నాకున్న చాలాకొన్ని ప్రాధాన్యాలలో కవిత్వం ఒకటి. చాన్నాళ్ళుగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన ఈ వ్యాపకాన్ని పాటల రూపంలో కొనసాగించాలని నిర్ణయించుకున్నా. తదనుగుణంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టాను. అవి మీకు నచ్చుతాయని ఆశిస్తూ..
youtube.com/@saikirankondamu…
𝑆𝑎𝑖 𝐾𝑖𝑟𝑎𝑛 retweeted
It is not very different now.. the most populated, uncivilised, low-education, crime-infested states rule over performing states with lower population... Delimitation will only make the CRIME even worse.. and thats the goal itself of haramis of BJP.. xitter.gq/mediacrooks/status/212…
𝑆𝑎𝑖 𝐾𝑖𝑟𝑎𝑛 retweeted
Why DELIMITATION is the BASTARDISATION of India.. Of the 5 states with most population.. 4 are the most UNPRODUCTIVE, UNCIVILISED JUNK.. And they will get to rule & dominate the most per capita productive states in an unfavourable course of Bhikaris ruling the performers..
సార్... ఇదంతా ఓకే. మన ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు. అతను సంవత్సరంలో ఓ రెండు నెలలు మాత్రమే పనిచేస్తాడు. దానివల్ల ఎన్నో పనులు పెండింగ్ పడ్డాయి. అవి పూర్తిచేయటానికి మరో పనివాడికి మీరు ఉద్యోగం ఇస్తారా? ఆ కొత్త పనివాడు కూడా సంవత్సరంలో రెండు నెలలే పనిచేస్తే ఉపయోగం ఏముంటుంది?
Women's reservation along with delimitation, under Hon'ble PM @narendramodi ji's leadership, is a decisive step towards empowering India's women. Andhra Pradesh led the way, with reservation for women in local bodies as early as 1986. In our latest local body polls, around 60% of seats went to women.
A 50% increase in seats protects every State's share. AP goes from 25 to 38 Lok Sabha seats, and the South's share stays intact. In 1971, one MP represented 10 lakh people. Today it is about 27 lakh, and with more seats it will be about 18 lakh, bringing representatives closer to the people.
Our Assembly has already sent the Centre a resolution supporting women's reservation. I appeal to all parties not to repeat past mistakes and to pass this Bill by consensus. Opposing it means denying women their rightful place.
ఒక్క ఈయన అనేకాదు, బాబు, పవన్ లతో సహా అందరూ మద్దతు ఇస్తారు. ఎందుకంటే యధాతథాస్థితి కొనసాగటంతోపాటు మరికొందరు రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది కాబట్టి. ఇప్పటిదాకా ప్రజలం 500+ ఎంపీలని మేపాం, ఇప్పుడు మరో మూడొందల మందను మేపాలి. ఆ మేత కోసం టాక్సులు కూడా పెరుగుతాయి.
Our stand on Delimitation has always been clear:
No reduction in South India's parliamentary representation. No injustice to Telangana will be tolerated
We have consistently demanded that the South's existing 24% share in parliament be protected.
The proposed 50% increase in seats, with a safeguard against altering the inter-state representation ratio until 2051, addresses this key concern while increasing Telangana's Lok Sabha seats from 17 to 26.
Keeping Telangana's interests paramount, our three Rajya Sabha MPs will vote in favour of the proposal.
We have always supported women's reservation and remain committed to its implementation.
లోల్. రాజకీయాల్లో ఎన్టీఆర్ కు ఓనమాలు తెలియవని తెలిసి కూడా జనాలు గెలిపించారు. అన్నీ తెలిసిన ఈయన మాత్రం ఈనాడుకు బానిసత్వం ప్రదర్శించి అదేదో గొప్ప విషయంగా టముకు వేసుకోవటమే కాక తన పాత్రికేయ అనైతికను ప్రదర్శిస్తున్నారు.
🚨 #MustWatch
నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన్ను ఇంటర్వ్యూ చేశాం..
రామారావు గారికి డేని మీదా కనీస అవగాహన కూడా లేదు, చిన్న చిన్న ప్రశ్నలకు కూడా ఆయన పిచ్చి సమాధానాలు చెప్పారు..
అయితే ఇవేమీ ఈనాడులో రాకుండా రామోజీ రావు అడ్డుకున్నారు..
