Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

Joined February 2011
🚨 #YSJaganEmpowersWomen @ncbn ప్రభుత్వం దౌర్జన్యాలపై రాష్ట్రవ్యాప్తంగా తిరగబడిన మహిళాలోకం!🙌🏻 ఏం చంద్రబాబూ.. నామినేషన్ వేయనీయకుండా చంపిస్తావా? నువ్వు చంపించినా సరే మేము వైయస్‌ఆర్‌సీపీ తరపున నామినేషన్ వేస్తాం అంటూ ప్రతిన నామినేషన్ వేయకుండా నామినేషన్ కేంద్రం వద్ద దాడికి తెగబడినా.. గాయాలతోనే వెనక్కి తగ్గకుండా అలుపెరగని పోరాటం పోలీసుల బెదిరింపులు.. టీడీపీ గూండాల దాడులకి వెరవకుండా పోరాడిన కార్యకర్తలకు సెల్యూట్ చేసిన వైయస్ జగన్ గారు #YSRCPWomensWing #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
15
466
17
1,943
37,921
రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? ఏంటి ఈ దౌర్జన్యం చంద్రబాబూ? గిద్దలూరు మండలంలో ఆర్వో చేతుల్లో నుంచి వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను తీసుకుని.. అందరి ముందు చించిన టీడీపీ నేత కళ్ల ముందే ఈ దౌర్జన్యం జరుగుతున్నా.. ఏం పట్టనట్టు ఉండిపోయిన పోలీసులు #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
2
21
1,655
గుంటూరులో జోరుగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం 71వ వార్డులో గుంటూరు నగర మేయర్ అభ్యర్థి శ్రీదేవి గారితో కలిసి ప్రచారం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, నియోజకవర్గ ఇంఛార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు
1
17
1,569
పెనుమూరు నామినేషన్ కేంద్రంలో ఆర్వో చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని చించేసిన టీడీపీ గూండాలు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెంట కేవలం నలుగురిని మాత్రమే అనుమతించిన పోలీసులు.. టీడీపీ అభ్యర్థి వెంట ఏకంగా 10 మందికి అనుమతి నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వచ్చిన ఆ వ్యక్తులు.. పోలీసుల సాయంతో నామినేషన్ పత్రాలను చించేసి అక్కడి నుంచి పరార్ #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
6
10
1,460
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో.. తప్పుల మీద తప్పులు చేస్తున్న టీడీపీ నేతలు పోలీసుల సమక్షంలోనే వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ పేపర్లను లాక్కుని చించేస్తూ రాక్షసానందం ప్రజాక్షేత్రంలో గెలిచే సత్తా లేక.. పోటీ లేకుండా గెలవడానికే కదా ఈ కుట్రలన్నీ @ncbn ? #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
42
135
2,574
మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి.. నామినేషన్ కేంద్రం వద్ద మా అభ్యర్థులను కొట్టిస్తారా? తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ కేంద్రం వద్దకు వీరిద్దరూ వెళ్లకుండా ఉదయం నుంచే పోలీసులు హౌస్ అరెస్ట్ మరోవైపు.. నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ గూండాలు రెచ్చిపోయి పోలీసుల సమక్షంలోనే వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
9
52
2,012
LIVE: విజయవాడలో ఎస్ఈసీకి వినతిపత్రం సమర్పించి.. అక్కడే వైయస్ఆర్సీపీ నేతలు మీడియా సమావేశం xitter.cf/i/broadcasts/1YxNrbMOB…
4
24
1,805
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ఇంకెంత దిగజారతావు @ncbn ? పోలీసుల్ని అడ్డుపెట్టుకుని.. టీడీపీ గూండాలతో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేయించావు.. సరిపోదన్నట్లు దాడులు చేయించావు ప్రాణాలకు తెగించి నామినేషన్ వేసిన అభ్యర్థులకి పోలీసులకు బెదిరింపులకి దిగుతున్నావు మీకు గెలిచే సత్తా లేకనే కదా ఇలా బెదిరింపులకి దిగుతున్నావు చంద్రబాబు ? #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
3
22
2,007
ఛీ ఏం బతుకు నీది @ncbn.. నీ దిక్కుమాలిన రాజకీయాలు చూసి జనం చీదరించుకుంటున్నా సిగ్గురావడం లేదా? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని ఊదరగొట్టి.. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులపై దౌర్జన్యం చేస్తూ నామినేషన్ వేయనివ్వలేదు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిల కొట్టుకుంటున్నావు. నీకు వంతపాడిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని కూడా అడ్డంగా బుక్ చేసేశావు #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
3
17
68
2,176
నెల్లూరులో మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్లొద్దంటూ నోటీసులు ఇచ్చి.. హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చీకటి రోజులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదని జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ గారు ఆగ్రహం వ్యక్తం #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
6
27
2,117
