తెలుగు వీరుడు retweeted
“The Tamil Nadu government paid ₹15 crore to the lawyers arguing in the Supreme Court to prevent the lighting of the lamp at Tirupparankundram.
this money was taken from the funds deposited by Hindus in the temple department’s hundi”
తెలుగు వీరుడు retweeted
తెలుగు హీరో
--------------------
కాయగూరల మార్కెట్ వెళ్లడం మానేశాడు.....
కిరాణా షాపులో పచారీ సామాన్లు తేవడం ఆపేశాడు.......
లుంగీ కట్టుకుని సరదాగా స్నేహితులతో ఇంటి అరుగు మీద కబుర్లు చెప్పడం మానేశాడు.....
పిడికెడు జీతం రాగానే గంపెడు నెలని ఎలా గడపాలి దేవుడాని మధ్య తరగతి మనస్తత్వాన్ని చూపించడం తగ్గించాడు.....
ప్రియురాలితో ఐస్ క్రీమ్ షాపులో సరదాగా గడపటం లాంటి చిన్న చిన్న సరదాలను వదిలేశాడు........
అమ్మతో ప్రేమగా, నాన్నతో బాధ్యతగా ఎలా ఉండాలో మర్చిపోయాడు.........
చెల్లిని ఆటపట్టించే అన్నయ్య మాయమయ్యాడు.......
భార్యని ప్రేమించే భర్త ఎలా ఉండాలో చూపించడం ఆపేశాడు........
మరి ఏం చేస్తున్నాడు ?
------------------------------
మొహమంతా నల్ల రంగు వేసుకుని కత్తులతో తలలు నరికే పని పెట్టుకున్నాడు.......
తనను తాను ఉద్దరించుకోలేక జాతిని మేలుకొలపడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాడుతున్నాడు.....
ఫేక్ ఎమోషన్లతో హీరోయిజంని రుద్దడమే పనిగా పెట్టుకున్నాడు......
ప్యాన్ ఇండియా పిచ్చిలో తెలుగు సినిమా ఉనికిని ఓటిటి వీధుల్లో అమ్మకానికి పెట్టాడు......
రెమ్యునరేషన్ల మోజులో రెండు మూడు సంవత్సరాలకో సినిమా బిచ్చం వేస్తున్నాడు.......
వరల్డ్ బిల్డింగ్ పేరుతో టాలీవుడ్ మూలలను సమాధి చేస్తున్నాడు.........
వాడు మేలుకోవడం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.....
వాడిని కృత్రిమ ఎలివేషన్లతో లేపడం కోసం దర్శకులు అర్థం లేని స్క్రిప్టులు రాస్తున్నారు......
ముగింపు
--------------
టాలీవుడ్ బాగుండాలి.....బాగున్న ప్రతి సినిమా ప్రేక్షకులందరూ చూడాలి.....
తెలుగు వీరుడు retweeted
These leftist gals call right-wing men misogynists, rapists and patriarchal, only to end up getting molested by their own performative 1/10 leftist men. 😭😂😂
తెలుగు వీరుడు retweeted
తలకాయల గుజ్జు ఉన్నచో-"Samosa kachori ragadi mirchi random bots ఏ ప్రాంతము యొక్క సాంస్కృతిక అంశాలకు references కాజాలవు"అనేటి సాధారణ విషయం తెలియును.
తెలుగు పప్పుచారు
ను మర్చిపోయి అరవ సాంబారుగా&
తెలుగు చారు ను అరవ రసం గా మార్చినవారు తెలుగు గురించి నీతులు చెప్పుట అతి పెద్ద irony!
తెలుగు వీరుడు retweeted
Journey of Urdu in Telangana:
Please implement Urdu..
To..
Nizam was a glorious King..
To..
My grandfathers studied Urdu..
To..
Mocking Telangana's minister for only knowing Telugu..
To..
"Akbar saab, aap permission diye toh mai 2 min Telugu mein bolta hu".
What's next.!?
Stop Urdu imposition because your grandfather used to speak it😏
It's because of the mindsets like yours, @KTRBRS, people like Owaisi dare mocking Telangana's minister for only knowing Telugu.
Telugu before Nizam..
Telugu was banned by Nizam..
Telugu became official language again after Nizam..
తెలుగు వీరుడు retweeted
“భారత్ మాతాకీ జై!” 🇮🇳
సీనియర్ క్రికెటర్లు సైతం నినదించని నినాదాలను మన అండర్-19 యువ క్రికెటర్లు గర్వంగా నినదించారు!
వారి గొంతులో మార్మోగింది కేవలం నినాదం కాదు… మాతృభూమిపై వారికున్న అపారమైన అభిమానం!
యువతలో ఉప్పొంగిన ఈ దేశభక్తికి జోహార్లు! 🇮🇳
అభినందనలు టీమ్ ఇండియా 🎉🎉🎉🎉
తెలుగు వీరుడు retweeted
Your love for animals is as selective as your conscience. Dogs, cats and birds deserve compassion, but chickens, goats, fish and cows don’t? 😂
You’re not an animal lover. You’re a hypocrite with favourites.
Replying to @Hhh09015556
Now that you have AI, every night before you sleep ask it "tell me one fact/history/event/conspiracy about India that they don't teach me in my Indian school books. Don't use leftist/marxist sources." Thank me later for this prompt.
తెలుగు వీరుడు retweeted
Mukku cut chese scene tarwatha, yash rakulpreet singh ni yevadu vaadu ani adigithe, yevado KTR antunnadu 😂🤣
తెలుగు వీరుడు retweeted
The biggest harm the invaders, especially the Europeans did to our civilisation was to normalise Sunday as a holiday and persuading us in partaking meat on 'weekends'.
Avoid meat and alcohol on Sundays, you will see changes in your life.
తెలుగు వీరుడు retweeted
OPEN CHALLANGE TO ALL
If anyone finds or proves even a single mistake in my book which I spent 4 years and 5 months of hard work writing. I will pile up all my books and burn them right in the middle of the street. If anyone in this country has the guts to accept my challenge.?
తెలుగు వీరుడు retweeted
బతుకమ్మ అంటే సెలబ్రేషన్, డివోషన్, ట్రేడిషన్!
నడుము వొంగినా, నడవడం కష్టం ఉన్నా, భక్తి తో, ప్రేమతో, అందంగా పూలతో బతుకమ్మ పేర్చి, గౌరమ్మని నిలిపి, గంగమ్మ కాడికి సాగనంపడానికి పోతున్న ఈ అమ్మమ్మ..
మన సంప్రదాయానికి పట్టుకొమ్మ !!
తెలుగు వీరుడు retweeted
కొంగుముడిలో పండుగ ఫలహారం..
తలపై బతుకమ్మ భారం..
గుండెల్లో మాత్రం తరతరాల తెలంగాణ సంస్కారం 🌼
తెలుగు వీరుడు retweeted
What an absolutely lovely photo of PV Sindhu celebrating Bathukamma. It's always a joy to see our sports legends look as good at something else as their sport.
తెలుగు వీరుడు retweeted
Dull first half endayya
Mind denguthunte first half.
Review chusi podaam ane mindset undedhi naaku.But negative review chusi aagakudadhu ani maarindhi
#Ranabaali
#VijayDevarakonda cringe acting chusi navvukundaam anoccha..
Mind denge acting chesaavayya career best performance🫡
#Ranabaali Dull 1st Half!
VD-Rashmika’s portions stand out and are executed well, but the rest of the narration is dead slow, flat, and overly violent at times. British sequences fail to create much emotional impact and are handled in a generic way. BGM is a huge letdown so far.


























