangana! 🔥 KCR will definitely return as Chief Minister in 2028. - BRS Working President @KTRBRS
49
1
179
3,489
Putta Vishnuvardhan Reddy retweeted
LIVE: BRS Working President @KTRBRS speaking at ABP Network's The Southern Rising Summit 2026 in Hyderabad xitter.gq/i/broadcasts/2brOPegZb…
50
1
99
5,754
Putta Vishnuvardhan Reddy retweeted
రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి @BRSHarish దమ్మున్న సవాల్ 🔥 వాడు వీడు ఎందుకు? నువ్వే రా.. దమ్ముంటే సిద్ధిపేటలో వచ్చి పోటీ చెయ్..!
2
63
1
349
9,742
Putta Vishnuvardhan Reddy retweeted
LIVE: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశం xitter.gq/i/broadcasts/2WXPvzRAm…
24
2
56
5,267
Putta Vishnuvardhan Reddy retweeted
శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కానీ పక్కనే 70 కిలోమీటర్ల దూరంలో కూడా లేని పాలమూరు మాత్రం ఎండిపోతోంది. కరువు పరిస్థితుల్లోనూ ఒక్క మల్యాల పంప్‌హౌస్ నుంచే 23 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం తరలించుకుపోయింది. కుప్పానికి నీళ్లు తరలించడానికి లేని కరువు, పాలమూరుకు నీళ్లిచ్చే విషయంలోనే ఎందుకు వచ్చింది రేవంత్? తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? అందుకే మళ్లీ చెప్తున్నాం.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువని! #CongressFailedTelangana
6
97
3
319
20,513
Putta Vishnuvardhan Reddy retweeted
రైతు బాధలు పట్టించుకోకుండా ఈ రోత భాష ఏందీ? కరువులు..కన్నీళ్లతో జనం అల్లాడుతుంటే నువ్వేమో చిల్లర మాటలతో చిందులు తొక్కుతావా? నీళ్ల దోపిడి జరుగుతుంటే నిద్ర నటిస్తూ..నిజాలు చెప్పేవాళ్ల మీద నిందలు మోపుతావా? జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహివి నువ్వు.. అమరుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది? నిన్న సిరిసిల్లో..నేడు సిద్ధిపేటలో పనికిమాలిన మాటలు ..పిచ్చి ప్రేలాపనలు! నాలుగు మంచి పనులు..మంచి మాటలు చెప్పాలి కదా బాధ్యతగల్ల ముఖ్యమంత్రి ఎవరైనా! పథకాలకు పాతరేసి..అవినీతి జాతర చేస్తూ అబద్ధాలతో అరుపులతో ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తవ్ ! కాలం దగ్గర పడ్డది నీ సర్కారుకు .. ఎన్నికలెప్పుడొచ్చినా ప్రతి నియోజకవర్గం ఒక సిద్ధిపేట ..సిరిసిల్ల లెక్కన గర్జించి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయం! ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలు ..ఉద్యమ శిఖరం కేసీఆర్ ను దూషించి పైశాచిక ఆనందం పొందడం తప్ప ఇంకేం చేయగలరు? కేసీఆర్ ఒక కల్పవృక్షం..నువ్వొక కలుపు మొక్క!
34
305
4
1,187
51,790
Putta Vishnuvardhan Reddy retweeted
రేవంత్ రెడ్డి మూడేళ్ల ప్రజా పాలన ఒకటే చిత్రంలో..: 1) హెలికాప్టర్లను షేర్ ఆటో లాగా వాడటం 2) తెలంగాణ ప్రజలతో ఫుట్ బాల్ ఆడటం! (సుమారు పది కోట్ల ప్రజాధనం వెచ్చించి జూబిలీహిల్స్ ప్యాలెస్ సమీపంలో కొత్తగా నిర్మించిన రేవంత్ వ్యక్తిగత హెలిపాడ్, ఫుట్ బాల్ గ్రౌండ్)
2
54
3
187
3,214
Putta Vishnuvardhan Reddy retweeted
ఢిల్లీ వాళ్లను ఎదిరించే ధైర్యం ఈ కాంగ్రెస్–బీజేపీ ఢిల్లీ గులాములకు లేదు! ఆ ధైర్యం ఒక్క గులాబీ జెండాకే ఉన్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
2
38
1
137
5,793
Putta Vishnuvardhan Reddy retweeted
ఢిల్లీ బాసులు రాగానే రేవంత్ రెడ్డి గజగజ వణుకుతాడు. ప్రియాంక గాంధీ రాగానే, ఆమె బాడీగార్డులు రేవంత్ రెడ్డిని నూకేస్తారు. రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చుంటే, రేవంత్ రెడ్డి టిష్యూలు తీస్తున్నాడు. మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తే ఆయన బండి వెనక మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి ఉరుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే కాదు ఇంకో ఢిల్లీ పార్టీకి కూడా ఇదే జబ్బు ఉంది. ఒకాయన అమిత్ షా రాగానే చెప్పులు ఎప్పుడు నెత్తిమీద పెట్టుకుందామా అని చూస్తాడు. ఆత్మగౌరవం కోసం, స్వయంపాలన కోసం కొట్లాడిన తెలంగాణలో ఇలాంటి ఢిల్లీ పార్టీల గులాములు ఉండటం బాధాకరం. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
77
268
6,210
Putta Vishnuvardhan Reddy retweeted
Stark reality of the drought that Congress thrust on Telangana
ఈరోజు కూడా శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి మల్యాల పంప్‌హౌస్‌ ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. తెలంగాణకు మాత్రం కరువు వచ్చింది నీళ్లు లేవంటూ రైతులను కరువులోకి నెట్టారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇది కాంగ్రెస్ పనికట్టుకుని తెచ్చిన కరువని నిరూపించడానికి.
