vignesh retweeted
Continuity of Memory Require..!
తను 21 సీట్లుకు ఒప్పుకున్నాడు..! CM పోస్ట్ కూడా అడగలేదు..! మరో 10 సంవత్సరాలు cbn సీఎం అన్ని చెప్పాడు..!
జైల్లో ఉంటే నిలబడడు వైసిపి వాళ్ళు ఎన్ని మాటలు అన్నా పొత్తుకు సిద్ధం అన్నాడు ప్రజలకోసం..!
@PawanKalyan 🥹♥️🙏
vignesh retweeted
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన
జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం
vignesh retweeted
జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి లేఖ పంపించింది.
@JanaSenaParty @PawanKalyan
vignesh retweeted
𝐀𝐋𝐋 𝐓𝐈𝐌𝐄 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 🔥⚡
𝟐𝟓 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ Real-time Views in just 𝟐𝟒 hours 💥
The Highly Inflammable MASS STRIKE from #GunturKaaram 🔥 created a BLAST ❤️🔥🤙
𝐓𝐑𝐄𝐍𝐃𝐈𝐍𝐆 #𝟏 ▶️ youtu.be/V-n_w4t9eEU
#SSMB28MassStrike Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine
vignesh retweeted
చినబాబు గారి అక్రమ అరెస్ట్....
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు Kotikalapudi Govind Rao - KGR గారిని పొద్దున్నే అరెస్ట్ చేయించి తన క్రూరమైన తత్వాన్ని మరోసారి భీమవరం ప్రజలకి తెలియజేసిన MLA గారు....
#JSPWestGodavari
@GovindaRaoKGR @PawanKalyan @JanaSenaParty
vignesh retweeted
Replying to @ManobalaV
And he spends it working for Andhra people and his political party..
OG for a reason.. Salute!!
vignesh retweeted
Presenting you the Highly Inflammable #GunturKaaram 🔥
▶️ youtu.be/V-n_w4t9eEU
#SSKForever ❤️
#SSMB28MassStrike Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine
vignesh retweeted
Congratulations @ChennaiIPL @msdhoni on winning your 5th title! A great team effort with everyone contributing when it mattered the most! Sir Jadeja @imjadeja what a player 🙇🏻♂️ tough luck to my fav @gujarat_titans. Sport has its ups n downs & you’ve got to be proud of every effort you made! 💯
vignesh retweeted
ఇంక్రెడిబుల్ విక్టరీ 😎
5వ సారి ఛాంపియన్స్ అయిన
చెన్నై టీం 🥳🥳🥳🥳
మరి ఫ్యాన్స్ మీ ఫీలింగ్ 💛
ఏంటో కామెంట్ చెయ్యండి 👇🏻
#TATAIPL #CSKvGT #Dhoni #Jadeja #IPLOnStar #HusharuOn #GameOn #BroTheAvatar #Chennai #PawanKalyan #SaiTej
vignesh retweeted
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రామయ్య గారు సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలి. పచ్చదనం కోసం ఆయనపడే తపన... చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని కలిగిస్తాయి.






