చిత్తూరులో నామినేషన్ కేంద్రం వద్ద కీచకుల్లా మారిన టీడీపీ మూకలు వైయస్‌ఆర్‌సీపీ మహిళా అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా.. పోలీసుల సమక్షంలోనే వారితో అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ గూండాలు ఈ క్రమంలోనే నామినేషన్ పత్రాలను లాక్కోవడానికి టీడీపీ గూండాలు ప్రయత్నించగా.. తప్పించుకుని నామినేషన్ కేంద్రంలోకి వేగంగా వెళ్లిన అభ్యర్థులు ఇలాంటి వారిపై చర్యలుండవా @ncbn ? #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
3
11
40
1,955
తాడేపల్లి వైఎస్సార్‌సీపీలో చేరిన జగ్గంపేట నేత పాఠంశెట్టి సూర్యచంద్ర దంపతులు శ్రీ వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన సూర్యచంద్ర, శ్రీదేవి, ముఖ్య అనుచరులు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవి, ముఖ్య అనుచరులు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగ్గంపేట నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాఠంశెట్టి సూర్యచంద్ర మూడుసార్లు బూరుగుపూడి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా, 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తోట నరసింహంతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
46
298
4,008
LIVE: జగ్గంపేటకు చెందిన పాఠంశెట్టి సూర్యచంద్ర ఈరోజు వైయస్ జగన్ గారి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరిక.. మీడియా సమావేశం xitter.cf/i/broadcasts/1RJZzBdrY…
10
56
2,203
జమ్మలమడుగులో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వరా? రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన జమ్మలమడుగు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గారు, ఆయన సతీమణి ఇందిరమ్మ గారు టీడీపీ మూకల కంటే పోలీసులే అత్యుత్సాహంతో నామినేషన్లను అడ్డుకోవడంపై ఇందిరమ్మ గారు ఆగ్రహం #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
70
300
4,863
మైదుకూరులో పోలీసుల సమక్షంలోనే వైయస్‌ఆర్‌‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను చించేసిన టీడీపీ మూకలు చాపాడు మండలంలో వెదురురు ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా.. వెంబడించి పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలు చించివేత మొక్కుబడిగా హడావుడి చేసి.. తప్పు చేసిన టీడీపీ మూకని వదిలేసిన పోలీసులు #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
18
65
2,943
YSR Congress Party retweeted
Kadapa, Andhra Pradesh: YSRCP MP Y.S. Avinash Reddy was detained by police while attempting to help party candidates file nominations. Police surrounded his residence in Pulivendula and later detained him from the YSRCP office in Kadapa. Senior leader Ravindranath Reddy and other leaders were also reportedly taken into custody, prompting protests by party workers (Video Source: YSRCP)
52
1
98
2,882
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే దమ్ములేక.. హింసను నమ్మి రక్తపాతం సృష్టించిన చంద్రబాబు న్యాయం కోసం సుప్రీంకోర్టు గడప వైయస్‌ఆర్‌సీపీ తొక్కడంతో.. చంద్రబాబు ప్రభుత్వానికి తప్పని చీవాట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ని కూడా తన పాపంలో భాగం చేసి రాష్ట్రం పరువు తీసేసిన @ncbn #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
2
15
48
2,225
YSR Congress Party retweeted
Amaravati, Andhra Pradesh: Former Srikakulam MLA Gunda Lakshmi Devi joined the YSR Congress Party (YSRCP), along with several key followers, in the presence of former Chief Minister and YSRCP president Y.S. Jagan Mohan Reddy (Source: YSRCP)
1
23
71
1,474
పుంగనూరు నియోజకవర్గంలో పతాక స్థాయికి చేరిన టీడీపీ నేతలు దౌర్జన్యాలు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థికి మద్దతుగా నిలిచాడనే అక్కసుతో చౌడేపల్లి మండలం బోయకొండ కింద ఉన్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త జయచంద్ర ఇల్లు, షాపు, రూములు రాత్రికి రాత్రి జేసీబీతో ధ్వంసం చేయించిన టీడీపీ నేతలు పోలీసుల బెదిరింపులు, టీడీపీ నాయకుల దౌర్జన్యాలతో ఇళ్లు వదిలి వెళ్లిపోయిన జయచంద్ర #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
5
28
1,799
రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయించి.. నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు వీరంగం చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి, ఆత్మకూరు మండలాల్లో నామినేషన్ కేంద్రాలను చుట్టుముట్టిన టీడీపీ గూండాలు నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడికి తెగబడుతున్నా.. కనీసం పట్టించుకోని పోలీసులు #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
31
158
3,994