Stranshi (@itsme8024) header
Stranshi (@itsme8024) profile picture

🫥

Joined September 2023
Photo by Stranshi (@itsme8024)Photo by Stranshi (@itsme8024)Photo by Stranshi (@itsme8024)Photo by Stranshi (@itsme8024)Photo by Stranshi (@itsme8024)Photo by Stranshi (@itsme8024)Photo by Stranshi (@itsme8024)Photo by Stranshi (@itsme8024)Photo by Stranshi (@itsme8024)
Majestic, handsome Lorkulup ….♥️🔥
1
28
3,307
Bloss aah 😲😭
నన్ను ట్రోల్ చేస్తున్నారు.నా ఫోటోస్ మార్పింగ్ చేస్తూ నా పరువు తీస్తున్నారు అంటూ కేంద్ర మంత్రి ను వేడుకున్న ఒక సీనియర్ హీరో... దాదాపు troll చేస్తున్న 80 మంది Name list మంత్రికి ఇచ్చినట్లు సమాచారం..
3
93
Idem comedy ayya 🤣😂😆..
తాను పదిలక్షలు అప్పు చేసి ఎలక్షన్స్ లో పంచాను అని తన డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వాలని లేని పక్షంలో ప్రజల ఇంటి ముందు నిరసనకు దిగుతాను చిత్తూరు జిల్లా పలమనేరులో 32వార్డుకు వైసీపీ అభ్యర్థి కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయిన ప్రసాద్ రెడ్డి....
1
16
251
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది… 😆🤣
అందరికి నమస్కారం. మేము గెలిచాము అని కొన్ని పోస్ట్ లు. ఓడిపోయాము అని కొన్ని పోస్ట్ లు చూసాను. మేము పోటీ చేసిన డివిజన్ నుండి ఓడిపోయాం. అక్కడ వైసీపీ గెలిచింది. ఈ ఓటమి నుండి నేను బాధ పడకపోగా చాలా నేర్చుకున్న. నేను నిరంతరం రాజకీయాల్లోనే ఉన్నాను, ఉంటాను. నాకు అవకాశం ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. కానీ నా ప్రయాణం లో కుటుంబ భారం మొత్తం మోస్తున్న మావారికి మా డివిజన్ రిజర్వేషన్ మారటం తో ఒక అవకాశం వచ్చింది. తన నాయకత్వం లో మా ఊరు కి సర్వీస్ చేసి తన మంచితనం, నాయకత్వం ద్వారా లోకల్ గా పనులు చెయ్యాలి అనే అభిప్రాయం తో ఎన్నికలు బరిలో దిగాను. కలెక్టర్ గారి నుండి రిజర్వేషన్ సర్కులర్ రాగానే ముందుగా స్థానికం గా ఉన్నా టీడీపీ లీడర్లకే సమాచారం ఇచ్చాము. మన డివిజన్ నుండి మావారు పోటీ చేస్తారు. దానికి కావాల్సిన అవసరాలు నేను ఏర్పాటు చేసుకుంటా అని. ముందు సరే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. నేను నమ్మి మిగిలిన నామినేషన్ తాలూకు పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నా. ఇంతలో నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లోకల్ గా ఒక మాజీ వైసీపీ వ్యక్తి ని టీడీపీ తరుపున కంటెస్టెంట్ గా ఊరు శివాలయం దగ్గర మీటింగ్ పెట్టి ప్రకటించారు. మరుసటి రోజూ ఉదయం అతనికి టీడీపీ కండువా వేశారు MLA గారి సమక్షంలో. ఆ విషయం తెలిసి వెళ్లి MLA గారి తో ఆర్గుమెంట్ పెట్టుకున్న. రెండు రోజులు ఇద్దరి మధ్యలో జరిగిన మాటలు ప్రభావం చివరిగా మా అమ్మ గారి ఊరు అయిన త్రోవగుంట కి వెళ్ళమని పట్టు