
Official account of #RavulaChandraShekarReady Ex-MLA WANAPARTHY Constituency ||Former//EX_ Rajya Sabha Member|| (BRS PARTY General secretary)
Wanaparthy
Joined February 2022
- Tweets1.2K
- Following4
- Followers576
- Likes422
Pinned Tweet
#ఛలోవరంగల్
భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభ
ఏప్రిల్ 27, ఎల్కతుర్తి X రోడ్.వరంగల్.
#రావులచంద్రశేఖర్_రెడ్డి
మాజీ పార్లమెంట్ సభ్యులు.
@BRSparty
వెలిగించే ప్రతి దీపం ఒక ఆశకు ప్రతీక కావాలి.. పలికే ప్రతి ప్రార్థన సమాజ శ్రేయస్సును కోరాలి.. ఆచరించే ప్రతి ధర్మం మానవత్వానికి అద్దం పట్టాలి.
జ్ఞానజ్యోతులు వెలిగించే పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#karthikapournami #KarthikaMasam #LordShiva #OmNamahShivaya #HarHarMahadev #Spirituality #Devotion #FestivalOfLights #Telangana #శివోహ #హరహరమహాదే
48
శ్రీ గురునానక్ దేవ్ జీ బోధించిన సత్యం, శాంతి, సమానత్వం, సోదరభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. కులమతాలకు అతీతంగా మానవత్వానికి ప్రాధాన్యతనిస్తూ, సేవాభావంతో సమాజంలో ఐక్యతను పెంపొందించుకోవాలి. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే మనం అందించే నిజమైన నివాళి.
శ్రీ గురునానక్ దేవ్ జీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#GuruNanakJayanti #GuruNanakDevJi #GuruPurab #Equality #Humanity #PeaceAndHarmony #SelflessService #UniversalBrotherhood #TruthAndService #GuruNanakTeachings
33
Heartfelt birthday wishes to Dr. R.S. Praveen Kumar Garu,(@RSPraveenSwaero )former IPS officer and BRS Party General Secretary. Your dedication towards social justice, equality, education, and the empowerment of the underprivileged is truly inspiring. May you be blessed with good health, happiness, and continued success in your public service.
Heartfelt birthday wishes to the renowned educationist and visionary, #ShriChukkaRamaiah Garu. His invaluable contributions to education and his dedication to empowering rural and underprivileged students through IIT coaching will remain an inspiration for generations. 💐
ఈరోజు కుత్బుల్లాపూర్‌లో గౌరవ ఎమ్మెల్సీ శ్రీ శంభీపూర్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు హరీష్ రావు గారితో కలిసి పాల్గొని అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది.
ఈ పవిత్రమైన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం సంతోషకరం. అయ్యప్ప స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను.
#స్వామియేశరణంఅయ్యప్ప! 🙏
#AyyappaSwamy 🙏
#SwamiyeSaranamAyyappa
#AyyappaMahaPadipooja
ఈరోజు వనపర్తి జిల్లా కొత్తకోట మండల మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు గుంత మౌనిక – మల్లేష్ దంపతుల కుమారుడు సుశాంత్‌ను పెళ్లి కుమారుడిని చేసిన శుభసందర్భంగా నా సతీమణి రావుల వరలక్ష్మితో కలిసి వేడుకలకు హాజరయ్యాను.
ఈ సందర్భంగా నూతన వరుడు సుశాంత్‌కు పట్టువస్త్రాలు అందజేసి ఆశీర్వదించాను. వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను.
సుశాంత్ నూతన జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను...
#wedding #wanaparthy
ప్రజలకు నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, సమాజంలోని అక్రమాలు, అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చే శక్తి పత్రికలకు ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయం.
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
జాతీయపత్రికాదినోత్సవం
#NationalPressDay
#NationalPressDay2026
#పత్రికాస్వేచ్ఛ
#నిజానికినిలువెత్తునిదర్శనం
#ప్రజాస్వామ్యానికినాలుగోస్తంభం
#జర్నలిస్టులసేవలకుజోహార్లు
#Journalists
#MediaFreedom
#PressAndMedia
#SaluteToJournalists
ప్రముఖ సినీ నటుడు శ్రీ గిరిబాబు గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు 600కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ, తనదైన నటనా ప్రతిభతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప కళాకారుడు గిరిబాబు గారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
#RIP
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలలందరికీ హృదయపూర్వక బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
నేటి బాలలే రేపటి పౌరులు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు లభించి విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తిని చాటే గొప్ప పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.
