Sai Baba (@baba369) header
Sai Baba (@baba369) profile picture

Nation First Everything next. MERA BHARATH MAHAAN 🇮🇳🫡 Retweets are not Endorsed. #Politics #ProudHindu #BharathIsAHinduNation

India
Joined May 2010
Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)Photo by Sai Baba (@baba369)
Secularism is not the sole responsibility of Hindus When other faiths can have their countries, why cant Hindus have a country for themselves #IndiaIsAHinduNation Declare India as #HinduRashtra Hindus in India should have the first right over resources & right to bear arms
16
24
1
217
121,604
The forests we protect today are the legacy we leave for generations tomorrow. Those who gave their lives defending them have secured a legacy that time can never erase. On State Forest Martyrs Day, I pay my deepest tributes to the brave forest personnel of Andhra Pradesh who made the supreme sacrifice in the line of duty while safeguarding our forests, wildlife and natural heritage. Their courage in the face of danger, dedication to duty and selfless commitment to protecting nature remind us that conservation is not just a responsibility, but a service to humanity and future generations. I also salute every forest officer and frontline personnel who continue to serve in challenging and vulnerable conditions. Their safety, welfare and dignity must remain our collective priority. Their lives were dedicated to protecting nature. Their sacrifice will forever inspire our commitment to preserve it. - @PawanKalyan #StateForestMartyrsDay #ForestConservation #AndhraPradesh
107
628
59
2,716
59,006
మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మీ ఇద్దరికే తెలుసు @PawanKalyan అన్న దాని మీద మాట్లాడే అర్హత ఇక్కడ ఎవరికి లేదు ఇంకా గట్టిగా చెప్పాలి అంటే అడ్డంగా వ్యవహారాలు పెట్టుకొని దొరికిన నాయకులకే సపోర్ట్ చేసే వాళ్ళకి అస్సలు లేదు. దీని వల్ల మీకు రాజకీయంగా దెబ్బ పడుతుందా లేదా అనేది పక్కన పెడితే. నీలాగా రాష్ట్రం కోసం మంచి చేసే నాయకుడు మాత్రం చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళలో ఉన్న అతి తక్కువ రాజకీయ నాయకుల లో నువ్వు ఒకడివి. నిన్ను ఇష్టపడింది సమాజం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన ఉన్న నాయకుడిని చూసే నీ వెనక ఇప్పటి వరకు నడిచింది భవిష్యత్తులో నడిచేది కూడా నీలోని ఆ సమాజం కోసం ఏదో మంచి చెయ్యాలి అనే తపన ఉన్న నాయకత్వ ఆలోచన చూసే. Come back stronger Chief for the betterment of the State.
40
101
16
448
25,596
జాగ్రత్త @arunganta అన్న పార్టీ ఆయనది ఆయన ఇష్టం మీకు నచ్చితే ఉండండి పోతే పోండి అనే బ్యాచ్ ఒకటి నిన్ను ఎటాక్ చేస్తారు. నా లాంటి వాడు మాట్లాడితే నాది ఆవేశం అన్నారు నానా రకాలుగా మాట్లాడారు మరి ఇప్పుడు అస్సలు JSP ఇంకా కళ్యాణ్ అన్న కోసం తప్ప SM లో ఇంకో విషయం లో కూడా తల దూర్చని అరుణ్ అన్న లాంటి నెమ్మదస్తులు కూడా అదే మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు అన్న కూడా ఆవేశ పరుడు అని మాట్లాడతారా. చివరి గా ఒకటి చెప్పాలి అనుకుంటున్న ఇక్కడ SM లో ఉన్న సో కాల్డ్ ఒక బృందానికి గ్రౌండ్ విషయాలు తెలిసిన కార్యకర్త ఆవేదన ఇలానే ఉంటుంది అది అర్ధం చేసుకుంటే పార్టీ కి మంచిది. @PawanKalyan అన్న నువ్వు ఏం చేస్తావో చెయ్యి కానీ 2029 లో మటుకు మేము నిన్ను ఎలా చూడాలి అనుకుంటున్నామో అది ఒక్కటి గుర్తుపెట్టుకుని ఏది అయిన చెయ్యి అన్న 🙏🏻 నువ్వు ఏం చేసిన కడ వరకు నీతోనే మా ప్రయాణం జనసేన జెండా తప్ప ఇంకో జెండా పట్టుకునే సమస్యే లేదు.
