Vijayawada City Police (@VjaCityPolice) header
Vijayawada City Police (@VjaCityPolice) profile picture

Official Handle of Vijayawada City Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_7328909090

Vijayawada
Joined July 2017
🗳️🔴 ఓటర్ లిస్ట్ పేరుతో సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి! 🔹 నకిలీ APK ఫైల్స్, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. 🔹 ఓటర్ వివరాలను అధికారిక మార్గాల్లో మాత్రమే తెలుసుకోండి. #NTRPolice #CyberSafety #StayAlert @APPOLICE100
2
3
293
🔴 ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం – పోలింగ్ కేంద్రాల తనిఖీ! 🔹 ఎన్నికల ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన. 🔹 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు. 🔹 ప్రజలకు భరోసా కల్పిస్తూ అవాంఛనీయ ఘటనలు ..(1/2)
1
3
311
జరగకుండా అప్రమత్తంగా ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసులు. ప్రజల భద్రతే మా ప్రాధాన్యత – ప్రశాంతమైన ఎన్నికలే మా లక్ష్యం. #NTRPolice #ElectionSecurity #PeacefulElections #PublicSafety #VijayawadaPolice @APPOLICE100 ..(2/2)
20
“𝐈𝐧 𝐄𝐯𝐞𝐫𝐲 𝐒𝐭𝐨𝐫𝐦, 𝐍𝐓𝐑 𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐒𝐭𝐚𝐧𝐝𝐬 𝐒𝐭𝐫𝐨𝐧𝐠 — 𝐏𝐫𝐨𝐭𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐋𝐢𝐯𝐞𝐬, 𝐒𝐚𝐟𝐞𝐠𝐮𝐚𝐫𝐝𝐢𝐧𝐠 𝐅𝐚𝐦𝐢𝐥𝐢𝐞𝐬, 𝐚𝐧𝐝 𝐋𝐞𝐚𝐯𝐢𝐧𝐠 𝐍𝐨 𝐎𝐧𝐞 𝐁𝐞𝐡𝐢𝐧𝐝.” 📷 **అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో కొండ ప్రాంత ప్రజలకు భద్రత.. (1/2)
2
1
4
446
సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలు!** #NTRPolice #VijayawadaPolice #BhavanipuramPS #MachavaramPS #IbrahimpatnamPS #CycloneArnab #HeavyRainfall #PublicSafety @APPOLICE100 (2/2)
74
🌧️ అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో కొండ ప్రాంత ప్రజల భద్రతకు NTR పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 🚔 🔴 CP శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు గారి ఆదేశాల మేరకు భవానీపురం, మాచవరం, ఇబ్రహీంపట్నం PS పరిధిలోని కొండ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు...(1/2)
1
3
12
507
⚠️ పోలీసుల సూచనలు పాటించండి.. సురక్షితంగా ఉండండి! #NTRPolice #VijayawadaPolice #CycloneArnab #PublicSafety #DisasterManagement @APPOLICE100 ..(2/2)
114
NTR Police: Protecting Lives Amid Heavy Rains 🌧️ CP Sri S.V. Rajasekhar Babu’s directions: One Town CI Guna Ram and staff are coordinating with municipal officials to shift Mallikarjunapeta hill residents to the Gandhi Municipal High School relief centre with food facilities.
