Ramakrishna Peella Naidu (@RamakrishnaPee4) header
Ramakrishna Peella Naidu (@RamakrishnaPee4) profile picture

All the power is within you... You can do anything ఆంధ్రరాష్ట్ర ఉమ్మడి విశాఖ జిల్లా ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ విశాఖ వెస్ట్ లీడర్ @JanaSenaParty @PawanKalyan

Vizag
Joined April 2019
Photo by Ramakrishna Peella Naidu (@RamakrishnaPee4)Photo by Ramakrishna Peella Naidu (@RamakrishnaPee4)Photo by Ramakrishna Peella Naidu (@RamakrishnaPee4)Photo by Ramakrishna Peella Naidu (@RamakrishnaPee4)Photo by Ramakrishna Peella Naidu (@RamakrishnaPee4)Photo by Ramakrishna Peella Naidu (@RamakrishnaPee4)Photo by Ramakrishna Peella Naidu (@RamakrishnaPee4)Photo by Ramakrishna Peella Naidu (@RamakrishnaPee4)Photo by Ramakrishna Peella Naidu (@RamakrishnaPee4)Photo by Ramakrishna Peella Naidu (@RamakrishnaPee4)
Ramakrishna Peella Naidu retweeted
Block buster... 100% strike rate in #Vizag_West_Constituency for @JanaSenaParty won the all the 3 seats we got. @PawanKalyan @APDeputyCMO @TSivasankararao
27
89
1,112
Block buster... 100% strike rate in #Vizag_West_Constituency for @JanaSenaParty won the all the 3 seats we got. @PawanKalyan @APDeputyCMO @TSivasankararao
27
89
1,112
Ramakrishna Peella Naidu retweeted
*హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు నిన్న నా జన్మదిన సందర్భంగా నాకు ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నా ప్రియమైన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు మరియు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందించిన ఆప్యాయత, అభిమానంతో కూడిన శుభాకాంక్షలు, ఆశీస్సులు, ప్రోత్సాహకరమైన సందేశాలు నా జన్మదినాన్ని ఎంతో ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా మార్చాయి. మీ అందరి ప్రేమాభిమానాలకు నేను ఎంతో కృతజ్ఞుడిని. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రజలకు, సమాజానికి మరింత అంకితభావంతో, నిబద్ధతతో సేవ చేయడానికి మీ అభిమానం, ఆదరణ నాకు మరింత స్ఫూర్తిని, బాధ్యతను కలిగిస్తున్నాయి. మీరు ప్రతి ఒక్కరూ చూపిన ప్రేమాభిమానాలను హృదయపూర్వకంగా గౌరవిస్తూ, మీ అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆప్యాయతతో, టి. శివశంకరరావు ప్రధాన కార్యదర్శి – జనసేన పార్టీ.
24
172
2,988
Ramakrishna Peella Naidu retweeted
పెద్దలు, అన్నయ్య, జనసేన పార్టీ రాష్ట్ర PAC సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారికి (@NagaBabuOffl ) హృదయపూర్వక జన్మదిన శుభకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. #hbdnagababu @JanaSenaParty @PawanKalyan
22
217
2,001
Ramakrishna Peella Naidu retweeted
#HappyBirthday Sirji May the divine keep showering you with good health, peace and endless joy. @TSivasankararao @PawanKalyan @JanaSenaParty @APDeputyCMO
2
3
153
#HappyBirthday Sirji May the divine keep showering you with good health, peace and endless joy. @TSivasankararao @PawanKalyan @JanaSenaParty @APDeputyCMO
2
3
153
🚩 **విజయదశమి శుభాకాంక్షలు** 🙏 అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సమాజ అభివృద్ధికి అంకితభావంతో ముందుకు సాగుదాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్! 🚩
3
177
Ramakrishna Peella Naidu retweeted
విశాఖ పశ్చిమ నియోజకవర్గం స్తానిక ఎన్నికల సమన్వయకర్తగా నియమించినందుకు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే పార్టీ పెద్దలకి మరీ ముఖ్యంగా మా గురువుగారైన శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ఇచ్చిన బాధ్యతను త్రికరణశుద్ధిగా చేస్తానని తెలియజేస్తున్నాను
విశాఖపట్నం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. 1. విశాఖపట్నం ఈస్ట్ 2. విశాఖపట్నం వెస్ట్ 3. విశాఖపట్నం నార్త్ 4. విశాఖపట్నం సౌత్ 5. గాజువాక 6. భీమిలి 7. శృంగవరపుకోట #APLocalbodyElections
2
15
2
68
1,684
విశాఖ పశ్చిమ నియోజకవర్గం స్తానిక ఎన్నికల సమన్వయకర్తగా నియమించినందుకు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే పార్టీ పెద్దలకి మరీ ముఖ్యంగా మా గురువుగారైన శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ఇచ్చిన బాధ్యతను త్రికరణశుద్ధిగా చేస్తానని తెలియజేస్తున్నాను
విశాఖపట్నం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. 1. విశాఖపట్నం ఈస్ట్ 2. విశాఖపట్నం వెస్ట్ 3. విశాఖపట్నం నార్త్ 4. విశాఖపట్నం సౌత్ 5. గాజువాక 6. భీమిలి 7. శృంగవరపుకోట #APLocalbodyElections
2
15
2
68
1,684
Ramakrishna Peella Naidu retweeted
Grand launch of 'Amruth9' !! Heartfelt congratulations to Party General Secretary @TSivasankararao Garu & @RamakrishnaPee4 Garu *The first-ever fully automatic ionized alkaline wellness water manufacturing plant in the Telugu states*
9
21
435
