Luger-Daaku retweeted
More than two dozen people were killed and nearly 100 injured in a wave of violent shootings across the United States over Halloween weekend. The violence stretched from California to Delaware, with several shootings reported near university campuses and in nightlife districts.
More details 🔗 toi.in/ErEmHY
Catch every update on the TOI App 👉 timesofindia.sng.link/Cqhd4/…
#USShootings #HalloweenWeekend #UnitedStates #GunViolence #Dallas #Birmingham
Luger-Daaku retweeted
65 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థినిగా 2491ఓట్ల
మెజారిటీ తో విజయం సాధించిన మా వదిన Rajeswari Vallabhaneni గారికి శుభాకాంక్షలు✌️ – at Tadigadapa, India
Luger-Daaku retweeted
దా... దా...
వా.. వా.. వా..
మా.. మా.. మా..
సా.. సా.. సా..
మీ.. మీ.. మీ..
కో.. కో.. కో..
నా.. నా.. నా..
త.. త.. త..
ఏకంగా.. ఏకంగా.. ఏయ్.. ఏయ్.... 🤣🤣🤣🤣
అంతే శభాష్ 🔥🔥🔥
ఒరేయ్ కల్తీస్ ప్లీజ్ రా ఈ వారం రోజులు insta అస్సలు చూడద్దు రా చూస్తే బాబాయ్ లాగా పోతారు మీరు 🤣🤣🤣🤣🤣
I’m going to @daivasahaayam’s upcoming Space. Will you join too? xitter.gq/i/spaces/1onAXzbAzjVVR…
Luger-Daaku retweeted
రేపు వీళ్ళందరూ నేను దేవుడిని కోరుకున్నాను ఆయన నా కోరికలు తీర్చలేదు ఆ దేవుడు కూడా ఆంధ్ర వోడు కమ్మ కులాన్ని చెందిన వాడు అని కూడా అంటారు🤦♂️😂😂😷😷😷
Luger-Daaku retweeted
గాజుగ్లాసు, సైకిల్ గుర్తులను మార్చి మార్చి చెబుతూ రెండు పార్టీల వాళ్ళు కూటమి ధర్మాన్ని పాటించాలని, కలిసి ఉమ్మడిగా గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలనే సందేశాన్ని ఇస్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
#APLocalBodyElections
#AndhraPradesh
Luger-Daaku retweeted
ఏమి బుద్దులురా ???
ఇందుకు కాదు రా మిముల్ని పవన్ కళ్యాణ్ గారు నమ్మనది!!!
బెజవాడలో టీడీపీ అభ్యర్దులకి వెన్నుపోట్లు....
మేయర్ కి జనసేన గ్లాసు గుర్తు, స్ధానిక కార్పొరేటర్ గా టీడీపి అభ్యర్దిని కాదని రెబల్ ( ఇండిపెండెంట్ ) అభ్యర్దికి ఓటేయమని చెబుతున్న జనసేన నాయకులు....
Luger-Daaku retweeted
ప్రభుత్వ పదవిలో ఉంటా ఇట్లా పబ్లిక్ గా చెప్పు తీసుకొని కొడతా అంటే ఏంటి?
@JanaSenaParty 😷😷😷😢😢😢😢
This quoted post is unavailable.
Luger-Daaku retweeted
చితక్కొట్టు అలా 👌🏼😂😂
Replying to @PavanKalyanVem9 @MaheshJSP
ఏమి రంగు బ్రదర్ !?
కూటమిగా ఉన్నందున , 34% సీట్స్ జనసేన బిజెపి కి పోగొట్టుకొని కూడా టిడిపి క్యాడర్ వాళ్ళు నోరు మూసుకొని ఉందట్లేదా వాళ్ళ నాయకుడు చంద్రబాబును నమ్మి ? జనసేన లో కొందరు ఏమి చూసుకొని పవన్ మీద ఎగురుతున్నరు ? పవన్ నీ, కూటమి నీ , చంద్రబాబు నీ తిడుతున్నారు !?
ఏమైనా అంటే బ్లాక్ మెయిల్ .. వైసిపి అని.. ఎవరిని భయపెడతారు !? వైసిపి ఉంటే సామాన్య జనం నుంచి JSP TDP దాకా అందరినీ వేధిస్తారు అనే నిజాన్ని గుర్తు జేయడం రంగు ఆ ?
పవన్ కళ్యాణ్ వైసిపి వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని ఎన్నెన్నో మాటలు అన్నాడు. ఛాలెంజ్ చేశాడు.. 11 సీట్లు కి లిమిట్ చేయడం లో కీలక పాత్ర పోషించాడు. వాళ్ళకి ప్రతీకారం అవకాశం వచ్చినపుడు ఫస్ట్ లోపల వేసేది ఎవరినో గెస్ చేయడం మీడియా కి సులువైన పని
కూటమి లో బ్లాక్ మెయిలింగ్ కి వేరే ఏదైనా పాయింట్ వాడుకోండి..




