రామారావు గారు చెప్పిన సమాధానాలు కాకుండా.. చెప్పని గొప్ప సమాధానాలు మా చేత ఈనాడు పత్రికలో వేయించి రామారావు గారిని పైకి లేపింది రామోజీ రావు..!
#NandamuriTarakaRamaRao
31
2,614
యధాతథ పరిస్థితి కొనసాగుతుంది అనేట్లయితే ఈ మార్పు దేనికోసం? మరో మూడొందల సభ్యుల ఖర్చు అదనపుభారం పెంచుకోవడం దేనికి?
"Delimitation ayte South will lose its power, bruh🤡".. Maths lo Ratios, Proportions, Percentages teliyani medhaavulaki:
Parliamentary representation (share): Present Vs Future
South: 23.8% → 23.9%
UP + Bihar: 22.1% → 22.1%
Other states: 54.1% → 54.0%
6
157
ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎన్ని లాభాలో తమ్ముడు వివరించారు. పైపైన చూస్తే బాగున్నదని అనిపిస్తున్నది. కానీ, లోతుగా పరిశీలించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కేవలం లోక్ సభ సభ్యుల సంఖ్య పెంచినందువల్ల పరిస్థితులు మెరుగు అవుతాయా అనేది ముఖ్యమైన ప్రశ్న. 1
“A stronger democracy is built when every citizen is heard, every region is represented and every state moves forward with confidence.”
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, and with the active role of Hon’ble Union Home Minister Shri @AmitShah Ji and Hon’ble Union Parliamentary Affairs Minister Shri @KirenRijiju Ji, the NDA government continues to advance significant reforms to strengthen India's democratic institutions and make parliamentary representation more inclusive.
The proposed Delimitation reform, ahead of the November 30 special Parliament session, marks an important step towards expanding and strengthening India's democratic representation. The proposed 50% increase in Lok Sabha seats across all states, while maintaining their existing proportional representation until 2051, will create greater opportunities for representation and ensure that every region's voice is heard.
Importantly, this framework recognises the achievements of Southern States in population stabilisation while safeguarding their proportional share of parliamentary representation. It reflects the spirit of cooperative federalism, ensuring that every state's progress and contribution are respected.
The proposed 33% reservation for women in the Lok Sabha and State Legislative Assemblies further strengthens this democratic reform by creating greater opportunities for women's participation in legislative institutions and decision-making.
@JanaSenaParty stands in support of this important national reform. I urge all political parties, elected representatives and stakeholders to rise above political differences, come together and extend their support to this initiative in the larger interest of our democracy.
Let us move forward towards a stronger, more representative and inclusive Parliament, where every state has a respected voice and every section of society has an opportunity to participate.
- @PawanKalyan
@PMOIndia @HMOIndia @mpa_india @AndhraPradeshCM
@PIB_India @IPR_AP @pibvijayawada
ఇక నుండి, నాకు వచ్చే ప్రతి బజాజ్ చవటదద్దమ్మల స్పామ్ కాల్ నంబర్ ఇక్కడ పెడతాను. మీరు కూడా ఈ వెర్రిపీనుగులని బ్లాక్ చేసుకోవచ్చు. @Bajaj_Finance
+917447175007
Replying to @Bajaj_Finance
@Bajaj_Finance
ఇప్పటికి పాతిక నంబర్లు బ్లాక్ చేసారా... ఇంకా ఎన్ని నంబర్లు చేయాలిరా... చవట, బడుద్దాయి, దద్దమ్మ, వెర్రి పీనుగా, సన్నాసి, ఏబ్రాసి, మొద్దు, సన్నాసి, వెధవ, నాలిముచ్చు, మాలపసన్నాసి, శుంఠ, వెర్రిమాలోకం, వాజమ్మ, అంట్లవెధవ .
3
21
1,741
వీడు... వీడి భక్తి... తగలెయ్య...
ఎంత ప్రమాదం!
ఈమధ్య ఈ మాయరోగాలెక్కువయ్యాయి.
ఓ పని చేయండి స్వామి.
నిన్న జ్వాలాతోరణం అంట.
సో మొత్తం వత్తుల దండ తెచ్చి ట్రైన్ కి అతికించి తోరణం అంటూ పెట్టండి 🙏
హారతులు, శంఖారావంలు ఇంట్లో, గుళ్ళలో, లేక ప్రార్థనకు కేటాయించిన స్థలాల్లో మంచిది కానీ, ఇలా ట్రైన్లు, ఫ్లైట్లలో చేస్తే మనతో ఉన్న అందరికి ప్రమాదం
26
1,228










