PR || DIGITAL CONTENT OPERATIONS || TFI || #Tollywood These opinions are strictly personal

Film Nagar, Hyderabad
Joined March 2016
'పెద్ది' ప్రభావం అనుకుంట #Peddi #Ramcharan #PeddiFromJune4th
8
284
4
1,651
59,351
శ్రీవిష్ణు అన్న కామిడీ టైమింగ్ గురించి తెలిసిందేగా 😂👇 శ్రీవిష్ణు : పెళ్లైంది కదా? కొత్తగా పెళ్ళైనోళ్ళు కూడా ఈ సినిమాకి వెళ్ళొచ్చు Me : అయ్యింది..అయ్యి 6 ఏళ్ళు అవుతుంది శ్రీవిష్ణు : 6 ఏళ్ళు అయిపోయిందా..? నాకు మొన్న మొన్నే అయినట్టు అనిపిస్తుంది #Sreevishnu #SummerHolidays
1
28
'ది ప్యారడైజ్' తర్వాత చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయాలి 😏 కానీ ప్రస్తుతానికి అది హోల్డ్ లో పడిందట😌 ప్రస్తుతం ఓ మిడ్ రేంజ్ హీరోతో తెలంగాణ నేపథ్యంలో ఒక రూటెడ్ లవ్ స్టోరీ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు ఈ యంగ్ డైరెక్టర్ 👍 #Sreekanthodela #Chiranjeevi #TheParadise #SO2
2
41
వెంకటేష్ గారి సంక్రాంతి సినిమా సంక్రాంతికి రాలేదు నాని గారి దసరా సినిమా దసరాకి రాలేదు తమిళంలో దీపావళి సినిమా దీపావళికి రాలేదు ఎస్వీ కృష్ణారెడ్డి గారి ఉగాది సినిమా ఉగాదికి రాలేదు అన్నీ హిట్ సినిమాలే!మా 'సమ్మర్ హాలిడేస్' కూడా హిట్టు సినిమానే :ధీరజ్ మొగిలినేని #SunmerHolidays
1
45
'సమ్మర్ హాలిడేస్' ట్రైలర్ బాగుంది👇 మంచి నాస్టాలజిక్ ఫీల్ ఇచ్చింది 🫶 ఎమోషనల్ డెప్త్ కనిపిస్తుంది 👍 @DheeMogilineni నిర్మించిన సినిమాలు ఇప్పటివరకు డిజప్పాయింట్ చేసింది లేదు 🤗 హోప్!ఇది కూడా కంటెంట్ పరంగా మెప్పించే అవకాశాలు ఉన్నాయి 👍 #SummerHolidays #SummerHolidaysTrailer
51
ప్రభాస్ ఫ్యాన్ గా ఈ మాట చెప్పడం లేదు 🫣 ఎందుకో 'రామాయణ' సాంగ్స్ కంటే 🥱 'ఆదిపురుష్' సాంగ్సే వినడానికి బాగున్నాయి అనిపిస్తుంది👌 #Ramayana #RamayanaMovie #Adipurush #Prabhas #RanbirKapoor #Ranbir
1
9
853
విశ్వక్ సేన్ దైర్యమేంటో 🤔 మరో 2 రోజుల్లో రిలీజ్! అయినప్పటికీ 'కల్ట్' పై ఎటువంటి బజ్ లేదు 😌 రిలీజ్ కి ముందు 'లైలా' సినిమాకి ఉన్న సందడి, హడావిడి.. 'కల్ట్' విషయంలో కనిపించడం లేదు 👎👎 పోటీగా 'ఆదర్శ కుటుంబం' వంటి పెద్ద సినిమా ఉంది 🤔 #Cult #Vishwaksen #CultFromOctober30 #AK47
1
173
అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన త్రివిక్రమ్ సినిమాలు 👇 నువ్వే నువ్వే : హిట్ 👍 ఖలేజా : డిజాస్టర్ 👎👎 అరవింద సమేత: హిట్ 👍 ఆదర్శ కుటుంబం : Result Loading 💥 #Trivikramsrinivas #Trivikram #AadarshaKutumbamHouseNo47 #VenkateshXTrivikram #Ak47 #Venky77
1
180
ముందు నుండీ అనుకున్నట్టే అయ్యింది 😍 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రజ్వల్ అందరినీ డామినేట్ చేసేశాడు 💪 అతను మైక్ పట్టుకుంటే.. స్టేడియం షేక్ అయ్యింది 🥳🥳 #Prajwal #Prajval #AadarshaKutumbamHouseNo47 #AadarshaKutumbam #AK47 #VenkateshXTrivikram #Venkatesh
117
'ఆదర్శ కుటుంబం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు 😍 చాలా ఆనందంగా కూడా కనిపించారు👌👍 ఇంత యాక్టివ్ గా ఆయన ఏ సినిమా ఫంక్షన్లోనూ కనిపించలేదు🤩 హోప్ ఆయన నమ్మకం నిజం అవ్వాలి🙌 #trivikram #venkatesh #AadarshaKutumbam #AadarshaKutumbamHouseNo47
