Tollywood Trends retweeted
THE PARADISE GIVEAWAY IS HERE.
To celebrate the Release of
#TheParadise
• 10 Members
• 10 BMS Vouchers
Simple rules:
• Follow Panchayat Circle
• Tag one of your friends in the comments
• Reply with #TheParadiseWithPC
#PCGiveAway
🎬 **విశ్వనాథ్ అండ్ సన్స్ – రివ్యూ**
ఫస్ట్ 20 నిమిషాలు కాస్త స్లోగా ఉన్నా, ఆ తర్వాత కామెడీ, ఎమోషన్స్‌తో సినిమా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ డీసెంట్‌గా సాగినా, కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. వెంకీ అట్లూరి డైలాగ్స్ సినిమాకు బలం.
#ViswanathAndSons #Suriya #MovieReview #FamilyEnter
5
🔥 **శర్వా – శ్రీను వైట్ల కాంబోకి శ్రీకారం!** 🔥
శర్వా హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న **#SSS1** సినిమాకు రేపు ఆగస్టు 14న ఉదయం **9:45 గంటలకు గ్రాండ్ లాంచ్ & పూజా కార్యక్రమం** జరగనుంది. 🎬✨
#SSS1 #Sharwanand #SreenuVaitla #Sharwa #Tollywood #TeluguCinema #Movie
10
🎬 **ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి! 🔥**
ఆగస్టు 14 & 15న పలు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 🍿
**ఈ వీకెండ్ మీ ఛాయిస్ ఏ సినిమా? 👀**
#Tollywood #TeluguCinema #MovieReleases #TheatreReleases #MovieUpdates #CinemaLovers
5
🔥 **‘ఇరుముడి’ ట్రైలర్ రివ్యూ**
మాస్ మహారాజ్ **రవితేజ** మాస్ ఎనర్జీతో ట్రైలర్ అదిరిపోయింది! 💥
భక్తి, యాక్షన్, ఎమోషన్ కలయికతో సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది. రవితేజ లుక్ & డైలాగ్ డెలివరీ హైలైట్ ..
#Irumudi #RaviTeja #MassMaharaja #ShivaNirvana #GVPrakashKumar #Tollywood
5
🎬 **Valavaara – Movie Review**
సింపుల్ కథను మరింత బలమైన ఎమోషన్‌తో తెరకెక్కించి ఉంటే ఇంకా గొప్పగా ఉండేది. అయినా **ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా చూడగలిగే క్లీన్ & ఎమోషనల్ మూవీ.**
⭐ **3/5**
#Valavaara #ValavaaraReview #ZEE5 #KannadaCinema #TeluguMovies #MovieReview
Ramba Oorvasi Menaka” Teaser చాలా ఫన్ & ఎంటర్టైనింగ్గా ఉంది! 🔥
అల్లరి నరేష్ కామెడీ టైమింగ్, డిఫరెంట్ ఫాంటసీ వరల్డ్, విజువల్స్ & క్యారెక్టర్స్ మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.
#RambaOorvasiMenaka #AllariNaresh #TeaserReview #TeluguCinema #AnnapurnaStudios #HasyaMovies
24
🎬 అక్టోబర్‌లో రవితేజ కొత్త సినిమా ఆరంభం!🔥
దర్శకుడు శ్రీనివాస్ మరాల దర్శకత్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలో! ❤️🔥
#RaviTeja #MassMaharaja #RaviTejaMovie #Tollywood #TeluguCinema #TollywoodUpdates #MovieUpdates
9
🔥 **₹500 CRORE+ GROSS & COUNTING!** 🕷️💥
*Spider-Man: Brand New Day* creates a massive **Hollywood blockbuster** at the Indian Box Office! 🇮🇳🔥
#SpiderManBrandNewDay #SpiderMan #Marvel #Hollywood #500Crore #Blockbuster #BoxOffice #MarvelStudios
9
🔥 When Prabhas steps onto the dance floor, the vibe changes! 🕺🏻❤️🔥
Those effortless moves, screen presence & pure swag! 💥
#Prabhas #RebelStarPrabhas #Darling #PrabhasFans #Tollywood #TeluguCinema #DanceMoments
18
🔥 టబు గారి ‘గౌరీ హెగ్డే’ పాత్రకు అదిరిపోయే గ్లింప్స్!
విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ‘SlumDog – 33 Temple Road’పై అంచనాలు పెంచుతున్న గ్లింప్స్! 🎬🔥
youtu.be/oYYZ94WKwyo?si=fF08…
#Tabu #VijaySethupathi #PuriJagannadh #SlumDog #Tollywood #TeluguCinema
68
కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీకాంత్ పప్పుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని "Z Studios & Perna Arora" నిర్మిస్తున్నారు.
⚔️ పవర్ఫుల్ టైటిల్…
#IndraPutra #KiranAbbavaram #SreekanthPappula #ZStudios #Tollywood #TeluguCinema #IndianCinema #UpcomingMovies #KiranAbbavaramFans
13
The moment I saw Rocking Star Yash in *Toxic*, I instantly thought of Hardik Pandya! 😄🔥
Did you guys feel the same way? 👀
#Yash #RockingStarYash #Toxic #ToxicMovie #HardikPandya #YashInToxic #ToxicUpdate #IndianCinema #TrendingNow #Tollywood #TollywoodTrends
8
ఒక్క పేరు… కోట్లాది అభిమానుల గుండెల్లో ఒకే స్థానం ❤️🔥
**మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎂👑**
మరెన్నో విజయాలు, మరెన్నో బ్లాక్‌బస్టర్స్‌తో అలరించాలని కోరుకుంటూ… ❤️
#HBDMaheshBabu #MaheshBabu #SuperstarMaheshBabu #MBFans #Tollywood
7
స్టైల్‌కి కేరాఫ్ అడ్రస్…
సక్సెస్‌కి సూపర్‌స్టార్ 👑🔥
సూపర్‌స్టార్ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! ❤️🎂
#HBDMaheshBabu #MaheshBabu #SuperstarMaheshBabu #Tollywood #HappyBirthdayMaheshBabu
6
లాంగ్ హెయిర్, రఫ్ లుక్‌తో మహేష్ బాబు లుక్ అదిరిపోయింది! 🔥సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్న ఈ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ❤️🔥
మహేష్ బాబు – వారణాసి 🔥
ఈ లుక్ ఎలా ఉంది?
#Varanasi #MaheshBabu #SSMB #MaheshBabuVaranasi #VaranasiMovie #Tollywood #TeluguCinema
11
శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు పెంచేలా పోస్టర్ ఉంది. ఆగస్ట్ 21న థియేటర్లలో మాస్ మహారాజా మాస్ జాతర ఎలా ఉండబోతుందో చూడాలి! 🔥🔥
🎬 రిలీజ్: AUGUST 21, 2026
#RaviTeja #MassMaharaja #RaviTeja26 #ShivaNirvana #Tollywood #TeluguCinema #TeluguMovies #RaviTejaFans
14
Tollywoodలో ఒక Award మీ చేతిలో ఉంటే… 🏆
Best Actor ఎవరికిస్తారు?
Best Actress ఎవరికిస్తారు?
Best Director ఎవరు?
Best Movie ఏది? 🎬🔥
మీ 2026 Tollywood Awards List ఏంటి? 👇
#TollywoodTrends #Tollywood #TeluguCinema #TeluguMovies
14




