పవన్ అన్న @PawanKalyan ఒక్కసారి మా ఆవేదన విను! జనసేన భవిష్యత్తు గురించి ఒక సామాన్య జనసైనికుడి ఆవేదన, కొన్ని ప్రశ్నలు! ప్రియమైన పవన్ కళ్యాణ్ అన్నయ్యకు, అన్నా… నీ మీద అభిమానంతో కాదు, నమ్మకంతో ప్రయాణం చేస్తున్న జనసైనికుడిగా ఈ మాటలు రాస్తున్నాను. అన్నా… నీకు కోపం వచ్చినా, చిరాకు కలిగినా పరవాలేదు… కానీ మా ఆవేదనను అర్థం చేసుకో. దయచేసి మౌనంగా మాత్రం ఉండకు! నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఒక వ్యూహం ఉంటుందని నమ్ముతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు చేసిన త్యాగాలను గౌరవిస్తున్నాం. కానీ అన్నా, ఆ త్యాగాలు ఎప్పటికీ జనసేన పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టేలా ఉండకూడదు కదా? 1. మూడు వంతుల హామీ… చివరకు మనకు మిగిలింది ఎంత అన్నా? స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు మూడు వంతుల వాటా అని చెప్పుకున్నాం. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే, ఆ మూడు వంతుల్లో సగం కూడా మనకు దక్కిందా అనే అనుమానం కలుగుతోంది. దక్కిన చోట్ల కూడా టీడీపీ బీ-ఫారాలు, టీడీపీ రెబల్స్, మన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పోటీ, స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపం… ఇవన్నీ జనసైనికులను అయోమయంలోకి నెడుతున్నాయి. పొత్తులో మనకు కేటాయించిన స్థానాల్లో కూడా మన అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేయలేకపోతే, ఆ పొత్తు వల్ల క్షేత్రస్థాయిలో మన పార్టీకి కలిగే ప్రయోజనం ఏమిటన్నా? 2. ఈ నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలకు సమాధానం ఎవరు చెబుతారు? పోలవరం, తెనాలి, నెల్లిమర్ల, రైల్వేకోడూరు, రాజానగరం… ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, బీ-ఫారాలు, రెబల్స్, కుటుంబ సభ్యుల పోటీ, స్థానిక ప్రచారం వంటి అంశాలపై కార్యకర్తల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి. మన పార్టీ అభ్యర్థులకు మన ఎమ్మెల్యేలే పూర్తిస్థాయిలో అండగా నిలబడకపోతే, సాధారణ కార్యకర్త పరిస్థితి ఏమిటన్నా? ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ నాగబాబు గారు సాలూరులో ప్రచారం కోసం సమయం కేటాయించగలిగినప్పుడు, మన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల కోసం అంతే నిబద్ధతతో ఎందుకు పనిచేయకూడదు? ఎమ్మెల్యే పదవి జనసేన వల్ల వచ్చినప్పుడు, జనసేనను గ్రామస్థాయిలో బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా వారిదే కదా అన్నా? 3. 2024లో 175 స్థానాల్లో కేవలం 21 తీసుకున్నప్పుడే బాధపడ్డాం! అన్నా, 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో మనం కేవలం 21 స్థానాల్లో పోటీ చేసినప్పుడు చాలా బాధపడ్డాం. కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఓట్ల చీలికను నివారించడం కోసం, స్థిరమైన ప్రభుత్వం కోసం నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని గుండెల్లో బాధ పెట్టుకుని కూడా అంగీకరించాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మన రాజకీయ ఆశలను తగ్గించుకున్నాం. సరే అన్నా… కానీ పార్టీని నిర్మించుకునే అవకాశాలను కూడా వదులుకోవాలా? ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జనసేనకు ఒక సువర్ణావకాశం. గ్రామాల్లో నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి, మండలాల్లో పార్టీని బలోపేతం చేయడానికి, రేపటి ఎమ్మెల్యేలను, ఎంపీలను తయారు చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? అలాంటి అవకాశాన్ని కూడా పొత్తు లెక్కల్లో కోల్పోతే, జనసేన సొంతంగా ఎదిగేది ఎప్పుడు అన్నా? 4. 