బట్టాడు ఆయన. నేను వెళ్లను అక్కడ వైసీపీ మెజారిటీ వచ్చే డివిజన్ అది. పైగా లోకల్, నాన్ లోకల్ అనే వాదన తో ఇబ్బంది పెడతారు. నేను వెళ్లను మా డివిజన్ లోనే jsp or ఇండిపెండెంట్ గా వేసి ఎలక్షన్ చేసుకుంటా అని చెప్తే... MLA గారు కుదరదు అలా వెయ్యొద్దు, అక్కడ నాయకులని పిలిచి మాట్లాడతా అన్నాడు. పిలిచి మాట్లాడి వాళ్ళని ఒప్పించి మమ్మల్ని పంపించాడు అక్కడ కి. కానీ వాళ్ళ ని సమన్వయము చేయటం లో ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ తరువాత ఎదురు అయినా చాలా పరిణామాలు MLA గారి దృష్టిలో పెట్టిన సరే సరైన స్పందన లేదు. ఒక పక్క ప్రచారం మరొక పక్కన మిగిలిన అవసరాలు కోసం ప్రయాస, తో పాటు ఈ వ్యతిరేక దృవాలు సమన్వయము నాకు కత్తి మీద సాము అయ్యింది. ఇది ఇలా ఉంటే. అటు వైసీపీ నుండి నాన్ లోకల్ ఫీలింగ్, మాల, మాదిగ అనే అంతరం తీవ్రంగా తెచ్చారు. నాకు సపోర్ట్ ఉంటారు అనుకున్న పెద్ద నాయకులు అవసరానికి ఏ విధంగాను అందిరాలేదు..మా అధ్యక్షులు వారు శాలువా కప్పిన నాయకుడు కూడా అక్కడ jsp కి వెయ్యొద్దు మన సామాజిక వర్గం అమ్మాయికి వెయ్యండి అని అంతర్గత ప్రచారం చేయటం కొసమెరుపు. టికెట్ తెచ్చుకోవటం నుండి నిన్న రిజల్ట్స్ వరకు ఒంటరి పోరాటమే చేశాను. ఈ ఓటమి నన్ను బాధపెట్టకపోగా కొండంత మనో దైర్యం ఇచ్చింది. ఇంతకంటే పెద్ద ఎలక్షన్ చేయగలిగే అనుభవం ఇచ్చింది. ఆర్ధికంగా నష్టపోయాను అనే చిన్న కినుక తప్ప మిగిలిన అన్నీ నాకు పనికొచ్చేవే జరిగాయి ఈ ఎలక్షన్ వలన. మేము పోటీ చేసిన ఊర్లో చాలా సమస్య లు ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తా అని చాలా బలం గా చెప్పా. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు అంతిమం. ఇప్పుడు గెలిచిన వారి ఆధ్వర్యంలో అయినా ఆ ఊరు బాగుపడాలి అని బలం గా కోరుకుంటున్నాను.వర్షాకాలం ఎవరైనా చనిపోతే పుట్టిన ఊరు లో కాకుండా పోరుగూరు తీసుకొని వెళ్లి ఖననం చెయ్యాల్సిన దుస్థితి అక్కడ. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన అనే దానికి ఆ ఊరు నిదర్శనం. నాయకులు ఎక్కువ ఉండటం వలన ఊరు వర్గాల పోరు లో ఆగం అయ్యింది అక్కడ. 12రోజులు వ్యవధి లో నన్ను ఇంతగా నమ్మి ఓట్లు వేసిన 1509మంది ఓటర్లకి నేను చేయగలిగిన సాయం చేస్తూ అందుబాటులో ఉంటా అని మాటిస్తున్న. మేయర్ కి ఓటు వేసి కార్పొరేటర్ కి కాళీ స్లిప్ మడతపెట్టి వేసి వెళ్లారు 100కి పైగా ఓటర్లు ఒక బూత్ పరిధి లో. అది కొసమెరుపు అక్కడ 🤣🤣. నవ్వాలో, జాలిపడాలో అర్ధం కానీ పరిస్థితి నిన్న ఆ కౌంటింగ్ అప్పుడు నాకు ఆ బ్యాలెట్ స్లిప్స్ చూసి 🤦‍♀️. రేపు ఎలక్షన్ కి కొన్ని జాగ్రత్త లు మీకు పనికొస్తాయ్. తరువాత ట్వీట్ లో చెప్తా
2
8
26
374
ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ఈరోజు టీడీపీ సపోర్ట్ చేయలేదని, ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయలేదని ఎందుకు ఏడవడం.
