Scarlet Reddy ♥️♥️❤️ retweeted
బిగ్గెస్ట్ బ్రేకింగ్ 🚨🚨🚨
JSP MLA భార్య ఓటమి
తూ.గో: ఓటమిపాలైన MLA భార్య
సీతానగరం ZPTC స్థానంలో YCP అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు 2,600 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు.
జనసేన అభ్యర్థినిగా బరిలో దిగిన రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ భార్య బత్తుల వెంకటలక్ష్మి ఇక్కడ ఓటమి పాలయ్యారు.
అంతేకాకుండా మండలంలోని మొత్తం 20 MPTC స్థానాల్లో మెజారిటీ స్థానాలను YCP అభ్యర్థులే గెలుచుకోవడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
Lets decide the WINNERS 🏆
Thrigun 🔁
Mukesh ❤️
#BiggBossTelugu10
#MukeshGowda𓃵
#thrigun𓃵
Note : pappu fans not consider here
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
పెళ్లి చేసుకొని 25 సంవత్సరాలు అవుతున్న ఇంకా పుట్టినిల్లు పైన పడి ఏడ్చే మహిళను ఈ ప్రపంచం లో ఎక్కడ ఉండరు
ఎక్కడైనా కట్టుకొన్న మొగుడు ఇంటి గడప లో తన బిడ్డ పెళ్లి చేస్తారు.. నా జీవితంలో మొదటి సారి చూస్తున్న పారాయి ఇంట్లో పెళ్లి చేయడం
#AndhraPradesh #FourthEstate #Vizag
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.
జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం.
నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని.
కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం.
వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది.
అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం.
కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
వామ్మో! @ncbn గారి పాలనలో ధరలు చూస్తే షాక్ కొడుతున్నాయి.
#BaadudeBaaduduByCBN
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
What is happening in Andhra Pradesh?
WATCH | Dear Indians, this is how local body elections are being conducted in Andhra Pradesh.
She is former AP Health Minister and YSRCP leader @vidadalarajini.
This is how the NDA government led by @ncbn is behaving in Andhra Pradesh. Imagine the plight of an ordinary citizen.
Democracy in Andhra Pradesh has become a BIG JOKE!
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
17 మున్సిపల్ కార్పొరేషన్లలో తీసుకుంది 4 .
అందులో రెండిటికి ఎన్నికలు లేవు.
రెండిటికి మాత్రమే ఎన్నికలు.
జరిగే ఆ రెండు ప్లేసుల్లో కూడా అభ్యర్ధులు తెలుగుదేశం నుంచి వచ్చిన వారే.
అసలు ఇందులో జనసేన అనే పార్టీ ఎక్కడ ఉంది ?😂
@JanaSenaParty @PawanKalyan
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
𝐄𝐥𝐞𝐜𝐭𝐢𝐨𝐧 𝐚𝐭 𝐌𝐢𝐝𝐧𝐢𝐠𝐡𝐭!
Andhra Pradesh's 2024 Assembly Election is a "𝐌𝐢𝐫𝐚𝐜𝐮𝐥𝐨𝐮𝐬" event.
There, the TDP-led NDA won a Massive Victory in 164 out of 175 seats.
𝐋𝐨𝐨𝐤 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐕𝐨𝐭𝐞𝐫 𝐓𝐮𝐫𝐧𝐨𝐮𝐭 𝐅𝐢𝐠𝐮𝐫𝐞𝐬 —
- 𝐎𝐧 𝐏𝐨𝐥𝐥𝐢𝐧𝐠 𝐃𝐚𝐲 (𝟏𝟑 𝐌𝐚𝐲 𝟐𝟎𝟐𝟒), the Initial Turnout at 5 PM was 68.04% (CEO-AP) / at 8 PM it was 68.12% (ECI press note ECI/PN/82/2024). Between 5 PM and 8 PM, the increase was only +0.08% (33,064 votes).
- 𝐀 𝐒𝐮𝐝𝐝𝐞𝐧 𝐋𝐚𝐫𝐠𝐞 𝐉𝐮𝐦𝐩 𝐚𝐭 𝟏𝟏:𝟒𝟓 𝐏𝐌
Turnout rose to 76.50% (ECI press note ECI/PN/84/2024) — an Increase of +8.38%, or 3,463,767 votes, in about 3–4 hours.
- 𝐓𝐡𝐞 "𝐌𝐢𝐫𝐚𝐜𝐮𝐥𝐨𝐮𝐬" 𝐑𝐞𝐯𝐢𝐬𝐢𝐨𝐧 𝐀𝐟𝐭𝐞𝐫 𝐌𝐢𝐝𝐧𝐢𝐠𝐡𝐭 (𝟏𝟕 𝐌𝐚𝐲 𝟐𝟎𝟐𝟒)
The Final Turnout was revised to 80.66% (ECI ECI/PN/89/2024) or 81.86% (CEO-AP) / 81.79% (ECI statistical data).