25 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు అన్నావు… ఇప్పటికే 12 సంవత్సరాలు గడిచిపోయాయి! అన్నా, నువ్వు చెప్పిన 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం మాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ మాటను నమ్మే ఎంతోమంది యువకులు తమ సమయాన్ని, అవకాశాలను, రాజకీయ భవిష్యత్తును జనసేన కోసం వెచ్చించారు. ఇప్పటికే దాదాపు 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మా ప్రశ్న ఒక్కటే… 2029లో కూడా రాష్ట్ర ప్రయోజనాల పేరుతో 30–40 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైతే, జనసేన సొంత రాజకీయ శక్తిగా ఎదిగేది ఎప్పుడు? 2029 తర్వాత 2034 నాటికి ప్రభుత్వ వ్యతిరేకత, మారే రాజకీయ సమీకరణాలు, కొత్త నాయకత్వాలు, కొత్త సవాళ్లు ఎదురవచ్చు. అప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయనే హామీ ఎవరు ఇవ్వగలరు? అన్నా, రాజకీయాల్లో అవకాశాలు ప్రతిసారీ రావు. వచ్చినప్పుడు వాటిని పార్టీ నిర్మాణానికి ఉపయోగించుకోవాలి. రాష్ట్రాన్ని బాగు చేయాలనే నీ సంకల్పం గొప్పది. కానీ ఆ రాష్ట్రానికి రేపు నాయకత్వం వహించే స్థాయికి జనసేనను తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత కాదా? 5. PAC ఏం చేస్తోంది అన్నా? చర్చల్లో మన బలం ఎందుకు కనిపించడం లేదు? పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన సమయం వచ్చింది. పొత్తు చర్చల్లో మన వాటా, అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకత్వానికి అవకాశాలు, రెబల్స్ సమస్యలు… వీటన్నింటిపై ముందుగానే స్పష్టమైన నిర్ణయాలు ఉండాలి. పొత్తు అంటే పరస్పర గౌరవం ఉండాలి. పరస్పర ప్రయోజనం ఉండాలి. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎంత ముఖ్యమో, క్షేత్రస్థాయిలో జనసేన ఉనికిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నా! PACని పునర్వ్యవస్థీకరించాల్సి వస్తే చేయి. చర్చల బృందాన్ని బలోపేతం చేయాల్సి వస్తే చేయి. పార్టీకి దక్కాల్సిన రాజకీయ అవకాశాల విషయంలో మరింత గట్టిగ నిలబడాలి
4
21
135
12,532
Sai Baba retweeted
మీ మాటకు, @JanaSenaParty stand కు ఎంతో కట్టుబడి ఉండే అరుణ్ అన్న లాంటోళ్ళే ఇంత బాధ పడుతూ ఇన్ని సమస్యలు, observations చెప్తున్నారు అంటే మీరు తప్పక స్పందించాలి @PawanKalyan గారు 🙏 Please తెలియజేయండి @NagaBabuOffl గారు @mnadendla @MPLingamaneni @KSSRaoJSP

47
2
130
2,959
Sai Baba retweeted
4
95
4
248
10,179

50
263
23
940
132,310
2019లో ఓడిపోయిన గంటకి దమ్ముగా వచ్చి press meet పెట్టాం... ఇప్పుడు ఎందుకు కేవలం Pressnotes & Social Media Post లకి పరిమితం అవుతున్నాం @PawanKalyan Sir?
20
54
6
251
12,321
అందుకే చెప్పింది కొన్ని మాటలు మంచిది కాదు అని @mnadendla గారు... "బలం ఉన్న దగ్గరే పోటి చేస్తాం" లాంటి కబుర్లు - మీ సొంత నియోజకవర్గం తెనాలిలో పోటి చేసిన ఒక్క ZPTC ఓటమి చెందారు. "100% Strike Rate" Fantasy - తెనాలి మున్సిపాలిటిలో 16/20 కౌన్సిలర్లు గెలిచారు.
2
44
1
172
3,531
2021 ZPTC అద్భుతమైన పోటీ..2026 Reserved పోటీకి దూరమైనా పార్టీ విజయమే లక్ష్యంగా కష్టపడ్డారు డేగల సతీష్ అన్న..కార్యకర్తలకు సీట్ల నుంచి వారి గెలుపు వరకు కీలక పాత్ర పోషించారు..ఇలాంటి నిబద్దతగా పనిచేస్తూ నాలుగు ఓట్లు తీసుకురాగలిగే వారిని కదా ప్రోత్సాహించాల్సింది.. @PawanKalyan
2021లో కాజులూరు ZPTC పోటీ చేసి వైసీపీ కీలక నాయకులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు & అప్పటి మంత్రి పిల్లి సుభాష్ లకు చెమటలు పట్టించిన 30 ఏళ్ల సామాన్య జనసైనికుడు @degalasatishjsp అన్న.. వైసీపీ - 17,448 జనసేన - 16,793 పోరాటం చూశాం…ఈసారి విజయఢంకా వింటాం🎯 @PawanKalyan @itsRamTalluri
1
24
104
1,673
అప్పుడు ఈ పోస్ట్ వేసినందుకు కొందరు కుహనా మేధావులు వాళ్లను మించిన కార్యకర్త ఇంకెవరూ లేనట్టు "ముఖ్య నాయకులు ఏం మాట్లాడాలో, ఏం చేయాలో నువ్వు చెప్తావా" అంటూ నీతులు చెప్పారు 😂😂😂 కట్ చేస్తే…అదే ముఖ్య నాయకుడి నియోజకవర్గంలో పోటీ చేసిన ఏకైక ZPTC గెలవలేకపోయారు !!