గౌరవ ఒంగోలు MLA గారి అభిమానులు కి అలాగే బాలినేని గారి వ్యతిరేకులకి. నా అకౌంట్ లో ఉన్నా పాత పోస్ట్ లు తవ్వుకొని ఉపయోగం లేదు కానీ. పని చూసుకొండి. మాకు కూటమి మళ్ళీ గెలవాలి అని ఉంది, అలాగే మా పార్టీ బలపడాలి అని ఉంది మరియు మా క్యాడర్ కి న్యాయం జరగాలి అని కూడా ఉంది. నన్ను గెలుక్కోవటం వలన ఉపయోగం లేదు మీకు. టైం వేస్ట్.ఈ డిగ్గింగ్ ఆ dsc పేరుతో టెంట్ ల్లో ఉన్నోళ్ళకి సమాధానం గా చేసుకోండి పనికొస్తది
1
11
50
890
Stranshi retweeted
Jeevitham mottham pakkanolla midha edavadame. Adhi MLA aina sr. NTR garu aina sontha leader Aina. Idhoka brathuka. Odipothe Humble ga accept cheyyadam nerchukovali. Vadi valla odipoya veedi valla odipoya ani edavoddhu
అందరికి నమస్కారం. మేము గెలిచాము అని కొన్ని పోస్ట్ లు. ఓడిపోయాము అని కొన్ని పోస్ట్ లు చూసాను. మేము పోటీ చేసిన డివిజన్ నుండి ఓడిపోయాం. అక్కడ వైసీపీ గెలిచింది. ఈ ఓటమి నుండి నేను బాధ పడకపోగా చాలా నేర్చుకున్న. నేను నిరంతరం రాజకీయాల్లోనే ఉన్నాను, ఉంటాను. నాకు అవకాశం ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. కానీ నా ప్రయాణం లో కుటుంబ భారం మొత్తం మోస్తున్న మావారికి మా డివిజన్ రిజర్వేషన్ మారటం తో ఒక అవకాశం వచ్చింది. తన నాయకత్వం లో మా ఊరు కి సర్వీస్ చేసి తన మంచితనం, నాయకత్వం ద్వారా లోకల్ గా పనులు చెయ్యాలి అనే అభిప్రాయం తో ఎన్నికలు బరిలో దిగాను. కలెక్టర్ గారి నుండి రిజర్వేషన్ సర్కులర్ రాగానే ముందుగా స్థానికం గా ఉన్నా టీడీపీ లీడర్లకే సమాచారం ఇచ్చాము. మన డివిజన్ నుండి మావారు పోటీ చేస్తారు. దానికి కావాల్సిన అవసరాలు నేను ఏర్పాటు చేసుకుంటా అని. ముందు సరే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. నేను నమ్మి మిగిలిన నామినేషన్ తాలూకు పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నా. ఇంతలో నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లోకల్ గా ఒక మాజీ వైసీపీ వ్యక్తి ని టీడీపీ తరుపున కంటెస్టెంట్ గా ఊరు శివాలయం దగ్గర మీటింగ్ పెట్టి ప్రకటించారు. మరుసటి రోజూ ఉదయం అతనికి టీడీపీ కండువా వేశారు MLA గారి సమక్షంలో. ఆ విషయం తెలిసి వెళ్లి MLA గారి తో ఆర్గుమెంట్ పెట్టుకున్న. రెండు రోజులు ఇద్దరి మధ్యలో జరిగిన మాటలు ప్రభావం చివరిగా మా అమ్మ గారి ఊరు అయిన త్రోవగుంట కి వెళ్ళమని పట్టు బట్టాడు ఆయన. నేను వెళ్లను అక్కడ వైసీపీ మెజారిటీ వచ్చే డివిజన్ అది. పైగా లోకల్, నాన్ లోకల్ అనే వాదన తో ఇబ్బంది పెడతారు. నేను వెళ్లను మా డివిజన్ లోనే jsp or ఇండిపెండెంట్ గా వేసి ఎలక్షన్ చేసుకుంటా అని చెప్తే... MLA గారు కుదరదు అలా వెయ్యొద్దు, అక్కడ నాయకులని పిలిచి మాట్లాడతా అన్నాడు. పిలిచి మాట్లాడి వాళ్ళని ఒప్పించి మమ్మల్ని పంపించాడు అక్కడ కి. కానీ వాళ్ళ ని సమన్వయము చేయటం లో ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ తరువాత ఎదురు అయినా చాలా పరిణామాలు MLA గారి దృష్టిలో పెట్టిన సరే సరైన స్పందన లేదు. ఒక పక్క ప్రచారం మరొక పక్కన మిగిలిన అవసరాలు కోసం ప్రయాస, తో పాటు ఈ వ్యతిరేక దృవాలు సమన్వయము నాకు కత్తి మీద సాము అయ్యింది. ఇది ఇలా ఉంటే. అటు వైసీపీ నుండి నాన్ లోకల్ ఫీలింగ్, మాల, మాదిగ అనే అంతరం తీవ్రంగా తెచ్చారు. నాకు సపోర్ట్ ఉంటారు అనుకున్న పెద్ద నాయకులు అవసరానికి ఏ విధంగాను అందిరాలేదు..