తెలుగు కవిత+పాటల్రచైత #VakBharatam #Olymricks #EkapadyaRamayanam #శతపద్యపద్మం #సండేసైన్సుదశకం #వంటలు #తోటరయ్యదశకం #పెంకిపాటలు ఇక్కడంతా వ్యక్తిగత అభిప్రాయమే

Joined March 2009
ఈ ప్రశంసాపత్రం.......నభూతో న భవిష్యతో తెలీదుగానీ..."నా భవిష్యత్తే"! ధన్యోస్మి యండమూరి వీరేంద్రనాథ్ గారూ!🙏 "#వాక్కేళి" Amazon US - amazon.com/dp/1647835240 Amazon UK - amazon.co.uk/dp/1647835240 Amazon India - amazon.in/Vakkeli-%E0%B0%B5%… Flipkart - flipkart.com/vakkeli/p/itme2…
41
38
4
399
అందరికి #దసరా నవరాత్రి ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు 🙏 తొమ్మిది మెట్లూ అన్నే రాత్రులు ఉమ్మడిబతుకుల జీవనయాత్రలు అమ్మలగన్న అమ్మలు అయ్యలు బొమ్మలకొలువున ఇహపర పాత్రలు!!
1
5
2
39
1,164
అజ్ఞానం అంతరించ విజ్ఞానం పంచిచ్చే ఒజ్జలకిదె వందనం 🙏 చీకట్లని పారదోలి వెలుగుపొద్దు పొడిపించే దీదివులకి వందనం 🙏 అర్థవంతమైన తెరువు చూపించే, నడిపించే దేశికులకి వందనం 🙏 మట్టిబొమ్మ మహాత్ముడై వికసించే స్ఫూర్తినిచ్చు గురువులకిదె వందనం 🙏 #అధ్యాపకులదినోత్సవం #TeachersDay
2
12
296
చిన్నప్పుడు పాపిడీ/సున్నుండ/ఆవకాయ వగైరా చేసేవాళ్ళు కాలనీలో ఎవరింటికో వచ్చి కూచునేవారు. మనం ముడిసరుకులు మోసుకెళ్ళిచ్చి కూచుని చోద్యం చూస్తుంటే, వాళ్ళు పనికానిచ్చి తయారైనవి మనకందించి కొద్దో గొప్పో డబ్బులుచ్చుకునేవారు. AI వాడకం, ఎందుకో ఆ పాతరోజులు గుర్తుకుతెచ్చింది!
4
445
వాక్కేళి! retweeted
The Great Andhra Heist: The Andhra Story Nobody Tells [ Important Thread🧵. Please read in full ] In 1971 census,Andhra had 14 Lakh christians. In 2011 census, Andhra had only 6 Lakh Christians. Where did the Christians disappear? Vote-bank politics, foreign funds, conversion mafia, corruption and fraudulent reservation policies has created a mega fraud that threatens to consume Andhra today. Details below:
101
2,023
93
4,448
438,844
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! #independencedayIndia
6
723
మౌనమేలునోయి 😢 #ఓంశాంతి 🙏
1
3
26
511
ఇకనుంచి: మూగబోయినవి మావి చిగురూ, మత్తకోకిలా గుడిలో సన్నాయి, పిల్లనగ్రోవి నవ్వలేనివి మల్లెచెండూ, గాళ్ ఫ్రెండూ ముసలమ్మా, ముద్దుగుమ్మా అందం కోల్పోయినవి పదహారేళ్ళ వయస్సూ, తుళ్ళిపడే మనస్సూ వెన్నెల్లో గోదారి, సినీ-సంగీతవిభావరి #జానకమ్మ 🙏😢
3
16
54
1,032
బీబీసీ వారు తమ దేశంలో పకిస్తానీయులు పసిపిల్లలపై దశాబ్దాలుగా జరుపుతున్న సామూహిక బలాత్కారాల గురించి పల్లెత్తు మాట అనరు. కప్పివేతలో తమ పాత్ర ఏమైనా ఉంటే బైటపడుతుందనా!?
గోకుల చాట్ వారు ఆన్లైన్ పేమెంట్ తీసుకోరు.. టాక్స్ కట్టాలనేమో?
