Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK) header
Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK) profile picture

BJP Krishna District General Secretary, MSc Organic Chemistry, MSc Diploma in Advanced Aqua Culture

Vijayawada, AndhraPrades.
Joined December 2021
Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)Photo by Pamarthi RamaKrishna (RK) (@RAM2347RK)
Pamarthi RamaKrishna (RK) retweeted
𝐖𝐡𝐞𝐧 𝐭𝐡𝐞𝐫𝐞’𝐬 𝐧𝐨 𝐄𝐕𝐌 𝐭𝐨 𝐛𝐥𝐚𝐦𝐞… NDA storms Andhra Municipal polls with a massive 93 out of 100 seats, all through ballot paper. 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐚𝐧𝐝 𝐭𝐡𝐞 𝐈𝐍𝐃𝐈 𝐚𝐥𝐥𝐢𝐚𝐧𝐜𝐞’𝐬 𝐟𝐚𝐯𝐨𝐮𝐫𝐢𝐭𝐞 “𝐄𝐕𝐌 𝐫𝐢𝐠𝐠𝐢𝐧𝐠” 𝐧𝐚𝐫𝐫𝐚𝐭𝐢𝐯𝐞 𝐣𝐮𝐬𝐭 𝐠𝐨𝐭 𝐬𝐡𝐫𝐞𝐝𝐝𝐞𝐝.
83
315
31
1,421
59,746
Pamarthi RamaKrishna (RK) retweeted
A massive sea of people in Gorakhpur joined the ‘Save Democracy, Remove Anarchy’ foot march led by our esteemed National President, Shri @NitinNabin Ji. The overwhelming public response delivered a resounding rebuttal to the hollow claims of @RahulGandhi rally at Ramlila Maidan. The people are rejecting the politics of lies, deceit, and illusion, and their overwhelming support speaks volumes! #SaveDemocracy #RemoveAnarchy
1
2
5
289
Pamarthi RamaKrishna (RK) retweeted
ఈ రోజు కదిరిలోని మా స్వగృహంలో హిందూపురం మున్సిపాలిటీలో నూతనంగా కౌన్సిలర్‌గా ఎన్నికైన శ్రీమతి లావణ్య గారు, పార్టీ సీనియర్ నేత, నంద్యాల జిల్లా ఇన్‌చార్జి శ్రీ పార్థసారథి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన లావణ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశాను. ప్రజలకు మరింత సేవ చేస్తూ, ప్రజల ఆదరాభిమానాలతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. #Hindupur #BJP #Congratulations
59
1
77
835
Pamarthi RamaKrishna (RK) retweeted
"వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా" డాక్టర్ రాజేంద్ర సింగ్ అమరావతి రాజధాని ప్రాంతంలోని కృష్ణానది ఫ్లడ్ ప్లెయిన్స్, జరీబు భూములు, ఇసుక తవ్వకాల ప్రదేశాలను పరిశీలించారు. రాజధాని అభివృద్ధి పేరుతో కృష్ణానది పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేస్తే అది అమరావతి భవిష్యత్తుకే తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ​ముఖ్య విషయాలు & ఆందోళనలు ​Ecology Condition No. 9 ఉల్లంఘన: ​అమరావతి పర్యావరణ అనుమతుల్లోని నిబంధన ప్రకారం కృష్ణానదికి సమాంతరంగా ఉన్న 2 నుండి 3 కిలోమీటర్ల భూభాగాన్ని కేవలం "బ్లూ-గ్రీన్ మౌలిక సదుపాయాలు" మరియు పట్టణ వ్యవసాయం కోసమే కేటాయించాలి. కానీ ​ప్రస్తుతం జరుగుతున్న భూసేకరణ, భూ వినియోగ మార్పులు ఈ నిబంధనకు అనుగుణంగా ఉన్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ​హైకోర్టుకు విజ్ఞప్తి: ​ప్రతిరోజూ కరకట్ట మీదుగా ప్రయాణించే గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఈ నష్టాన్ని స్వయంగా గమనించి, అవసరమైతే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కోరారు. ​ఇసుక తవ్వకాలు - కరకట్టకు ప్రమాదం: ​నదిలో 40 అడుగుల లోతు వరకు జరుగుతున్న యంత్రాల డ్రెడ్జింగ్ వల్ల నదీ గర్భం మారిపోతోందని, నదీ తీరాలు కోతకు గురవుతున్నాయని తెలిపారు. ఇది కృష్ణానది కరకట్ట భద్రతకు తీవ్ర ముప్పు కలిగించి, విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రజలకు వరద ప్రమాదం తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ​జరీబు భూముల ప్రాధాన్యత: ​ఈ భూములు వరద నీటిని నిల్వ చేయడానికి, భూగర్భ జలాల పునరుద్ధరణకు, జీవవైవిధ్య పరిరక్షణకు మరియు ఆహార భద్రతకు అత్యంత కీలకమైనవని స్పష్టం చేశారు. ​ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు ​స్వతంత్ర కమిటీ విచారణ: ఫ్లడ్ ప్లెయిన్స్‌లో జరుగుతున్న నిర్మాణాలు, భూసేకరణపై నిపుణుల కమిటీతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. ​శ్వేతపత్రం విడుదల: Ecology Condition No. 9 మరియు ఇతర పర్యావరణ అనుమతుల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ​అక్రమ తవ్వకాలపై దర్యాప్తు: లోతైన డ్రెడ్జింగ్, ఇసుక తవ్వకాలపై సమగ్ర దర్యాప్తు జరిపి తక్షణమే నిలిపివేయాలి. ​కరకట్ట భద్రతపై అధ్యయనం: కరకట్ట స్థిరత్వంపై స్వతంత్ర శాస్త్రీయ, హైడ్రాలజీ అధ్యయనం నిర్వహించాలి. ​నిర్మాణాల నిలిపివేత: పర్యావరణ, చట్టపరమైన సమీక్ష పూర్తయ్యే వరకు ఫ్లడ్ ప్లెయిన్స్‌ను ప్రభావితం చేసే నిర్మాణాలను, భూసేకరణను నిలిపివేయాలి. ​సందేశం: రాజ్యాంగంలోని 48A, 51A(g) అధికరణల ప్రకారం పర్యావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకం. నదులను, ఫ్లడ్ ప్లెయిన్స్‌ను కాపాడుకుంటేనే అమరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. facebook.com/share/p/1CGsoLg… ​బొలిశెట్టి సత్యనారాయణ పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు జల బిరాదరి – జాతీయ కన్వీనర్ #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #AmaravatiNaturalCapital @moefcc @AndhraPradeshCM @APDeputyCMO @PawanKalyan