మా అధ్యక్షులు వారు శాలువా కప్పిన నాయకుడు కూడా అక్కడ jsp కి వెయ్యొద్దు మన సామాజిక వర్గం అమ్మాయికి వెయ్యండి అని అంతర్గత ప్రచారం చేయటం కొసమెరుపు. టికెట్ తెచ్చుకోవటం నుండి నిన్న రిజల్ట్స్ వరకు ఒంటరి పోరాటమే చేశాను. ఈ ఓటమి నన్ను బాధపెట్టకపోగా కొండంత మనో దైర్యం ఇచ్చింది. ఇంతకంటే పెద్ద ఎలక్షన్ చేయగలిగే అనుభవం ఇచ్చింది. ఆర్ధికంగా నష్టపోయాను అనే చిన్న కినుక తప్ప మిగిలిన అన్నీ నాకు పనికొచ్చేవే జరిగాయి ఈ ఎలక్షన్ వలన. మేము పోటీ చేసిన ఊర్లో చాలా సమస్య లు ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తా అని చాలా బలం గా చెప్పా. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు అంతిమం. ఇప్పుడు గెలిచిన వారి ఆధ్వర్యంలో అయినా ఆ ఊరు బాగుపడాలి అని బలం గా కోరుకుంటున్నాను.వర్షాకాలం ఎవరైనా చనిపోతే పుట్టిన ఊరు లో కాకుండా పోరుగూరు తీసుకొని వెళ్లి ఖననం చెయ్యాల్సిన దుస్థితి అక్కడ. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన అనే దానికి ఆ ఊరు నిదర్శనం. నాయకులు ఎక్కువ ఉండటం వలన ఊరు వర్గాల పోరు లో ఆగం అయ్యింది అక్కడ. 12రోజులు వ్యవధి లో నన్ను ఇంతగా నమ్మి ఓట్లు వేసిన 1509మంది ఓటర్లకి నేను చేయగలిగిన సాయం చేస్తూ అందుబాటులో ఉంటా అని మాటిస్తున్న. మేయర్ కి ఓటు వేసి కార్పొరేటర్ కి కాళీ స్లిప్ మడతపెట్టి వేసి వెళ్లారు 100కి పైగా ఓటర్లు ఒక బూత్ పరిధి లో. అది కొసమెరుపు అక్కడ 🤣🤣. నవ్వాలో, జాలిపడాలో అర్ధం కానీ పరిస్థితి నిన్న ఆ కౌంటింగ్ అప్పుడు నాకు ఆ బ్యాలెట్ స్లిప్స్ చూసి 🤦‍♀️. రేపు ఎలక్షన్ కి కొన్ని జాగ్రత్త లు మీకు పనికొస్తాయ్. తరువాత ట్వీట్ లో చెప్తా
5
45
188
5,171
Dear Telugu Filmmaker’s, Do note how our Characters, Culture and Sensibilities are getting Ridiculed. Stop Encouraging the Bandra Juhu Wokes who beg you when in need and spit on you after growing in career. Spare us from Southwaale woh karte hain ye karte hain from these Racist Disloyal worthless workless brainless bimbos.
43
233
18
1,331
76,450
Congratulations, @ysjagan garu, on 13 years of bail! You have shown the youth of this country how to stay out of jail spectacularly by making sure your trial never starts! At every stage, you blamed others: * Sister: Pushed away & betrayed!
* Mother: Dragged to tribunal! * Father: Death used & Legacy Sold!
* Babai: Murdered & Justice still awaited!
* SEC: Blamed on caste! * Judges: Complained Aganist!
* Chargesheets: 11, Pending!
