🌙 మిలాద్ ఉన్ నబీ ప్రేమ, శాంతి, సోదరభావానికి ప్రతీక!
మోటర్ లైన్‌లో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొని మతసామరస్యం, మానవత్వం ఐక్యతతో జీవించాలని ఆకాంక్షించారు.
#YennamSrinivasReddy #Mahabubnagar #MiladUnNabi #PeaceAndHarmony
17
అప్పాయిపల్లిలో జరిగిన వివాహ వేడుకలో నూతన దంపతులు రవీందర్ యాదవ్, హారికలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు.
#YennamSrinivasReddy #Mahabubnagar #BestWishes
16
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. నగరంలోని 36వ డివిజన్ మోనప్పగుట్టలో ముడా నిధులు రూ.10 లక్షలతో పునర్నిర్మించిన నాయీ బ్రాహ్మణ సేవా సంఘం భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
16
వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు నిఖిత, అభిలాష్‌లను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
#YennamSrinivasReddy #Mahabubnagar #BestWishes
14
స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ నగరంలోని
మౌనేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ముడా నిధులు ₹10 లక్షలతో నిర్మించిన వంటగదిని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
1
25
అమరుడి తల్లి శంకరమ్మకు సముచిత గౌరవం, గుర్తింపు కల్పిస్తూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను గౌరవిస్తున్న ప్రజాపాలన.
#Shankaramma #TelanganaAmaraveerulu #PrajaPalana #Telangana
21
క్రమశిక్షణతోనే లక్ష్య సాధన
విద్యార్థులు చదువుతోపాటు పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు.
#YennamSrinivasReddy #Mahabubnagar
1
40
జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే నిరంతర సాధన, క్రమశిక్షణ, పట్టుదల ఎంతో అవసరమని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం, ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం సంపాదించడం వంటి అంశాల్లో విజయం సాధించాలంటే కనీసం ఏడాది పాటు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు
1
30
గౌరవ ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారి కార్యక్రమాలు
📅 20-11-2026 | శుక్రవారం
🔹 ఉదయం 11:10 – 59వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవం, మెట్టుగూడ.
#YennamSrinivasReddy #Mahabubnagar #TelanganaCongress #PublicService
తెలంగాణను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు
అంతర్జాతీయ ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా డీపీ ఆర్కిటెక్ట్స్ రూపొందిస్తున్న దక్షిణ హైదరాబాద్ మాస్టర్ ప్లాన్.
#TelanganaGlobalCity #TelanganaRising #TelanganaGlobalSummit #RevanthReddy #YennamSrinivasReddy
1
45
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నం, బ్రిటిష్ పాలనకు ఎదురొడ్డి భారత స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడిన ధీరవనిత వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ
మీ
యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే
మహబూబ్ నగర్
44
భారత దేశ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నాయకురాలు, భారత తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ....
#YennamSrinivasReddy #Congress #telanganacongress #mahabubnagar #indiragandhi
1
51






























