Magunta Sreenivasulu Reddy (@reddymagunta5) header
Magunta Sreenivasulu Reddy (@reddymagunta5) profile picture

Chairperson Housing and Urban Affairs Committee | Member of Parliament Ongole | 12th, 14th, 15th, 17th & 18th Lok Sabha

ongole
Joined December 2013
Photo by Magunta Sreenivasulu Reddy (@reddymagunta5)Photo by Magunta Sreenivasulu Reddy (@reddymagunta5)Photo by Magunta Sreenivasulu Reddy (@reddymagunta5)Photo by Magunta Sreenivasulu Reddy (@reddymagunta5)Photo by Magunta Sreenivasulu Reddy (@reddymagunta5)Photo by Magunta Sreenivasulu Reddy (@reddymagunta5)Photo by Magunta Sreenivasulu Reddy (@reddymagunta5)Photo by Magunta Sreenivasulu Reddy (@reddymagunta5)Photo by Magunta Sreenivasulu Reddy (@reddymagunta5)Photo by Magunta Sreenivasulu Reddy (@reddymagunta5)
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 7వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీమతి పందిరబోయిన తేజస్వి.
6
194
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 6వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీ ఆవుల శ్రీనివాసరావు గారు.
49
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 32వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీమతి గాజుల వెంకట సుప్రజ గారు. #magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
3
110
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో మండల ప్రజా పరిషత్, MPTC సభ్యులు మరియు MPP శ్రీమతి పోలవరపు విజయలక్ష్మి గారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు. #MaguntaRaghavaReddy #tdp #bjp #janasena #ongolemp
6
153
నరసరావుపేటలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ, డా.గొట్టిపాటి లక్ష్మి మరియు డా.లలిత్ సాగర్ గారి కుమారుని నూతన వస్త్ర బహూకరణ వేడుకలలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి గారు, పర్చూరు శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారు, మారిటైం బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు. #magutasrinivasulureddy #bjp #tdp #janasena #ongolemp
3
91
9,165
ఒంగోలు సౌత్ బైపాస్ రోడ్ లోని SGVS కన్వెన్షన్ హాల్ నందు శ్రీ తమ్మన శ్రీనివాసులు మరియు శ్రీమతి రాధ గార్ల పుత్రిక చిIIలIIసౌII సుస్మిత & చిII శ్రీ వెంకటేశ్వర అమర్ ల వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ తాత ప్రసాద్ గారు.
3
97
ఒంగోలు త్రోగుంట రోడ్ లోని విష్ణు ప్రియ కన్వెన్షనల్ నందు శ్రీ మహంకాళి మురళీకృష్ణ శర్మ మరియు శ్రీమతి వెంకటరాజశ్రీ గార్ల పుత్రిక చిIIలIIసౌII ఉమామహేశ్వరి & చిll వెంకట సుబ్రహ్మణ్య నిఖిల్ శర్మ ల వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ తాత ప్రసాద్ గారు.
66
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 45వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీ మేడికొండ మోహన్ రావు గారు. #magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
17
327
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 22వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీ మద్దులూరి శేఖర్ బాబు గారు. #magutasrinivasulureddy #tdp #bjp #jansena #ongolemp
6
175
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 11వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీమతి బాలమూరి విజయలక్ష్మి గారు. #magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
16
326
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 25వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీ అప్పాజీ గారు. #magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
12
213
ఒంగోలులో హౌసింగ్ బోర్డులోని కేంద్రీయ విధ్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన 37 వ జోనల్ స్థాయి యువజన పార్లమెంటు పోటీల (సౌత్ జోన్) కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీ అప్పాజీ గారు, డిప్యూటీ సెక్రటరీ శ్రీ అనిల్ కుమార్ గారు, జాయింట్ కమిషనర్ శ్రీ సోమిత్ శ్రీ వాత్సవ గారు , డిప్యూటీ కమిషనర్ శ్రీ సంతోష్ కుమార్ గారు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ ఇస్రాయెల్ గారు, ఇంచార్జ్ & ప్రిన్సిపల్ శ్రీ మహేష్ కుమార్ గారు, EX ప్రిన్సిపల్ శ్రీ సూర్య గారు, శ్రీ బెల్లం సత్యం గారు, శ్రీ ఆత్మకూరు బ్రహ్మయ్య గారు, శ్రీ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు. #magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
1
48
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు కేంద్ర ఆర్ధికశాఖా మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు.
4
84
2,309
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ! నాత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైన కారాయ నమ: శివాయ! ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు - మీ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ సభ్యులు,ఒంగోలు #magutasrinivasulureddy #tdp #bjp #janasena #ongolemp
1
104
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంతనూతలపాడు ZPTC శ్రీమతి దార్ల సరస్వతి, బొడ్డువారిపాలెం MPTC శ్రీ అబ్బూరి శ్రీనివాసరావు గారు.
12
374
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 2వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీ రాయపాటి బాబురావు గారు.
140
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి ZPTC సభ్యురాలు శ్రీమతి వరికూటి లక్ష్మీ తయారు గారు, శ్రీ వరికూటి నాగరాజు గారు.
128
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 27వ డివిజన్ నూతన కార్పొరేటర్ శ్రీ చావలి చార్పిత గారు.
3
24
1
498
24,087
ఒంగోలు నగర పరిధిలోని గుడిమెల్లపాడు గ్రామం నందు పొడపాటి రంగారావు గారి కుమార్తె నిశ్చితార్థ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు.
8
215