* Voters: Gave you 11 & EVM’s are blamed! "A man who has evaded justice in notorious CBI and ED financial crimes for a decade has the audacity to lecture the nation on clean governance." Would a common man get 13 years of bail like this? The need for answers before accusations has never been more obvious.. #JaganBailRaj #YSRCPNeverAgain
Congratulations, Team @ncbn, Police, and SEC! You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete! At every stage, the process was rigged: * Nomination: Hijacked! * Scrutiny: Hijacked! * Withdrawal: Hijacked! * Polling agents: Obstructed or Pulled Out! * Poll: Rigged! * Poll percentage: Manipulated! * Counting: Hijacked! You selected the candidates; the people never elected them! These are no longer elections but selections! The need for electoral reforms has never been more obvious! #CBNJungleRaj @ECISVEEP
39
188
8
729
20,027
2 లక్షల 58 వేల మెజారిటీ! విజయవాడలో రాధాకి కూడా ఇంత మెజారిటీ రాలేదు కదా! 😆😆 Sainik boltey..
జనసేన లో జీకే వసంత, కార్పొరేటర్ నామినేషన్ కి ఇంకా ఎక్కువ మంది ఉంటారు 🤦🏻‍♂️ టీడీపీ వాళ్ళు కనీసం సేమ్ కమ్యూనిటీ కి చెందిన, రీసెంట్ గా చనిపోయిన భీమిలి టీడీపీ నాయకుడు గాడు అప్పలనాయుడు వైఫ్ కి అయినా లేదంటే పల్లా సజెస్ట్ చేసిన ఆవిడకైనా మేయర్ ఇవ్వాల్సింది, IVRS కాల్స్ & పబ్లిసిటీ హడావిడి తప్ప ఈవిడ మేయర్ స్థాయి అయితే కాదు 🤦🏻‍♂️🙏
14
34
14
225
18,399
Replying to @okmrjohnsmith
Wdym, brother? What's so shameful about it? Sr. NTR wasn't involved in any caste-based atrocities, in fact, he introduced several measures benefiting OBC and SC/ST communities. On the contrary, the YS family you people support day and night has been linked to serious caste-based atrocities, including the burning of tribal houses. Members of the YS Reddy family have been directly implicated. Reddy atrocities list: > Hasnapur killings, Adilabad (1985) > Bandlapalli killings, Chittoor (1987) > Jabbargudem killing, Rangareddy (1989) > Pulivendula arson, Cuddapah (1990) > Reddypalli killing, Rangareddy (1990) > Kothapulavandlapalli killing, Anantapur (1990) > Moodurallapalli killing, Kurnool (1991) > Ambaripet killing, Adilabad (1991) > Tsundur massacre, Guntur (1991)
8
18
295
She used South Indian cinema as a launchpad for quick fame and fat paychecks, taking up just three films with senior heroes Legend (2014), Lion (2015), and Kabali (2016). She was happy to use the industry’s star power and market when it benefited. Now she’s doing B grade films!
Radhika Apte has opened up about her experience working in Telugu cinema, revealing that she was asked to marry her own cousin in a film. She also spoke about being paired opposite a much older actor and how her character was killed off halfway through the movie. The film in question is Legend (2014), starring Nandamuri Balakrishna. But if she had a problem with the storyline or romancing an older actor, wouldn't she have known about the script and the hero before signing the film? She agreed to do the movie back then, yet is raising these issues years later while calling out patriarchy in the industry.
1
5
41
1,125
Why is adopting an Indie dog such a difficult choice for Indians? I share an adoption appeal, and the first question is always, “Breed konsi hai?” Are Indie dogs not deserving of loving homes? Stop looking at pedigree, start looking at the life you can save.
