Pinned Tweet
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి.
ఇది మీ అన్న ఇస్తున్న మాట.
చదువుల చుక్కాని, తరతరాలకు మార్గదర్శి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారు శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యానగర్‌లోని వారి నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను.
స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజల పక్షాన నిలిచిన సామాజికవేత్త, ఐఐటీ విద్యను తెలుగు విద్యార్థులకు చేరువ చేసిన గొప్ప వ్యక్తిత్వం రామయ్య గారిది.
శాసనమండలిలో ఆయనతో కలిసి పనిచేసిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ప్రజల సమస్యలను ప్రశ్నించడమే కాదు, వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించేవారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
ఆయన వందేళ్ల జీవితంలో ఎన్నో తరాలను చూశారు.. ఎన్నో తరాలకు దారి చూపించారు.
రామయ్య గారు ఆయురారోగ్యాలతో మన మధ్య ఉంటూ, తన అనుభవాన్ని , ఆలోచనలను రాబోయే తరాలకు పంచి స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#ChukkaRamaiah #TelanganaPride
A government’s greatest responsibility is to stand by its people, especially in their most difficult moments.
I launched the #IndirammaFamilyLifeInsuranceScheme extending ₹5 lakh life insurance cover to all the poor families across #Telangana.
Behind every family is a lifetime of hard work, sacrifice and dreams. When a breadwinner is lost, the family should not have to face the additional burden of financial insecurity.
With this pioneering initiative, we are determined to ensure that no poor family is left without a financial safety net in its hour of need.
#prajapalana
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in The Southern Rising Summit 2026, organised by ABP Network. xitter.gq/i/broadcasts/2AMLqEKrk…
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in The Southern Rising Summit 2026, organised by ABP Network. xitter.gq/i/broadcasts/2AMLqEKrk…
ఉద్యమాల కోట ఉనికిని చాటింది…
సిద్దిపేట గడ్డ ఉప్పెనై కదిలింది..
#siddipet #Telangana
సిద్దిపేట అవినీతి కంచుకోటను బద్దలు కొట్టేందుకు ఇందిరమ్మ సాక్షిగా వాడ వాడ కదిలి వచ్చింది.. నా అడుగులో అడుగులు కలిపింది. జన సంద్రమై.. ప్రభంజనమై యాత్రగా సాగింది.
#Siddipet #Telangana
Jai Congress ✋
On the birth anniversary of Smt. Indira Gandhi ji, CM Shri @revanth_anumula led a padyatra and rally in Telangana before launching the Indiramma Family Life Insurance Scheme.
Fulfilling Congress’ promise of ₹5 lakh life insurance cover for eligible poor families, with the entire premium borne by the state government.
A tribute to Indira Gandhi ji’s vision of social justice and welfare.
📍 Siddipet, Telangana
On the birth anniversary of Smt. Indira Gandhi ji, CM Shri @revanth_anumula led a padyatra and rally in Telangana before launching the Indiramma Family Life Insurance Scheme.
Fulfilling Congress’ promise of ₹5 lakh life insurance cover for eligible poor families, with the entire premium borne by the state government.
A tribute to Indira Gandhi ji’s vision of social justice and welfare.
📍 Siddipet, Telangana
Revanth Reddy retweeted
హరీశ్ రావు పెట్రోలు పోసుకుని అగ్గిపెట్టె లేదని డ్రామాలు చేశాడు. కానీ శంకరమ్మ కొడుకు శ్రీకాంతా చారి తెలంగాణ కోసం అగ్నికి ఆహుతి అయ్యాడు.
రాష్ట్రం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అమరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మని ఏమాత్రం పట్టించుకోలేదు కానీ, కేసీఆర్ కుటుంబం మొత్తం పదవులు పంచుకున్నారు.
- ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి
📍 సిద్దిపేట
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in the Launch of Indiramma Family Life Insurance Scheme & Address the Public Meeting at Siddipet. xitter.gq/i/broadcasts/2ZBQaqBaK…
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in a Rally from Indira Gandhi Statue, Siddipet to Public Meeting Venue. xitter.gq/i/broadcasts/2JQeWmOjm…
హైదరాబాద్‌లో జరిగిన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొని, తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను వివరించాను.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
ఇందులో భాగంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, క్యూర్‌లో సేవా రంగం, ప్యూర్‌లో తయారీ రంగం, రేర్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం.
రహదారులతో పాటు వైద్యం, ఇతర మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నాం. నూతన ఉస్మానియా, టిమ్స్ తదితర ఆసుపత్రుల ద్వారా 8 వేల పడకలను అందుబాటులోకి తీసుకురానున్నాం.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రతినిధులందరినీ ఆహ్వానించాను.
దేశాభివృద్ధి, జాతి ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలి. అభివృద్ధి ఫలాలు ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి చేరాలన్నదే మా సంకల్పం.
#85thIndianRoadsCongress #TelanganaRising2047
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in the Inauguration of the 85th Annual Session of the Indian Roads Congress. xitter.gq/i/broadcasts/2VNPgOpbq…
సంక్షేమ ప్రస్థానం…
పేదోళ్ల ఆత్మగౌరవం..
మాజీ ప్రధాన మంత్రి…
శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#indiragandhijayanti #IndiraGandhi
#IronLadyOfIndia
Met with Hon’ble Chief Minister of #Chhattisgarh Shri Vishnu Deo Sai ji, and sought his support in expediting the NOC for the #SammakkaSagarBarrage.
Built across the Godavari at Tupakulagudem in #Mulugu district, with a storage capacity of 6.94 TMC, the project is vital to securing irrigation and drinking water for the backward and tribal regions of #Telangana .
I conveyed our readiness to provide the necessary funds towards compensation for submerged lands and rehabilitation.
I sincerely thank the Hon’ble Chief Minister of Chhattisgarh for his positive response and assurance to expedite the NOC process. Our shared commitment must be to ensure that this project delivers lasting benefits to the people.
Revanth Reddy retweeted
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy, along with Irrigation Minister Sri N. Uttam Kumar Reddy, met Chhattisgarh CM Sri Vishnu Deo Sai in Raipur and urged him to expedite the NOC for the Sammakka Sagar Barrage at Tupakulagudem, Mulugu district.
CM Sri Vishnu Deo Sai ji responded positively and assured early action.
The completed 6.94 TMC barrage will help meet irrigation and drinking water needs in drought-prone and tribal regions of Telangana. The state is also ready to provide compensation for the land affected in Chhattisgarh.
The CM appealed for early NOC and other statutory clearances in the larger public interest.
@vishnudsai @ChhattisgarhCMO
#SammakkaSagarBarrage #Mulugu #GodavariRiver #Telangana
Revanth Reddy retweeted
Fear, anger and hatred have woven a web in the hearts of BJP and RSS supporters that stops them from experiencing and expressing love.
As a true Hindu, it is my duty to free them from this web, so that they too can start to experience the breathtaking beauty and joy of love and belonging in their lives.
Satyam Shivam Sundaram.
It was an honour to attend the launch of Belonging: A Journey of Love, the autobiography of CPP Chairperson
Smt @SoniaGandhi ji.
A life’s journey, shaped by experiences, relationships and enduring values, offers reflections that go beyond the individual and inspire generations. Such works are a valuable contribution to our collective understanding of life and leadership.
#SoniaGandhi
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy attends the launch of Belonging: A Journey of Love, authored by CPP Chairperson Smt. Sonia Gandhi ji, in New Delhi. xitter.gq/i/broadcasts/2jPqMKXye…




































