#ENE2 #IderamMediaRating 2.5/5
కథ అనేది పక్కన పెట్టి
నవ్వించడమే టార్గెట్ గా తీసిన సినిమా.
ఓవర్ క్రేజీ ఫన్ రైడ్ జానర్ .
సినిమా టేకాఫ్ తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది.
ఆ తరువాత నుంచి చివరి వరకు
అవకాశం దొరికినపుడు నవ్వులు పూయిస్తూ వుంటుంది.
అభినవ్ గోమఠం స్టీల్ ది షో. వన్ మాన్ షో.
మాస్ జనాలు ఎలాంటి డైలాగులకు నవ్వుతారో
అస్సలు మొహమాటపడకుండా
అలాంటి పదాలతో డైలాగులు రాసుకున్నారు
ఆరంభంలో పావుగంట
సెకండాఫ్ లో కొద్ది సేపు కాస్త నెమ్మదిస్తుంది
మిగిలినదంతా ఫన్ రైడ్ గా సాగుతుంది
కాలక్షేపానికి పెద్దగా లోటు చేయదు.
పంచ్ లైన్ - కథ లేని కాలక్షేపం
1
140
19.03.27 retweeted
Replying to @iudrinkcoffee
“kaali goti nundi thala varaku em kadhapakunda nen techina katnam dengi tintu batuku” ani thana man ki iche confidence is the least of the minimum bare for a girl. else pls stay single, don’t ruin lives of the only pure human exist on the world!
Rep madhyanam x open chese sariki tl antha sky gadiki dengulu padela chey @god
51
Tondaraga rls chey anna @saagar_chandrak
1
310
















