
Engineer, Entrepreneur, Works for @JanasenaParty
London, England
Joined March 2015
- Tweets9.7K
- Following397
- Followers8.1K
- Likes9.2K
Pinned Tweet
Over the years, I have learnt from my leader, inspiration and mentor, Sri.Pawan Kalyan garu, that challenges and obstacles are inevitable on the path of Dharma. His indomitable spirit, resilience and patience have taught me to remain steadfast in my principles and values, stand with courage in the face of adversity and never allow any challenge to weaken my resolve.
I am, and shall forever remain, a deeply committed Janasainik.
Jai Hind.
#SatyamevaJayate
Rukmini Kota retweeted
One Man’s Courage Makes a Majority
One man vision, One conviction. A movement that changed the course of Andhra Pradesh Political history.
In 2014, @PawanKalyan founded @JanaSenaParty with unwavering courage and conviction.
Today, that vision has grown into a powerful political force:
• 21 MLAs
• 2 MLCs
• 3 MPs
• 5 Ministerial Portfolios
• 2 Mayors
• 19 Municipal Chairpersons
• 142 Corporators
• 360 Councillors
• 76 ZPTCs
• 1,055 MPTCs
• Around 3,000 Nominated Positions
Few More Loading...!
From one man's courage to thousands of people's representation.
This is the journey of Our JanaSena ✊🏻
#JSPForNewAgePolitics
Rukmini Kota retweeted
Heartfelt birthday wishes to the renowned filmmaker, master writer, and distinctive storyteller, Sri Trivikram Srinivas Garu. Through his exceptional writing and captivating storytelling, he continues to entertain and inspire audiences. Wishing him many more memorable films and remarkable milestones in the years ahead.
#HappyBirthdayTrivikram
Rukmini Kota retweeted
మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పలువురు నాయకులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం, అభ్యర్థులు, కార్యకర్తల సమన్వయం, కూటమి భాగస్వాములతో కలిసి ఎన్నికల కార్యాచరణ, పోలింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పార్టీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
#VoteForGlass
#APLocalBodyElections
Rukmini Kota retweeted
Heartfelt birthday wishes to Supreme Hero @IamSaiDharamTej. Wishing you many more blockbusters and all the very best for #SambralaYetiGattu #SYG. May the year ahead bless you with good health, happiness, and many more blockbuster success.
Rukmini Kota retweeted
గౌరవనీయులైన ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులందరికీ నమస్కారం. 🙏
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి తరఫున, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో భాగస్వాములైన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు స్వాగతం.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరి భాగస్వామ్యం, సమన్వయం ఎంతో కీలకం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, సమర్థవంతమైన అభ్యర్థుల ఎంపికలో మీరందరూ ముఖ్యమైన పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాము.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియను మూడు దశలుగా విభజించడం జరిగింది.
*ఫేజ్ - 1: పట్టణ స్థానిక సంస్థలు
*మున్సిపల్ కార్పొరేషన్:
* మేయర్
* డిప్యూటీ మేయర్
* కార్పొరేటర్లు
* స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్
* స్టాండింగ్ కమిటీ సభ్యులు
*మున్సిపాలిటీ:
* చైర్‌పర్సన్
* వైస్ చైర్‌పర్సన్
* కౌన్సిలర్లు
*నగర పంచాయతీ:
* చైర్‌పర్సన్
* వైస్ చైర్‌పర్సన్
* కౌన్సిలర్లు
*ఫేజ్ - 2: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు
* ఎంపీటీసీ (MPTC)
* జెడ్పీటీసీ (ZPTC)
*ఫేజ్ - 3: గ్రామ పంచాయతీ ఎన్నికలు
* గ్రామ సర్పంచ్
* వార్డు సభ్యులు
దరఖాస్తు లింక్: jsplocalbodyelections.com/
ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు తమ పరిధిలోని ఆయా పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావహుల వివరాలను సేకరించి, వారి తరఫున దరఖాస్తులను పై లింక్ ద్వారా నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము.
సమర్పించిన ప్రతి దరఖాస్తును జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు జరుగుతుంది.
పార్టీ విజయమే లక్ష్యంగా, ప్రతి స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాము.
ఇట్లు,
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
Rukmini Kota retweeted
Corrected :
నరసరావుపేట అసెంబ్లీ
#APLocalBodyElections
నరసరావుపేట పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
1. నరసారావుపేట
2. సత్తెనపల్లి
3. వినుకొండ
4. చిలకలూరిపేట
5. మాచర్ల
6. పెదకూరపాడు
7. గురజాల
#APLocalbodyElections
Rukmini Kota retweeted
రాజంపేట పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
1. రాజంపేట
2. మదనపల్లె
3. రైల్వేకోడూరు
4. పుంగనూరు
5. పీలేరు
6. రాయచోటి
7. తంబళ్లపల్లె
#APLocalbodyElections
Rukmini Kota retweeted
అనంతపురం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
1. అనంతపురం అర్బన్
2. ఉరవకొండ
3. కళ్యాణదుర్గం
4. గుంతకల్లు
5. తాడిపత్రి
6. రాయదుర్గం
7. శింగనమల
#APLocalbodyElections
Rukmini Kota retweeted
హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
1. హిందూపురం
2. కదిరి
3. ధర్మవరం
4. పుట్టపర్తి
5. పెనుకొండ
6. మడకశిర
7. రాప్తాడు
#APLocalbodyElections
Rukmini Kota retweeted
చిత్తూరు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
1. చిత్తూరు
2. కుప్పం
3. చంద్రగిరి
4. G.D నెల్లూరు
5. నగరి
6. పలమనేరు
7. పూతలపట్టు
#APLocalbodyElections
Rukmini Kota retweeted
కడప పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
1. కడప
2. పులివెందుల
3. కమలాపురం
4. జమ్మలమడుగు
5. ప్రొద్దుటూరు
6. బద్వేలు
7. మైదుకూరు
#APLocalbodyElections
Rukmini Kota retweeted
తిరుపతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
1. తిరుపతి
2. గూడూరు
3. వెంకటగిరి
4. శ్రీకాళహస్తి
5. సత్యవేడు
6. సర్వేపల్లి
7. సూళ్లూరుపేట
#APLocalbodyElections
Rukmini Kota retweeted
ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాల బాగున్నాయి.. ఎక్కడో దిగువ స్థానంలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది..! - శ్రీ @KChiruTweets గారు
#PawanKalyanAneNenu
Rukmini Kota retweeted
ఏలూరు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
1. ఏలూరు
2. ఉంగుటూరు
3. దెందులూరు
4. కైకలూరు
5. చింతలపూడి
6. నూజివీడు
7. పోలవరం
#APLocalbodyElections
Rukmini Kota retweeted
అనకాపల్లి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
1. అనకాపల్లి
2. యలమంచిలి
3. చోడవరం
4. పెందుర్తి
5. మాడుగుల
6. నర్సీపట్నం
7. పాయకరావుపేట
#APLocalbodyElections
Rukmini Kota retweeted
విజయనగరం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
1. విజయనగరం
2. బొబ్బిలి
3. రాజాం
4. నెల్లిమర్ల
5. గజపతినగరం
6. చీపురుపల్లి
7. ఎచ్చెర్ల
#APLocalbodyElections



























































