ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ,
:28-10-26, 10.20AM
తీరం దాటిన అర్నబ్ తుపాన్
రాత్రి 2 నుంచి ఉదయం 8 గంటల మధ్య యానాంకు నైరుతిగా( నరసాపురం సమీపంలో) తీరం దాటిన తుపాను
AP Official News retweeted
Protecting lives and properties is our relentless mission. We are here for you, and we stand with you.
#CycloneArnab
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ,
:27-10-26, 8.30PM
వేగంగా కదులుతున్న అర్నబ్ తుపాను
భూభాగాన్ని తాకుతున్న తుపాను బాహ్య వలయం
తెల్లవారుజామున 2–4 గంటల మధ్య పూర్తిగా తీరాన్ని తాకే అవకాశం ఉంది
గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్
విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 90 కి.మీ., మచిలీపట్నంకు 170 కి.మీ., బాపట్లకు 240 కి.మీ దూరంలో కేంద్రీకృతం
దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు


















