మత్తు పదార్థాల నియంత్రణ.. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
🔹జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్,IAS, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, IPS ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష
🔹మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా.. రోడ్డు భద్రతకు రూ.1 కోటి నిధులతో చర్యలు
🔹ప్రజల భద్రతకు శాఖల సమన్వయంతో పటిష్ట కార్యాచరణ.
7
340
జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం కోసం కామారెడ్డి విచ్చేసిన తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్,IPS గారికి ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ గారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి,మొక్కలు నాటారు
#KamareddyPolice #TelanganaPolice #DGPVisit
#Kamareddy పోలీసుల పనితీరుకు DGP ప్రశంసలు
🔹శాంతిభద్రతలు,నేరనియంత్రణలో సమష్టికృషికి కితాబు
🔹డ్రగ్స్‌పై ఉక్కుపాదం,సైబర్ నేరాలపై అప్రమత్తత
🔹#OperationKavach తో అంతర్రాష్ట్రముఠాలకు చెక్
🔹బాధితులకు సత్వర న్యాయం
DGP శ్రీ సివి.ఆనంద్,IPS గారి ఉన్నతస్థాయి సమీక్ష,పోలీసులకు దిశానిర్దేశం
మత్తులో డ్రైవింగ్.. కటకటాల్లోకి ల్యాండింగ్
🔹 మూడోసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి నెల రోజుల జైలు శిక్ష.
🔹 మరో ఆరుగురికి ఒకరోజు సామాజిక సేవ.
🔹 84 మందికి రూ.1,66,100 జరిమానా
👉 తాగి వాహనం నడిపితే జైలుకు వెళ్లాల్సిందే: ఎస్పీ యం. రాజేష్ చంద్ర,IPS
#KamareddyPolice
2
11
1,042
ఆపరేషన్ కవాచ్‌తో అంతర్రాష్ట్ర ముఠాకు చెక్.. ఐదుగురు అరెస్ట్
🔹#KamareddyPS పరిధిలో లాడ్జీల మేనేజర్లను బెదిరించి రిజిస్టర్లు, నగదు చోరీ చేస్తున్న కర్ణాటక ముఠా పట్టివేత
🔹క్రెటా కారు,25 రిజిస్టర్లు,నకిలీ బంగారు బిస్కెట్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం
#KamareddyPolice #OperationKavach
4గురు ట్రైనీ డీఎస్పీలకు 24వారాల శిక్షణ
🔹జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,IPS గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ట్రైనీ డీఎస్పీలు
🔹శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ,అంకితభావంతో విధుల నిర్వహణ,ప్రజలకు మెరుగైన సేవలపై ఎస్పీ గారి సూచనలు
🔹పోలీస్ శాఖవిధులు,బాధ్యతలపై 24వారాల క్షేత్రస్థాయి శిక్షణ
అర్ధరాత్రి #ఆపరేషన్_కవచ్ పాయింట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,IPS
🔹 సిబ్బంది అప్రమత్తత,విధి నిర్వహణ తీరును పరిశీలించారు
🔹నేరస్థులు,అనుమానాస్పద వ్యక్తుల కదలికలు,వాహనాల తనిఖీల్లో అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం
👉 ప్రజల భద్రతే లక్ష్యం..నిరంతర నిఘానే కీలకం
గ్రామభద్రతకు మరో ముందడుగు.. తిప్పారం తండా ఆదర్శం
🔹రూ.2.50లక్షలతో 12సీసీ కెమెరాల ఏర్పాటు
🔹ఎల్లారెడ్డి డీఎస్పీ,గ్రామసర్పంచ్,పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా ప్రారంభం
🔹నేరాలనియంత్రణ,నిందితుల గుర్తింపులో CC కెమెరాలుకీలకం
👉తిప్పారంతండా వాసులను అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,IPS
కామారెడ్డి పోలీసుల డ్రగ్స్‌పై ఉక్కుపాదం
🔹9 NDPS కేసుల్లో పట్టుబడిన 402.184 Kgల గంజాయి,83మొక్కలుధ్వంసం
🔹286గ్రా.ఆల్ప్రాజోలం,40గ్రా.క్లోరల్ హైడ్రేట్లను డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పడకల్లో శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం
👉మత్తు పదార్థాలపై నిరంతర నిఘా:ఎస్పీ రాజేష్ చంద్ర,IPS
ATM కార్డులు మార్చి నగదు దోపిడీ.. అంతర్జిల్లా నిందితుడి అరెస్ట్
🔹రాజంపేటలో మహిళను బెదిరించి రూ.17,000 అపహరణ
🔹4 జిల్లాల్లో ఏటీఎం మోసాలు వెలుగులోకి
🔹 6 ఏటీఎం కార్డులు, నగదు, బైక్ స్వాధీనం
👉 ATM వద్ద అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ రాజేష్ చంద్ర, IPS.
