Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR) header
Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR) profile picture

TDP Zonal Coordinator. Always in the service of the people of Andhra Pradesh

Joined December 2020
Photo by Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR)Photo by Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR)Photo by Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR)Photo by Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR)Photo by Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR)Photo by Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR)Photo by Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR)Photo by Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR)Photo by Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR)Photo by Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR)
స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ, పట్టణ అభివృద్ధికి కీలకం. కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం సాధ్యం. ఎన్డీయే ప్రభుత్వంతో సమన్వయమే సమగ్ర అభివృద్ధికి బాట. #APPanchayatElections #CheppaamChestunnaam #APLocalBodyElections #AndhraPradesh
1
1
47
ధైర్యం, త్యాగం, వీరత్వానికి ప్రతీక అయిన రుద్ర రాణి అక్కవాయి గారి జయంతి సందర్భంగా ఆ వీరనారికి ఘన నివాళులు. #RaniRudramaDevi
3
11
178
Today, cordially met and congratulated ABN Andhra Jyothi MD Shri Vemuri Radha Krishna at his new office in Jublihills, along with Kadapa MLA Smt @R_Madhavi_Reddy – at Rajendra Nagar, India
2
16
1
267
15,973
దేవుడితో ఆడుకునే ఏ ఒక్కరూ ప్రశాంతంగా జీవించలేరు, గుర్తుపెట్టుకోండి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో మార్ఫింగ్ చేసి, నా తలను ఆయన స్థానంలో ఉంచి, అత్యంత నీచమైన పని చేసిన బొమ్మిశెట్టి చంద్రం పైన తగు చర్యలు తీసుకుంటాను. దేవుడితో ఆటలొద్దు, మీరు చేసిన ఈ పని నాకే అసహ్యం కలిగించేలా చేస్తుంది. మీ రాజకీయ స్వార్థాల కోసం భగవంతుని వాడుకోవడం అత్యంత నీచమైన చర్య, దాంట్లోకి నన్ను లాగడం మీ యొక్క నీచమైన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఆ భగవంతుని స్థానంలో నా ఫోటో ఉంచినందుకు నాకే సిగ్గుగా అనిపిస్తుంది, ఆ దేవదేవుడికి, యావత్తు ప్రజానీకానికి, హిందూ బంధువులకు, వెంకటేశ్వర స్వామి భక్తులకు అందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇంతటి దౌర్భాగ్యానికి పాల్పడిన అతనిని చట్టప్రకారం శిక్షించి, భవిష్యత్తులో ఎవరూ కూడా ఇలా దేవుడితో ఆటలాడకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను. #apologies – at Hyderabad, India
3
14
1
79
3,798
ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపాల వెలుగులు ప్రతి ఇంటా శాంతి, సమృద్ధులను నింపాలి. బాణసంచా కాల్చేటప్పుడు తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ క్షేమంగా, సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. #HappyDiwali #Deepavali #Diwali
1
2
12
418
కడప నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి మట్లి సువర్ణ గారు, నూతనంగా ఎన్నికైన కూటమి కార్పొరేటర్ల విజయాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డప్పగారి మాధవి గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా నూతన మేయర్, కార్పొరేటర్లను అభినందించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి డివిజన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించాము. కడప నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చాము. కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశాము. అనంతరం నూతన ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నాను.
