Vallabhaneni Balashowry (@VBalashowry) header
Vallabhaneni Balashowry (@VBalashowry) profile picture

Member of Parliament, Machilipatnam Constituency, Andhra Pradesh. Chairperson: Standing Committee on Subordinate Legislation

Joined December 2020
Photo by Vallabhaneni Balashowry (@VBalashowry)Photo by Vallabhaneni Balashowry (@VBalashowry)Photo by Vallabhaneni Balashowry (@VBalashowry)Photo by Vallabhaneni Balashowry (@VBalashowry)Photo by Vallabhaneni Balashowry (@VBalashowry)Photo by Vallabhaneni Balashowry (@VBalashowry)Photo by Vallabhaneni Balashowry (@VBalashowry)Photo by Vallabhaneni Balashowry (@VBalashowry)Photo by Vallabhaneni Balashowry (@VBalashowry)Photo by Vallabhaneni Balashowry (@VBalashowry)
అలలతో పోరాడుతూ… సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తూ… దేశ ఆహార భద్రతకు తమ వంతు సేవలందిస్తున్న మత్స్యకారుల శ్రమకు సెల్యూట్! మత్స్యకార సోదర సోదరీమణులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు! #WorldFisheriesDay #VallabhaneniBalashowry #JanasenaParty
1
23
399
ఇటీవల జరిగిన మచిలీపట్టణం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన 14 మంది జనసేన కార్పొరేటర్లకు ₹1.40 కోట్ల (ఒక కోటి నలభై లక్షలు ) ఎంపీ లాడ్స్ నిధులు. దానికి తోడుగా ప్రతి జనసేన కార్పొరేటర్ కు మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ నిధుల నుండి మరో 10 లక్షల అభివృద్ధి నిధుల మంజూరుకు కృషి. వచ్చే నెల నుండే పనులు ప్రారంభం డివిజన్ల వారీగా అభివృద్ధి పనులకు కార్యాచరణ! మాటల్లో కాదు... చేతల్లో అభివృద్ధి! #VallabhaneniBalashowry #JanasenaParty
3
68
288
2,114
మచిలీపట్టణంలోని ఎంపీ గారి క్యాంపు కార్యాలయంనందు కృష్ణా జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ శ్రీ వాసంశెట్టి సుభాష్, కృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గురుమూర్తి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ లతో స్థానిక సంస్థల ఎన్నికలను గూర్చి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తలు శ్రీ బండి రామకృష్ణ, శ్రీ మండలి వెంకట రామ్ కూడా పాల్గొన్నారు. #VallabhaneniBalashowry #JanasenaParty
24
262
5,106
మచిలీపట్టణంలోని ఎంపీ గారి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్టణం కూటమి తరఫున మేయర్‌గా ఘన విజయం సాధించిన శ్రీమతి అబ్దుల్ అబీదా గారు, హసీం బేగ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన మేయర్‌గా విజయం సాధించిన శ్రీమతి అబ్దుల్ అబీదా గారిని అభినందించి, శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. నగర అభివృద్ధికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కృషి చేయాలని ఆకాంక్షించడం జరిగింది. #VallabhaneniBalashowry #JanasenaParty
1
9
88
1,250
విజయవాడ నందు రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, దివంగత శ్రీ రామోజీరావు గారి 90 వ జయంతి సందర్భంగా నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ కేంద్ర హోం శాఖా మంత్రివర్యులు శ్రీ @AmitShah గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారితో పాటుగా హాజరు కావడం జరిగింది. దివంగత శ్రీ రామోజీరావు గారి సేవలను, ఆయన సాధించిన విశిష్ట విజయాలను స్మరించుకుంటూ నిర్వహించ బడిన కార్యక్రమం లో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది #VallabhaneniBalashowry #JanasenaParty
31
353
2,863
ఈరోజు విజయవాడ క్యాంపు కార్యాలయము నందు త్వరలో జరుగబోవు తాడిగడప మునిసిపాలిటీ ఎన్నికలను గూర్చి పెనమలూరు శాసనసభ్యులు శ్రీ @BodePrasad గారితో చర్చించడం జరిగింది. #VallabhaneniBalashowry #JanasenaParty
12
1
80
657
రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి విజయవాడకు విచ్చేస్తున్నకేంద్ర హోం & సహకార శాఖామాత్యులు శ్రీ @AmitShah గారికి స్వాగతం - సుస్వాగతం! #VallabhaneniBalashowry #JanasenaParty
9
85
708
చిరునవ్వుల వెనుక చిట్టి చిట్టి ఆశలు... అల్లరి అడుగుల వెనుక అందమైన కలలు... ప్రతి బాల్యం ఓ అద్భుతం... ప్రతి చిన్నారి రేపటి భారతానికి వెలుగుదీపం! మన భారత తొలి ప్రధానమంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా చిన్నారులందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు. #HappyChildrensDay #ChildrensDay2026 #VallabhaneniBalashowry #JanasenaParty
