Bhupathiraju Srinivasa Varma (@BjpVarma) header
Bhupathiraju Srinivasa Varma (@BjpVarma) profile picture

Union Minister of State for Heavy Industries & Steel, Govt of India 🇮🇳 |Member of Parliament, Narasapuram Loksabha |BJP Andhra Pradesh State Secretary.

Bhimavaram
Joined February 2013
Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)Photo by Bhupathiraju Srinivasa Varma (@BjpVarma)
నరసాపురం పార్లమెంట్ ప్రజల ఆశీస్సులతో నేడు లోక్ సభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాను.నా జీవితంలో మరిచిపోలేని ఘట్టంగా ఇది నిలిచిపోతుంది. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి ప్రధాన కారణం నరసాపురం ప్రజలే! మీ అందరి ప్రేమానురాగాలకు సదా కృతజ్ఞుడనై ఉంటూ,మీ ఆకాంక్షల మేరకు పనిచేస్తాను. (1/2)
25
55
5
267
55,040
భీమవరంలోని బీవీ రాజు విద్యాసంస్థల్లో నిర్వహించిన ‘రాజ్యాంగ గౌరవ దినోత్సవ’ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాను. 1975 ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో రాజ్యాంగ ఉల్లంఘన, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని నేటి తరం తెలుసుకోవడం ఎంతో అవసరం. మన రాజ్యాంగ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం. #samvidhangauravdiwas
1
2
118
భీమవరంలోని బీవీ రాజు విద్యాసంస్థల్లో జరిగిన ‘రాజ్యాంగ గౌరవ దినోత్సవ’ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాను. ​కాలానుగుణంగా దేశ అభివృద్ధి కోసం మెరుగైన చట్టాలు రూపొందించుకునేందుకే రాజ్యాంగ సవరణలకు అవకాశం కల్పించారు. కానీ గతంలో కొన్ని ప్రభుత్వాలు అధికార దాహంతో, స్వార్థ రాజకీయాల కోసం రాజ్యాంగంలోని అంశాలను దుర్వినియోగం చేశాయి. చరిత్రలోని ఈ వాస్తవాలను నేటి తరం విద్యార్థులు లోతుగా అవగాహన చేసుకోవాలని పిలుపునిచ్చాను. @bjp4india @bjp4andhra @narendramodi @NitinNabin @blsanthosh @shivprakashbjp #samvidhangauravdiwas #narendramodi
1
1
85
భీమవరంలోని బీవీ రాజు విద్యాసంస్థల్లో ‘రాజ్యాంగ గౌరవ దినోత్సవ’ కార్యక్రమం నిర్వహించి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించాను. విద్యార్థులతో అధ్యాపకులతో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశాను. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో పలువురు విద్యార్థులు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై అద్భుతంగా ప్రసంగించి తమ ఆలోచనలను పంచుకోవడం ఆనందంగా అనిపించింది. యువత కేవలం చదువులు, మార్కులకే పరిమితం కాకుండా దేశ చరిత్ర, రాజ్యాంగం, సమకాలీన అంశాలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తిని ఆకళింపు చేసుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతూ, దేశ సమగ్రత, అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో భాగస్వాములు కావాలి. @bjp4andhra @bjp4india @narendramodi @nitinnabinbjp @blsanthosh @shivprakashbjp #SamvidhanGauravDiwas #pmmodi #narendramodi
1
1
99
సనాతన విశ్వాసం గెలిచింది, దీపం వెలిగింది! 🚩 ఎన్నో అడ్డంకులు ఎదురైనా, తరతరాల భక్తి విశ్వాసాలు ఆగలేదు. తిరుపరంకుండ్రం కొండపై ఆ దీపస్తంభం వద్ద మళ్ళీ మన సాంప్రదాయ కార్తీక దీపం దేదీప్యమానంగా వెలిగింది! ఆ జ్యోతిని చూస్తుంటే ప్రతి హిందువు గుండె భక్తితో, గర్వంతో ఉప్పొంగుతోంది. తిరుపరంకుండ్రాన్ని వెలిగిస్తున్న ఈ పవిత్ర అఖండ జ్యోతి ఒకే ఒక సత్యాన్ని చాటిచెబుతోంది — సనాతన ధర్మం అనే అజేయమైన ఆత్మను ఏ శక్తీ ఆర్పలేదు, మన సంప్రదాయాల గొంతును ఎవరూ నొక్కలేరు, మన అస్తిత్వాన్ని కాలం కూడా చెరిపివేయలేదు! ఇది మన విశ్వాసానికి దక్కిన విజయం. మన సంస్కృతికి దక్కిన గౌరవం. జై సనాతన్! 🚩 మురుగనుక్కు ఆరోహర! 🙏 @narendramodi @bjp4andhra @bjp4india #thripurakundram #muragan
3
95
Bhupathiraju Srinivasa Varma retweeted
Vetrivel Muruganukku Arogara! Lord Murugan destroys evil forces with His ever-victorious spear, and the light of Karthigai Deepam dispels all darkness. May Lord Murugan bless everyone with joy, well-being and prosperity. வெற்றிவேல் முருகனுக்கு ஆரோகரா! முருகப்பெருமான் தனது வெற்றிவேல் கொண்டு தீய சக்திகளை அழிக்கிறார், கார்த்திகை தீபத்தின் ஒளி எல்லா இருளையும் அகற்றுகிறது. முருகப்பெருமான் அனைவருக்கும் மகிழ்ச்சி, நல்வாழ்வு மற்றும் செழிப்பையும், அதர்மத்தை அழித்து ஞானத்தையும் அருளட்டும்.