1
1
30
395
కడపలో కూటమి విజయ దుందుభి కడప నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమి మేయర్ గా మట్లి సువర్ణ గారిని, కార్పొరేటర్లను ఘనంగా గెలిపించిన నగర ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. కడప సమగ్ర ప్రగతి కోసం ప్రజలు అందించిన తిరుగులేని తీర్పుతో నగరంలోని ప్రతి డివిజన్‌నూ అభివృద్ధి చేసి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కడప రూపురేఖలను మార్చే దిశగా ముందుకు సాగుతుంది. ఈ ప్రభంజన విజయానికి అహర్నిశలు శ్రమించిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు. #KadapaCorporation #KutamiVijayam #ThankYouKadapa
1
3
10
192
If a criminal like Hemanth can dare to attack a young girl in broad daylight, inside a school in Rapthadu, one can only imagine the extent of brutality and perversion that is taking root among youngsters at such a tender age. It is truly frightening. The growing tendency among youth to fall prey to alcohol, drugs and other bad habits, losing the ability to distinguish between right and wrong and forgetting even the basic values of relationships and respect, has become a grave threat to our state, our country and our society. The lack of fear among such criminals is largely a result of the lenient approach towards offenders and the failure to enforce stringent laws. This is the time to make our laws tougher and ensure that they are implemented without compromise. The punishment must be so severe that anyone who even thinks of committing such atrocities against women and young girls fears the consequences. Let there be a strong message that whoever lays a hand on our daughters and sisters will face the harshest punishment under the law. At the same time, drugs and narcotics must be driven out of our state and our country. Those who manufacture, supply and consume these substances must face strict legal consequences, without discrimination or leniency. Only through such uncompromising action can we secure a safer environment for our daughters and sisters and protect the future generations of this country. Only then can we ensure peace and law and order in society. I once again earnestly appeal to the Central and State Governments to bring in stringent laws that ensure swift and decisive punishment for criminals like Hemanth, without any mercy or delay. Such heinous crimes must be dealt with firmly, and justice must send a clear message that no one is above the law.
1
5
25
651
అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి అత్యంత బాధాకరం, ఆందోళనకరం. ఈ అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. పవిత్రమైన పాఠశాలలో ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన నిందితుడిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తూ, ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది. విచారణను వేగంగా పూర్తి చేసి, దోషికి అత్యంత కఠినమైన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. #RaptaduIncident
1
4
274
కడప నగర సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మీ రెండు అమూల్యమైన ఓట్లను బాధ్యతగా వినియోగించుకోండి. కార్పొరేటర్ అభ్యర్థికి తెలుపు బ్యాలెట్‌పై, మేయర్ అభ్యర్థి సువర్ణ మట్లి గారికి పింక్ బ్యాలెట్‌పై మీ ఓటు వేసి కూటమిని భారీ మెజారిటీతో గెలిపించండి. పోలింగ్ తేదీ: 01 నవంబర్ 2026 బ్యాలెట్ పేపర్: పింక్ కలర్ క్రమ సంఖ్య: 5 గుర్తు: సైకిల్ 🚲 #KadapaElections #VoteWisely #SuvarnaMatli #VoteForCycle #VoteFor5
1
5
26
286
కడప 14వ డివిజన్ లో జనసేన - బిజెపి పార్టీలు పోటీలో ఉన్న నేపథ్యంలో, నేడు జనసేన వారు పోటీ నుండి తప్పుకుని బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం శుభపరిణామం. #kadapa #mayor #kutami
1
8
34
527
కడప నగరంలోని 8, 9వ డివిజన్ల పరిధిలో అప్సర సర్కిల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, చిన్నచౌక్ ఆంజనేయస్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి గారితో కలిసి పాల్గొన్నాను. అదేవిధంగా 11, 13వ డివిజన్ల పరిధిలోని శంకరాపురం ప్రాంతంలో ప్రచారం నిర్వహించి, అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించాను. కడప నగరంలో ప్రశాంత వాతావరణం, ప్రజా సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరాను. నవంబర్ 1న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లో సీరియల్ నంబర్ 5లో ఉన్న సైకిల్ గుర్తుపై ఓటు వేసి, కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి సువర్ణ మట్లి గారిని, కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాను. పోలింగ్ తేదీ: 01 నవంబర్ 2026 బ్యాలెట్ క్రమ సంఖ్య: 5 | గుర్తు: సైకిల్ 🚲 #KadapaDevelopment #VoteForCycle #VoteFor5 #MatliSuvarna #VoteForSuvarna
