Pinned Tweet
Replying to @Mistervijaysbdb
One of the greatest tred I have seen ever , great tribute to your favourite hero
Vijay garu – at Eluru, India
1
2
PAVAN KUMAR retweeted
రేపు @SakshiNews లో ఎం రాస్తదో ఒదిన🤣
PAVAN KUMAR retweeted
Name ONE Android phone you'd happily buy again if it returned with modern hardware.
I'll start: OnePlus 7 pro
PAVAN KUMAR retweeted
1) రావి నారాయణ రెడ్డి గారు
2) చండ్ర రాజేశ్వర రావు గారు
3) పుచ్చలపల్లి సుందరయ్య గారు
4) టంగుటూరి ప్రకాశం పంతులు గారు
5) హయగ్రీవాచారి గారు
చివరిగా తెలుగు ఉనికి కోసం ప్రాణ త్యాగం చేసిన “పొట్టి శ్రీరాములు గారు”
విశాలాంధ్ర ఉద్యమాన్ని నడిపి మనకి గుర్తింపు తెచ్చిన ఈ మహానుభావులని మనం conveniently మర్చిపోయాం 🙂
రాజకీయ అవసరాల కోసం, Vote Bank కోసం ఎవరెవర్నో లేపుతున్నాం 🤷🏻
నువ్వొక్కడివే పొట్టి శ్రీరాములు గారి పేరుని ప్రభుత్వ పథకానికి పెట్టావ్ అన్నయ్య @PawanKalyan 🙏🏼
Thank you 🙌🏻
#TeluguIdentity
#AndhraPradesh
PAVAN KUMAR retweeted
Been receiving calls from many near and dear ones enquiring about #SekharMaster’s accident while returning from the shoot of #Kaaka.
I spoke to the master and I’m happy to share that he is doing fine. He will also be joining the #Kaaka shoot this evening.
Let’s all pray for his good health and the well-being of everyone. Stay safe! 🙏❤️
PAVAN KUMAR retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని ఏలూరు మేయర్ గా ఎన్నికైన శ్రీ రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ అప్పలనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
PAVAN KUMAR retweeted
నువ్వు ఎంత నలిగిపోయావో
అర్థమవుతుంది కానీ.. ఎందుకు నలిగిపోతున్నావో అర్థం కావడం లేదు.. 🌻
నిన్ను ప్రేమించడానికి కారణం..
నీతో నువ్వు చేసే రణం..
ధర్మంగా ఉన్నవాడిని కాలం లొంగదీసుకుంటుందనేది నిజం..✍🏼🌻
More power to you నేస్తం..🌻💖 @PawanKalyan
PAVAN KUMAR retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీ @PawanKalyan Garu
PAVAN KUMAR retweeted
Pawan Kalyan eppudu dhorukuthaada ani intha mandhi kukkallaaa kasukuni kurchunaar ante opposition ki enthala vennulo vonuku puttinchaado 🙏
PAVAN KUMAR retweeted
The forests we protect today are the legacy we leave for generations tomorrow. Those who gave their lives defending them have secured a legacy that time can never erase.
On State Forest Martyrs Day, I pay my deepest tributes to the brave forest personnel of Andhra Pradesh who made the supreme sacrifice in the line of duty while safeguarding our forests, wildlife and natural heritage.
Their courage in the face of danger, dedication to duty and selfless commitment to protecting nature remind us that conservation is not just a responsibility, but a service to humanity and future generations.
I also salute every forest officer and frontline personnel who continue to serve in challenging and vulnerable conditions. Their safety, welfare and dignity must remain our collective priority.
Their lives were dedicated to protecting nature. Their sacrifice will forever inspire our commitment to preserve it.
- @PawanKalyan
#StateForestMartyrsDay #ForestConservation #AndhraPradesh
PAVAN KUMAR retweeted
No matter how many problems I face, I know I’ll survive. But when you face even one problem, it makes my heart feel heavy. I can handle my pain, but I can’t bear to see you in pain @PawanKalyan
PAVAN KUMAR retweeted
Pawan Kalyan’s life, his marriages, his divorces. If there’s evidence of anything illegal, question it.
