A Citizen retweeted
Replying to @shotr_tlchowki
@shotr_tlchowki please.get this dried pond (beside road at tolichowki hand signal be filled
A Citizen retweeted
-- నగరంలో వర్షం.. హైడ్రా అప్రమత్తం
-- క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్
-- ఎక్కడా వరద నిలవకుండా హైడ్రా చర్యలు
❇️ వానొస్తే వరద ముంచెత్తే పరిస్థితుల నుంచి నగరం చాలావరకు బయట పడింది. హైడ్రా అప్రమత్తతతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగే పరిస్థితులు తగ్గాయి. మంగళవారం సాయంత్రం కార్యాలయాలు వదిలే సమయంలో 3.3 సెంటీమీటర్ల వర్షం పడినా ఎక్కడా వరద నీరు నిలవలేదు. వరద కాలువలు, క్యాచ్పిట్లు, కల్వర్టుల్లో పూడికను ఎప్పటికప్పుడు తొలగిస్తూ.. ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చేయడంతో మంగళవారం ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కవాడిగూడ, జీడిమెట్ల, మూసాపేట, కూకట్పల్లి, మూసారంబాగ్, గాజుల రామారం ప్రాంతాల్లో భారీ వర్షం పడినా ఎక్కడా నీరు నిలవలేదు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వంతెన కింద నిలిచిన నీటిని మోటార్లతో తొలగించే పనులను పర్యవేక్షించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్యగారితో పాటు డీఎఫ్‌వోలు నగరంలోని పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైడ్రా ఎస్ ఎఫ్ వోలు, డీఆర్ ఎఫ్ సిబ్బంది, మెట్ టీమ్‌లు ముందుగానే అప్రమత్తమై.. వరద ముంచెత్తే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. సికింద్రాబాద్ క్లాక్‌టవర్ ఆర్యూబీ వంతెన కింద లోతట్టు ప్రాంతం కావడం.. వరద కాలువలు సరిగా లేకపోవడంతో ఒక అడుగు నీరు నిలిచినా 25 హెచ్‌పీ మోటార్ల సాయంతో తొలగించడంతో రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. సాయంత్రం 7 గంటల వరకూ 9 చోట్ల చెట్లు పడిపోయిన ఫిర్యాదులు హైడ్రా కంట్రోల్ రూమ్‌కు వచ్చాయి. అలాగే 4 చోట్ల నీరు నిలిచినట్టు ఫిర్దులందగా.. వీటిని హైడ్రా క్లియర్ చేసింది.
#HYDRAA #Monsoon2026 #HyderabadRains #DRF #MonsoonPreparedness
A Citizen retweeted
అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!!
"ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!".. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇది.
ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వేదికలుగా "1st August Special - 50% OFF", "రెంట్ బాయ్‌ఫ్రెండ్ - యువర్ పర్సనల్ కంపానియన్" అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింట ప్రచారం చేస్తున్నారు.
ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు ప్రదర్శిస్తూ.. ఒక గంట కాఫీ మీటింగ్‌కు ₹499, సినిమా డేట్‌కు ₹1,249, షాపింగ్‌కు తోడుగా రావడానికి ₹1,499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు ₹1,999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి ₹4,499 అంటూ కేటుగాళ్లు ఒక పెద్ద ధరల పట్టికనే మీ ముందుకు తెచ్చారు. ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారు.
ఏఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి, మెసేజ్ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో సంభాషణలు మొదలుపెడతారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి, ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారు.
ఆన్లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంది.
ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టిసారించింది. వీటికి బాధ్యులైన వారిపై వేగవంతంగా దర్యాప్తు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది.
ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? బయటకు వెళ్లినప్పుడు ఎవరిని కలుస్తున్నారు? అనే అంశాలపై తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ నిఘా పెట్టాలి. స్మార్ట్ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు కేటుగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది.
కేటుగాళ్లు ఇచ్చే ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను చూసి మోసపోకండి. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ గానీ, కలవడం కానీ చేయవద్దు, ముందస్తుగా రూపాయి కూడా చెల్లించవద్దు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారిన పడినా, లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.
#SafeDigitalLife! #CyberCrimeAwareness #StaySafe #SafetyFirst #ParentalGuidance
A Citizen retweeted
Replying to @WithCitizen
Sir, thank you for your valuable suggestion. Your concern regarding the provision of a U-turn near Atrium Mall for traffic coming from Deloitte Towers has been noted and will be forwarded to the concerned officer for a feasibility assessment. Necessary measures will be considered to improve traffic flow and reduce inconvenience to commuters. We appreciate your feedback and cooperation.
A Citizen retweeted
కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి చేతిలో నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరం.
తమ కండ్లముందే ఘోరం జరుగుతున్న తమకేం పట్టనట్టుగా కొందరు వ్యవహారించారు. కానిస్టేబుల్‌కు తీవ్ర రక్తస్రావం అవుతున్న.. ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.