1
8
40
602
కడప నగరంలోని 58వ డివిజన్ బాలాజీ నగర్‌లో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాము. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాము. కడప నగర సమగ్రాభివృద్ధి, ప్రశాంత పాలన కోసం కూటమికి మద్దతు ఇవ్వాలని కోరాము. నవంబర్ 1న జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లో సీరియల్ నంబర్ 5లో ఉన్న సైకిల్ గుర్తుపై ఓటు వేసి, కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి సువర్ణ మట్లి గారిని, కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాము. పోలింగ్ తేదీ: 01 నవంబర్ 2026 బ్యాలెట్ క్రమ సంఖ్య: 5 | గుర్తు: సైకిల్ 🚲 #VoteForCycle #VoteFor5 #KadapaMayor #VoteForSuvarna
1
5
29
411
కడప నగరంలోని 45, 46వ డివిజన్ల పరిధిలోని కళాక్షేత్రం నుంచి ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి గారు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాము. అనంతరం చిలకలబావి వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించాను. కడప నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరాను. నవంబర్ 1న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లో సీరియల్ నంబర్ 5లో ఉన్న సైకిల్ గుర్తుపై ఓటు వేసి, కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి సువర్ణ మట్లి గారిని, కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాను. బ్యాలెట్ నంబర్: 5 | గుర్తు: సైకిల్ 🚲 #KadapaDevelopment #KadapaMayor #VoteForCycle #VoteFor5 #VoteForSuvarna
1
151
Srinivasa Reddy Reddeppagari retweeted
Kadapa’s startup scene is getting a serious upgrade - and the new vibe is undeniably cool. @naralokesh @R_Madhavi_Reddy Video Courtesy: kadapasmartcity
35
415
12
2,761
103,642
కడప నగరంలోని 11వ డివిజన్ పరిధిలోని శంకరాపురం ప్రాంతంలో కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి మట్లి సువర్ణ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించాము. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, కడప నగర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రశాంత వాతావరణం కోసం కూటమికి మద్దతు ఇవ్వాలని కోరాము. బ్యాలెట్ పేపర్‌లో సీరియల్ నంబర్ 5లో ఉన్న సైకిల్ గుర్తుపై ఓటు వేసి, మేయర్ అభ్యర్థి శ్రీమతి మట్లి సువర్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాము. #KadapaCorporation #MatliSuvarna #VoteForCycle #VoteForSuvarna #KadapaDevelopment
2
12
299
కడప నగరంలోని 16, 17వ డివిజన్ల పరిధిలో సభాపతి రోడ్డు నుంచి ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి గారు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి మట్లి సువర్ణ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించాము. అనంతరం వై-జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించాను. కడప నగర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరాను. మేయర్ అభ్యర్థి శ్రీమతి మట్లి సువర్ణ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశాము. #KadapaCorporation #MatliSuvarna #VoteForCycle #VoteForSuvarna #KadapaDevelopment
2
21
319
కడప సమగ్రాభివృద్ధి వేగంగా సాగాలంటే పాలకపక్షమైన కూటమితోనే సాధ్యం. ప్రతిపక్షానికి ఓటేసి నగర ప్రగతిని ఆగిపోయేలా చేయవద్దు.. కూటమి ప్రభుత్వ సహకారంతో మన కడపను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం. మంచి భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుకే మన ఓటు. #KadapaDevelopment #VoteForCycle #KadapaCorporation
5
18
345
రప్ప రప్ప నరుకుతామన్న వైకాపా నాయకులు ఇప్పుడు వాళ్లలో వాళ్లే నరుక్కుంటున్నారు. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలి తప్ప, రౌడీయిజం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. కడప కార్పొరేషన్‌లో 52 స్థానాల్లో ఏకగ్రీవ విజయమే కూటమి సుపరిపాలనకు నిదర్శనం. #YCPViolentPolitics #KadapaCorporation #Andhrapradesh
1
2
9
136
రాష్ట్రంలో ఎక్కడ అరాచకం జరిగినా వైకాపా ప్రమేయం లేకుండా ఉండదు. నకాష్‌లో వారి వర్గంలో జరిగిన వ్యక్తిగత గొడవను టీడీపీపై నెట్టేందుకు కుట్రలు పన్నుతూ, దొంగ పరామర్శలతో సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఏకగ్రీవాల తీర్పే ప్రజల తిరుగుబాటుకు నిదర్శనం. పోటీకి అభ్యర్థులు లేక, ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక సొంత గొడవలకు రాజకీయ రంగు పులుముతున్న వీరి నాటకాల పట్ల కడప ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. #KadapaPolitics #YCPViolentPolitics #KadapaCorporation #StopFakePolitics
4
115