4
1
38
489
పరమశివుని కృపాకటాక్షాలతో పాటు ఆ నాగేంద్రుని దివ్య ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. #NagulaChavithi #VallabhaneniBalashowry #JanasenaParty
5
53
541
భారత విద్యారంగానికి విశేష సేవలందించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. విద్యార్థినీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. #NationalEducationDay #VallabhaneniBalashowry #JanasenaParty
3
44
560
చీకటిని తరిమికొట్టి వెలుగులను నింపే ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త కాంతులు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. #HappyDiwali #VallabhaneniBalashowry #JanasenaParty
1
6
83
962
పల్లె ప్రగతిని కాంక్షిద్దాం… కూటమికి జై కొడదాం ZPTC & MPTC ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం! #CheppaamChestunnaam #APLocalBodyElections #VallabhaneniBalashowry #JanasenaParty
31
192
1,024
మచిలీపట్టణం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా కూటమి బలపరచిన అభ్యర్థి శ్రీమతి అబ్దుల్ అబీదా గారిని, కార్పొరేటర్లగా కూటమి అభ్యర్ధులను మంచి మెజారిటీ తో గెలిపించిన పట్టణ ఓటర్లకు, కష్టపడి పనిచేసిన కూటమి నాయకులకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు. #CheppaamChestunnaam #APLocalBodyElections #VallabhaneniBalashowry #JanasenaPartyOffice
17
164
1,069
పెడన మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా కూటమి బలపరచిన జనసేన అభ్యర్థి శ్రీమతి బళ్ల జ్ఞానలింగ జ్యోత్స్న రాణి గారిని మంచి మెజారిటీ తో గెలిపించిన పెడన ఓటర్లకు, కష్టపడి పనిచేసిన కూటమి నాయకులకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు. #CheppaamChestunnaam #APLocalBodyElections #VallabhaneniBalashowry #JanasenaPartyOffice
3
59
344
2,529
స్థానిక సంస్థల ఎన్నికల గురించి గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో ZPTC మరియు MPTC సభ్యులు మరియు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీ లో పాల్గొనడం జరిగింది. #AndhraPradeshFormationDay #VallabhaneniBalashowry #JanasenaPartyOffice
17
126
815
స్థానిక ఎన్నికలలో భాగంగా పామర్రు నియోజకవర్గం లోని రాపర్ల MPTC కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి శీతాల రమ్య గారికి మద్దతుగా రాపర్ల ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ప్రచారంలో పాల్గొని జనసైనికులలో ఉత్సాహన్ని నింపడం జరిగింది. #AndhraPradeshFormationDay #VallabhaneniBalashowry #JanaSenaParty
7
77
706
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ZPTC/ MPTC గా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులతో అవనిగడ్డ నియోజక వర్గంలోని కొడాలి నందు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ సమన్వయ కర్తలు శ్రీ మండలి వెంకట్ రామ్ గారు, శ్రీ చిలకలపూడి పాపారావు గారు ZPTC కూటమి అభ్యర్థి శ్రీమతి పవిత్ర గారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. #AndhraPradeshFormationDay #VallabhaneniBalashowry #JanaSenaParty
9
81
766
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ZPTC/ MPTC గా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులతో అవనిగడ్డ నియోజక వర్గంలోని చల్లపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అవనిగడ్డ ఎం ఎల్ ఏ శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు, మచిలీపట్నం పార్లమెంట్ సమన్వయ కర్తలు శ్రీ మండలి వెంకట రామ్ గారు, శ్రీ చిలకలపూడి పాపారావు గారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #AndhraPradeshFormationDay #VallabhaneniBalashowry #JanaSenaParty
26
274
2,529
మచిలీపట్టణంలో ఏపీయస్ఆర్టిసి చైర్మన్, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కొనకళ్ల నారాయణ రావు గారి గృహమునందు సమావేశమై రాబోయే ZPTC & MPTC ఎన్నికల విషయమై చర్చించటం జరిగింది. #AndhraPradeshFormationDay #VallabhaneniBalashowry #JanaSenaParty
6
77
706
మచిలీపట్టణంలో జరుగుచున్న మేయర్ మరియు కార్పొరేటర్ల ఎన్నికలలో పోలింగ్ సరళిని స్థానిక జనసేన నాయకులు శ్రీ బండి రామకృష్ణ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. #AndhraPradeshFormationDay #VallabhaneniBalashowry #JanaSenaParty
25
198
2,307