Otherwise, cinema ticket konnav… family panchayat ki lifetime membership kaadu. 😭
Criticise his films and politics. Fan association president ayithe marriage registrar aipovu. 💀
#PawanKalyan #AnnaKonidala
PAVAN KUMAR retweeted
Nuv ento telusu…..
Ne alochana ento telusu….
Ne mattaki yentha value estamo telusu
Bayata vallaki అన్యాయం jarigutundi ante స్పందించిన goppa manasu nedi….alantidi intlo vallani antha easy odalavu
Elanti decision tesukunav ante… aa situation lo tesukunavo ardham chasuko galam…. Yentha negativity ni accept cheyalo ani telisi mundhe decide ayyav…. Alantidi netho pattu yenni years travel chasina life partner antha easy ga vadilestav ani nenu anukonu…. Yentha big reason unte gani edi decide ayi undav
I respect your both decisions…. Neku answerable ga untam and Ninnu emana adugutham and question chestham gani…. Nenu epudu Judge cheyam❤️
Love you annaya and vadina
@PawanKalyan ❣️🫴
PAVAN KUMAR retweeted
నాకు నీలా నిస్వార్థంగా బతకడం రాదు అన్నా.. అది కూడా సమాజం కోసం అంటే అసలు చెయ్యను!
ఇలాంటి సమయమలో నీలోని మంచిని మాత్రమే గమనించే వాడిగా నీకు ఇంకొంచెం గట్టిగా నిలబడటం చేయడం తప్ప నేనేం చేయలేను.
స్టే స్ట్రాంగ్ బాస్ @PawanKalyan
PAVAN KUMAR retweeted
Papam em idea lekunda padukuna cults situation ento repu morning news chusuka #Pawankalyan #AnnaKonidala
PAVAN KUMAR retweeted
I believe you.
Nuvu em chesina janalaa kosame chestavu @PawanKalyan .
PAVAN KUMAR retweeted
Ni janda mosinollam Ninnu moyalemma chepu @PawanKalyan 😭🔥🛐
Accept your Dicision ✅!
Yepatikina Nethone Untam nuv 2024 lo Echinaa Highhhh mundhara eh badha chala chinadhi 💔👍🏻
Nuv em cheyagalavo Telusu Mari anthaku Minchi highhh Kosam chusthunam 🔥🥺
PAVAN KUMAR retweeted
మానవత్వం, సమాజం, ప్రజా సంక్షేమం, రాజకీయ రణరంగం... ఈ పోరాటంలో ఆయన కోల్పోయిన వ్యక్తిగత జీవితం, ఆనందం, ఆరోగ్యం గురించి ఎవరికీ పూర్తిగా అర్థం కాదు. అందరూ ఈ నిర్ణయం గురించి మాట్లాడతారు, కానీ దీని వెనుక ఆయన అనుభవిస్తున్న వేదనను అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదు.
గత కొద్ది సంవత్సరాలుగా ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాన్ని కళ్లారా చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను... @PawanKalyan గారి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి దొరకడం మన తరం అదృష్టం. అదొక్కటి మాత్రం బలంగా చెప్పగలను.
ఆయనను తప్పుగా అర్థం చేసుకుని ఎన్ని విమర్శలు చేసినా, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారి వ్యక్తిగత జీవితం పూర్తిగా వారిద్దరికీ సంబంధించిన విషయం. ఒకరికొకరు సమాధానం చెప్పుకుని, పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వకంగా విడిపోయారు.
మనం చేయాల్సిందల్లా వారి వ్యక్తిగత నిర్ణయాల్లో తప్పొప్పులు వెతకకుండా, వారి నిర్ణయాన్ని గౌరవించడమే.
PAVAN KUMAR retweeted
Whatever it is, I will be with kalyan anna at this tough times ! #Pawankalyan
He born for people, not a family man!
@PawanKalyan ❤️❤️❤️❤️




