#KamareddyPolice
4 దొంగతనాల కేసులు..7మందికి ఏడాది జైలు,జరిమానాలు
🔹#RamareddyPS:ఆపరేషన్ కవచ్‌లో 5లక్షల ట్రాక్టర్‌తో పట్టుబడిన ఇద్దరికి ఏడాది జైలు
🔹#BhiknoorPS:బైక్ దొంగతనయత్నంలో ఇద్దరికి శిక్షలు
🔹#KamareddyPS:బైక్ దొంగతనాలకేసుల్లో 3గురికి శిక్షలు
🔹దర్యాప్తుఅధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పోలీసుల దిశానిర్దేశం
👉జంగంపల్లి ఉన్నత పాఠశాలలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
🔹 ప్రేమ మోసాలు,మైనర్ డ్రైవింగ్,డ్రగ్స్,సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి.
🔹 మూఢనమ్మకాలు వీడి శాస్త్రీయంగా ఆలోచించాలి
🔹 సైబర్: 1930 | డ్రగ్స్: 1908 | అత్యవసరం: 112
డయల్ 112 కాల్‌తో నిండు ప్రాణాన్ని కాపాడిన #రామారెడ్డిపోలీసులు
🔹 రెడ్డిపేటలో ఆత్మహత్యాయత్నంపై 112కు సమాచారం
🔹 లొకేషన్ ఆధారంగా క్షణాల్లో చేరుకున్న PCలు రాజు, కిరణ్
🔹 ఉరివేసుకున్న వ్యక్తిని సమయస్ఫూర్తితో రక్షించి ఆసుపత్రికి తరలింపు
🔹 సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ గారు
#JukkalPS ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,IPS
🔹సిబ్బంది విధులను స్వయంగా అడిగి తెలుసుకుని దిశానిర్దేశం
🔹ఫిర్యాదులపై తక్షణస్పందన,నాణ్యమైన దర్యాప్తు
🔹పెండింగ్ కేసులపరిష్కారం,బీట్ పెట్రోలింగ్ బలోపేతానికి ఆదేశాలు
🔹ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు..నేరాల నియంత్రణే లక్ష్యం
జూదంపై #మద్నూర్_పోలీసుల దాడి
🔹విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై గారి ఆధ్వర్యంలో దాడి..పేకాట ఆడుతున్న 9మంది పట్టివేత
🔹రూ.84,700 నగదు,7ఫోన్లు స్వాధీనం.కేసు నమోదు
👉 జిల్లా ఎస్పీ: జూదంపై నిరంతర నిఘా కొనసాగుతుంది.జిల్లాలో పేకాటకు తావులేదు.చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
కామారెడ్డిలో ట్రాఫిక్ తనిఖీలు
🔹నంబర్ ప్లేట్లు లేని,చెరిపివేసిన,అక్రమ నంబర్ ప్లేట్ల వాహనాలపై తనిఖీలు.
🔹106 కేసులు నమోదు.. 241 చలాన్లు జారీ
🔹రూ.1,30,770 జరిమానా వసూలు
👉 SP: వాహనాలకు సక్రమమైన నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.
కామారెడ్డి పోలీసుల వేగవంతమైన చర్యలు
🔹 కూలీ పని పేరుతో నమ్మించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్ట్, రిమాండ్.
🔹 నగదు, మొబైల్ ఫోన్లు, ఆటో స్వాధీనం.
🔹 కొత్త బస్టాండ్‌లో ప్రయాణికుల ఫోన్లు దొంగిలించిన 15 ఏళ్ల బాలుడిని గుర్తింపు.
🔹 బాలుడిని JJB ఎదుట హాజరు.
#KamareddyPolice
10
706
కామారెడ్డిలో ATM చోరీకి యత్నం..గంటల్లోనే నిందితుడి అరెస్ట్
🔹#SBI_ATMలో నగదుచోరీకి యత్నం
🔹సిసి కెమెరాలు తొలగించి ATM ధ్వంసం
🔹అలారం మోగడంతోపరారీ
🔹రైల్వేస్టేషన్ వద్ద నిందితుడిని పట్టుకున్న పోలీసులు
🔹చాకచక్యంగా విధులు నిర్వహించిన PC నర్సింలు,HG మోహన్ రెడ్డిలను అభినందించిన ఎస్పీ
హోంగార్డు ప్రోత్సాహం.. కుమార్తె ప్రతిభకు పతకం
🔹70వ రాష్ట్రస్థాయి SGFI షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పెరమ్ అక్షితకు కాంస్య పతకం
🔹10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జాతీయస్థాయికి అర్హత
🔹అక్షితతో పాటు తండ్రి హోంగార్డు పెరమ్ స్వామిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,IPS
వరంగల్‌లో జరిగిన 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో 1 స్వర్ణం, 8 కాంస్య పతకాలతో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర,IPS గారు అభినందించారు. బ్యాడ్మింటన్‌లో బి.లక్ష్మి స్వర్ణం గెలవగా,ఖోఖో, హ్యాండ్బాల్లలో సిబ్బంది రాణించారు
#KamareddyPolice

