*వరసిద్ద వినాయక అసిసుల తో* మీరు చేపట్టిన కార్యక్రమాల లో విఘ్నాలు తొలగించి ఆ *విఘ్నేశ్వరుడు*, ఘన విజయాలు అందించాలి అని, ఆ *ఘననాధుడు*, మీకు భుద్ది, సిద్ధి ప్రసాదించాలి అని అలాగే *గణపతి* ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి *వినాయక చవితి శుభాకాంక్షలు* .💐
3
14
232
Ramakrishna Peella Naidu retweeted
*Congratulations and Best wishes to Our General Secretary @TSivasankararao Garu and @RamakrishnaPee4 Garu* *Amruth9 - Amruth Aqua Naturals Pvt Ltd*, *First ever Telugu states fully automatic Ionized Alkaline Wellness Water Manufacturing Plant* @PawanKalyan @JanaSenaParty
3
56
293
3,176
Ramakrishna Peella Naidu retweeted
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu We pray God to bless him with health and longevity for the welfare and development of the people of Bharat @JanaSenaParty @APDeputyCMO #HBDJanaSenaniPawanKalyan
2
6
220
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu We pray God to bless him with health and longevity for the welfare and development of the people of Bharat @JanaSenaParty @APDeputyCMO #HBDJanaSenaniPawanKalyan
2
6
220
Ramakrishna Peella Naidu retweeted
మాకు అత్యంత ఆప్తులు, విశాఖ పశ్చిమ జనసేన నాయకులు శ్రీ @RamakrishnaPee4 గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు - #TeamRajakeeyam #HBDPeelaRamakrishna garu
1
18
1
135
1,268
Ramakrishna Peella Naidu retweeted
Happy birthday to the brother I never had by blood, who not only changed the trajectory of my life by showing a path, but also taught me the invaluable art of living harmoniously among everyone and navigating the complexities of politics with grace. HBD annayya @RamakrishnaPee4
1
1
60
Ramakrishna Peella Naidu retweeted
విశాఖ పచ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు గౌ" శ్రీ పీలా రామకృష్ణ అన్నయ్య గారికి హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు 💐💐 @RamakrishnaPee4 @APDeputyCMO @PawanKalyan
1
20
271
Ramakrishna Peella Naidu retweeted
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి అత్యధిక ప్రాధాన్యం *RBSM తో అంతర్జాతీయ మార్కెట్లోకి మన ఉత్పత్తులు *పారదర్శక విధానంలో నూతన పరిశ్రమలకు వేగంగా అనుమతులు *Msme రంగంలో అగ్రస్థానంలో ఆంధ్ర రాష్ట్రం గతానికి భిన్నంగా రాష్ట్రంలో MSME రంగానికి ఎన్డీయే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతని స్తూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోందని AP MSME DC చైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ రివర్స్ బయ్యర్స్ సెల్లర్స్ మీట్ (RBSM)ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో MSME లను ఆదుకునేందుకు ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ అనేక సంస్కరణలు తెచ్చిందన్నారు.ఔత్సాహక పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచేందుకు RBSM లను ఏర్పాటు చేసి విదేశీ వర్తకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టిందన్నారు. పారిశ్రామికవేత్తలు నాణ్యమైన ఉత్పత్తులు తయారుచేసి అంతర్జాతీయ మార్కెట్లో తమ ప్రత్యేక బ్రాండింగ్ సృష్టించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రెసిడ్యూవల్ సర్టిఫికేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దీనిద్వారా నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు,విరివిగా వాణిజ్య అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ లభిస్తుందన్నారు. ఒక కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బయ్యర్స్ తమ ఉత్పత్తుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా సకాలంలో బయ్యర్స్ కు అందించి వారి విశ్వాసాన్ని చూరగొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ దక్షిణ భారత విభాగ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఉన్ని కృష్ణన్ గారు,విశాఖ జిల్లా పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ శ్రీ ఆదిశేషు గారు, AP MSME DC డైరెక్టర్లు డాక్టర్ చిన్నరాజు గారు,శ్రీ విజయానంద రెడ్డిగారు,శ్రీ సూర్యనారాయణ గారు,మూర్తిగారు,పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు,40 దేశాలకు చెందిన బయ్యర్లు పాల్గొన్నారు.
17
99
1,569
Ramakrishna Peella Naidu retweeted
Happy Birthday to @JanaSenaParty leader Shri @RamakrishnaPee4 Garu! 🎉🎂 You are a truly ethical and honest person, and your dedication to serving the people is truly inspiring. Wishing you many more achievements, success, happiness & greater heights in the years ahead.
1
2
46
Ramakrishna Peella Naidu retweeted
Happy birthday Annayya Leader's like yours always inspired our Gen Z Your hard work always remembered All the best anna @RamakrishnaPee4
This quoted post is unavailable.
14
52
599