bsr555 retweeted
వేల ఏళ్లుగా విశాఖను తుపానుల బారి నుంచి కాపాడుతున్న కైలాసగిరి, యారాడ, సింహాచలం కొండల వలయాన్ని నేడు 'అభివృద్ధి' పేరుతో తవ్వేస్తున్నారు.
విశాఖపట్నం చుట్టూ అర్ధచంద్రాకారంలో ఉన్న తూర్పు కనుమల కొండలు నగరానికి ఒక 'సహజ రక్షణ కవచం. సముద్రం నుంచి వచ్చే తుపాను గాలుల వేగాన్ని తగ్గించి, సముద్రపు ఉప్పెన నగరంలోకి రాకుండా ఇవి అడ్డుకుంటాయి..
కానీ నేడు అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా కొండలను తవ్వేయడం వల్ల:
1️⃣ కొండచరియలు విరిగిపడే ప్రమాదం
2️⃣ చిన్న వర్షానికే ఆకస్మిక వరదలు (Flash Floods)
3️⃣ భూగర్భ జలాల్లోకి ఉప్పునీరు చేరడం
4️⃣ నగరంలో విపరీతమైన వేడి పెరగడం వంటి తీవ్ర నష్టాలు పొంచి ఉన్నాయి. ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి జరగాలి.
#SaveVizagHills #Visakhapatnam #Vizag
bsr555 retweeted
A beautiful example of humanity in action. ❤️
A superbike rider stopped to help a fellow individual in need, proving that kindness and compassion matter far more than wealth or status.
Respect for this thoughtful gesture. True character is reflected in how we treat others. 🙌
bsr555 retweeted
Planning a Tirumala visit? Here's how to make the most of two days around Shri Venkateswara Swamy's darshan.
Govinda Govinda 🙏
bsr555 retweeted
दूसरो के कष्टों को दूर से देख कर किनारा करने वाले तो बहुत से देखे है, हमने इस जहान में..
लेकिन परपीड़ा को अपनी पीड़ा मानकर उसको ऐसे दूर करने वाले फरिश्ते मैं आज देख रहा हूँ…
bsr555 retweeted
✅ఈ ఎడ్యుకేషన్ మాఫియాని అంతం చేయడానికి NEW Education system
⏳No Film Promotions or Commercial Events in Colleges
@revanth_anumula 🙏
Telangana to introduce the 10+2 education system from the next academic year.
CM Revanth Reddy has directed officials to introduce specialised education for Classes 9-12, strengthen skill development and upgrade government schools to match private institutions.
The CM stressed that reforms must ensure quality education without affecting any student.
bsr555 retweeted
అప్పట్లో ప్రియతమ నాయకుడు వాజపేయి గారు నేను నీ కాంగ్రేస్ దయతో ప్రధానిని కాలేదు..దేశానికి ఏం మేలు చేయాలో నీకన్నా మాకు ఎక్కువ తెలుసని పార్లమెంట్ లో ఉతికి ఆరేశారు..
ఈ ఇటాలియన్ విదేశీ మహిళకు భారత్‌పై ప్రేమా ఉండదు..అగ్రరాజ్యం చేయాలన్న ఆలోచనలు ఉండవు..
భారత్ ఎప్పుడూ యూరోప్ కాళ్ల కింద ఉండాలనే ఆధిపత్య ధోరణిలోనే జీవిస్తుంది..
భారత్ అణు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా వాటిని వ్యతిరేకించింది ఇదే ఫేక్ గాంధీ కుటుంబం
కాంగ్రెస్ పార్టీ ఈ గాంధీ కుటుంబం ఆధిపత్యం నుంచి విముక్తి పొందిన రోజే, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది..


