30
67
5
271
6,540
I usually refrain from responding to trolls masquerading as ‘fact-checkers’, but THIS is a bit rich. How much do you charge per tweet, sir? ₹₹₹₹₹
Lol. TDP spokesperson says, "YSR Congress Party deliberately invited national media to Pulivendula so that their goons could target and attack them". So @Akshita_N, If TDP is alleging that reporters from your channel were invited by the YSR. It is for you to either accept or counter his statement. Does @IndiaToday cover elections only if a political party invites them? 🤔
481
527
121
3,303
225,019
The World Bank’s latest report on India’s dramatic decline in poverty has, predictably, attracted both bouquets from optimists & brickbats from skeptics. Interestingly, even Kalshi, the US prediction market exchange, seems to have found the news worth covering! For me, the numbers offer enormous hope. But 2.6% of 1.4 billion people still means roughly 36 million people living in extreme poverty. More than the entire population of Australia. Clearly, miles to go before we sleep. But let me turn from the cold statistics to the flesh & blood reality of fighting poverty. Yesterday, the Naandi Foundation celebrated its 28th anniversary. Naandi was the brainchild of Shri Chandrababu Naidu, @ncbn, who persuaded the late Dr. K. Anji Reddy of @drreddys to become its founding Chairman. Dr. Reddy brought me on board & before his passing, entrusted me with carrying his work forward. Throughout this journey, @manoj_naandi has provided irrepressibly energetic & imaginative leadership, backed by an extraordinary team. It has been a privilege to work alongside them. I owe them an enormous debt of gratitude for giving me such a meaningful way to give back to our country. Our work through @NanhiKali @arakucoffeein @arakucoffee @UFCo_India & @NaandiWater has brought me a degree of fulfilment that is difficult to put into words. But enough from me. Please watch this short video. Listen to farmers describing how regenerative farming has brought them not just prosperity, but birdsong back to their villages! Listen to young women who now dream not merely of earning a livelihood, but of seeing one of their own playing for India’s national women’s football team. Because poverty is not just about the absence of income. It is also about the absence of opportunity. Of confidence. Of the freedom to dream. And that is what we are determined to change. So while the debate over the World Bank’s statistics continues, my #MondayMotivation comes from something far more tangible. Half a million people lifted out of poverty. The lives of 10 million people touched & improved. And Naandi is just one among many organisations that have been quietly transforming lives across India. The World Bank report is data. The change is real. And that is why my faith in India’s future has never been stronger.
118
758
48
4,308
264,279
This Family is the most useless to society & selfish i’ve ever seen 🙏 - They want National Awards - They want nominated positions - They want LIMCA book records 😂 - They self apply for GUINNESS 🌍 records 😂 - They want existence in Politics 🦮 - They control narratives & PR
Confirm: Megastar #Chiranjeevi and #RamCharan to Meet Union Home Minister #AmitShah Shortly. File Photo 👇
24
129
1
677
14,025
పోటీ చేసింది ఒక ఎలక్షన్ చెప్పే కబుర్లు మాత్రం పూలే, కాంషీరామ్ ,ఎన్టీఆర్ ఆ కంపు నోటి తో ఎన్టీఆర్ గారిని ఇష్టవచ్చినట్టు తిట్టి ఆ ట్వీట్లు డిలీట్ చేసుకుంది పోలింగ్ అయిపోయాక పొలిటికల్ కన్సల్టెన్సీ లో PHD చేసిన ఆమె లా ఈ కబుర్లు
రాజకీయ సిత్రాలు :-1. గ్రామాల్లో ఓటు ని ఆయుధం గా వాడే వ్యవస్థ యొక్క ఓటు బ్యాంకు మెల్లగా తగ్గుతూ వస్తుంది. ఎక్కడ చూసిన చౌదరి, రెడ్డి, లాంటి అగ్ర వర్ణాలు ఓటింగ్ గ్రామాల్లో క్రమం గా కనుమరుగు అవుతుంది. కారణం ఉద్యోగాల్లో భాగం గా విదేశాలు, మెట్రో సిటీ ల్లో ఆ వర్ణాల యువత సెటిల్ అవటం. ఓటు కోసం రాలేకపోవటం. మిగిలిన వర్ణాలలో ఉన్నామెజారిటీ ఓటర్ యొక్క ఆలోచన డబ్బులు, మందు, కులము చుట్టూఎక్కువ శాతం తిరగటం వలన ఊరు అభివృద్ధి కొరకు ఓటు వేసే ఆలోచన ధోరణి కనుమరుగయ్యే పరిస్థితి గ్రామాల్లో వచ్చేసింది. అది ఈ స్థానిక ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనపడింది.రానున్న రోజుల్లో BC,Sc, ST, మైనారిటీ ఓటింగ్ గ్రామాల్లో శాసనం చేస్తుంది. కాబట్టి వీళ్ళలో రాజకీయ చైతన్యం రాజ్యాంగ మిళితం గా తేవటం ఇప్పుడు ఉన్నా సవాల్.
2
14
1
98
4,349
I hope there comes a day in this country when judiciary steps up , జనం కి నమ్మకం ఉంటుంది ఆ వ్యవస్థ మీద & such incidents are not needed. One day .. hopefully.
5
34
2
175
4,851
Stranshi retweeted
Finally 🔥
17
183
3,584
Had a great Saturday 💃🏻🌸🥳♥️
1
13
392
Stranshi retweeted
Beautiful Sukari greeting our dear Olomina this morning 🔥 #LoveLions 🎥 Paige Bestington Facebook
4
16
3
175
2,161