2
3
9
684
అనంత రోగాల వ్యాప్తికి శతకోటి మశక శకటాలు రవంత మెలకువ తోటి కాపాడు మననీ చిట్కాలు నిల్వ నీటిని పారబోయి, రిపెల్లెంటులు రాయి పొడుగు దుస్తులు వేయి, చరిచి చంపుట చేయి! #సండేసైన్సుదశకం
Hyderabad is on dengue alert. But the issue isn’t just “more mosquitoes.” It’s that changing mosquito behaviour may be undermining old control measures. This week’s #SundayScience, features the science of the mosquito—the world’s deadliest animal.
2
6
668
వాక్కేళి! retweeted
There will never be another Teejan Bai! Blessed to listen to her Pandavani! And to know her and interact with her so closely! A really underrated genius! 🙏🏼🙏🏼🙏🏼
1
13
28
1,314
Share a better video than this that you listened to this year. I bet you cant. Telugus are fortunate that some of it was preserved. We lost so much we cant even begin to imagine. Atleas preserve the ones that are still available. youtu.be/O8l9ylMqeDU?is=UU3p…
2
17
1
59
1,785
ఆలస్యం చేయకుండ ఆంగ్ల ప్లేగు నిర్మూలన  తలపులోన మెదిలినంత కరడుగట్టె ఈ భావన చలించకనె చపేకరులు కదిలె వదిలి సంకీర్తన  నేలకొరిగె రాండుదొర, చరితకెక్కె స్ఫూర్తి రచన (చపేకర్ సోదరుల బలిదానదినం సందర్భంగా) 🙏
2
5
286
"కస్సుబుస్సుమంటూ రెచ్చిన బస్సు ఉసురు తీసింది, విరిగి మనస్సు" న్యూసెన్సు పెరిగీ, తరిగితె సెన్సు మసిపట్టి పోవు, ఇట్లాగే న్యూసు
Two people at a marriage party were killed on the spot, and 58 others were injured when a speeding private bus got upset and fell into an irrigation tank near Dhalavaipuram on Saturday (June 20, 2026) night. thehindu.com/news/cities/Mad…
2
5
322
"హిందు బంధులందరినీ సంఘఠితం చేసినారు వందేమాతర నినదం ఖంగని మోగించినారు అందరు ఒకటే జాతని శపథం చేయించినారు వందనమిదిగో సేవకులవందుకోండి హెడ్గెవారు!" #Hedgewar @RSSorg #replug
4
8
183
BrahMos-త్రం! 🔥
India's Fastest Missile Gets a Terrifying Upgrade; And Why Moscow Wants BrahMos For Russian Army 25 years after India and Russia launched the BrahMos programme, the missile has become one of the world's most successful defence projects. Today, BrahMos is the fastest supersonic cruise missile in active service, deployed across land, sea, air and submarine platforms. But the story is entering a new chapter. India and Russia are now advancing plans for BrahMos-II. In a remarkable reversal, Russia itself now wants to induct BrahMos systems supplied by India. BrahMos is becoming a symbol of India's defence transformation. From importer to exporter, from buyer to supplier, BrahMos is helping redefine India's place in the global missile race. Credit : Times Axis/Times Of India
2
5
191
బొద్దింకల ఆసరా గద్దారులు చూసెరా పద్ధతిగా మోసెరా రాద్ధాంతం చేసెరా!
2
7
198
* Abbu says, son didn't want to write NEET. * Someone (most likely the son himself) chose Abudhabi as center (Tech analysis of login activity) * Abbu goes to media to discredit NEET * KhanGraceies go to town with the false narrative hoping for a "cockroach revolution"
Check what the father is saying: "Abdullah is not ready to write the exam again"/ This is despite the fact that he received his admit card with Nagpur as exam center. Now, NTA has revealed that the exam centre was chosen as Abu Dhabi using the candidate's own login credentials. People were already blaming the NTA and making fun of NTA for this But it's pretty easy to guess what happened here If the venue was changed to Abu Dhabi using the candidate's own login credentials, then it appears likely that the candidate did it himself because he did not want to appear for the exams.
1
195
పైనొక దుర్గం జారితె స్వర్గం అనితర సాధ్యం ఈ మార్గం!
One wrong step and your pronouns will be was/were
1
7
313
లతా మంగేష్కర్ పాడిన ఈ వందేమాతరం 🔥❤️ xitter.cf/total_woke_/status/206…
To all Indians who organically came together and foght a guerrilla war against China 🙏
3
261