12
148
2
769
52,717
It's very disheartening because Smt. Sonia Gandhi Ji’s memoir doesn’t mention the word Telangana anywhere🚨 Congress in the State boasts itself that because of Smt #SoniaGandhi ji, Telangana became a reality; but the truth is that #KCR Garu’s effort in leading the agitation and creating awareness among the people of the state, and taking everybody along for 14 long years, where he was even ready to lay down his life has in fact pushed the then UPA government to declare the state of Telangana‼️ It was because of the compulsion & pressure that KCR ji had brought upon the Union Govt, which made Telangana State a reality‼️ #JaiTelangana ✊ @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty
5
18
486
Putta Vishnuvardhan Reddy retweeted
🚩🕉️🙏 అయ్యప్ప స్వామి మహా పడిపూజలో రామన్న కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్సీ @RajuShambipur ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి హాజరై, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, బీఆర్ఎస్ నాయకులు
44
208
5,593
Putta Vishnuvardhan Reddy retweeted
Hyderabad, Telangana: BRS spokesperson, Putta Vishnuvardhan Reddy says, "It's very disheartening, especially for the state of Telangana, because Congress boasts itself that it is because of Shrimati Sonia Gandhi ji that Telangana became a reality. But the truth is, without KCR's effort in leading and creating awareness among the people of the state, and taking everybody along for 14 long years,where he was even ready to lay down his life for 11 days of fast unto death, which has in fact pushed the then UPA government to declare the state of Telangana, it is because of the pressure that then KCR brought upon the Union government that it was a compulsion that the Congress UPA government had to give the state of Telangana..."
2
3
850
Putta Vishnuvardhan Reddy retweeted
Hyderabad, Telangana: BRS spokesperson, Putta Vishnuvardhan Reddy says, "It's very ironic that this kind of situation was unprecedented in the state of Telangana. Because, you know, as principal opposition, it's not the BRS party that is leveling these allegations. It is the ruling Congress party MLAs. They are leveling these allegations of, you know, corruption at the grassroots level that's happening in the state of Telangana. And it's not just the corruption; it's also the favoritism towards, you know, awarding the contracts, or it's, you know, discrimination in the distribution of funds, and their misfunctioning within the state government..."
2
2
838
Putta Vishnuvardhan Reddy retweeted
ప్రజా పాలన కాదు ఇది, పర్సెంటేజీల పాలన పేద ప్రజల జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకుంటున్న దిక్కుమాలిన పాలన
సారు హెలికాఫ్టర్‌ దిగొచ్చి.. దోస్తులతో ఫుట్ బాల్ ఆడుకోడానికి.. MCRHRD ప్యాలెస్ లో తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టుకున్న హెలిప్యాడ్ & ఫుట్‌బాల్ గ్రౌండ్..!! ఎందుకు సామీ.. నీ సరదాల కోసం కోట్లు తగలేస్తున్నవ్! అంత బుద్ధిపుడితే నీ మనవడితో ఇంట్లనే ఆడుకో.. అంతేగానీ ఇల్లు పీకి పందిరెయ్యకు! @revanth_anumula
15
203
3
900
75,632
Putta Vishnuvardhan Reddy retweeted
Not the principal opposition #BRS , but the ruling Congress party MLAs are levelling allegations of Corruption and Commission against their own Govt🚨 Congress promised transparency under 'Praja Palana' three years ago, but today their Govt in Telangana is delivering Scams, Sandals, Corruption & Commissions‼️ CM Revanth Reddy cannot evade these serious questions raised by his own MLAs🤷‍♂️ #CongressFailedTelangana @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty
9
23
703