బాలల భవిష్యత్తే భారతదేశ భవిష్యత్తు!
#ChildrensDay #JawaharlalNehru #బాలలదినోత్సవం #HappyChildrensDay
2
78
తెలంగాణ జలవనరుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు, జలయోధుడు శ్రీ ఆర్. విద్యాసాగర్ రావు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. తెలంగాణకు నీటి హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం..
#RVidyasagarRao #జలయోధుడు #TelanganaIrrigationDay
మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాగుల చవితి పర్వదినాన నాగదేవతను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, ఆ స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, సంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.
#నాగులచవితి #NagulaChavithi #Nagadevatha #TelanganaTraditions #FestivalGreetings #శుభాకాంక్షలు
5
138
తెలంగాణ ప్రజల గొంతుకగా, తన కలంతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు.
#కాళోజీ #ప్రజాకవి #తెలంగాణాది
2
75
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందినప్పుడే సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ, అక్షరాస్యతతో కూడిన సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
#విద్యతోనేవికాసంవిద్యతోనేదేశప్రగతి *
"చీకటిని తొలగించి వెలుగులు నింపే దీపాల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆశలు, ఆనందాలు నింపాలి."
దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. రైతులకు సమృద్ధిగా పంటలు పండి, కార్మికులు, ఉద్యోగులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని, విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు విరజిల్లాలని కోరుకుంటూ
#దీపావళిశుభాకాంక్షలు.
#Diwali #DiwaliWithFarmers #DiwaliWishes #DiwaliCelebrations
6
113
విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలవడమే నిజమైన సేవ!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన నిరుపేద విద్యార్థి మహేష్‌కు ల్యాప్‌టాప్ అందజేయడం సంతోషంగా ఉంది.
ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో డేటా అనలిటిక్స్ కోర్సు అభ్యసించేందుకు సిద్ధమవుతున్న మహేష్‌కు ల్యాప్‌టాప్ అవసరాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి గారు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేయడం అభినందనీయం.
ఈ సందర్భంగా విద్యార్థి మహేష్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.
విద్యార్థుల కలలకు చేయూతనిస్తూ, వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం.
ఈ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నాను.
#GiftASmile #KTR #BRS #Education #StudentEmpowerment
జ్ఞానానికి సరిహద్దులు లేవని, పరిశోధనకు అంతులేదని నిరూపించిన భారతీయ విజ్ఞాన శిఖరం సర్ సి.వి. రామన్. తన పరిశోధనతో భారతీయ మేధస్సుకు ప్రపంచ గౌరవాన్ని అందించిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#CVRaman #CVAfanart
94
నిన్న రాత్రి రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలోని కమ్మెట గ్రీన్ రిసార్ట్‌లో మాజీ TSIIC చైర్మన్ బాలమల్లు గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారితో కలిసి హాజరయ్యాను.
ఈ సందర్భంగా బాలమల్లు గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను.
ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బంకి వెంకటయ్య గారు, చైర్మన్లు ఎర్రల శ్రీనివాస్ గారు, అల్లిపూర్ వెంకటేశ్వర రెడ్డి గారు, గెల్లు శ్రీనివాస్ గారు, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ గారు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాఘవ, రంగినేని అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
1
28
3,185
రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవలో అంకితభావం, నాయకత్వంలో నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ ఎర్రం నాయుడు గారు. రాజకీయాలకు అతీతంగా అందరితో ఆత్మీయంగా మెలిగే గొప్ప స్నేహశీలి. స్నేహానికి, మానవ సంబంధాలకు ఎంతో విలువనిచ్చే ఆయన వ్యక్తిత్వం ఎప్పటికీ ఆదర్శనీయం. ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఆయన సేవలు, జ్ఞాపకాలు చిరస్మరణీయం.
వారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.
500కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి జాతీయ సమైక్యతకు బలమైన పునాది వేసిన మహనీయుడు. IAS, IPS వంటి అఖిల భారత సర్వీసుల ఏర్పాటులో ఆయన కృషి చిరస్మరణీయం. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
🇮🇳 జాతీయ ఐక్యత దినోత్సవ శుభాకాంక్షలు!
#SardarVallabhbhaiPatel #IronManOfIndia #RashtriyaEktaDiwas #NationalUnityDay #UnityInDiversity #StatueOfUnity #IndianHistory #JaiHind #Bharat #Indian























