Pinned Tweet
మా తెలుగు సినీ వసుధైక కుటుంబం....!!!
#TFI
సరికొత్తగా... వెరైటీగా.. 'చంద్రయాన్' ట్రైలర్ లాంచ్...
#Chandrayan
#ChandrayanFromNov13th
"గూగుల్ మామ... ఈ జాతికే మేనమామ"
- ఆసక్తికరంగా 'చంద్రయాన్' ట్రైలర్
#Chandrayan
#ChandrayanFromNov13th
కన్నుల పండుగలా 'రామాయణం'..
అద్భుతం అన్న పదం సరిపోదు.. 'మహాద్భుతం' అన్న పదాన్ని ఖచ్చితంగా ఉపయోగించవచ్చు...
సముద్రమంత కథను రెండున్నర గంటల్లో పరిపూర్ణంగా చూపించగలడం కష్టం కాబట్టి రెండు భాగాలుగా విభజన చేసి నిర్మించిన దగ్గరే దర్శకుడు ఈ కథకు పూర్తి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతుంది. 'రామాయణం' చదివిన వాళ్లకు ఆ అక్షరాలన్నీ తెరపై పొందికగా దృశ్యాలుగా మారి ఎంతో మధురంగా కనిపించినట్టు అనిపిస్తుంది...
ఇంతవరకూ రామాయణ గాథలో ఉన్న కొన్ని సన్నివేశాలను తెరపై చూడలేకపోయామన్న వెలితిని ఈ సినిమా తీర్చేస్తుంది. ప్రతీ సన్నివేశం అద్భుతంగా పండింది...
సీతమ్మగా సాయి పల్లవి.. రాముడిగా రణబీర్ కపూర్.. ఎంతో అదృష్టం చేసుకునే ఉంటారు ఈ కథలో భాగమయినందుకు..! వీళ్ళిద్దరూ సీతారాములుగా ఒదిగిపోయి ప్రాణం పోశారు వాళ్ళ పాత్రలకు..! రావణుడిగా యాష్ అదరగొట్టారు.. ఎక్కడా కథను వక్రీకరించలేదు. ఎక్కడా సన్నివేశం బలహీనంగా కనిపించలేదు. ఇంతవరకూ భారతీయ తెరపై చూడని అద్భుతమైన గ్రాఫిక్స్ ఈ సినిమాలో ఆయా పాత్రలకు జీవం పోసినట్టే కనిపించాయి...
ఒక జటాయువు పాత్ర అయితేనేం.. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించుకొని పోయినప్పుడు ఉపయోగించిన పుష్పక విమానం అయితేనేం.. రెండూ గ్రాఫిక్స్ పనితీరుకు ఫిదా అయిపోతాం..
రామాయణ గాథలో లోతుగా వెళ్లగలిగాడు దర్శకుడు..తెరపై సీతమ్మ తల్లి యుద్ధం చేయడాన్ని మొదటిసారిగా చూస్తాం. సకల అస్త్ర విద్యలూ సీతమ్మతల్లికి తెలుసునని పురాణాల్లో మనం చదివినా ఏనాడూ తెరపై ఇంతవరకూ ఎవ్వరూ చూపించలేదు. ఈ సినిమాలో ఆ లోటు తీరిపోయింది...
జటాయువు మరియు రావణుల మధ్య భీకర యుద్ధం అయితే మన కళ్ళ ముందే జరిగిందా అన్నట్టుగా తీయగలిగాడు దర్శకుడు...దేవతలకు, అసురులకు మధ్య జరిగిన యుద్ధం.. శ్రీరామ చంద్రుడు, సీతమ్మ తల్లి మరియు లక్ష్మణులతో కలిసి అసుర వర్గాలపై చేసిన యుద్ధం.. ఈ సినిమాకే హైలెట్స్ అని చెప్పుకోవచ్చు.. ఏ అవకాశం ఉన్నా ఈ సినిమాను తప్పనిసరిగా చూడండి జెన్ జీ పిల్లలు. మీతరం తప్పుకుండా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి మన రామాయణంలో.. మన పురాణాలకు ప్రపంచం మొత్తం ఎందుకు ఇంతలా అపారమైన గౌరవమిస్తుందో అన్నది ఈ సినిమా చూస్తే మీకే అర్థమైపోతుంది..
#RamayanaMovie
#Ramayanam #Ramayana
75 Cr గ్రాస్.. మూడే మూడు రోజుల్లో..
వెంకీ మామ అదరగొడుతున్నాడు...