తోటి మనిషి ఆపదలో ఉంటే కనీసం స్పందించకపోవడం బాధకరం. సమాజం ఎటో పోతుందో అర్థంకానీ పరిస్థితి.
విధి నిర్వహణలో దారుణ హత్యకు గురైన ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం.
A Citizen retweeted
⚖️ An Advocate’s strength lies not in loud words, but in unwavering conviction. Stand firm, argue fearlessly, and remember—you are an officer of the Court. Every brief you hold carries someone’s faith in justice. Walk with dignity, for the gown you wear is a pledge to society.
A Citizen retweeted
To reduce street dog population- GHMC to organise Indie Dog Adoption Day on Sunday
A Citizen retweeted
EXTREME RAINFALL WARNING ⚠️
Coming 36hours is crucial ⚠️🙏
The core LPA smashed AP mainly Guntur, Krishna, Prakasham this morning
All these CORE LPA bands will fall in South, West TG districts next 36hrs. DARK RED areas to get EXTREME RAINS upto 150-250mm rainfall in few places ⚠️
Hyderabad - Dear people of Hyderabad, from late afternoon onwards slowly rains will increase. HEAVY - VERY HEAVY RAINFALL (upto 70-140mm) expected in few places cumulatively from today evening to tomorrow evening (Next 36hours)
PLEASE STAY SAFE, STAY ALERT ⚠️🙏
A Citizen retweeted
"History in the making! 💥 First-ever installed pre-release event with 1200+ police personnel ensuring NTR family’s safety. Huge thanks to @vamsi84, @yrf & #TeamNTR. Massive stage, full precautions – let’s create an unforgettable night! 🔥 #War2 #War2PreReleaseEvent"
A Citizen retweeted
FLOODING RAINFALL WARNING FOR ENTIRE TELANGANA ⚠️🌊
ముసురు is coming again 😶🌫️🥶
Dear people of Telangana, during August 14-17, there will be VERY HEAVY RAINFALL in parts of Telangana. This time it's going to be Whole Telangana show during these dates
So, all districts of Telangana under HIGH ALERT for VERY HEAVY RAINFALL during August 14-17 ⚠️⚠️⚠️
Hyderabad - There will be also HEAVY - VERY HEAVY RAINS in Hyderabad City during 1 or 2days out of 4days during August 14-17. I'll keep updating regarding how this LPA will impact Hyderabad City ⚠️🌧️
INDEPENDENCE DAY ALERT ⚠️
There will be lot of rains on the Independence day. There will be HEAVY - VERY HEAVY RAINS on that day in various parts of Telangana. Will keep updating 🙏👍
A Citizen retweeted
-వరద సాఫీగా సాగేలా చూడండి
నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
❇️ఒక్కసారిగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో నీట మునిగిన అమీర్‌పేట మెట్రో స్టేషన్ పరిసరాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. సోమవారం సాయంత్రం భారీ వర్షానికి జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్ గూడ, ఎల్లారెడ్డి గూడ ప్రాంతాలతో పాటు, మధురానగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో రహదారిపై నీరు నిలిచిందని స్థానిక అధికారులు కమిషనర్ కు వివరించారు. 40 అడుగుల వెడల్పుతో పై నుంచి వచ్చిన వరద కాలువలు అమీర్‌పేట - సంజీవరెడ్డి నగర్ ప్రధాన రహదారి దాటే సమయంలో 10 అడుగులకు కుంచించుకుపోవడంతో ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద నిర్మించిన కల్వర్టులో వున్న పైపు లైన్లలో ఒకటి పూడికతో మూసుకుపోవడంతో సమస్య తీవ్రమైందన్నారు. వెంటనే పైపు లైన్లలో పూడికను తొలగించాలని కమిషనర్ సూచించారు. అప్పటికీ సామర్థ్యం సరిపోకపోతే పైన వాహన రాకపోకలకు ఆటంకం కలగకుండా టన్నెల్ మాదిరి పనులు చేపట్టి అదనంగా పైపులైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం లకడికాపూల్ ప్రాంతాలను పరిశీలించారు. లకడికాపూల్ చౌరస్తాలో పైపులైన్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కొత్తగా పైపులైన్లు వేస్తున్నప్పుడు బారికేడ్లను ఏర్పాటు చేయాలని.. లేని పక్షంలో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతుందని సూచించారు. ఈ వర్షాకాలంలో వరద ముంచెత్తకుండా తక్షణ చర్యలతో ఉపశమనం లభించేలా, సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు
#HYDRAA #hyderabad
A Citizen retweeted
After rain scenes from Yesterday.
Thanks to @MC_Nizampet and @CYBTRAFFIC team for helping the stranded and ensured that they reached the homes safely.