15
81
14
228
17,905
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు! 🚩🚩 @BJP4India @BJP4Andhra
1
17
20
295
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండపల్లి మున్సిపాలిటీ 34వ వార్డులో కౌన్సిలర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ మారాసు క్రిష్ణ మోహన్ గారికి హృదయపూర్వక అభినందనలు
1
6
11
571
విజయవాడలో 75,59 డివిజన్ లో కార్పోరేటర్ గా విజయం సాధించిన శ్రీమతి రత్నకుమారి,పిట్టల గోవింద్ గారిని అభినందించడం జరిగింది.
2
11
43
884
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ 21వ వార్డులో కౌన్సిలర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ పాపిరెడ్డి రాజశేఖర్ గారికి హృదయపూర్వక అభినందనలు
2
3
8
548
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ 28వ వార్డులో కౌన్సిలర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ కంట్రాతి సుందరరావు గారికి హృదయపూర్వక అభినందనలు
6
7
549
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) 9వ డివిజన్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి బసవపూర్ణిమ గారికి హృదయపూర్వక అభినందనలు
1
5
11
547
Pamarthi RamaKrishna (RK) retweeted
ఏపీలోని యలమంచిలి మున్సిపాలిటీ చైర్మన్‌గా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి శ్రీమతి పీలా రామకుమారి గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ, యలమంచిలి అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యకర్తలకు నా అభినందనలు 💐 #BJP #Yelamanchili #Congratulations
1
6
18
607
విజయవాడలో 9 డివిజన్ కార్పోరేటర్ గా విజయం సాధించిన శ్రీమతి బసవ పూర్ణిమ గారిని అభినందించడం జరిగింది.
5
29
634
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ 3వ వార్డు కౌన్సిలర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి వీర్ల కుమారి గారికి హృదయపూర్వక అభినందనలు
1
5
10
648
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ (GVMC) 53వ వార్డ్ కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి ఉమ్మిడి సుజాత గారికి హృదయపూర్వక అభినందనలు
1
13
15
632
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో యలమంచిలి మున్సిపాలిటీ చైర్మన్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి పిల్లా రామకుమారి గారికి హృదయపూర్వక అభినందనలు
1
12
19
552
Pamarthi RamaKrishna (RK) retweeted
ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పక్కా ఇళ్లు, పరిశ్రమల అభివృద్ధి, రైతు సంక్షేమంతో చిత్తూరు జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. ఈ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి బలపరిచిన బిజెపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములమవుదాం! #NDA4Andhra #BJP4APDevelopment
9
9
588
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరు (కర్నూలు) మున్సిపాలిటీ చైర్మన్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి డమం సునీత బాయ్ గారికి హృదయపూర్వక అభినందనలు.
1
7
14
612
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ 27వ వార్డు కౌన్సిలర్ గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీ మారం వంశీ గారికి హృదయపూర్వక అభినందనలు
1
9
11
586
Pamarthi RamaKrishna (RK) retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో యర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ గా ఘనవిజయం సాధించిన బిజెపి అభ్యర్థి శ్రీమతి గొర్ల మధులత గారికి హృదయపూర్వక అభినందనలు
2
8
18
1,140
Pamarthi RamaKrishna (RK) retweeted
ప్రజల సంపూర్ణ ఆశీస్సులతో ఎలమంచిలి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఘన విజయం సాధించిన బిజెపి అభ్యర్థిని శ్రీమతి పిల్లా రమాకుమారి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి అఖండ విజయాన్ని అందించి సుపరిపాలనకు పట్టం కట్టిన ఎలమంచిలి పట్టణ ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు. #BJPWinsAP #YelamanchiliMunicipality
1
9
21
699