వంద కోట్ల లాటరీలో ఇప్పటికి ఆల్రెడీ డెబ్బై అయిదు కోట్లు జమ అయిపోయాయి ఆ 'ఆదర్శ కుటుంబం' ఖాతాలో..
మరో నాలుగైదు రోజుల్లో అకౌంట్లో వంద కోట్లు పడిపోయినట్టే..!!
#AadarshaKutumbam #AK47
తొట్టి చిట్టి బాబు తన 'ఆదర్శ కుటుంబం' తో బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నాడు....
సండే ఫుల్ బ్యాటింగ్...
#AK47
బాక్సాఫీస్ దగ్గర వెంకీ మామ సునామీ సృష్టిస్తున్నాడు..
ఒక్క బుక్ మై షో' & డిస్ట్రిక్ట్ యాప్ లలోనే పది లక్షల టికెట్లు తెగాయ్...
1 MILLION+ TICKETS SOLD for #AadarshaKutumbam on @bookmyshow & @district_india 💥💥
Book your tickets for #AK47 now! 🕺🏻
ప్రతీ తండ్రికి తన కూతురే ఆ ఇంటి మహారాణి లెక్క..!! కూతురి ఆనందం కోసం తండ్రి ఎందాక అయినా వెళ్తాడు.. ఏం చేయాల్సి వచ్చినా చేస్తాడు...!
థియేటర్లలో సందడి చేసిన 'తెల్లకాగితం' @etvwin లో కూడా సందడి చేస్తుంది.. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ బాగుంది. చూసేయండి ఓసారి!!
#Thellakaagitham
ఇక రచ్చ రంభోళా చేసేయడమే లేటు..!!
And we begin 😎🔥
The most awaited #RC17 Pooja Ceremony ✨
Tomorrow (1st November) at 10.50 AM.
#YouCanImagine #RC2Sukku
Mega Power Star @AlwaysRamCharan Master Storyteller @aryasukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms
మెగా టీమ్...
ఈసారి మిగిలున్న పాత లెక్కలన్నీ తేల్చేద్దాం...
Get Ready..
ఫాలో కొట్టేయండి...
@RC17Offl
వెంకీ మామ & కో దుమ్ము లేపుతున్నారు బాక్సాఫీస్ దగ్గర...
రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్స్ మోత మోగిస్తోంది 'ఆదర్శ కుటుంబం'..
What a trend for #AadarshaKutumbam at the Box-office! 🤩
#AK47
ఆదర్శ కుటుంబం...
బాక్సాఫీస్ దగ్గర బొమ్మ అదరగొడుతుందిగా..
అంతేగా.. అంతేగా..!!
#AK47
#క
చూస్తుండగానే ఈ సినిమా వచ్చి అప్పుడే రెండేళ్లు అయిపోయింది..!
ఈ రెండేళ్లలో మరింత రాటుదేలాడు కిరణ్ అబ్బవరం..!
@Kiran_Abbavaram కెరీర్లోనే ఎప్పటికీ నిలిచిపోయే బ్లాక్ బస్టర్ బొమ్మ ఇది..!
#2YearsforKA
'కొరివి'... ఇది తాతలు చెప్పిన కథ!
మాయా నది తీరంలో నిధికి కాపలా కాసే ఒక దెయ్యం కథ..!!
🎂 On this special day, wishing our Director a very Happy Birthday
@sridhar_chotu Garu❤️✨
#KORIVIMOVIE👇👇
🎬 #KORIVI – Title Announcement 💥
@eshwarrachiraj1 @yoursnanduuuu
Mega Abhimani retweeted
Two Years of Creating Magic. #KA ❤️
#2YearsOfKA
- 'తొట్టి చిట్టి బాబు' బాక్సాఫీస్ దగ్గర ర్యాంప్ ఆడించేస్తున్నాడు..
- నిర్మాతకు వంద కోట్ల లాటరీ తగిలినట్టే ఫిక్స్ అయిపోండి..!!
#AK47
"ఫ్యామిలీతో నీట్ గా వచ్చేసి కూర్చొని చూడొచ్చు"
- 'ఆదర్శ కుటుంబం' పబ్లిక్ టాక్
#AK47
"చిలకా వెలిపోతున్నా దూరంగా నిన్నొదిలి...
సెలవే అంటున్నాను నీ కన్నుల్లో నన్నొదిలి"
థియేటర్లలో సందడి చేసిన 'తెల్లకాగితం' @etvwin లో కూడా సందడి చేస్తుంది..
#Thellakaagitham













