YSRCP Brigade (@YSRCPBrigade) header
YSRCP Brigade (@YSRCPBrigade) profile picture

An Portal For All Online Updates About @YSJagan Anna In An Instant.

Joined February 2021
Photo by YSRCP Brigade (@YSRCPBrigade)Photo by YSRCP Brigade (@YSRCPBrigade)Photo by YSRCP Brigade (@YSRCPBrigade)Photo by YSRCP Brigade (@YSRCPBrigade)Photo by YSRCP Brigade (@YSRCPBrigade)Photo by YSRCP Brigade (@YSRCPBrigade)Photo by YSRCP Brigade (@YSRCPBrigade)Photo by YSRCP Brigade (@YSRCPBrigade)Photo by YSRCP Brigade (@YSRCPBrigade)Photo by YSRCP Brigade (@YSRCPBrigade)
ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు చంద్రబాబు. గుర్తు పెట్టుకొండి హెచ్చరిస్తున్నాను!!🔥
103
1,036
15
4,882
197,810
Breaking news వైఎస్సార్సీపీ అభ్యర్ధుల నామినేషన్ కోసం వెళ్లిన ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన కాన్వాయ్ పై రాళ్ళు, పెట్రోల్ బాంబులతో దాడికి దిగిన బీటెక్ రవి అనుచరులు...
1
31
724
సింహాద్రిపురం తీవ్ర ఉద్రిక్తత సింహాద్రిపురం లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడి వైఎస్సార్సీపీ అభ్యర్ధుల నామినేషన్ కోసం వెళ్లిన ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన కాన్వాయ్ పై రాళ్ళు, పెట్రోల్ బాంబులతో దాడికి దిగిన బీటెక్ రవి అనుచరులు...
9
51
659
విశాఖలో కొండలు అనేవి ఎక్కడ లేకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వం.
56
194
1,253
వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, నాయకులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు, పలు అంశాలపై చర్చ.
3
56
767
జనసేన కార్యకర్తలు జగనన్న కుటుంబం పై Twitter (X) స్పేస్ లో అసభ్యకరంగా మాట్లాడిన సంఘటనపై విశాఖ కమిషనర్ కార్యాలయం లో అదనపు డిఎస్పి గారికి ఫిర్యాదు చేసిన విశాఖ జిల్లా అధ్యక్షులు కె కె రాజు గారు
24
187
1,582
మా నాయకుడు జగనన్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి విమర్శలు చెయ్యొద్దు అన్నారు. మా నాయకుడు చెప్పిన వెంటనే ఒక్కరు కూడా చెయ్యలేదు. ఇలాంటి వాళ్లు ఉంటే సమాజానికే చాలా ప్రమాదకరం పోలీసులు అధికార పార్టీకి బానిసలుగా పని చేస్తున్నారు
9
72
796
జగన్ ని కలుసుకున్న పలు జిల్లాలకు చెందిన నాయకులు.
13
206
1,254
గరివిడి మండలం జడ్పీటీసీగా బొత్సా పూజిత గారు విజయం
15
230
1,491
నంద్యాల మండలం MPTC వైసీపీ 10 టీడీపీ 2 గోస్పాడు మండలం MPTC వైసీపీ 10 టీడీపీ 2 20 కి 16 YCP 4 TDP One Man Silpa Ravi Reddy Anna 💥
101
979
4,270
YSRCP FLAG FLYING At Polavaram!🔥 పోలవరం: జీలుగుమిల్లి ZPTC YSRCP కైవసం. 9 MPTCలకుగాను 7 స్థానాల్లో YSRCP విజయం.
11
103
845
తూర్పుగోదావరి జిల్లా. రాజానగరం నియోజకవర్గంలో YSRCP విక్టరీ సీతానగరం మండలంలో 21 స్థానాలకు గాను 18 MPTC స్థానాలను గెలుచుకున్న YSRCP. కోరుకొండ మండలంలో 23 స్థానాలకు గాను 12 MPTC స్థానాల్లో YSRCP విజయం.
