
Lecturer, Writer Cell : 90320 44115 / 8897 547 548 email:[email protected]
Vijayawada
Joined October 2013
- Tweets922
- Following2K
- Followers1.6K
- Likes268
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారిని ఈ రోజున హైదరాబాదులో కలుసుకొని, డాక్టర్ బులుసు అపర్ణ గారు మా కాలేజీలో డిసెంబర్ 10 వ తేదీ నుంచి చెయ్యబోయే సహస్రావధానానికి ఆహ్వానించడం జరిగింది. వారిద్దరూ ఎంతో ఆనందంగా ఆశీర్వదించి, కార్యక్రమానికి రావటానికి అంగీకరించారు.
అందరికీ ఆహ్వానం
డాక్టర్ బులుసు అపర్ణ గారి సహస్రవధానం
తేదీలు:
10.12.2026 నుంచి 03.01.2027 వరకు
సమయం:
ఉదయం గం.08.30 నుంచి 12.30 వరకు
మధ్యాహ్నం గం.02.20 నుంచి 06.30 వరకు
కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని
శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సోమవారం నాటి కార్యక్రమాలు
16
353
"నాద సుధార్ణవ" శ్రీ అన్నవరపు రామస్వామి గారికి విజయవాడలోని శ్రీ గాయత్రి సొసైటీ వారు శనివారం (17.10.2026) నిర్వహించిన సత్కార సభలో అతిథిగా పాల్గొని, ఆ మహోన్నత సంగీత విద్వాంసుడి గురించి కాసిన్ని మాటలు మాట్లాడే అదృష్టం కలిగింది.
2
109
కొత్తూరు తాడేపల్లి లోని శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈరోజు శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి త్రికాల అర్చన, చండీ సప్తశతి హోమం, కుంకుమార్చన, శ్రీ చక్రార్చన, సామూహికంగా శ్రీ లలితా సహస్రనామ పారాయణ జరిగాయి.
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (05.10.2026) సందర్భంగా డెమక్రటిక్ పి.ఆర్.టి.యు, ఉపాధ్యాయ సేవాదళ్ సంస్థల సంయుక్త నిర్వహణలో విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా నిర్వాహకుల ప్రశంసలు, సత్కారం అందుకోవటం జరిగింది.
1
3
121
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (నెల్లూరు), మా కేబీఎన్ కాలేజీ సంయుక్త నిర్వహణలో "ప్రాచీన తెలుగు సాహిత్యంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం" అనే అంశంపై నిన్న, ఈరోజు (2026, సెప్టెంబర్ 24, 25) జాతీయ సదస్సు చిత్రమాలిక
2
81
సద్గురువుల శుభాశీస్సులు, ఆత్మీయ మిత్రుల అభినందనలు రెండూ ఏకకాలంలో లభించాయి. వాయులీనరంగంలో జాతీయస్థాయి పేరుపొందటంతో పాటు ‘వయోలిన్’ నే ఇంటిపేరుగా చేసుకుని ‘వయోలిన్ వాసు’గా జగత్ప్రసిద్ధి పొందిన ఆత్మీయ మిత్రులు శ్రీ వాసుగారు సంస్కృతి ఫౌండేషన్ పేరుతో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు
1
82
అందులో ప్రధానమైంది... త్యాగరాజ ఆరాధనోత్సవం. ఏటా హైదరాబాదు నగరంలో అత్యంతవైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కార్యక్రమంలో భాగంగా నాకు ‘సంస్కృతీ పురస్కారం’ అందిస్తానంటే, ‘సరే’ అన్నాను కానీ కొన్ని బాధ్యతల వల్ల కార్యక్రమానికి హాజరుకాలేకపోయాను.
1
42






















