Ananda Sangeetam (@anuswaram) header
Ananda Sangeetam (@anuswaram) profile picture

Physicist, poet, and philosopher

Delta_x
Joined November 2009
Photo by Ananda Sangeetam (@anuswaram)Photo by Ananda Sangeetam (@anuswaram)Photo by Ananda Sangeetam (@anuswaram)Photo by Ananda Sangeetam (@anuswaram)Photo by Ananda Sangeetam (@anuswaram)Photo by Ananda Sangeetam (@anuswaram)Photo by Ananda Sangeetam (@anuswaram)Photo by Ananda Sangeetam (@anuswaram)
Amma AI : Three super shorts (Telugu with English Subtitles) youtube.com/playlist?list=PL…
2
1
15
61,348
అమెరికా అప్పుల వేగం చూస్తే షాక్ అవ్వాల్సిందే! ప్రతి సెకనుకు $217,699, ప్రతి గంటకు $783.7 మిలియన్ల ప్రతిరోజూ $18.8 బిలియన్ల అప్పు చేస్తోంది. తెలంగాణ వార్షిక బడ్జెట్ సుమారు ₹3.24 లక్షల కోట్లు ($38.6 బిలియన్లు) కాగా, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ₹3.32 లక్షల కోట్లు ($39.5 బిలియన్లు). అమెరికా జాతీయ అప్పు కేవలం రెండు రోజుల్లోనే రాష్ట్రాల ఏడాది బడ్జెట్‌తో సమానంగా పెరుగుతోంది! కానీ యుద్ధం తప్పదు. ఎందుకంటే తమ్ముడూ...అది మన ప్రారబ్దం.
1
16
1,195
Road tax, income tax, sales tax.... Keep paying taxes and then beg the leaders. Government is the biggest rowdy. Parties dont matter. TDP or YCP or JSP or BJP. Where does all the tax go?
Disappointed to see the quality of these roads at Amritalur Mandal, bapatla district. Requesting the district administration to look into it immediately and get the road repaired. @collectorbaptla
3
14
622
But all those Reddy folks are not from the same caste right? Some are not even Hindu.
4
6
1,067
הליכוד: הבחירות במדינת ישראל נגנבו על ידי מפלגות ערביות שתומכות בטרור ובחיסול המדינה היהודית באמצעות עבירות פליליות חמורות של שוחד, איומים, אלימות, זיופים ושימוש בתוכנות אסורות להמרצת מצביעים. מפלגת הליכוד מעבירה למשטרה, לשב״כ ולוועדת הבחירות מאות עדויות וראיות על גניבת בחירות בקלפיות ערביות רבות- אלפי מעטפות עם כסף מזומן ופתקי רע״ם, איומים ואלימות כלפי חברי הקלפי, ריבוי מצביעים מאחורי הפרגוד, הצבעות בזהות כפולה, פערים בין מספר המעטפות למספר המצביעים, שימוש בתוכנות המרצה אסורות ועוד. אנו דורשים מהמשטרה ומהשב״כ חקירה יסודית בגין גניבת הבחירות על ידי המפלגות הערביות ומיצוי הדין עם העבריינים. אנו דורשים מוועדת הבחירות התייחסות מיידית לחקירת העבירות הפליליות הללו שפגעו באופן קיצוני בטוהר הבחירות בישראל ובתוצאות הבחירות. זו פגיעה חמורה בדמוקרטיה הישראלית ובזכות הבחירה של אזרחי ישראל. גופי האכיפה מוכרחים לפעול ביד קשה ובאופן מיידי.
239
Dont blame the gun!!!
4
497
కొంతమంది పిచ్చోల్లు ఉంటర్లే మేడం. జాబు, పాస్పోర్ట్ , గది గిది మస్తున్న గాని ఘర్వాపిస్ జానే లోగాన్ భీ హోతే హై మౌతర్మా...
కొత్తగా యూఎస్ కి వొచ్చినోళ్ళు కూడా "ఘర్వాపసి" రాగం అందుకున్నారు. దేశం పైన ప్రేమ, బొచ్చు అంత అబద్ధం. జాబ్ మార్కెట్ అస్సలు బాలేదు, ఇక్కడ స్ట్రగుల్ అయ్యేకన్నా ఇండియా లో అప్పర్ మిడిల్ క్లాస్ అయినా చాలు, ఏదో ఒకటి చేసుకొని హ్యాపీ గా బతకొచ్చు అని జనాలు భావిస్తున్నారు అంతే!!
4
2,727
ఒక విషయం కొత్తగా తెలుసుకున్నప్పుడు .... తెలుసుకోడం అంటే నేర్చుకోడం కాదు. కనుక్కోవడం. The human mind is very fascinating I say....
