సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన హరీశ్ రావు.
రిజిస్టర్‌లో సంతకాలు చేసి ఆసుపత్రిలో విధులకు హాజరుకాని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్ రావు.
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో లైంగిక వేధింపులకు గురైన మహిళా ప్రొఫెసర్లను పరామర్శించడానికి వెళ్లిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.
1/2
Shocking News
ఇడుపుకాగితం తీసుకున్న పవన్ కల్యాణ్, అనా కొణిదెల దంపతులు.
పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం అంటూ ప్రకటన!
1
4
315
ఒక ఎస్సీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలరాజు యాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతారా?
రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఎస్సీ అని చెప్పి నడిబజారులో ఆమెతో రాజకీయాలు చేయించే నీచపు బతుకు నీది
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మేము మీకు భయపడేది లేదు
- బీఆర్ఎస్ నాయకుడు గౌతమ్ ప్రసాద్
6
259
అడ్వకేట్‌తో మాట్లాడమంటే కూడా మాట్లాడని పోలీసులు
తనను అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేస్తున్నందున, ఒక్కసారి మా అడ్వకేట్‌తో మాట్లాడమని కోరిన బీఆర్ఎస్ బీసీ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్.
నువ్వు నోటీసు తీసుకుంటే మాట్లాడతా.. లేకుంటే అరెస్ట్ చేస్తానంటూ కారులో ఎక్కించిన పోలీసులు.
కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలకూ కౌంటర్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ నాయకుడు బాలరాజ్ యాదవ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.
మేము మాట్లాడితే కేసులు పెడుతున్నారు.. మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దానిపై కేసులు నమోదు చేశారా?
దానిపై మాకు సంబంధం లేదంటూ సమాధానం ఇచ్చిన పోలీసులు.
12
400
చెన్నైలోని ది లీలా ప్యాలెస్‌లో జరిగిన వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన తమిళనాడు సీఎం విజయ్, కేటీఆర్, వైఎస్ జగన్, అదానీ దంపతులు.
15
398
చెన్నైలో జరిగిన వైఎస్ అనిల్ కూతురు వివాహ వేడుకకు హాజరైన తమిళనాడు సీఎం విజయ్, కేటీఆర్, వైఎస్ జగన్.
28
397
మురసు తుఫాన్ ఎఫెక్ట్
అర్ధరాత్రి తెలంగాణను తాకనున్న మురసు తుఫాన్
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్
మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
ములుగు, హన్మకొండ, వరంగల్, యాదాద్రి, నల్గొండకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
చనాకా-కొరట ప్రాజెక్టు పూర్తి చేసి మూడేండ్లు అవుతుంది.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేయడం లేదు.
- కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీలను తప్పకుండ ఓడించాలి.
రెండు సంవత్సరాల్లో కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు.
- భార్గవ్ దేశ్‌పాండే
మొదలైన బీఆర్ఎస్ రైతు గర్జన సభ
రైతు సమస్యలపై, కాంగ్రెస్ తెచ్చిన కరువుపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈరోజు సాయంత్రం ఆదిలాబాద్‌లో రైతు గర్జన నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ.
ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
నేడు బీఆర్ఎస్ రైతు గర్జన సభ
రైతు సమస్యలపై, కాంగ్రెస్ తెచ్చిన కరువుపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈరోజు సాయంత్రం ఆదిలాబాద్‌లో రైతు గర్జన నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ.
ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కాంగ్రెస్‌ను చూసి ప్రజలు నవ్వడానికి కారణం ఇదే!
పోస్టర్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతికి నివాళులు.. పోస్టర్‌లో ఫోటో మాత్రం పీవీ నరసింహారావు గారిది.
పైగా, తెలంగాణ సీఎంఓ అనధికారిక ఫేస్‌బుక్ హ్యాండిల్‌లోనే ఈ పరిస్థితి!
ఇది వీళ్ల తెలివి.. వీరికి దేశంపై ఉన్న అవగాహన ఇదేనా!
7
183