129
'#AdarshaKutumbam' ప్రీ రిలీజ్ వేడుకలో ప్రజ్వల్👇 'నువ్వు నాకు నచ్చావ్' లో @VenkyMama గారు 'కలెక్టర్' అవుతానని' చెప్పి మనందరి హార్ట్స్ కలెక్ట్ చేశారు 'మల్లీశ్వరి'లో ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ గా మనందరికీ ఎంటర్టైన్మెంట్ లోన్ ఇచ్చారు మనం ఇప్పటికీ నవ్వుల EMI కడుతూనే ఉన్నాం #AK47
158
'హుషారు 2' టీజర్ 👇 సంగీత దర్శకుడు రధన్ ను పూర్తిగా తప్పించారు 🫣 హీరో తేజస్ కంచర్ల ప్లేస్లో అశోక్ గల్లా ఊహించని ఎంట్రీ 😌 ఆర్ నారాయణ మూర్తి పాత్ర సర్ప్రైజింగ్ ప్యాకేజ్ 💥 దర్శకుడు @HarshaKonuganti సినిమాలు పెద్దగా డిజప్పాయింట్ చేసింది లేదు 💪👌 #Husharu2 #Husharu2Teaser
133
'ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్' అని ఎక్కడ జనాలు డిసైడ్ అయిపోయి సైలెంట్ అయిపోతారో..అనే ఉద్దేశంతో రేపు ఒక ప్రెస్ మీట్ పెట్టి..అదీ ముగ్గురు లాయర్ల సమక్షంలో క్లారిటీ ఇస్తారట👍🥳 కోటి రూపాయలు గెలవాలంటే.. ఏం చేయాలనేది కూడా ఈ ప్రెస్ మీట్లో చెబుతారట 🤔 #KilleR #KilleRonOCT30th #superSHE
79
అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు👇 వారసుడొచ్చాడు క్షణ క్షణం సుందరకాండ ముద్దుల ప్రియుడు పవిత్రబంధం పెళ్ళి చేసుకుందాం ప్రేమంటే ఇదేరా జయం మనదేరా జెమిని తులసి చింతకాయల రవి 'ఓరి దేవుడా' Now 'ఆదర్శ కుటుంబం' #VenkateshXTrivikram #AdarshaKutumbam #AK47 #Venkatesh #Trivikram
182
వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబో అనగానే ఎక్కువ శాతం 'నువ్వు నాకు నచ్చావ్' 'మల్లీశ్వరి' సినిమాల గురించే చెబుతుంటారు 🤗 కానీ వెంకటేష్ నటించిన'పవిత్రబంధం' 'పెళ్ళి చేసుకుందాం' 'వాసు' వంటి సినిమాలకి కూడా త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశారు 👍👍 #AadarshaKutumbam #VenkateshXTrivikram
6
95
1,458
నిత్యా రెడ్డి ఫ్రమ్ 'ఓం' 😍 'పుష్ప' లో షెకావత్(ఫహాద్ ఫాజిల్) టైపు రోల్ 🤗 ఈ మధ్య 'ఎక్కువగా ఏడుపుగొట్టు రోల్స్ చేస్తుంది' అనే కంప్లైంట్ సాయి పల్లవి పై ఉంది 😌 'ఓం' సినిమాతో ఆ ఒపీనియన్ మారే అవకాశం కనిపిస్తుంది 👍👍 #Saipallavi #Om #Dhanush #OM #OMTelugu
1
5
2,327
'వృషకర్మ' 👇 'సితార' నుండీ 'SVC'కి వెళ్ళింది 🫣 దిల్ రాజు గారి చేతిలో ఉన్న ఏకైక మినిమం గ్యారెంటీ ప్రాజెక్టు ఇదే ప్రస్తుతానికి 👍 సినిమా 'విరూపాక్ష'ని మించి ఉంటుంది అంటున్నారు 💪 నాగ చైతన్య 2.ఓ అంటున్నారు 💥 #Vrushakarma #NagaChaitanya #NC24 #VrushakarmaReleasingOnDec4th
3
18
161
11,645
'ఆదర్శ కుటుంబం' సెన్సార్ అయ్యింది.. రిపోర్ట్ పాజిటివ్ గానే ఉంది 👍 ట్రైలర్ అండర్ ప్లే చేసినప్పటికీ.. సినిమా బాగా వచ్చిందంటున్నారు👌 కొన్ని ఊహించని ట్విస్టులు ఉన్నాయట.. సత్య, రఘుబాబు రోల్స్ లాంటివి 💥 #AK47Trailer #AK47 #AK47FromOct30th #Venky77 #VenkateshXTrivikram #Trivikram
35
2,107
పెళ్లైంది, కంబ్యాక్ ఇచ్చారు 💥 కిరణ్ అబ్బవరం : క నాగ చైతన్య : తండేల్ సమంత : మా ఇంటి బంగారం అఖిల్ : లెనిన్ విజయ్ దేవరకొండ : రణబాలి #Ranabaali #BlockbusterRanabaali #VijayDevarakonda #Rashmika #VIROSH #VD #KiranAbbavaram #Samantha #Akhil
4
15
200
12,077