I have done my bit by helping them as a part of traffic volunteering with @SCSC_Cyberabad @HiHyderabad
A Citizen retweeted
Water logging reported at ROB point. Our officers are on-site managing traffic — please drive cautiously and cooperate.
A Citizen retweeted
HYDRAA’s Mission: Not Demolition – But Safe and Eco-Friendly City Building
Commissioner Shares Vision During 'HYDRAA Dosthi with Basti' Programme
HYDRAA Commissioner Sri A.V. Ranganath said that HYDRAA’s goal is not demolition, but building a safe, clean, and eco-friendly city for all. Speaking at the launch of the ‘HYDRAA Dosthi with Basti’ programme in Tolichowki on Saturday, he assured that HYDRAA is not to be feared, but is a support system for the city’s people.
He mentioned that people who illegally occupied lakes, nalas, and public lands are spreading false information about HYDRAA. In one case, 5 acres of land were encroached, and a shed was built just to mislead the public when action was taken. He urged citizens not to fall for such tricks.
Commissioner Ranganath said that HYDRAA always works in favor of the poor and common people, and anyone observing HYDRAA’s work can clearly see that. He stressed that HYDRAA does not remove poor families from homes without proper reason. Even if removal is necessary, alternative housing is arranged first, in line with government policy.
He also said that HYDRAA is not involved in the Musi River beautification project. HYDRAA only acted against encroachments that blocked the river flow — including 10 acres of illegal land that was generating around ₹1 crore per month.
Everyone’s Responsibility to Protect Lakes and Drains
The Commissioner said that protecting nalas and lakes is everyone’s responsibility. In areas like Shaikpet and Tolichowki (Viratnagar and Basavatarakam Nagar), drains were blocked for years with mattresses, plastic, and other waste — leading to flooding. After 10 days of cleaning, water is now flowing freely.
He appreciated the support from local corporators, basti leaders, and residents. He said that living in a clean and healthy environment is a right, and people must work together to achieve it. He urged everyone to help keep the historic Balkapur Nala clean. Residents had complained about sewage coming from more than 20 bastis and Apollo Hospital. HYDRAA responded with a major drain-cleaning operation.
CCTV cameras will be installed along the nala, and the Commissioner encouraged locals to help stop illegal dumping.
HYDRAA Additional Director Varla Papayya said this is just the beginning of the “Basti Dosthi” program. He noted that around 750 bastis in Hyderabad are at risk of flooding, and HYDRAA will clean nalas across all of them to prevent disasters.
* *HYDRAA Truly Stands with the Poor*
Corporators from Jubilee Hills and Shaikpet, Sri Venkatesh and Sri Faraz, said that HYDRAA has once again shown it supports the poor. The recent development at Bathukamma Kunta in Amberpet is proof. When nalas overflowed and flooded homes, the HYDRAA Commissioner acted quickly — a strong example of people-first governance.
Residents showed old videos of how floods used to affect them due to years of neglect. Now, with the drains cleaned, they’re seeing a clear improvement and want the effort to continue.
Community leaders said that earlier there were doubts about HYDRAA, but now people understand that it truly works for the public. They thanked the Commissioner for visiting their bastis twice in 10 days and personally monitoring the works. They praised the HYDRAA staff for their dedication in solving their problems.
They expressed happiness that the "Basti Dosthi" program started in their area and assured their full support.
#HYDRAA #hyderabad
A Citizen retweeted
HYDRAA Commissioner A.V. Ranganath garu inspected the drainage system in the Borabanda area, directed officials to ensure that the drains remain free from blockages, highlighted the need to widen the Borabanda High Tension Road, and visited several lakes across the city.
#HYDRAA #hyderabad
A Citizen retweeted
🔸క్లీనింగ్‌కు ముందు - తర్వాత.. !
🔸బుల్కాపూర్ నాలా శుభ్రమైంది ఇలా..
🔸ఏ నాలాను చూసినా టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త బయట పడుతోంది. శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద నీటిని తీసుకువచ్చే నాలా పరిస్థితీ అంతే. ఎంత తీసినా తరగనంత చెత్త బయటపడుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నాలాను హైడ్రా పరిశుభ్రం చేస్తోంది. టోలీ చౌక్ వద్ద హకీంపేట ప్రాంతంలో బుల్కాపూర్ నాలాను రెండు రోజుల పాటు హైడ్రా సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. దీంతో ఈ నాలా పరిస్థితి హైడ్రా చర్యలకు ముందు.. తర్వాతలా మారింది.
#HYDRAA
A Citizen retweeted
భారతదేశ స్వతంత్ర సమర యోధులు లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్ మరియు శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్ గార్ల జయంతి సందర్భంగా.. ఆ మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము..
#ChandrashekarAzad #balagangadharatilak #freedomfighter #bharath #NarendraModi #JPNadda #AmitShah



