5
35
733
ఏలూరు: కలరాయ్యన్నగూడెం MPTC స్థానంలో YSRCP విజయం కృష్ణా: గంగూరు సెగ్మెంట్- 1 MPTCగా YSRCP అభ్యర్థి గెలుపు. కృష్ణా: ఆత్కూరు సెగ్మెంట్-2 MPTCగా YSRCP అభ్యర్థి విజయం. పెందుర్తి: రాజయ్యపేట MPTCగా YSRCP అభ్యర్థి గెలుపు. అనకాపల్లి: చింతలపూడి MPTC స్థానం YSRCP కైవసం.
2
17
451
గన్నవరంలో వైసీపీ జెండా! ఎమ్మెల్యే యార్లగడ్డకు షాక్! గన్నవరం ZPTC స్థానంలో YSRCP అభ్యర్థి విజయం. అనగాని రవి 64 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
19
192
1,132
YSRCP Flag Flying In All Areas!🔥 విశాఖ: గొట్టిపల్లి MPTCగా YSRCP అభ్యర్థి విజయం. నంద్యాల: రామరాజుపల్లె MPTC స్థానం YSRCP కైవసం నంద్యాల: ఆలమూరు MPTCగా YSRCP అభ్యర్థి విజయం. అనంతపురం: నాగిరెడ్డిపల్లి MPTCగా YSRCP అభ్యర్థి విజయం. NTR జిల్లా: కాండ్రపాడు MPTC స్థానం YSRCP కైవసం.
2
19
476
విశాఖ: కుసులవాడ MPTCగా YSRCP అభ్యర్థి విజయం. పోలవరం: శ్రీరామగిరి, రేఖపల్లి MPTC స్థానాలు YSRCP కైవసం. అనకాపల్లి: కోణం MPTCగా YSRCP అభ్యర్థి గెలుపు. అనకాపల్లి: ఈదటం MPTCగా YSRCP అభ్యర్థి విజయం.
3
21
412
YSRCP YSRCP YSRCP!🔥 భోగాపురం- ఎ. రాయివలస, కపులువాడలో YSRCP అభ్యర్థుల విజయం. అనంతపురం: బ్రహ్మసముద్రం MPTCగా YSRCP అభ్యర్థి గెలుపు. అనంతపురం: నాగిరెడ్డిపల్లి MPTCగా YSRCP అభ్యర్థి విజయం. అనంతపురం: సిరిగేదొడ్డి MPTCగా YSRCP అభ్యర్థి గెలుపు.
4
41
731
కర్నూలు:చిప్పగిరి MPTC - 1గా YSRCP అభ్యర్థి గెలుపు కర్నూలు:ములుగుందం MPTC - 1గా YSRCP అభ్యర్థి గెలుపు కర్నూలు:తంగరడోన MPTC YSRCP అభ్యర్థి గెలుపు కర్నూలు:కారుమంచి MPTC YSRCP అభ్యర్థి గెలుపు కర్నూలు:ఆలూరు-2 MPTC YSRCP అభ్యర్థి గెలుపు కర్నూలు:యాటకల్లు MPTC YSRCP అభ్యర్థి గెలుపు
9
68
991
గరివిడిలో కళా వెంకట్ రావుకి బిగ్ షాక్! మండలంలో 16 MPTC స్థానాల్లో YSRCP - 12 TDP - 4
1
27
132
883
నెల్లూరు: పెనుబల్లి MPTC YSRCP అభ్యర్థి విజయం. నెల్లూరు: తాటిపర్తి-1 MPTC YSRCP అభ్యర్థి గెలుపు. అనకాపల్లి: వడ్డాది- 1, 2 MPTC స్థానాలు YSRCP కైవసం. అనకాపల్లి : బుచ్చయ్యపేట- 2 MPTC YSRCP కైవసం. YSR జిల్లా: రాచగుడిపల్లి MPTC YSRCP అభ్యర్థి గెలుపు.
1
15
469