
R. Sai Kumar Joint Convener, Mega Youth Force Kurnool District – Adoni Adoni Mega Fan @KChiruTweets @PawanKalyan @AlwaysRamCharan
Kurnool, India
Joined February 2017
- Tweets1.5K
- Following32
- Followers148
- Likes1.8K
Pinned Tweet
💧 చిరు ధార – ప్రత్యేక సేవా కార్యక్రమం 💧
మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా, పెద్దతుంబలం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం వాటర్ ప్యూరిఫైయర్ & వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం.
📅 22-08-2026 | ⏰ ఉదయం 10:00 గంటలకు
📍 ప్రభుత్వ పాఠశాల, పెద్దతుంబలం
@MYFOffl
🤖 Made with AI
ఆయన బహిరంగంగానే ప్రజల మధ్య తిరుగుతున్నారు. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఒక గీత దాటకుండా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.@ursMallappa
మీలాగా లోలోపల 60:40 లాంటి వ్యవహారాలు నడపలేదు
రాజకీయాలపై అవగాహన లేకుండా రంకెలేస్తున్న కొంతమందికి ఒకటే ప్రశ్న
ఓపెన్ డిబేట్‌కు సిద్ధం
ఎన్ని ఇబ్బందులు ఎదురైన, ఎన్ని ఆటంకాలు వచ్చినా ,ఎన్ని అడ్డంకులు సృష్టించినా
మీ ఇద్దరి కోసం, మీ ఆశయాల కోసం, మీ అడుగులో అడుగై చివరి వరకు నిలబడే ఉంటాము.
@PawanKalyan @ursMallappa
మీ నమ్మకమే మా బలం… మీ ప్రయాణమే మా లక్ష్యం!
జై జనసేన! 🚩
జై పవన్ కళ్యాణ్! ❤️
జై మళ్లప్పన్న 🔥
🤖 Made with AI
ఆదోని సర్పంచ్ ఎన్నికలో.. JanaSena Party తరపున.. కర్నూలు జిల్లాలో.. ఖాతాను తెరిచిన.. Ram Laxman గారికి ప్రత్యేక కృతజ్ఞతలు 💐🙏
కింద స్థాయిలో గాజు గ్లాసు దూసుకుపోయింది.. గెలిచింది.. మన జిల్లాలో... ఇక్కడే ఫస్ట్.
జనసేన పార్టీ
ఆదోని
@JanaSenaParty @PawanKalyan @ursMallappa
ఆదోనిలో దూసుకెళ్లి పోతున్న @JanaSenaParty
@ursMallappa గెలిచిన అందరికీ అభినందనలు 💐💐💐
Happy Birthday వదినమ్మ స్వామి…
మా అన్నయ్య స్వామి మీకు పుట్టినరోజు కానుకగా చైర్మన్ సీట్ ఇచ్చారు ❤️✊🙏@JanaSenaParty @ursMallappa
దమ్మున్న లీడర్,
కర్నూలు జిల్లా Pawankalyan @ursMallappa
@JanaSenaParty
ఆదోనిలో పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆదోని @JanaSenaParty ఇంచార్జ్ @ursMallappa గారు 🙏
SaikumarJSP(ADONI) retweeted
Happy wedding anniversary my dear Love and municipal chairperson of adoni ❤️
Thank you for your patience, kindness, and unwavering support. I am so grateful for the life we have built together.. ❤️
“నా వాళ్లతోనే నేను ఎలా యుద్ధం చేయగలను?” అని అర్జునుడు అడిగితే… బంధం కంటే ధర్మమే గొప్పదని శ్రీకృష్ణుడు బోధించాడు.
మన పతనాన్ని కోరుకునేవారు మనవాళ్లు కాలేరు. మన ఎదుగుదలను అడ్డుకునేవారు నిజమైన ఆత్మీయులు కారు.
@JanaSenaParty @MallikarjunaNyayakar
అంగరంగ వైభవంగా ఆదోని మున్సిపల్ చైర్మన్ శ్రీమతి న్యాయకర్ స్వప్నమ్మ గారి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. 💐
జై జనసేన 🚩 జై ఆదోని ❤️@PawanKalyan @JanaSenaParty @ursMallappa
ఆదోని గడ్డపై జనసేన విజయోత్సవ సందడి! 🔥
మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్నమ్మ గారి ప్రమాణ స్వీకార ర్యాలీలో భాగంగా ✊
జై జనసేన! ❤️ @JanaSenaParty @PawanKalyan @ursMallappa
Adoni development పై మీ plan ఏంటి... మీ inspiration ఎవరు ..??
Bashyam స్కూల్ విద్యార్థుల ప్రశ్నలు...
Bashyam స్కూల్ Jafar ఆధ్వర్యంలో ఘనంగా world Childrens day @JanaSenaParty @ursMallappa


