1
3
17
719
🌧️కుండపోత వర్షంలోనూ ప్రజల రక్షణే లక్ష్యం! అర్నబ్ తుపాను అనంతరం భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన NTR జిల్లా పోలీసులు, రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని పరిశీలిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. #CycloneArnab #HeavyRainfall #PublicSafety
1
6
395
🚔In times of nature’s fury, police stand as a shield of safety. 🌧️అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు గారి ఆదేశాల మేరకు, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ ప్రాంతాలను సందర్శించిన పోలీసు సిబ్బంది పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ,(1/2)
1
2
324
“Serving with courage, protecting with dedication, standing by the people in every situation.” 👮‍♂️🚔 🌧️ వానలొస్తున్నా.. విధి నిర్వహణలో NTR జిల్లా పోలీసులు! ⚠️ అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా ఉండండి! #NTRPolice #VijayawadaPolice #PublicSafety #PoliceOnDuty @APPOLICE100
1
5
284
“𝐒𝐭𝐨𝐫𝐦𝐬 𝐌𝐚𝐲 𝐂𝐨𝐦𝐞, 𝐁𝐮𝐭 𝐒𝐭𝐚𝐲𝐢𝐧𝐠 𝐀𝐥𝐞𝐫𝐭 𝐊𝐞𝐞𝐩𝐬 𝐔𝐬 𝐒𝐚𝐟𝐞!” 🌧️🚔 🌧️ అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు గారి ఆదేశాల మేరకు, గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ,,,(1/2)
1
4
373
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నారు. ⚠️ భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండండి. నీరు నిలిచిన ప్రాంతాలకు దూరంగా ఉండండి. అధికారిక సూచనలు పాటించండి. అత్యవసర సహాయం కోసం 📞 112కు కాల్ చేయండి. #NTRPolice #ArnabCyclone #CycloneAlert @APPOLICE100 ..(2/2)
1
132
“𝐈𝐧 𝐄𝐯𝐞𝐫𝐲 𝐒𝐭𝐨𝐫𝐦, 𝐍𝐓𝐑 𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐒𝐭𝐚𝐧𝐝𝐬 𝐒𝐭𝐫𝐨𝐧𝐠 — 𝐏𝐫𝐨𝐭𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐋𝐢𝐯𝐞𝐬, 𝐋𝐞𝐚𝐯𝐢𝐧𝐠 𝐍𝐨 𝐎𝐧𝐞 𝐁𝐞𝐡𝐢𝐧𝐝.” 🚔🌧️ 🔴 పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు గారి ఆదేశాల మేరకు, అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో కొండ ప్రాంత ప్రజలను ..(1/2)
1
1
6
676
సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కొత్తపేట CI కొండలరావు పర్యవేక్షణలో నలుగురు SIలు, సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. #NTRPolice #VijayawadaPolice #ArnabCyclone #CycloneAlert @APPOLICE100 (2/2)
115
“𝐒𝐭𝐚𝐲 𝐀𝐥𝐞𝐫𝐭, 𝐒𝐭𝐚𝐲 𝐒𝐚𝐟𝐞! 🌧️🚔” అర్నబ్ తుఫాను ప్రభావంతో వర్షాల నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు, VMC సిబ్బంది అప్రమత్తం. 🔴 ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ DCP షిరీన్ బేగం ఆధ్వర్యంలో ,,(1/2)
1
1
4
684
నీటి నిల్వల తొలగింపు, ట్రాఫిక్ నియంత్రణకు తక్షణ చర్యలు చేపడుతున్నారు. ⚠️ వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించండి. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి. #VijayawadaPolice #ArnabCyclone #VMC #TrafficAdvisory #RoadSafety #StaySafe @APPOLICE100 ..(2/2)
110
🔴 పోలీస్ అమరవీరుల కుటుంబాలతో సమీక్షా సమావేశం నిర్వహించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు IPS గారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు–2026లో భాగంగా, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులతో కమిషనర్ గారు సమావేశమై,
1
1
435
వారికి అందాల్సిన సంక్షేమ ప్రయోజనాలు, పెండింగ్ బకాయిలపై సమీక్షించారు. 🔹 ఇంకా అందాల్సిన ప్రయోజనాలను త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 🔹 అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.
1
95
అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు సంస్మరణ వారోత్సవాల జ్ఞాపికలను అందజేశారు. #NTRPolice #PoliceMartyrs #PoliceMartyrsRemembranceWeek2026 #PoliceWelfare #MartyrsFamilies #VijayawadaPolice @APPOLICE100
32