1,287
16,375
350
84,030
837,848
దైవ సంకల్పాన్ని ఏ శక్తీ ఆపలేదు! No Force Can Dim God’s Plan! #KarthigaiDeepam #MuruganukkuArohara #thripurakundram
1
2
25
510
Our Government under the visionary leadership of Hon’ble PM Narendra Modi ji is completely committed to Nari Shakti. #narishakti #womenempowerment @bjp4andhra @bjp4india @narendramodi
1
1
2
92
ప్రధానమంత్రి @NarendraModi గారి నాయకత్వంలో కేబినెట్ మహిళా రిజర్వేషన్‌ను ఖరారు చేయడాన్ని అభినందిస్తున్నాను. దీనివల్ల రాజకీయాల్లో మన తల్లులు, సోదరీమణుల ప్రాతినిధ్యం పెరుగుతుంది మరియు దేశంలోని అన్ని రాష్ట్రాల భాగస్వామ్యం సమానంగా పెరుగుతుంది. ఈ అడుగు 'వికసిత భారత్' సంకల్పాన్ని సాకారం చేయడంలో పెద్ద ఎత్తున దోహదపడనుంది. #delimitationbill2026
1
1
137
Under the leadership of the Hon’ble Prime Minister Shri Narendra Modi ji, in a landmark step towards ensuring timely urea availability for farmers and achieving self-reliance for India, six new urea projects were announced. These plants are set to add over 6 million tonnes of annual production capacity—significantly boosting domestic output and empowering our farmers. రైతులకు సకాలంలో యూరియా లభ్యతను నిర్ధారిస్తూ, భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించే చారిత్రాత్మక నిర్ణయమిది. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఏర్పాటు కానున్న ఆరు కొత్త యూరియా ప్రాజెక్టుల ద్వారా ఏటా 60 లక్షల (6 మిలియన్) టన్నులకు పైగా అదనపు ఉత్పత్తి సామర్థ్యం సమకూరనుంది. ఇది దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచి, మన అన్నదాతలకు ఎంతో మేలు చేకూరనుంది. #newureaplants #atmanirbarkisan @bjp4andhra @bjp4india @narendramodi @JPNadda
1
1
101
Modern and energy-efficient technologies in the new urea projects will help increase production, reduce energy consumption and manage production costs. This will make India's fertilizer industry more efficient and competitive. #NewUreaPlants @narendramodi @JPNadda
1
83
Expanding urea production capacity will help meet India's growing needs. Higher domestic production will reduce pressure on imports and strengthen fertilizer availability for farmers. This is a major step towards Aatmanirbhar Bharat. #NewUreaPlants @narendramodi @JPNadda
1
96
Bhupathiraju Srinivasa Varma retweeted
Vetrivel Muruganukku Arogara! வெற்றிவேல் முருகனுக்கு அரோகரா! वेट्रिवेल मुरुगनुक्कु अरोगरा!
8,095
41,721
3,812
181,359
8,913,789
Stopping the #KarthigaiDeepam was a direct assault on the faith and emotions of millions of Hindus. Today, the Supreme Court delivered a resounding verdict against the anti-Hindu mindset of the TVK and Congress government in Tamil Nadu. You cannot selectively suppress Hindu rituals and treat devotees as second-class citizens in their own homeland. With the mischievous board of trustees suspended and every devotee permitted to light the lamp tomorrow, this is a glorious triumph of truth, constitutional rights, and Sanatan Dharma!  #MuruganukkuArohara
3
5
217
Today is a monumental victory for millions of Lord Murugan devotees and every proud Hindu across Bharat! The anti-Hindu TVK and Congress regime in Tamil Nadu thought they could trample on centuries-old traditions and defy judicial orders just to appease their vote bank. Forced to tender an unconditional apology before the Supreme Court after their wilful contempt was exposed, their anti-Sanatani and anti-constitutional agenda stands completely shattered. On November 28, the sacred Deepam will burn bright at the Deepathoon atop Thiruparankundram hill. Dharma prevails! #KarthigaiDeepam #MuruganukkuArohara
1
3
259
Heartfelt Birthday Greetings to Hon'ble Union Minister of Education Shri Pralhad Joshi ji ! Wishing you good health, long life & happiness. May God bless you with good health, peace and prosperity. @JoshiPralhad
1
1
7
559
Babasaheb Ambedkar envisioned a nation where equality, dignity, justice and opportunity were the rights of every citizen. PM @narendramodi is translating this vision into action, empowering the marginalised and ensuring development, dignity and opportunity for all. #SamvidhanGauravDiwas
1
5
151
రాజమండ్రిలో జరిగిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారి కుమారుడి వివాహ మహోత్సవానికి మరియు భీమవరంలో నిర్వహించిన వివాహ రిసెప్షన్‌కు సతీ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాను. నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. @CollectorWg
2
11
348
భీమవరం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక ఏ.ఆర్.కే.ఆర్ (ARKR) హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన 4వ వార్డు పోలింగ్ బూత్‌లో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
1
5
201
భీమవరం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక ఏ.ఆర్.కే.ఆర్ (ARKR) హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన 4వ వార్డు పోలింగ్ బూత్‌లో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ​రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల సంపూర్ణ మద్దతుతో ఎన్డీఏ (NDA) కూటమి ఘనవిజయం సాధించబోతోంది.
1
9
230
18 years since 26/11, and the grief remains as sharp as our gratitude. Saluting the brave police officers, NSG commandos, and civilians who stood tall in Mumbai’s darkest hour. Their courage will never be forgotten. @bjp4andhra @bjp4india @narendramodi #mumbaiattack
1
4
137