SubbaLakshmi Poola (@Sukipoola) profile picture
Joined December 2023
Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)Photo by SubbaLakshmi Poola (@Sukipoola)
పిఠాపురంలో కొణిదెల ఉపాసన గారు భారీ బందోబస్తు మధ్య
100
990
9,116
రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న మెగా కోడలు అక్కడ నుండి పిఠాపురం బయలుదేరుతున్న కొణిదల ఉపాసన గారు
11
359
హైదరాబాద్ నుండి పిఠాపురం బయలుదేరిన కొణిదెల Upasana Konidela గారు 🥰
10
117
865
తండ్రీ ఈ ప్రపంచం లో ఒంటరిగా వదలకు నా చెంతనో నా చుట్టుపక్కలో నాలోనో నీవు ఉంటూ నన్ను నడిపించు నా అంతట నేనుగా నడవలేను నా అంతట నేనుగా బతకలేను నీవు మాత్రమే నా ఆస్థిత్వానికి మూలం శివయ్యా నీవే దిక్కయ్యా
41
పవన్ కళ్యాణ్ గారి జోలికొస్తే ఊరుకునేది లేదు మహా టీవీ వంశీ గారు
1
16
78
1,089
రేపు పిఠాపురంలో అపోలో ఫౌండేషన్ ద్వారా మోడల్ అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవం చేయనున్న మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గారు,ఉపాసన గారు..❤️❤️ #Pithapuram #PawanKalyan #Upasana
5
23
370
చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సిలై జాకి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో బేటీ అయ్యారు పర్యావరణం పై చర్చ 🙏🙏
10
95
710
శివప్పా నిను చూసిన మరు నిముషాన ... కనుల ధారాపాత్రల నుండి జాలువారే ఆనందాశ్రువులు ... అభిషేక జలాలుగా నీపై వర్షించనీ తండ్రీ మహాదేవ ... శివోహం శివోహం
22
🙏🕉 ఓం నమఃశివాయ 🕉🙏 హర హర మహాదేవ శంభో శంకర 🌼🌻💐🌺🌷🏵🌸🌹💮🪷
1
9
74
ఓం నమఃశివాయ
1
10
257
1,598
జనసేన అంటే లోకల్ కాదు.. నేషనల్ 🔥 @PawanKalyan @JanaSenaParty
4
22
368
జనసేన పార్టీలోకి చేరిన అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు 🥰 దొడ్డిపట్ల గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా ✅✅
1
95
666
3,978
పాలకొల్లు నియోజకవర్గం దొడ్డిపట్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా అనంత శ్రీరామ్ తల్లి 🥰🥰
1
314
2,297
36,575
జనసేన పార్టీలోకి. అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు 🥰 Deputy CMO, Andhra Pradesh 🌾❤️
3
116
1,000
6,276
ప్రజల మధ్య… ప్రజల కోసం… భీమవరం అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న ప్రచార ప్రయాణం! ❤️ ప్రతి పలకరింపులో అభిమానం… ప్రతి అడుగులో కొత్త ఆశయం… మీ అందరి ఆదరణతో ముందుకు సాగుతున్న డా. చుండూరి మల్లేశ్వరి గారు. 🙏 🌸 మన భీమవరం… మన డాక్టరమ్మ! DrMalleshwari Chunduri
8
264
నడిరేయి ఏ కలవరింతో తట్టి లేపుతుంది కనుల ముందు కాపలాకాస్తున్న కైలాసవాసున్ని చూడమని ... అంతలోనే ఏ మగతనిద్రో మరిపింప చేస్తుంది ప్రాణాలకు పహారాకాస్తున్న పరమేశ్వరున్ని చూడలేవని ... శివోహం శివోహం
2
38
358
పవన్ కళ్యాణ్ గారిని పెళ్లికి ఆహ్వానించిన షర్మిల
4
49
558
రేపు అనే ఆశలేని యోగి "పవన్ కళ్యాణ్" 🙏🙏🙏 #JanasenaParty
1
9
218