Pinned Tweet
నా పొడవైన త్రెడ్ లు టైం లైన్ లో కలిసిపోయి వేతకాలంటే చాలా కష్టం గా తయారు అయ్యాయి.
అందుకే ఈ త్రెడ్. దీన్ని ప్రొఫైల్ కి పిన్ చేస్తాను. దాంతో చదువుకోవటం సులభం అవుతుంది అని ఓ పిచ్చి ఆశ...
What's App నుండీ నేరుగా.. (స్క్రీన్ షాట్ లో పట్టలేదు కాపీ చేశా)
**రియల్ టైమ్ గవర్నెన్స్ రింగ్‌లో జరుగుతున్న మహా బాక్సింగ్ మ్యాచ్!**
అండిఫీటెడ్ వరల్డ్ చాంపియన్, తుఫాను నాక్‌అవుట్ కింగ్ **చంద్రబాబు నాయుడు** రింగ్‌లో నిలబడి ఉన్నాడు. అతని కాళ్ల ముందు మూడు తుఫానులు కుప్పకూలి పడి ఉన్నాయి — కళ్లు తిరిగి, శ్వాస ఆగి, గాలులు కూడా వాటి నుంచి తప్పుకున్నాయి.
- **హుద్‌హుద్** — 2014లో విశాఖను ధ్వంసం చేయడానికి వచ్చిన ఆ పెద్ద ఫైటర్‌ను చంద్రబాబు ఒక్క రైట్ హుక్‌తో కిందపడేశాడు. బస్సు కమాండ్ సెంటర్ నుంచే వేసిన ఆ పంచ్‌కు హుద్‌హుద్ ఇప్పటికీ లేవలేకపోతోంది.
- **మొంథా (మెంథా)** — టెక్‌నాలజీ పవర్‌తో వేసిన అప్పర్‌కట్‌కు మొంథా నేలమీద పడి, “ఇంకొక్కసారి రా నాయనా” అని మూలుగుతోంది. జీవిత నష్టం జీరో అయ్యేలా చంద్రబాబు దాన్ని పూర్తిగా నాక్‌అవుట్ చేశాడు.
- **తిత్లి** — శ్రీకాకుళం రింగ్‌లో వచ్చిన తిత్లీకి చంద్రబాబు వేసిన లెఫ్ట్ జాబ్‌కు అది ఒక్క వారంలోనే కుప్పకూలింది. విద్యుత్తు పునరుద్ధరణ అనే ఆ పంచ్‌కు తిత్లి ఇప్పటికీ లేవలేదు.
ఇప్పుడు రింగ్‌లోకి కొత్తగా, తాజా ఫైటర్‌గా **మురసు** అడుగుపెడుతోంది. ఒంగోలు-కొత్తపట్నం వైపు నుంచి గాలుల వేగంతో దూసుకొస్తూ, తనను ఎవరూ ఆపలేరని గర్జిస్తోంది.
కానీ రింగ్‌లో నిలబడిన చంద్రబాబు కళ్లలో అదే అలౌకిక, సూపర్‌న్యాచురల్ మెరుపు. అతను నెమ్మదిగా గ్లవ్స్ కొట్టుకుంటూ, మురసు వైపు చూసి నవ్వాడు.
“మూడు తుఫానులను నేలకేసాను. నువ్వు నాలుగోదానివి. రా… నీ వంతు పంచ్ వేస్తాను.”
మురసు రింగ్‌లోకి అడుగుపెట్టింది.
చంద్రబాబు స్టాన్స్ తీసుకున్నాడు.
మ్యాచ్ మొదలైంది.
డబ్బు, కులం, మద్యం, ఫ్యాండం వంటి ప్యాకేజీ పాలిటిక్స్ పోవాలి అని కవి భావం !!!
రాజకీయ సిత్రాలు :-1.
గ్రామాల్లో ఓటు ని ఆయుధం గా వాడే వ్యవస్థ యొక్క ఓటు బ్యాంకు మెల్లగా తగ్గుతూ వస్తుంది.
ఎక్కడ చూసిన చౌదరి, రెడ్డి, లాంటి అగ్ర వర్ణాలు ఓటింగ్ గ్రామాల్లో క్రమం గా కనుమరుగు అవుతుంది. కారణం ఉద్యోగాల్లో భాగం గా విదేశాలు, మెట్రో సిటీ ల్లో ఆ వర్ణాల యువత సెటిల్ అవటం. ఓటు కోసం రాలేకపోవటం.
మిగిలిన వర్ణాలలో ఉన్నామెజారిటీ ఓటర్ యొక్క ఆలోచన డబ్బులు, మందు, కులము చుట్టూఎక్కువ శాతం తిరగటం వలన ఊరు అభివృద్ధి కొరకు ఓటు వేసే ఆలోచన ధోరణి కనుమరుగయ్యే పరిస్థితి గ్రామాల్లో వచ్చేసింది. అది ఈ స్థానిక ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనపడింది.రానున్న రోజుల్లో BC,Sc, ST, మైనారిటీ ఓటింగ్ గ్రామాల్లో శాసనం చేస్తుంది. కాబట్టి వీళ్ళలో రాజకీయ చైతన్యం రాజ్యాంగ మిళితం గా తేవటం ఇప్పుడు ఉన్నా సవాల్.
The only Authority who has power clear you of any accusations is court !
No one else can do it !
So, thinking some bystander will vouch for you is walking into trap and most probably the person will also be rigged !!
When you are innocent,
Never ever attempt to prove anything on-site and in situation !
Replying to @gaurav99071SIFF
The man should have proved his innocence right there at metro station. He could have shown his phone and that he didn’t record. He has all rights to prove he’s not guilty and he didn’t do that which makes him creepy and she victim. So stop complaining pls and let police decide
Unless he is found recording her only with voyeristic perspective, there is no much of a case !
Recording in public spaces is generally not a wrong unless you can prove voyerism, zoom in for private parts or criminal intimidations.
I seriously doubt the FIR is maintainable !
#opinionofLaw
Both of them are no Way responsible!
CBN is busy in cyclone rehabilitation efforts
PK is busy in pulling strings from his Hyderabad Camp Office
Education Minister needs to take the responsibility for this lapse.
Any idea who is the education minister in AP ?
This quoted post is unavailable.
Atlast AP is transformed into America !!
Thanks for the great leadership and visionary law and order
Horrific attack at Anantapur School: 21-year-old enters classroom with power chainsaw, one girl killed another Injured. the attack took place inside the classroom while a teacher was present and lessons were underway. Police launch a hunt to nab the accused. #AndhraPradesh
తమ్ముళ్లూ...
గుర్తు ఉంది కదా...
మోదీ ఒక వ్యక్తి కాదు. భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. మోదీ అంటే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ.
అందుకే రేపు ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ గుర్తు కమలం పువ్వు మీద మీ విలువైన ఓటు వేసి గెలిపించండి !!
ప్రార్థన చేసెను... వానను తెచ్చెనూ....
కాలం తెచ్చిన వాన కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన వాన!”
సంకల్పం బలంగా ఉంటే ప్రకృతి కూడా తోడవుతుంది!
ప్రకృతిని నిందించడం కాదు.. ప్రకృతి సవాళ్లను ఎదుర్కొనే సంకల్పమే ముఖ్యం!
#RevanthReddy #Telangana #hyderabadrains














