Pinned Tweet
తన్నీరూ..అవి ఎస్ఆర్ఎస్పి నీళ్లు..
అవి కాళేశ్వరం నీళ్లు కాదు అగ్గిపెట్టె హరీష్ గారు...కాంగ్రెస్ కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు..
నువ్వూ ,నీ మామ కట్టిన మేడిగడ్డ( కాళేశ్వరం) కాడికి పొయ్యి ఇదే సెల్ఫీ పెట్టు...మీ అసలు రంగు బయటపడుతది.
తెలంగాణ ప్రజలు మీ అవినీతి చూడలేనంత కండ్లు లేని కాబోదులు కాదు. వారిని అసత్యాలతో దృష్టి మరల్చాలని చూసే మీరు.. బుర్రలేని నాయకులు.
#BRSKaleshwaramScam
లక్ష కోట్లు వృథా అంటూ అవాకులు చెవాకులు పేలే కండ్లులేని కబోదులకు మండుటెండల్లో సైతం గలగలా పారుతున్న కాళేశ్వరం జలాలే సజీవ సాక్ష్యం.
మల్లన్న సాగర్ నుండి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాలువల్లో ప్రవహిస్తున్న గోదావరి జలధారలే చెంపపెట్టు.
#Kaleshwaram #KCRVision
Chief Minister @revanth_anumula Garu interacts with the ABP Network.
When asked about governance, he humbly gives the Telangana government 65 out of 100, with 2 years remaining in the term. We are surely heading towards 90+.
He also highlights his vision for #TelanganaRising, along with the policies and steps taken by the Congress party that shaped India. From Nehru Ji to Dr Manmohan Singh Ji, he highlights their immense contributions.
Listen to the CM!
Sama Ram Mohan Reddy retweeted
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in The Southern Rising Summit 2026, organised by ABP Network. xitter.gq/i/broadcasts/2AMLqEKrk…
Sama Ram Mohan Reddy retweeted
ఉద్యమాల కోట ఉనికిని చాటింది…
సిద్దిపేట గడ్డ ఉప్పెనై కదిలింది..
#siddipet #Telangana
A befitting reply by LoP @RahulGandhi Ji on India-Pakistan dialogue:
“There is room, but there is a big problem: the support and encouragement of terrorism in our country. We cannot accept innocent people being murdered and still have conversations. The moment that stops, then a conversation can potentially begin.”
“No country can prosper without good roads. Rich and developed countries don’t make great roads; great roads make countries rich and developed.”
— Chief Minister @revanth_anumula Garu 🔥
“If we say that we don’t want to contest elections, we will be destroying the democratic structure of the country, which we don’t want.”
— LoP @RahulGandhi Ji highlighted that Vote Chori is happening in India, but boycotting elections is not the solution.
Sama Ram Mohan Reddy retweeted
సంక్షేమ ప్రస్థానం…
పేదోళ్ల ఆత్మగౌరవం..
మాజీ ప్రధాన మంత్రి…
శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#indiragandhijayanti #IndiraGandhi
#IronLadyOfIndia
Sama Ram Mohan Reddy retweeted
Dadi was formidable: fearless, resilient, and full of love.
Her strength lives on in the women of my family, each one unique and brilliant in her own way. Their love and warmth hold us together, and they inspire me every single day.
Happy birthday, Dadi. You would be so proud of them ♥️
CPP Chairperson Smt. @SoniaGandhi Ji and Congress President Shri @kharge Ji paid tribute to former PM and Iron Lady Smt. Indira Gandhi Ji.
Her leadership, courage and commitment to India’s unity and security remain an inspiration for us and generations to come. My humble tributes to the Iron Lady, Indira Gandhi Ji.
కత్తి పట్టిన చేతిలో కసి.. గుండెలో దేశభక్తి నింపుకుని.. బ్రిటిష్ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి జయంతి సందర్భంగా వినమ్ర నివాళులు
#jhansiranilakshmibai #veeranari #indianfreedomfighter #ranilakshmibaijayanti #samarammohanreddy
Sama Ram Mohan Reddy retweeted
Didn't PM Modi Insult India on Foreign Soil in 2015?
