Ee poster chustene ardam avutundi aa Show ela undabotundho
Boss eppudu diginaa, rough aadinchadam maatram khaayam ❤️🔥❤️🔥
Chiranjeevi's Megaverse, Coming Soon, only on Netflix!
#MegaverseOnNetflix
9
300
దేశాన్ని ఏలేస్తాడు to neku ye **** teliyadhu 😭😭
Replying to @Benunkool
@Benunkool @GOODSAINIK @ItzmeSri4TDP
మీకు నేను నిన్నే చెప్పా వీళ్లు ఆ KDS గాడు ఆ దాసరి రాము గాడి మాటలు తప్ప ఎవరు మాటలు వినరు 🤦♂️🤦♂️
పాపం వాళ్ళ నాయకుడుని కూడా బూతులు తిడతారు రాజీనామా చేయమంటారు అని చెప్పా ఇదిగో చూడు కావాలంటే😷😷😷😷
Nellimarla
Anakaapalli/pendurti/yalamanchili lo 1 or 2
Razole TDP or new candidate
Pgannavaram
Rajanagaram
Polavaram
Rkodur
Tirupathi-TDP or new candidate
Inkonni add election time ki
Adoni
Dharmavaram
Jammalamadugu
Badvel
Araku
Kaikaluru
Etcharla
Indulo 2 jsp migathavi TDP
. @ysjagan … entha donation icchav movayya eediki
Hindi , English, Marathi, Telugu , Tamil, Kannada
4000cr ఆస్తి ECగంగిరెడ్డి,సుగుణ కొన్న palace అయితే కొడుకు ECdineshreddiకి రావాలి గానీ కూతురు భారతిరెడ్డి giftdeed ఎలా చేసుకుంది?
04-09 YSfamily దోచుకున్న సొమ్ము binami మీద దాచారు అది తిరిగి ఈరోజు తీసుకున్నారు
CBI,ED ఆ palace మీద విచారణ చేసి అక్రమాస్తుల కేసులో చేర్చి సీజ్ చేయాలి
Sollu aaputhava …!!
227 booth , kamanuru గ్రామం
అది నంద్యాల వరదరాజులు రెడ్డి సొంత ఊరు… ఆయన 1985 MLA అయినా దెగ్గర నుంచి ఆ బూత్ లో వేరే వాళ్లకి ఒక్క ఓటు కూడా పడదు
ఈ సంగతి నీకు కూడా తెలుసు… ఏమీ తెలియనట్టు scrutiny కావాలంటా
BOOTH NO. 227
0 VOTES
2024 PRODDATUR – FORM 20
Official records deserve public scrutiny.
బూత్ నం. 227లో వైఎస్సార్‌సీపీకి సున్నా ఓట్లు!
2024 ఎన్నికలకు సంబంధించిన ప్రొద్దుటూరు నియోజకవర్గ అధికారిక Form-20 ఫలితాలను పరిశీలిస్తే, పోలింగ్ స్టేషన్ నం. 227లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నా పేరుకు ఎదురుగా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని కనిపిస్తోంది.
ఒక అభ్యర్థికి ఒక పోలింగ్ బూత్‌లో సున్నా ఓట్లు రావడం అసాధ్యమని చెప్పలేం. కానీ ఇలాంటి అసాధారణ ఫలితం నమోదైనప్పుడు దాని వెనుక ఉన్న వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై లేదా?
ఇప్పటికే 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం, ఓట్ల లెక్కింపు, అధికారిక రికార్డుల విడుదలపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు ఇవ్వకుండా ప్రజాస్వామ్యంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఎలా కలుగుతుంది?
బూత్ నం. 227కు సంబంధించిన Form-17C, Form-20, పోలింగ్ ఏజెంట్ల రికార్డులు, కౌంటింగ్ వివరాలను సమగ్రంగా పరిశీలించి, ఈ సున్నా ఓట్ల నమోదుపై ఎన్నికల సంఘం బహిరంగ వివరణ ఇవ్వాలి.
ఇది రాజకీయ ఆరోపణ మాత్రమే కాదు. ప్రజాస్వామ్య పారదర్శకతకు సంబంధించిన ప్రశ్న.
ప్రతి ఓటుకు విలువ ఉంది. ప్రతి ఓటు లెక్కింపుపై ప్రజలకు నమ్మకం ఉండాలి.
ప్రశ్నించేది ఆపేది లేదు. సమాధానం వచ్చే వరకు మా పోరాటం ఆగదు.
ఎన్నికల సంఘం స్పందించాలి. ప్రజలకు నిజాలు తెలియాలి.
@ECISVEEP @CEOAndhra
S 🪖 retweeted
జగన్ 2004కి RICH👎PAYTMల సొల్లు ఆపి FACTS👇
బికారి జగన్ 04ఎన్నిక ముందు SANDUR కోసం 2CR అప్పు="అడ్వాన్స్ లంచం" 🇮🇳's most wanted criminal నిరవ్ మోడీ దగ్గర🤦
డెకాయిట్ ఇంకో డెకాయిట్ కి ముందే ఖర్చిఎఫ్
Jagan,YS CM ముందే Early అడ్వాన్స్ కౌంటర్
05 నిరవ్ కి YS భారీ🎁+J Money Laundry🧛
Replying to @AndhraFact
2/n
Do you know who is our Gajan🪓University Financial Terrorist,1st investor in Business when he was begging for money?
Answer: 🇮🇳's most wanted criminal Nirav Modi.Nirav Modi loaned 2CR to beggar Gajan in 2004🧛♂️
Later Gajan dad as CM🎁Hyderabad thousands of cr land to Nirav🧛♂️
EnthA pay chesinarra mee andariki yalankha matter divert cheyadaniki …..!!!