1
1
38
1,430
ఇన్ని పోరాటాలు చేసి స్వతంత్రం తెచ్చుకున్నాక, స్వేచ్ఛ లేకపోతే మనకి స్వతంత్రం ఉన్నట్టా లేనట్టా? ఒక విషయంపై ఏకీభవించచ్చు లేదా ఏకీభవించకపోవచ్చు. ఒక కాల్పనిక కథలో నిజ జీవతంలో ఉన్న ఒకరి పాత్ర బాలేదు అని ఖచ్చితంగా అభిప్రాయాలు వ్యక్తం చేయచ్చు. హను రాఘవపూడి @hanurpudi .. క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఇదేం ఆర్టికల్ 19 ని ఉల్లంఘించలేదే? ఫ్రీడం విత్ కన్స్ట్రైంట్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఇజ్ నో ఫ్రీడం ఎట్ ఆల్. నిజంగా దేశభక్తులైతే నిజంగా స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్య దేశమైతే, ఇలాంటి అపాలజీలు అడుగుతారా?
మిస్టర్ హను రాఘవపూడి.. మూడు రోజులైనా మీ నుండి వివరణ/ క్షమాపణ రాకపోవడం ఆశ్చర్యం & ఆవేదన కలిగిస్తుంది! నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఒక పెద్ద లెజెండరీ సాయుధ పోరాట నాయకుడు, ధీశాలి, స్వాతంత్ర సమరయోధుడు.. హిట్లర్ దగ్గరకు వెళ్లి “నా దగ్గర ఒక సైనికుడు ఉన్నాడు, మొత్తం బ్రిటీష్ వాళ్లను ఏసేస్తాడు” అనే ఎలివేషన్లు ఇస్తాడా..!?? బేసిక్ కామన్ సెన్స్ ఉండక్కర్లేదా..!?? కథను కథగానే చూడాలి అనుకున్నప్పుడు.. ఇటువంటి నేతను ఎందుకు నిజమైన పేరు, పాత్రలో చూపించారు..!? అతని చేత హీరో క్యారెక్టర్ ను ఎందుకు అంతగా పొగిడించారు..!?? మీరు రాసిన సీన్ ఎవరి గురించో తెలుసా..!? మన దేశం నిత్యం స్మరించి, గర్వించదగిన ఒక పెద్ద జాతీయ హీరో గురించి.. అటువంటి మహనీయుడిని సినిమా హీరో క్యారెక్టర్ హైలెట్ చేయడం కోసం ఇలా వాడేస్తారా..!?? నాకు ప్రభాస్ అంటే ఇష్టమే.. హను రాఘవపూడి రైటింగ్ కూడా ఇష్టమే.. కానీ ఇది తప్పు!! @hanurpudi @PrabhasRaju
3
18
93
6,134
Better nutrition and luck
Sachin tendulkar and his wife both are short but their son is 6 feet tall. Same with Aamir Khan's son. Hey @grok , what are the chances out of 10 of being 6 feet+ when both parents are short? 👀
6
1,133
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటే మౌనమా..
Rang hai rang hai Mangal rang hai, Prem ke rangon ka sangam! Song out now 🕉️
1
7
905
If they are made to apologize, do they have the freedom that Bose fought and died for?
#EXCLUSIVE | "The way it has been portrayed in the teaser puts Netaji in a different light...I think the promoter and the actors of this film must apologise to the people of the nation," says Netaji's Grandnephew @Chandrakbose in conversation with CNN-News18's @aakaaanksha #Fauzi #NetajiSubhashChandraBose
1
6
350
"The director must apologize to all freedom loving Indians .." If you are freedom loving, you very well know this is FoE.
Grandnephew of Subhas Chandra Bose Slams the #FAUZI Glimpse & Demands an APOLOGY : “This is an INSULT TO HIS LEGACY. The Glimpse failed to portray Netaji’s stature and the way he conducted discussions with Hitler. The Director must apologise to the people of India and modify the film.”
1
681
నా జనని గర్భంలో, ఆకారం లేకుండా నిద్రిస్తూన్న నా అహంకారానికి ఆకలి గొల్పించిననాడో! నా బహిరంతరింద్రియాలలో ప్రాణం ప్రసరించగ, నేనీ భూలోకంలో పడి సుఖదుఃఖా లేవేవో వస్తూంటే తలదాలిచి ప్రపంచ పరిణాహంలో ప్రయాణికుడనై, పరివ్రాజకుడనై, విహ్వలంగా వర్తించే వేళ అభయహస్తముద్రతో ననుదరిసిన నన్ను పునీతుని కావించిన కవితా! లలిత లలిత కరుణామహితా! అనుపమితా! అపరిమితా! కవితా! ఓ కవితా!
1
1
22
728
I am really glad to see you do what you are doing @nalamotu Thank you for your effort.
5
678
If you want to read it .. sanskritdocuments.org/sites/… Scroll to the right to access sarga/chapter
వాల్మీకి రామాయణంలో అరణ్య కాండలో కొన్ని మ మ మాస్ సీన్లు ఉంటాయి. దీనికి రాజమౌళి కానీ నాగ్ అశ్విన్ గానీ త్రివిక్రం గానీ కావాలి.
270