గతజన్మలో ఏం పాపం చేస్తే భారత్‌లో పుట్టామో అనుకున్నారని విదేశాల్లో మాట్లాడింది మోదీ కాదా?
2015 మే 19న దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటనలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల ఆడియోను లైవ్‌లోనే వినిపించారు.
"ఇది అసలు ఒక దేశమేనా? ఒక ప్రభుత్వమేనా? పూర్వజన్మలో ఏం పాపం చేసుకుంటే భారత్‌లో పుట్టామో అని ప్రజలు అనుకునే పరిస్థితి ఉండేది"
అంటూ మోదీ భారత ప్రతిష్టను విదేశీ గడ్డపై స్వయంగా దిగజార్చారని రామ్మోహన్ రెడ్డి ఎండగట్టారు.
దేశంపై ప్రేమ గురించి మాట్లాడే బీజేపీ నేతలు, విదేశాల్లో తమ ప్రధాని దేశాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు దేశద్రోహం ఎందుకు కనిపించలేదని నిలదీశారు.
• @RamMohanINC
తన నాయకత్వంతో దేశ రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించి, తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన ఇందిరమ్మకు జయంతి సందర్భంగా ఘన నివాళులు
#indiragandhi #congress #greatleader #indiramma
#samarammohanreddy
LoP @RahulGandhi Ji’s interaction with students and faculty members at Columbia University, New York, USA.
Watch the full interaction, where our leader answers unscripted questions without any fear, something Narendra Modi can never do. xitter.gq/i/broadcasts/2zkZJBbBQ…
రంగు మారుతున్న గులాబీ..?
కాషాయం రంగు అద్దె పనిలో నారద ముని అవతారమెత్తిన గ్రేటర్ మాజీ మంత్రి..
ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ నేతలతో రహస్య భేటీ మతలబేంటి..??
అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివ రావు గారిని మరియు వారి పార్టీ సభ్యులను తమ కార్యాలయానికి వెళ్లి ధన్యవాదాలు తెలపడం జరిగింది.
#graduatemlc #mlcelections #cpi #telanganacongress #samarammohanreddy
LoP @RahulGandhi Ji at Columbia University, New York.
Our leader is never afraid to answer questions from anyone, anywhere in the world.
Our leader, LoP @RahulGandhi Ji, has given BJP-RSS supporters who spread hatred a true lesson in Hinduism. Love and affection are part of our culture, tradition and history.
BJP-RSS supporters have never experienced love, but our “Mohabbat Ki Dukan” will ensure that they too find the courage to express love and experience it.
Fear, anger and hatred have woven a web in the hearts of BJP and RSS supporters that stops them from experiencing and expressing love.
As a true Hindu, it is my duty to free them from this web, so that they too can start to experience the breathtaking beauty and joy of love and belonging in their lives.
Satyam Shivam Sundaram.
Sama Ram Mohan Reddy retweeted
Fear, anger and hatred have woven a web in the hearts of BJP and RSS supporters that stops them from experiencing and expressing love.
As a true Hindu, it is my duty to free them from this web, so that they too can start to experience the breathtaking beauty and joy of love and belonging in their lives.
Satyam Shivam Sundaram.
సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ విద్యార్థులతో ముఖాముఖి ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆటపాటలతో ఘన స్వాగతం పలికిన విద్యార్థులకు ధన్యవాదాలు.
యూనివర్సిటీ సమస్యలను వీసీ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాను. పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదై, బాధ్యతాయుతంగా ఓటు వేయాలి. చట్టసభల్లో యువత, విద్యార్థి, ఉపాధ్యాయుల గొంతుకనై మీ హక్కుల కోసం కొట్లాడుతాను. మీ అమూల్యమైన ఓటుతో నన్ను ఆశీర్వదించండి.
#students #graduatestudents #graduatemlc #telanganacongress #samarammohanreddy





















