అశృనివాళి తాతయ్యా... మట్టిని నమ్మావు, సాగే ఊపిరిగా బ్రతికావు, పవిత్రమైన ఈరోజు శివైక్యం చెందావు. భౌతికంగా వీడ్కోలు, నువ్వు ఎప్పుడూ మాతోనే శాశ్వతంగా ఉంటావు...
93
తాతా, నిన్ను కూడా నేడు కాలం తీసుకెళ్లింది... నాకు కష్టం వస్తే కన్నీళ్లు పెట్టేవాళ్ళు, నేను గెలిస్తే నిజంగా ఉప్పొంగిపోయేవాళ్లను మూడేళ్ళలో ముగ్గురిని కోల్పాయా ... కళ్ళల్లో నీళ్లు ఎండిపోయాయి, హృదయం బాధతో నిండిపోయింది...
2
111
గిరిజనుల హక్కులకు రక్షణగా నిలిస్తేనే లా డిగ్రీకి సార్థకత: భూమి సునీల్
సంగారెడ్డిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల న్యాయ కళాశాలలో అవగాహన కార్యక్రమం
భూమి, వ్యవసాయ చట్టాలపై లా విద్యార్థులకు లీఫ్స్ (LEAFS) సంస్థ ఆధ్వర్యంలో అవగాహన
1
94
I will be addressing the law students in Telangana Tribal Welfare Residencial Law College, Sangareddy on Land & Agricultural Laws at 11 am today
3
152
నేను ఈరోజు ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల న్యాయ కళాశాల (Telangana Tribal Welfare Residential Law College) న్యాయ విద్యార్థులను ఉద్దేశించి 'భూమి మరియు వ్యవసాయ చట్టాల' (Land & Agricultural Laws) పై ప్రసంగించబోతున్నాను.
1
112
సమస్యల సత్వర పరిష్కారానికి చిత్తశుద్ధిగా కృషి చేయాలి, లేనట్లయితే సర్వే పూర్తి అవుతుంది కానీ హక్కుల పరిష్కారం అపరిష్కృతంగా మిగిలిపోతుంది.
85
భారతదేశంలో ఇప్పటిదాకా రీసర్వే జరిగిన అన్ని రాష్ట్రాల అనుభవం చెప్తున్న కీలక అంశం ఏంటంటే భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సర్వే తప్పనిసరి. కానీ సర్వే మొదలుపెట్టిన తర్వాత భూమి సమస్యలు ఎక్కువ అవుతాయి, కొత్త సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించే యంత్రాంగం ఉండాలి.
1
91
భూ సమస్యలకు రీసర్వేనే 'జిందా తిలిస్మాత్'!
సర్వేనే సర్వరోగ నివారిణి. కానీ ఔషధంలో నాణ్యత లోపించినా, రోగిని సన్నద్ధం చేయకుండా వైద్యం చేసినా జబ్బు తగ్గకపోగా... వైద్యం వికటించి కొత్త రోగాలు పుట్టుకొస్తాయి.
రీసర్వే విషయంలోనూ అంతే...
తస్మాత్ జాగ్రత్త!
3
147
లా విద్యార్థులు గ్రామాలకు తరలాలి.. రైతులకు అండగా నిలవాలి!
నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా కళాశాల సదస్సులో 'లీఫ్స్' (LEAFS) వ్యవస్థాపకులు భూమి సునీల్ పిలుపు
78





















