Avinash (@avinash2you) profile picture
India
Joined February 2017
Photo by Avinash (@avinash2you)Photo by Avinash (@avinash2you)Photo by Avinash (@avinash2you)Photo by Avinash (@avinash2you)Photo by Avinash (@avinash2you)Photo by Avinash (@avinash2you)Photo by Avinash (@avinash2you)Photo by Avinash (@avinash2you)Photo by Avinash (@avinash2you)Photo by Avinash (@avinash2you)
ఈ నెల 23 న (సోమవారం) ఏలూరు నగర మేయర్ గా బాధ్యతలు స్వీకరించనున్న శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు! ✊ #Eluru #JanaSenaParty #PawanKalyan
65
294
1,906
నా స్వగ్రామం మండపాకలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ బోడపాటి వీర్రాజు గారికి పార్టీలకు అతీతంగా, గ్రామ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.
1
8
7
79
పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీ ఇందుకూరి రామకృష్ణరాజు గారికి అభినందనలు! @JanaSenaParty @PawanKalyan
2
53
401
3,345
కైలాసగిరి ఎకో పార్క్ {శ్రీకాళహస్తి రేంజ్} 2 కోట్లతో 🔥🔥 శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ @saikottejsp గారితో కలిసి సందర్శించాను డిప్యూటీ సీఎం,అటవీ శాఖ మంత్రి @PawanKalyan గారి నేతృత్వంలో ₹50.83 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 25 'నగరవనాలు'.ప్రకృతి పరిరక్షణ, ఎకో-టూరిజం అభివృద్ధి.
52
1
187
2,710
Ah paid tweets aapincheyandi inka..
1
2
303
CPI Domination 🔥🤯
2
23
148
1,611
தமிழ்நாட்டில் என்ன மாறிவிட்டது? தவெக (TVK) ஆட்சியிலும் இந்துக்கள் மீதான தாக்குதல் அப்படியேதான் இருக்கிறது. "இது கலியுகம், முருகன் நேரில் வரமாட்டார். நாமே முருகனின் உணர்வாக மாறுவோம். நாச சக்திகளை நிர்மூலம் செய்வோம்." #TamilNadu #JanaSenaParty
11
239
3
850
14,053
Dear goltis please take @actorvijay and give @PawanKalyan to us 🙏 Anyways PK >>>VJ #PowerStar #PK
69
725
27
5,632
112,556
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఎంపీపీలు ❤️‍🔥 @JanaSenaParty @PawanKalyan
2
120
1
401
9,163
తన ధీరత్వంతో ఆంగ్లేయుల గుండెల్లో పెను తుఫాన్ రగిలించి, తొలి స్వాతంత్ర్య సంగ్రామంలో ఉద్యమ పోరాట స్ఫూర్తిని రగిలించిన వీర నారి ఝాన్సి లక్ష్మి భాయ్. ఆమె జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. #RaniLakshmiBai
4
53
277
4,262
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ .డిసెంబర్ 2న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. * నవంబర్ 21–23 - నామినేషన్ల స్వీకరణ * నవంబర్ 24 - నామినేషన్ల పరిశీలన * నవంబర్ 27 - మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ. అదే రోజు తుది అభ్యర్థుల జాబితా ప్రకటన. పోలింగ్ రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాల ప్రకటన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. #APLocalBodyElections
5
1
16
3,035
Assala irrelevant 7 cr allegations lo Pk ni involve chesaru…2 days lo A1😂
18
316
7
700
11,668
Madras High Court allows Hindus to light the Deepam on Thiruparankundram Hill, but the @TVKVijayHQ Govt refuses to implement the order & appeals to the Supreme Court Same Govt demolishes a temple in Ayyampakkam citing a court order Why this double standard ? Why this selective obedience to court orders ?
37
734
19
2,181
38,205
Swamiye Saranam Ayyappa 🙏 Respected Hon’ble Civil Aviation Minister Shri Ram Mohan Naidu Garu kindly permit Ayyappa devotees to carry their sacred Irumudi Kettu on flights during the Mandala-Makaravilakku season, subject to aviation safety regulations. @RamMNK
3
3
48
🚨 An entire city with proper layout and roads is getting developed in Amaravati, Andhra Pradesh.
144
929
70
12,318
457,372
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఛైర్మన్ పదవికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ పాలూరి వెంకటేశ్వరరావు గారు నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాను. @JanaSenaParty @PawanKalyan
108
586
3,785
NDA కూటమి బలపరచిన తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీ పాలూరి వెంకటేశ్వరరావు గారు రేపు (16 నవంబర్, సోమవారం) ఉదయం 10:00 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. #VoteForGlass
1
77
463
2,924
తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ పాలూరి వెంకటేశ్వరరావు గారు నవంబర్ 2026, సోమవారం ఉదయం 10:00 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. #APLocalBodyElections @JanaSenaParty
64
1
361
2,276
డా. చండూరి మల్లేశ్వరి గారు భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా నవంబర్ 16న (సోమవారం) ఉదయం 11:30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. #APLocalBodyElections @JanaSenaParty
84
472
3,011
జనసేన పార్టీ నాయకులు మేడ రామకృష్ణ ఆధ్వర్యంలో, రాష్ట్ర సోషల్ మీడియా విభాగం నాయకులు సాయీశ్వర్ సారథ్యంలో, సోషల్ మీడియా ప్రముఖులు వినీల్ సమర్పణలో మహబూబ్‌నగర్ జిల్లా డిజిటల్ మీడియా ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సోషల్ మీడియా ప్రతినిధి సురేష్, పార్టీ అధికార ప్రతినిధి సాంబశివ, నాయకులు సుదర్శన్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తుతూ డిజిటల్ మీడియా వేదికగా పార్టీ స్వరాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, డిజిటల్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #JanaSenaDigitalMeet #JanaSenaTelangana #JSPForTelangana
2
47
222
2,379