Part 3 of Election Audit series in partnership with @reporters_co. Read in Telugu on @southfirstelugu
2024 Election Audit : చంద్రబాబు గెలిచిన 2024 ఎన్నికల్లో సాయంత్రం 6 తర్వాత అసాధ్యమైన ఓట్ల లెక్కలు.. విచారణే చేయని ఈసీ | ది రిపోర్టర్స్ కలెక్టివ్
thesouthfirst.com/telugu/nat…
🤣🤣
ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన టీడీపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, పట్టణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆత్మకూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన బొమ్మిరెడ్డి షకీలా గారికి, వైస్ ఛైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన నాయకురాలు కత్తి పద్మజ గారికి, అలాగే నూతన కౌన్సిలర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కూటమి భాగస్వామ్య పక్షాల ఐక్యతకు, సమన్వయానికి ఈ నియామకాలు నిదర్శనంగా నిలుస్తాయి.
ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నూతన పాలకవర్గం బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనిచేయాలి. రాజకీయాలకు అతీతంగా పట్టణంలో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాల వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ఆత్మకూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.
#AnamRamanarayanaReddy
#NelloreDistrict
#Atmakur
#LocalBodyElections
#AtmakurMunicipality
#AndhraPradesh
17
817
YSR cm kaka mundu 2 cr money kuda appulu chesaru …. Lagadapati companies lo apprenticeship chesadu
YSR cm ayyadu sudden ga vela kotlu sampadinchadu
Replying to @Shakuni69
2004కి ముందు 2001 కదా బ్రో
మరి క్విడ్ ప్రోకో స్టార్ట్ అయ్యింది 2004 తరువాత అంటున్నారు, మరి అసలు SANDUR power అనేది వుందా లేదా? లేకపోతే 2001 లో ఎలా షేర్స్ కొన్నాడు ?
Nuvvu cheppina sandur power idhe ga bro motham shell companies ki starting point …
12 MW power business company lo stake ammi just 797 crores raise chesadu ….
Inko vishyam 12 mw project kuda old promoters execute chesadu .. vallu bankrupt ayyaka jagan konnadu
Replying to @Shakuni69
Sandur Power Company Limited (SPCL): In 2001, Jagan Mohan Reddy acquired SPCL, a power project company based in Karnataka, from its original promoter. The company developed projects such as a 12 MW power project in Karnataka.
•Divestment: He later sold his shares in SPCL and stepped away from active direct business operations as he transitioned deeper into full-time politics
90s లో అంటా EC గంగిరెడ్డి, సుగుణ పేరు మీద కొన్నాడు అంటా నమ్మండ్రా అందరూ
సర్వే- 177,178 లో మొత్తం 9.31 acres 2006/oct లో
సర్వే-176 లో, 9.06 acres 2008/oct లో EC సుగుణ మీద కొనుగోలు చేశారు
09/09/2026 న మొత్తం ys భారతి రెడ్డి,వర్షా రెడ్డి,హర్షిణి రెడ్డి మీద GIFT deed చేసుకున్నారు
2004 ముందు బెంగుళూర్ లో పవర్ ప్రాజెక్ట్స్ చేసి సంపాదించుకున్న ఆస్తి
Aa power plants ento cheptava bro konchem
2004 ముందు YSR గారు సొంత ఇల్లు అమ్మేసే పరిస్థితి. జగన్ గారు కష్టపడి బెంగుళూర్ లో పవర్ ప్రాజెక్ట్స్ చేసి సంపాదించుకున్న ఆస్తి, తండ్రికి కూడా తానే అన్ని అయ్యి చూసుకున్నారు. ప్రజాసేవ చెయ్యాలి అనే ఆశయంతో ఎంపీ గా పోటీ చేసి గెలిచారు. అప్పటినుంచి ఆయనకి అన్ని కష్టాలే, 2009 YSR గారి మరణంతో మొదలు. అన్న ఆస్తి చెల్లికి ఇవ్వడం ఎక్కడా వుండదు. అయినా సరే ప్రేమతో 40% షేర్ ఇస్తే, ED జప్తు చేసిన సరస్వతి పవర్ ఆస్తులుని తన తల్లి పేరు నుంచి తన పేరు మీదకి మార్చుకోవాలి అనే కుట్రకు తెరి తీస్తే తప్పక ట్రిబ్యునల్స్ లో జగన్ గారు కేసు వేసి గెలిచారు.
శత్రువుల చేతిలో పావుగా మారడం తప్పించి ఆమె చేసింది ఏమీ లేదు. కుటుంబ విలువలు ఉన్నాయి కాబట్టే పల్లెత్తు మాట అనలేదు. అయినా జగన్ గారి కుటుంబ సమస్య రాష్ట్ర సమస్య ఎందుకు అవుతుంది. తాము అభిమానించే నాయకుల ఇళ్లలో విషయాలు ysrcp వారు మాట్లాడితే తట్టుకోలేని వారు, ఇందులో జగన్ గార్ని ఎలా కార్నర్ చేస్తారు? నిజంగా ఆమె మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు కాంగ్రెస్ కి ఓటు వేసి ఆమెను గెలిపించరు?
జగన్ గార్ని ఇలా ఎదుర్కోవడం రాజకీయం కాదు, దయించి ఆలోచించండి👏
Gadagadaladistadu repu movayya
BREAKING:
Yelahanka Palace దగ్గర ధర్నాకు దిగేందుకు కొడుకు Raja Reddyతో సహా Bengaluru చేరుకున్న #YSSharmila
#YSJagan

























