This Added another 4.16–5.16% of Votes — meaning that after 11:45 PM, in only about 3,500 Booths, 𝟏,𝟕𝟏𝟗,𝟒𝟖𝟐 𝐕𝐨𝐭𝐞𝐬 𝐈𝐧𝐜𝐫𝐞𝐚𝐬𝐞𝐝 (excluding Postal Ballots).
- 𝐔𝐧𝐛𝐞𝐥𝐢𝐞𝐯𝐚𝐛𝐥𝐞 𝐒𝐩𝐞𝐞𝐝 𝐢𝐧 𝐓𝐡𝐨𝐬𝐞 𝟑,𝟓𝟎𝟎 𝐁𝐨𝐨𝐭𝐡𝐬
In about 2 hours 15 minutes (until 2 AM on 14 May), an average of 491 Votes were cast per Booth.
𝐓𝐡𝐚𝐭 𝐢𝐬 𝟑.𝟔 𝐯𝐨𝐭𝐞𝐫𝐬 𝐩𝐞𝐫 𝐌𝐢𝐧𝐮𝐭𝐞 𝐩𝐞𝐫 𝐁𝐨𝐨𝐭𝐡 — 𝐎𝐧𝐞 𝐕𝐨𝐭𝐞𝐫 𝐄𝐯𝐞𝐫𝐲 ~𝟐𝟎 𝐒𝐞𝐜𝐨𝐧𝐝𝐬!
The Normal Rate before 5 PM: about 60.7 Votes per booth per hour (across 46,389 booths, where both Lok Sabha and Assembly Voting were held).
𝐖𝐡𝐲 𝐓𝐡𝐢𝐬 𝐈𝐬 𝐏𝐫𝐚𝐜𝐭𝐢𝐜𝐚𝐥𝐥𝐲 𝐈𝐦𝐩𝐨𝐬𝐬𝐢𝐛𝐥𝐞
In Simultaneous Voting, the Process Requires: 𝐈𝐝𝐞𝐧𝐭𝐢𝐭𝐲 𝐕𝐞𝐫𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧, 𝐈𝐧𝐤 𝐎𝐧 𝐓𝐡𝐞 𝐅𝐢𝐧𝐠𝐞𝐫, 𝐓𝐰𝐨 𝐒𝐞𝐩𝐚𝐫𝐚𝐭𝐞 𝐕𝐨𝐭𝐞𝐬 (Assembly and Lok Sabha), and the VVPAT Slip Coming Out (this alone takes ~14 seconds per Voter).
𝐓𝐡𝐚𝐭 𝐋𝐞𝐚𝐯𝐞𝐬 𝐎𝐧𝐥𝐲 ~𝟔 𝐬𝐞𝐜𝐨𝐧𝐝𝐬 𝐟𝐨𝐫 𝐕𝐞𝐫𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 — 𝐖𝐡𝐢𝐜𝐡 𝐢𝐬 𝐁𝐞𝐲𝐨𝐧𝐝 𝐇𝐮𝐦𝐚𝐧 𝐂𝐚𝐩𝐚𝐜𝐢𝐭𝐲.
𝐇𝐮𝐠𝐞 𝐈𝐧𝐜𝐫𝐞𝐚𝐬𝐞 𝐢𝐧 𝐓𝐡𝐞 𝐎𝐯𝐞𝐫𝐚𝐥𝐥 𝐍𝐮𝐦𝐛𝐞𝐫𝐬
From 68.04% to a Final ~81.8% = An Extra 5,183,249 Votes were Cast (a 12.54% increase).
*** Analysis by Parakala Prabhakar
#SupremeCourt #ElectionCommission #VoteChori #PriyankaVictimCardDeclined
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
Democracy can stand only when people have complete confidence in constitutional institutions such as the Election Commission. National media reports that two Election Commissioners raised objections on several occasions to decisions, electoral rolls and the management of ECINet have led to serious questions and doubts among the public.
Rather than an exchange of allegations, the public needs clarity on what objections were recorded, what action was taken on them, and how transparently the system functioned, be it for adding, deleting or restoring names on electoral rolls. Steps are needed to give people confidence on these matters.
Ultimately, we must strengthen public trust in the electoral process, protect every citizen’s right to vote, and strengthen the systems that allow people to exercise that right without fear.
