
harshitha reddy🧚♀️ #TeamSamantha ❤ @samanthaprabhu2 💗
Joined October 2014
- Tweets133K
- Following219
- Followers7.1K
- Likes18K
Harshitha 🪷 retweeted
Samantha Ruth Prabhu & Raj Nidimoru’s special family moment! ❤️
The couple reportedly hosted an intimate home puja ahead of welcoming their first child. Samantha’s heartwarming photos have fans celebrating this beautiful new chapter!
#SamanthaRuthPrabhu #RajNidimoru #rumordaily
Harshitha 🪷 retweeted
సమంతకు జరిగిన వేడుక ఇదే..
#SamanthaRuthPrabhu
#RajNidimoru
#MatruShishuMangalaAshirwadam
#SamanthaBabyShower
#Etvapbreaking
For More LIVE Updates Click This Link
youtube.com/live/45ciC1qVVsQ
సమంత ఇంట సీమంతం సందడి #SamanthaRuthPrabhu #Seemantham #TollywoodNews #ViralPhotos #TeluguCinema #TrendingTelugu #Samantha
Harshitha 🪷 retweeted
ఆత్మీయుల మధ్య సమంత సీమంతం వేడుక.. నెట్టింట ఫోటోలు వైరల్..!
123telugu.com/telugu/news/sa…
#Samantha #123telugu
Ma babu ki papa anta 😍 song last lo vacchenu bullodu 🤔 😅
"Samantha Seemantham" 🤰🫶❤️🙌
@Samanthaprabhu2 chala happy ga undi Sam ninnu intha happy ga chuste 🧿❤️ Me Sister In Law (sheethal nidimoru ) Song 👌 and #Rajnidimoru garu family 👌
#SamanthaRuthPrabhu 🫶
#Samantha ❤️
#SamRaj ❤️🧿
2
27
18,150
Harshitha 🪷 retweeted
For a ceremony ahead of welcoming her baby, Samantha Ruth Prabhu chose a red cotton-silk suit worth Rs 48,000
ndtv.com/lifestyle/samantha-…
Harshitha 🪷 retweeted
💛 #Samantha embraces a beautiful chapter of life, cherishing precious family moments, celebrating togetherness, and creating timeless memories filled with love, happiness, and warmth! ✨ #KollywoodCinima @Samanthaprabhu2
Harshitha 🪷 retweeted
సమంత–రాజ్ నిడిమోరు ఫొటోలు వైరల్!
నటి సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
సమంత పోస్టులకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
@Samanthaprabhu2
#Samantha #RajNidimoru #Tollywood #CelebrityNews
"Samantha Seemantham" 🤰🫶❤️🙌
@Samanthaprabhu2 chala happy ga undi Sam ninnu intha happy ga chuste 🧿❤️ Me Sister In Law (sheethal nidimoru ) Song 👌 and #Rajnidimoru garu family 👌
#SamanthaRuthPrabhu 🫶
#Samantha ❤️
#SamRaj ❤️🧿
Harshitha 🪷 retweeted
డెలివరీకి ముందు ప్రత్యేక పూజలు చేసిన సమంత
త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ప్రముఖ సినీ నటి సమంత తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిదో నెల గర్భంతో ఉన్న ఆమె, తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి శాస్త్రోక్తంగా ఈ పూజా కార్యక్రమాలను జరిపించారు. ఈ పూజలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ పూజా వేడుకల్లో సమంత ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. నిండు గర్భిణిగా ఎంతో ప్రశాంతంగా, చిరునవ్వులు చిందిస్తూ పూజలో పాల్గొన్న సమంత ఫొటోలను చూసి అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒకవైపు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూనే, మరోవైపు సమంత తన డెలివరీ సమయంపై సోషల్ మీడియాలో ఎంతో సరదాగా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఒక ఫన్నీ మీమ్‌ను ఆమె షేర్ చేశారు. అందులో ఒక గర్భిణి ప్రశాంతంగా చిప్స్ తింటూ కనిపించగా, "ఈ వారం మీ ప్లాన్స్ ఏంటి?" అని ప్రశ్నించినప్పుడు.. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజూ "బహుశా బిడ్డకు జన్మనివ్వడమే" అని రాసి ఉంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు ఆమె సరదా స్వభావాన్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా, ప్రెగ్నెన్సీ తొమ్మిదో నెలలోనూ సమంత వెయిటెడ్ స్క్వాట్స్ వంటి వ్యాయామాలు చేస్తూ ఫిట్‌నెస్‌పై పెట్టిన శ్రద్ధకు సంబంధించిన వీడియోలు కూడా ఇటీవలే బయటకు వచ్చాయి. గతంలో తాను నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా సక్సెస్ మీట్ వేదికగా సమంత తన గర్భం దాల్చిన విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో 2025 డిసెంబర్ 1న సమంత, రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇది మొదటి సంతానం. డెలివరీ తేదీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, డిసెంబర్ మొదటి వారంలోనే సమంత పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
@Samanthaprabhu2 #RajNidimoru
#SamanthaRuthPrabhu
Harshitha 🪷 retweeted
Inside PICS of #SamanthaRuthPrabhu's Baby Shower: Father #RajNidimoru, mom-to-be hold traditional ceremony with family
pinkvilla.com/entertainment/…
Harshitha 🪷 retweeted
Samantha Ruth Prabhu has shared glimpses of a family puja with husband Raj Nidimoru as they prepare to welcome their first child. A lovely personal update from the Telugu star!
What's your favorite Samantha performance?
#SamanthaRuthPrabhu #TeluguCinema












