2
16
1
72
3,159
బి ఫారాలు తెచ్చుకోవడం కాదు ఎన్నికలు చేయాలి ప్రచారం చేయాలి ప్రజల్లో నిరంతరం ఉండాలి వారి సమస్యలు ఏంటో తెలుసుకోవాలి వాటిని ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి పైన ఉన్న ప్రభుత్వం నుండి ఏ విధంగా లబ్ధి చేకూర్చగలమో వివరించి చెప్పాలి మన నాయకుని నిబద్ధత, దీర్ఘకాలిక ఆలోచనలను వివరించాలి ఓట్లు వేయించే సిస్టం ఏర్పాటు చేసుకోవాలి బూత్ ఏజెంట్లను, వాలంటీర్లను వీలైనంత త్వరగా వీలైనంత ఎక్కువమందిని ఏర్పాటు చేసుకోవాలి జనాలకి అప్పటికప్పుడు కావలసిన చిన్న చిన్న అవసరాలు తీర్చాలి నామినేషన్ ప్రక్రియ నుండి కౌంటింగ్ అయిపోయే వరకు ప్రతిరోజూ 18 గంటలు పనిచేయాలి దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఓటింగ్ కు రప్పించాలి కుటుంబాల వారిగా ప్రతిరోజూ ఓటర్లను కలుస్తూ ఉండాలి సామ,దాన,అర్ధ... అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరితో కలిసిపోవాలి ముఖ్యంగా ఖర్చుకు వెనకాడకూడదు 10,00,000/- ఖర్చు అవుతాయి అని అంచనా ఉంటే 50,00,000/- రూపాయలు సిద్ధంగా ఉంచుకోవాలి ఇవేమీ లేకుండా నాయకుని ఇమేజ్, పార్టీ క్రెడిబిలిటీ చూసుకుని ఏదో తూతూ మంత్రంగా వచ్చిన చందాల్లో ఒక 50-70% మాత్రమే ఖర్చుచేసి ఎన్నికల్లో గెలవాలి అని చూస్తే భంగపాటు తప్పదు కొన్నిసార్లు
1
24
3
83
5,380
దీప కాంతుల వెలుగుల్లో మనందరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలని, మన దేశ భవితవ్యం దేదీప్యమానంగా విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరికీ జనసేన పార్టీ తరపున హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. #HappyDiwali
24
450
4
1,861
29,695
దీపావళి ఆనందాల వెలుగులు ప్రతి ఇంట్లో వెలగాలి ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో నిండి ఉండాలి. వ్యక్తుల అభివృద్ధితో పాటు వ్యవస్థల అభివృద్ధి కూడా కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. తెలంగాణ ప్రజలందరికీ జనసేన పార్టీ తరపున దీపావళి శుభాకాంక్షలు. #HappyDiwali
46
225
1,871
May the light of Deepavali inspire us to overcome darkness with courage, spread hope through compassion and build a brighter future through collective action. On this auspicious occasion, I extend my heartfelt wishes to every family. May Deepavali bring happiness, good health, peace and prosperity to all. Let us renew our commitment to serve the people, uplift the underprivileged, protect our environment and ensure that progress reaches every section of society. Let every light we kindle inspire us to serve with purpose and build a stronger, brighter and more inclusive Bharat. Wishing everyone a Happy and Prosperous Deepavali! - @PawanKalyan #HappyDeepavali #Deepavali
39
216
1
988
11,738
శ్రీ రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగేందుకు భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, ఆనందం, శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. - @PawanKalyan @TelanganaCMO @PIBHyderabad @PIB_India @IPR_AP @pibvijayawada @IPRTelangana
8
331
3
3,149
80,434
भारत रत्न एवं पूर्व उप-प्रधानमंत्री आदरणीय श्री @_LKAdvani जी को जन्मदिन की आत्मीय शुभकामनाएं। राष्ट्र निर्माण में आपका योगदान अतुलनीय है। आज़ाद भारत की राजनीति को दिशा देने और देश के विकास में आपकी अहम भूमिका रही है। आपकी दशकों की जनसेवा हम सभी को प्रेरित करती है। मैं, भगवान श्री लक्ष्मीपति बालाजी से आपके उत्तम स्वास्थ्य की कामना करता हूँ। - @PawanKalyan #LKAdvani
6
121
2
668
13,835
నా అన్న! @DrVishwaksenJSP మా అమ్మ కోసం… మా నాయకుడి కోసం… ఎచ్చెర్ల కొట్టి చూపించాడు…🙏🏻
57
435
5
2,023
27,921
నిడమానూరులో జనసేన ఘన విజయం • జనసేన - 1,095 ఓట్లు • వైసీపీ - 267 ఓట్లు • కాంగ్రెస్ - 18 ఓట్లు • నోటా - 19 ఓట్లు • చెల్లనివి - 23 ఓట్లు జనసేనకు 828 ఓట్ల మెజారిటీ.
41
169
1,595