In a democracy, transparency should not only prevail but should also appear to have prevailed. The very bill (Chief Election Commissioner and other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Act, 2023 ) which had our support then, should be revisited now in the current background. The Central government (Ruling Party) should come forward, set the normal in place dispelling this fear. An amendment to the bill be brought forward where the election commissioner is appointed by the three member committee which has Leader of Opposition (LoP), Chief Justice of India (CJI) and the Prime Minister as members once again. Student appointing the examiner is always prone to allegations even though the examiner is thoroughly honest and it is always better replacing the process with someone neutral. This move would definitely regain the esteem and the confidence in the Election Commission
This is especially important because, during the SIR process in Andhra Pradesh, the party in power misused its authority. On many occasions, our appeals went unheard. In the local body election process too, our objections as an Opposition party to the manner in which divisions were redrawn were brushed aside. Such actions undoubtedly weaken public confidence in the electoral process. Transparency and accountability are the true measures of how any institution functions in a democracy, and safeguarding them is that institution’s primary duty.
@ECISVEEP
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
చెరువు భూమిని కబ్జా చేసి కంచె వేస్తే సొంత భూమి అయిపోదు పిల్ల సైకోస్.
ఎన్నికల అఫిడవిట్ లో ప్రస్తావించిన ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తాను అని మా నాయకురాలు స్పష్టంగా చెప్పారు
అయినా కూడా విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడి మీ ఇజ్జత్ తీసుకోకండి @PawanKalyan @JanaSenaParty
సొంత భూమికి కంచె వేస్తే ఎవడో యూట్యూబర్ చెప్పింది విని "కబ్జా” అంటివి!
మరి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రే చెప్తున్న నీ భూముల భాగోతం ఏంటి @RaoKavitha
- ఆ భూముల యాజమాన్యం ఎవరిది? హక్కులు ఎలా వచ్చాయి?
- భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు ఎలాంటి రికార్డుల్లో ఉన్నాయి
ఒకరికి ఒక న్యాయం... మరొకరికి మరో న్యాయమా?
ప్రశ్నలకు సమాధానాలు కావాలి! భూములపై సమగ్ర విచారణ జరగాలి
#BRSLootedTelangana #JSPForTelangana #JanaSenaTelangana
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
YSRCP chief and former Andhra Pradesh Chief Minister Y.S. Jagan Mohan Reddy is scheduled to launch a statewide padyatra on July 8, 2027: Party Sources
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
అమరావతిలో హైకోర్టు రీడిజైన్ కోసం కేబినెట్ అనుమతి
ఆ భవనాల కోసం అదనపు స్పెషలిస్ట్ కన్సల్టెంట్..
కన్సల్టేషన్ ఫీజు GST తో కలిపి రూ.206.59 కోట్ల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
Chandrababu Naidu Garu keeps saying he is senior to Modi, he is senior to Modi.
Of course he is...
Know how!
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
I am seeing a similar pattern of One sided narrative by News Agencies even for state govts as well.
TDP is in power & YSRCP is in opposition in Andhra.
YSRCP targeted Education Minister @naralokesh over alleged DSC exam lapses in Andhra. The party staged a protest across the state demanding the resignation of IT and HRD Minister Nara Lokesh over the alleged irregularities in the recently conducted District Selection Committee (DSC) examinations.
The News Agency @PTI_News didn't cover the protest, They didn't put out any statement by the opposition party. But soon after @ysjagan's statement on X, They immediately reach out to the members of Party in Power (TDP) to get their statements denying the claims by the YSRCP (opposition).
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
ముద్రగడ పద్మనాభం అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసిన వైఎస్ జగన్
కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్తత
కన్నతండ్రిని చివరి చూపు చూసేందుకు వచ్చిన కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు
మొదట పత్తిపాడు వద్ద అడ్డుకున్న పోలీసులు, క్రాంతి విజ్ఞప్తితో నివాళులు అర్పించేందుకు అనుమతి
గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన వివాదంలో నేను చనిపోతే కూతురు రావొద్దని చెప్పిన ముద్రగడ
దీంతో క్రాంతి గో బ్యాక్ అంటూ ఆమెను అడ్డుకున్న ముద్రగడ అనుచరులు
Scarlet Reddy ♥️♥️❤️ retweeted
తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు, ఉద్యమకారులను దూషించినందుకు నిరసనగా పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పుతో కొట్టిన తెలంగాణ వాదులు, అమరుల కుటుంబాలు
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఇంటి వద్ద మోహరించిన తెలంగాణ పోలీసులు
ఆంధ్రా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో పోలీసుల మోహరింపు
తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ చేయాలంటే ఇక్కడి పోలీసుల అనుమతి ఉండాలని, లేకపోతే అది అక్రమ అరెస్టుగా పరిగణించాల్సి వస్తుందని చెప్తున్న విశ్లేషకులు
ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అరెస్టుకు అనుమతి ఇస్తారా లేక అరెస్టును అడ్డుకుంటారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు
ఒకవేళ అరెస్ట్ చేసేందుకు వస్తే హైకోర్టులో అరెస్ట్ కాన్సిల్ చేసేందుకు రిట్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఉన్నట్లు సమాచారం































